కన్ఫ్యూస్ చెయ్యడం లేదు bro.. మార్కెట్ లో చాలా రకాలు ఉంటాయి అందులో టాప్ కొంపెనీ విత్తనాలు కూడా ఉంటాయి చాలా మంది ఎక్కువగా సాగు చేసే విత్తనాలను మాత్రమే పరిచయం చేస్తున్న ఉరికే ఏవి పడితే వాటిని నేను చూపించడం లేదు. ముఖ్యంగా నేను రైతు పంట చుసిన తర్వాతనే వీడియో చేస్తా పంట బాలేని విత్తనం గురించి నేను వీడియో చెయ్యలేదు చెయ్యను కూడా.. దయచేసి అర్ధం చేసుకో గలరు. ధన్యవాదములు..
నమస్కారం అన్నగారుమాది సిద్దిపేట జిల్లా )చేర్యాల మండలం) కడవేర్గు గ్రామం)మాకు ఈ వరి సీడ్ మా ప్రాంతంలో దొరుకుతుందాఎంత రేటు ఉండొచ్చు చెప్పగలరా 3 ఎకరాలలో వేస్తాం అనుకుంటున్నాను దయచేసి చెపపగలరని మనవి
బస్టాండ్ ఎదురుగా శ్రీమాత ప్రటిలేజర్ హుస్నాబాద్
Nice
రైతులకు హెల్ప్ చేయానికి వీడియోస్ చెయ్యు బ్రో కన్ఫ్యూస్ చెయ్యనికి కాదు.....!
కన్ఫ్యూస్ చెయ్యడం లేదు bro.. మార్కెట్ లో చాలా రకాలు ఉంటాయి అందులో టాప్ కొంపెనీ విత్తనాలు కూడా ఉంటాయి చాలా మంది ఎక్కువగా సాగు చేసే విత్తనాలను మాత్రమే పరిచయం చేస్తున్న ఉరికే ఏవి పడితే వాటిని నేను చూపించడం లేదు. ముఖ్యంగా నేను రైతు పంట చుసిన తర్వాతనే వీడియో చేస్తా పంట బాలేని విత్తనం గురించి నేను వీడియో చెయ్యలేదు చెయ్యను కూడా.. దయచేసి అర్ధం చేసుకో గలరు. ధన్యవాదములు..
Panta kose appudu video cheyandi sir..
Digubadi telustadi...
Ok
నమస్కారం అన్నగారుమాది సిద్దిపేట జిల్లా )చేర్యాల మండలం) కడవేర్గు గ్రామం)మాకు ఈ వరి సీడ్ మా ప్రాంతంలో దొరుకుతుందాఎంత రేటు ఉండొచ్చు చెప్పగలరా 3 ఎకరాలలో వేస్తాం అనుకుంటున్నాను దయచేసి చెపపగలరని మనవి
వీడియోలో నెం ఉంది కాల్ చెయ్యండి
Ok brother @@ShivaAgriClinic
Available in komuravelli Rythumithra Fertilizers
Meru chusina best seeds cheppu bro sanavi dhodhuvi
Seed cost cheppandi videos lo
Ok🌱 done
Anna seed akkada dorukutundi
Video lo nums unnayi plz call cheyyandi
హుస్నాబాద్ లో కూడా దొరుకుతాయి
ఒక్క కర్రకు ఎన్ని గింజలు వున్నాయి
300plus