అసెంబ్లీకి రాలేనపుడు వారికి ఎం. ఎల్. ఎ గా ఇవ్వవలసిన సౌకర్యాలు, రాయితీలు, జీతాలు కోత పెట్టండి. ఆయా నియోజకవర్గ ప్రజలకు తెలియజెప్పండి వారి నిర్వాకం యిలాంటిదని.నామరూపాల్లేకుండా పోతారు.
ఒక్క నెల పింఛన్ తీసుకోకపోతే నే పెన్షన్ కట్ చేసిన వ్యక్తి గెలిచి ఐదు నెలలు అయినా అసెంబ్లీకి రాకుండా ఉంటే అతనికి ఏ విధంగా జీతం ఇస్తారు సార్ కనీసం ఇప్పుడు కూటమి ప్రభుత్వం మూడు నెలల లోపల తీసుకోవచ్చు అని చెప్పింది దుర్మార్గుడు పేదలకిచ్చే పెన్షన్ విషయంలో కూడా ఏ నెలకానెల తీసుకోకపోతే మీకు పెన్షన్ రాదు అని చెప్పాడే అటువంటి అప్పుడు అతనికి ఎందుకు జీతం ఇవ్వాలి అతను ఎమ్మెల్యేగా ఎందుకు ఉండాలి
ప్రజాస్వామ్యమిలో జగన్ గారు ఛాలెంజ్ లు చేయకుండా ప్రజలకు అవసరళ కొరకు పాటు పడాలి. స్పీకారు గారు రూల్ ప్రకారం చేస్తారు. స్పీకర్ గారు చాలా పద్దతి గా సభను కూడా నడుపు చున్నారు. అసభ్య పదాలు లేకుండా చక్కగా ఉన్నది. పోయిన 5 సంవత్సలు సభ జరిగిన విధానం ఆంధ్రప్రదేశ్ నవ్వుల పాలయ్యింది. ఈసారి మంచి వారిని ఎంపిక చేశారు. I wish MLS paruvu kaapaadutaaru.
Yes 💯 God bless you 🙏 correct 🙏 correct time to yes nice super cute God bless you all them and thanks for your wishes and blessings to you and your wishes and blessings for all the best ❤️
నీ మాట నిజమే అయ్యి 11 నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు జరిగి ఆ 11 నియోజకవర్గాలలో కూడా తెలుగుదేశం గెలిస్తే విజయ దుందుభి మ్రోగి దంటే ఇది ప్రపంచ రికార్డు అవుతుంది
బై ఎలక్షన్ తర్వాత వైసిపి కి రెండు లేక మూడు సీట్లు మాత్రమే రావడం కాయం. అప్పుడు జరిగేది ఇంకేముంటుంది, జగన్ జైలు కి పార్టీ పందులకి. దీనినే "మూర్ఖుడు అనుభవం కోరుకుంటాడు" అంటారు; లేదా"చేసుకున్నవారికి చేసుకున్నంత మహదేవ" అంటారు. జై జగన్.
Hi Kishore Kumar garu miru chepedi 💯 persent correct. Esari upa election vaste YSRCP party ki amarnath gudu vastundi. CBN garu ,PK garu YSRCP party ni bangala katalo kalisi poinatte. AP ki pattina dalidram, sani Anni potai. Jai AP.
జబర్దస్తి గా కమండోస్ వెళ్లి ఇళ్ల నుండి అసెంబ్లీకీ తీసుకవచ్చే చట్టము లేదా హెల్త్ కండిషన్ బాగా లేకుంటే వైద్య పరీక్షలు చేయించి హెల్తీగా వుంటే సభలో కూర్చోబెట్టడం
Both the ruling party and ysrcp are sailing in the same boat. Law is no boundaries to suppressing words building in the pronouncing the notorious judgement. It is challenging spirit of the power play. Let the voters wait for conclusion in the mind game thoroughfares.jaihind
RRR గారికి శుభాకాంక్షలు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారికిధన్యవాదములు.
యేముందండి.! ఇప్పుడు అంతంత మాత్రంగా వున్న గోసి కాస్త ఊడిపోతుంది. ఊడిపోయినా ఫరవాలేదు అలాగే తిరుగుతాం కూడా అంటారు.
అంతేగా వాళ్ళకి సిగ్గా సరమా 😂
RRR gaariki congratulations. God is great.
