To The Point : జగన్ కేసు విచారణలో త్వరలో కదలిక | YS Jagan Case Latest updates | Swatantra TV Live |

Поделиться
HTML-код
  • Опубликовано: 3 фев 2025

Комментарии • 59

  • @sominaidu8730
    @sominaidu8730 2 месяца назад +11

    ధన్యవాదాలు సార్ అలస్యానికి కారణాలు చక్కగా వివరించారు

  • @9704333049
    @9704333049 2 месяца назад +10

    భారత న్యాయ వ్యవస్థ ఘనత ❤

    • @sivann60
      @sivann60 2 месяца назад

      ఏమి ఘనత ఏమి సాధిం chim దని

  • @KishoreKumar-ov8oi
    @KishoreKumar-ov8oi 2 месяца назад +9

    12 సంవత్సరములలో ఒక అంగుళం కదలలేదు. ఇలా అయితే 5, 6 జన్మలు కావాలి. రఘు రామరాజు గారు ఆలస్యం అయిందన్న పిటీషన్ వినటానికి 4 సంవత్సరములు పట్టింది, ఈ 12 సంలత్రముల ఏనుగును కదపటానికి?
    రాజుగారు తనను చిత్రహింసలు పెట్టిన కేసే ముందు ముగుస్తుందనుకుంటాను.
    ఇక ఇంటర్నేషనల్ కేసు త్వరితగతిలో పుార్తి అయితేకాని, మనకు తెలియరాదేమెా!

    • @rajeshvinnu444
      @rajeshvinnu444 2 месяца назад

      4045 year lo justice, apudu malli very dila janmidhuvi kanile feel avvaku 😂😂

  • @srinivasrao4706
    @srinivasrao4706 2 месяца назад +2

    Jabardast show laa undhi sir good analysis

  • @marutirajeshmeduri1752
    @marutirajeshmeduri1752 2 месяца назад +5

    ఎంత national waste sir. ఈ క్రమంలో ఎంత ప్రజా ధనం waste అవుతోందా.

  • @srinivasrongala278
    @srinivasrongala278 2 месяца назад +3

    సుప్రీమ్ కోర్టు డ్రామా స్టార్ట్ చేసింది, దీనిమీద విశ్లేషణ కూడా అనవసరం అని నా అభిప్రాయం

  • @srinivasgali2437
    @srinivasgali2437 2 месяца назад +5

    Kandula Ramesh tells correct information about any issues clearly with facts

  • @Panda-er4nd
    @Panda-er4nd 2 месяца назад +3

    3వేలకి పైగా వాయిదాలు ... గిన్నీసు బుక్ రికర్దేమో ... ఆ అవార్డు, గివార్డు త్వరగా ఇచ్చెయండబ్బా

    • @srinivasareddy162
      @srinivasareddy162 2 месяца назад

      శాలువా కప్పి సన్మానం సేయవలే.

  • @ramanamurthygarimella8333
    @ramanamurthygarimella8333 2 месяца назад +5

    ఇంకొక 2 పుష్కరాలు పడుతుంది

  • @devabhaktuninarasimharao7047
    @devabhaktuninarasimharao7047 2 месяца назад

    Very good analysis sir🎉

  • @mvrr2270
    @mvrr2270 2 месяца назад

    ధన్యవాదాలు గౌ సుప్రీం కోర్టు ధర్మాసనం వారికి 🙏🙏
    ఎవ్వరు చేసిన కర్మ వాళ్ళు అనుభవించాలి కదా❤❤
    ధర్మాన్ని ఆచరించండి ఆ ధర్మమే కాపాడుతుంది❤❤
    జై ఎన్డీయే కూటమి 🚲🌹🗑️

  • @kalyanijaya2966
    @kalyanijaya2966 2 месяца назад +2

    Ramesh garu
    It’s unbearable to see the dacoits visuals continuously. Pls spare us. Thank you

  • @venkateswararaopattamatta1676
    @venkateswararaopattamatta1676 2 месяца назад

    Form specific courts for political all cases to discharge cases to keep confidence to public

  • @KodaliRatnebabu
    @KodaliRatnebabu 2 месяца назад +1

    How to deied Escobar of ap then ap is developed 🎉🎉😢

  • @gotetivisweswararao828
    @gotetivisweswararao828 2 месяца назад +1

    సంవత్సరానికి ఒకసారి ఇలాంటి sensational news వస్తుంది. కాని ఏమి ముందుకు జరగదు.

  • @VijayaKumarcbi4769
    @VijayaKumarcbi4769 2 месяца назад

    ఇది ఎక్సపైరి అయిన కేసు ఇంకా కొనసాగుతోంది అంటే కారణం భారత దేశంలోనీ కోర్టులు చట్టలే

  • @SambaSivaRao.Maroju
    @SambaSivaRao.Maroju 2 месяца назад +1

    ఏమీ జరగదు, మీరు చెప్పేవన్నీ సోది, నిజంగా జరిగేదుంటే ఎప్పుడో జరిగేది.

  • @dasarinageswararao4694
    @dasarinageswararao4694 2 месяца назад

    జగన్ కేసులు కదిలిక అన్న మాట ఎలావుంది అంటే రేపు అని గోడ మీద రాసి చదువుకోవడమే, మోడీ గారి ఉన్నంత వరకు adani కి జగన్నకి ఏమి కాదు,AP ప్రజలారా ఇది అంత కేంద్రం డ్రామా.