Congratulations...to RRR
అంతేగా మరి ❤❤
ఎవ్వరు చేసిన కర్మ వాళ్ళు అనుభవించాలి ❤❤
సెల్ఫ్ గోల్ వేసుకోబోతున్న మూర్ఖుడు మన మాము (మాజీ ముఖ్యమంత్రి)
YILAAGE.SUSYDE.CHESUKUNTE.PEEDA.VIRAGADA.AYIPODDHI.AP.KI.
మాjee + ముkyamanthri =మాము
😂😂😂😂😂
Option A
ఆ సావాల్ను కూటమి ప్రభుత్వము స్వీకరించి అనర్హులుగా చేసి రాజ్యంగం , చట్టము రుచి చూపించాలి
RRR అందరికీ ఆత్మీయుడు. శాంత స్వభావుడు
This is really a beauty of democracy itself ...as your voice itself.God is there.Proved.
అసెంబ్లీకి రాలేనపుడు వారికి ఎం. ఎల్. ఎ గా ఇవ్వవలసిన సౌకర్యాలు, రాయితీలు, జీతాలు కోత పెట్టండి. ఆయా నియోజకవర్గ ప్రజలకు తెలియజెప్పండి వారి నిర్వాకం యిలాంటిదని.నామరూపాల్లేకుండా పోతారు.
అసెంబ్లీకి వెళ్లకపోతే వేతనాలు ఆపేయాలి విద్యార్థులకు ఉద్యోగులకు హాజరు ఎంత ముఖ్యమో ఎమ్మెల్యేలకు కూడా అదే వర్తింప చేయాలి
Congratulations CBN &RRR🎉🎉🎉🎉🎉
1000%👌🎉🎉🎉🎉🎉🎉
2:38
Pl don't weast public money so stop salary for MLA's
❤❤❤"RRR CONGRATULAT IONS👏👏👏👏👍👍👍👋👋
బై ఎలక్షన్ పెట్టండి 11 నియోజకవర్గంలు
ఎన్నికలు జరిపి (11) సీట్లు గెలిచినా
ప్రతి పక్ష హోదాకు అనర్హులే కదా
కర్మ ఎవర్ని వదలదు జై సీబీన్ జై పవన్ జై RRR
కూటమి సహకరిస్తుంది A🎉🎉🎉🎉🎉
అందరూ ఒకరిని ఒకరు ఎంత చక్కగా గౌరవించు కున్నారు. చూడ ముచ్చటగా ఉంది. జై కూటమి ప్రభుత్వం.🎉
How to deied Sysco Escobar of ap then ap developed
ఒక్క నెల పింఛన్ తీసుకోకపోతే నే పెన్షన్ కట్ చేసిన వ్యక్తి
గెలిచి ఐదు నెలలు అయినా అసెంబ్లీకి రాకుండా ఉంటే అతనికి ఏ విధంగా జీతం ఇస్తారు సార్
కనీసం ఇప్పుడు కూటమి ప్రభుత్వం మూడు నెలల లోపల తీసుకోవచ్చు అని చెప్పింది
దుర్మార్గుడు పేదలకిచ్చే పెన్షన్ విషయంలో కూడా ఏ నెలకానెల తీసుకోకపోతే మీకు పెన్షన్ రాదు అని చెప్పాడే అటువంటి అప్పుడు అతనికి ఎందుకు జీతం ఇవ్వాలి అతను ఎమ్మెల్యేగా ఎందుకు ఉండాలి
Kishore sir 👌👍
Ans A
Welsaid you telling 1000%correct mydear Kishore Kumar garu.
ఒక్క సీటు కూడా నమ్మకం లేదు
నో సవాల్ సస్పెండ్ చేసి మళ్ళీ ఎలక్షన్స్ పెట్టండి జై కూటమి గవర్నమెంట్
Congratulations RRKR Garu 🙏💐
A 100/☑️sir
1A Sఆఫీసర్ శ్రీ లక్ష్మి గారి పరిస్థితి ఏమిటి జగన్ గారు ఆమెను కేసుల నుండి రక్షించాలి
AA 11 STHANAALU KUTAMY GALAVALY AP KI PATTYNA DHARYD RAM POTUNDY JAI I ❤❤❤❤❤ BHARAT
R R R గారికి శుభాకాంక్షలు.
❤❤❤"A.P PEOPLE INVITED BY ELECTIONS IN 11 MLA SEATS👍👍👍👏👏👏
తమిళంలో , "పొడా డే!", అందురు 🙃!
Cbn sir and Pawan sir. Super
Excellent Decision by Speaker AP deserves comprehensive Development as a whole state
ప్రజాస్వామ్యమిలో జగన్ గారు ఛాలెంజ్ లు చేయకుండా ప్రజలకు అవసరళ కొరకు పాటు పడాలి. స్పీకారు గారు రూల్ ప్రకారం చేస్తారు. స్పీకర్ గారు చాలా పద్దతి గా సభను కూడా నడుపు చున్నారు. అసభ్య పదాలు లేకుండా చక్కగా ఉన్నది. పోయిన 5 సంవత్సలు సభ జరిగిన విధానం ఆంధ్రప్రదేశ్ నవ్వుల పాలయ్యింది. ఈసారి మంచి వారిని ఎంపిక చేశారు. I wish MLS paruvu kaapaadutaaru.
Yes 💯 God bless you 🙏 correct 🙏 correct time to yes nice super cute God bless you all them and thanks for your wishes and blessings to you and your wishes and blessings for all the best ❤️
A అసెంబ్లీకి కాదు అసలు ఆంధ్రప్రదేశ్ జనాల మధ్యలో ఉంచకుండా కనీసం ఒక 20 సంవత్సరాలు జైల్లో వేయాలి
అసెంబ్లీ కి జగన్ అనర్హుడు
జగ్గడి బుద్ది " అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు "వాడి కాళ్ళకిందకు, ఎసరు వస్తుందంటే ! కుయుక్తులు ఎన్ని అయినా, ప్రదర్శించగలడు. నీచ్, కమీన్, కుత్తే తత్త్వం.🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
సవాలు స్వీకర్కిం.చాలిnext elections జరిపించాలి
ఇవి అన్నీ కాదండీ అసలు ధైర్యం ఏంటంటే ఆయన వెనక వున్నా మహా శక్తి మోడీగారి ఆశీర్వాదం
కూటమి ప్రభుత్వం తప్పకుండ జగన్ యెక్క సవాల్ స్వీకరించి, చట్టప్రకారం, ఆ 11స్థానాల్లో ఉప ఎన్నికలు జరిపించి, ఆ 11 స్థానాలు కూడ వైసీపీకి లేకుండా చేయాలి.
ప్రతిపక్ష నేత హోదా సరిపెట్టాడు ముఖ్యమంత్రి హోదా అడగలేదు 🤪
నీ మాట నిజమే అయ్యి 11 నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు జరిగి ఆ 11 నియోజకవర్గాలలో కూడా తెలుగుదేశం గెలిస్తే విజయ దుందుభి మ్రోగి దంటే ఇది ప్రపంచ రికార్డు అవుతుంది
Yes they will take the challenge
Option A
రఘు రామ కృష్ణంరాజు గారికి డిప్యూటీ స్పీకర్ గా ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది మరియు కూటమి ప్రభుత్వం కచ్చితంగా స్వీకరిస్తుంది
బై ఎలక్షన్ జరిగితే కూటమి కచ్చితంగా 9 సీట్లు గెలుస్తుంది
కచ్చితంగా కూటమి 9 సీట్లు గెలవాలి
ఆ 11 మందిని ఎత్తేది RRR గారే. పక్కా. 👍
Super. Jaggaduki tagina jasti jaragali
ఇది దేవుడు వ్రాసిన స్క్రిప్ట్ . వైసిపి వాళ్ళకు ప్రతిపక్ష హోదా ఓటర్లు ఇవ్వకపోవడం.