  • @venkateswararaoyarlagadda9736
    @venkateswararaoyarlagadda9736 2 месяца назад +1

    Public money is waste

  • @hemalathadevimopidevi4631
    @hemalathadevimopidevi4631 2 месяца назад

    గజం మిథ్య పలాయనం మిథ్య,మన దేశం. ఈ కేసు, వివేకం గారి కేసు మరిచిపోతే మంచిది.అందరికీ ఆరోగ్యం.కేసులేలేవు, విచారణ అసలే ఉండదు

  • @DESERTYT-kf1dn
    @DESERTYT-kf1dn 2 месяца назад +1

    Nothing can happen to Jagan as long as Adani and Modi are behind the Jagan

  • @madhav-v1e
    @madhav-v1e 2 месяца назад +1

    తిర్ప్పు వచ్చేసరికి A1 A2 పోతాడు😊😊😊

  • @rayudurao8211
    @rayudurao8211 2 месяца назад +1

    ఈ కదలికలు గూర్చి ఎన్నోసార్లు విట్టుంన్నాం😅

  • @ramacharyulukhandavalli9614
    @ramacharyulukhandavalli9614 2 месяца назад

    Emi jaragadu Edo jarigipotundani ananda padandi

  • @venkateswararaoyarlagadda9736
    @venkateswararaoyarlagadda9736 2 месяца назад

    This is Indian law & Justification is not completed with stipulated period

  • @sivann60
    @sivann60 2 месяца назад

    ఏమి జరగదు

  • @NRG_2024
    @NRG_2024 2 месяца назад

    అక్రమాస్తుల కేసు కదల లేదు!
    కేసులు ఎందుకు కదలలేదు అని వేసిన కాసు కాస్త కదిలినట్టు కదిలి అక్కడే చాన్నాళ్ళ నుండి ఆగిపోయింది.
    భారత న్యాయ్యవస్థ గొప్పతనమిదే.
    జగన్ దగ్గర ఉన్నదే డబ్బు!

  • @SATYAMEYAJATHE
    @SATYAMEYAJATHE 2 месяца назад

    Here should be time limit for someone to apply. This is big loop holes needs fix.

    • @kiran96412
      @kiran96412 2 месяца назад

      Loop hole ledhu thokka ledhu, last judge order dictate cheyakanda naku baledhu ani two months time pass chesi vellipoindi deniki? Antha dabbu mayam system antha.

  • @chinamurtysatyanarayana8506
    @chinamurtysatyanarayana8506 2 месяца назад

    బాబు.అది జరగదు.డబ్బు మహిమ 1:02

  • @sekhargac
    @sekhargac 2 месяца назад

    .... Escobar thrown biscuits enough for 30 years 😂😂😂

  • @chinnarayudumiriyampalli808
    @chinnarayudumiriyampalli808 2 месяца назад

    YSRCP party leader jaganmohan reddy gari case close chayyali. Case closed case closed case closed

  • @nehruthotakura9375
    @nehruthotakura9375 2 месяца назад

    Ee case ki aadhi antham ledha? Telugu movie "Anthu leni kadha " nu talapistundi.Indian constitution says from Article 14 to 19 all are equal before law.equal justice for all.this is not true in Jagan Reddy case.if a common man convicted with small offence.the police will arrest immediately without any warrant without any trial.why this disparities in Indian judiciary .the one &only answer is Jagan Reddy money power.

  • @sivann60
    @sivann60 2 месяца назад

    జగన్ కేసులు ముందుకు కదలవు

  • @nrnarayana3278
    @nrnarayana3278 2 месяца назад

    Paruvunastam dava vesthara idhoka joke

  • @lakshmanakumar8548
    @lakshmanakumar8548 2 месяца назад

    Ghanamyna court vaariki 11,12 samvatsaraala tarawaata "gnaanendriyaallo" kadhalika vachinattundhi ani navvukuntunnaaru janam...

  • @sanjeevaraomuttineni6741
    @sanjeevaraomuttineni6741 2 месяца назад

    Ila pratisamacharamsupremecourtu high courtula one yearlo telchamani chebutundi 12 yellanundi court vayidalaku okksarikuxa jagan hajarukaledu mari courtuluyemi cheyyaledu bale radduchesi jailukupampite vayidalaku hajaroutadu bayataunte jaganni yemi cheyyaleru dabbuto courtulne kontunnadu

  • @ramaraoyanamadala8876
    @ramaraoyanamadala8876 2 месяца назад

    Jagan and Adani are treated that they are above law. Antha Modi and Shaw la daya.

  • @SATYAMEYAJATHE
    @SATYAMEYAJATHE 2 месяца назад

    Jagalak chavu to ee kesulu kuda potai.

  • @kiran96412
    @kiran96412 2 месяца назад

    Yenduku sir e sollu anta yedo telinattu. Last judge urike two months selava pettesi naku kudaradu order dictate cheyatam ani vellipoyada? Adi loophole aa? Antha dabbu mayam yevadiki telidu meredo discharge petitions vesi late chesaru law lo loop holes tho chesaru ani inka samardistaru aa matram loopholes lalu yadav ki jayalalitha ki theliva.

  • @prakasaraonuthalapati3032
    @prakasaraonuthalapati3032 2 месяца назад

    India lo జగన్ ni yemi cheyyaleru

  • @ramaraoyanamadala8876
    @ramaraoyanamadala8876 2 месяца назад

    So Jagan had enjoyed the reported corrupt money of Rs.43000 crores.zAnd as CM he further looted thousands of crores. That is, why meraa Bharath Mahaan !

  • @sominaidu8730
    @sominaidu8730 2 месяца назад

    ఆందోళన చెందిన ట్రైల్ కోర్ట్ జడ్జిలు చేయలి అలస్యానికి కరణం వల్లే శిక్ష తప్పదు.