50 రోజుల తర్వాత ఒక రోజు వచ్చి అటెండన్స్ వేసుకుని మళ్లీ వెళ్ళిపోతాడు..ఎవడికి తెలీదు ఈ సచ్చు తెలివి
59వ రోజు ఒక్క రోజు వచ్చే అసెంబ్లీకి వచ్చి సంతకం పెట్టి వెళ్ళిపోయాయి చచ్చు తెలివితేటలు జగన్మోహన్ రెడ్డి చాలా ఉన్నాయి
God is great dongalu out RRR is best leader in politics and CBN is real God and he will protect AP
జై జగన్
మీరు చెప్పిందే నిజమైతే ap lucky
RRR గారికి శుభాకాంక్షలు 🙏🙏🙏
S,, CORRETS,,, TDP,, JAC,, BJP
బై ఎలక్షన్ తర్వాత వైసిపి కి రెండు లేక మూడు సీట్లు మాత్రమే రావడం కాయం. అప్పుడు జరిగేది ఇంకేముంటుంది, జగన్ జైలు కి పార్టీ పందులకి. దీనినే "మూర్ఖుడు అనుభవం కోరుకుంటాడు" అంటారు; లేదా"చేసుకున్నవారికి చేసుకున్నంత మహదేవ" అంటారు. జై జగన్.
Hi Kishore Kumar garu miru chepedi 💯 persent correct. Esari upa election vaste YSRCP party ki amarnath gudu vastundi. CBN garu ,PK garu YSRCP party ni bangala katalo kalisi poinatte. AP ki pattina dalidram, sani Anni potai. Jai AP.
జబర్దస్తి గా కమండోస్ వెళ్లి ఇళ్ల నుండి అసెంబ్లీకీ తీసుకవచ్చే చట్టము లేదా హెల్త్ కండిషన్ బాగా లేకుంటే వైద్య పరీక్షలు చేయించి హెల్తీగా వుంటే సభలో కూర్చోబెట్టడం
Jai Janasena Jai PSPK Jai NDA Alliance 💐💐💐
Super CM sir ❤❤❤❤
Jagan never entre The Assembly,he is unable to face the problems. Created during his period.
Great &Hearty Congratulations to AP CM CBN, As AP Speaker Sri. Ayyanna Patrudu &Dy.Speaker RRR garu, This indicates "Karma Never leaves Jagan &YSRCP "
100/: పెరెసెంట్ స్వీఆఖరించుతుంది
Savalnu sweekaristundi.
B. Best of luck to Mr. RRR. You deserve it. Now show your capacity and take revenge.
PK & CBN planning
But Little time taking
🎉RRR(62)ని YCPబాగా ఇబ్బంది పెట్టిన డానికి ప్రతిఫలమే, కర్మ Dy Speaker గా కూర్చోపెట్టింది 🎉😅😅😅😅😅
జై CBN
"A"
ఈ రకంగా జరిగితే వైసీపీ పార్టీ భూస్థాపితం అవుతుంది
Very very good job 🎉🎉🎉🎉🎉🎉
Babuyapudupedatraya.11.elakshn👊👊🤣🤣🤣😭😭😭😲😲😭😭godnews
No 1
Correct
👍👍👌👌👌
నియంత గురించి దుష్ట బుద్ధుల గురించి ప్రస్తుత ప్రభుత్వం ఉదాసీనంగా జాప్యంతోఆలోచిస్తూ ఉంటే తాడు పామై కరు వ వచ్చు. నిర్ణయం ప్రభుత్వానిదే.
Super Sir
Internal support may be there for Sri Jagan Mohan ReddyGaru
❤❤❤❤❤
Evm cm 🐊🐊🐊🐊 pulivedhula 🐅
Ycp kalagarbham lo kalasi pootundi
అట్లీట్ ఇప్పుడు, అతను తన తప్పులను అర్థం చేసుకోవాలి మరియు ఏదైనా సానుకూల దిశలో తన వైఖరిని మార్చుకోవాలి. ఇప్పుడు ఆయన పార్టీని నిర్మించుకునే అవకాశం లేదు.
🎉🎉🎉
Yes
He deserves the post. He suffered a lot even though he is YSRCP MP .
Right time he joined TDP and got the post. CBN will use him well in TDP.
👌 frame
Good description.
Aption A
Super
A yes
Your analysis super bro
స్వీకరిస్తుంది
❤🎉
కంగ్రాట్స్ to RRR
Very good unnadi pogottukontaru ysrcp vallu
Both the ruling party and ysrcp are sailing in the same boat. Law is no boundaries to suppressing words building in the pronouncing the notorious judgement. It is challenging spirit of the power play. Let the voters wait for conclusion in the mind game thoroughfares.jaihind
చాల ఇంట్రెస్టింగ్...164+6...170...sure
Cogrlation RRR Garu