Writer Kona Venkat Exclusive Interview | AP Govt Schools Developments | Sakshi TV Live

Поделиться
HTML-код
  • Опубликовано: 18 фев 2024
  • Writer Kona Venkat Exclusive Interview | AP Govt Schools Developments | ‪@SakshiTVLIVE‬
    #konavenkat #apgovtschools #cmysjagan #JournalistSwapna #nadunedu #apeducation #sakshitvlive
    Watch Sakshi TV LIVE - • Sakshi TV LIVE | Today... ​
    Watch Sakshi TV LIVE, a round-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
    -----*****-----
    For the latest news & updates: Subscribe :
    --
    Subscribe us @ : goo.gl/wD6jKj
    Visit us @ www.sakshi.com​
    Like us on / sakshitv
    Follow us on / sakshinews

Комментарии • 508

  • @sheikimamshab7271
    @sheikimamshab7271 4 месяца назад +223

    భరత్ అనే నేను మూవీ రియల్ చేసి చూపించిన సీఎం మన సీఎం గారు జైజగన్ 💐💐💐

    • @vasanthibai3263
      @vasanthibai3263 4 месяца назад +7

      Same feeling.

    • @yesudasugujjarlapudi8032
      @yesudasugujjarlapudi8032 4 месяца назад

      🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥰🥰🥰🥰🥰🥰🥳🥳💐💐💐🌹🌹🌹🌹🌹🌹🌹🙏✊💪🇸🇱💝💝🤝🤝💯🥁🥁🥁🥁💝

    • @Lakshmidurga444
      @Lakshmidurga444 2 месяца назад +3

      10000000000000000000%

    • @obulreddy102
      @obulreddy102 2 месяца назад +1

      🎉🎉🎉🎉❤❤❤❤🎉🎉🎉 jai జగన్ మోహన్ రెడ్డి🐅🐅🐅🐅🐅🐅🐅🐅

    • @dhamsalapudiprasad7908
      @dhamsalapudiprasad7908 Месяц назад

      1111

  • @bethalababurao4824
    @bethalababurao4824 4 месяца назад +323

    ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ప్రజలకి నా మనవి విద్యా వైద్యానికి ఎవరైతే పెద్ద పీట వేస్తారో వారికి ఓటు వెయ్యమని నా మనవి 😅😅

    • @GotIt616
      @GotIt616 4 месяца назад +12

      భోగాపురం Airport, 6 పోర్టులు, 4 హర్బర్లు, 3 పారిశ్రామిక కారిడార్లు, అదాని డేటా సెంటర్, Greenko, 13 లక్షల కోట్ల పెట్టుబడులు కోసం GIS summit లు...ఇవి అన్నీ జరిగింది ఇ 2019-24 మధ్యలోనే కదా...ఇవి చేస్తుంది జగనే కదా...🔥🔥 అందుకే Ease of Doing Business లొ AP 1st Rank in India....🔥

    • @maryjyothidokala
      @maryjyothidokala 4 месяца назад +6

      Yes... అందరూ ఇతనిల ఆలోచించి...నిజాయితీగా ఓటు వేయాలి..❤❤❤❤❤❤

    • @Mounika-ml1oj
      @Mounika-ml1oj 4 месяца назад +5

      Truth weights blossom of happy tears to people and their child so vote for modern cm present cm ysrcp

    • @vennusrinivas9255
      @vennusrinivas9255 3 месяца назад

      ¹¹¹I 😊😊​@@GotIt616

    • @Palletourist
      @Palletourist 3 месяца назад +2

      Yes ​@@Mounika-ml1oj

  • @bellamkondaramakrishna543
    @bellamkondaramakrishna543 4 месяца назад +231

    మీ విశ్లేషణ కళ్లకు కట్టినట్టు చూపించారు ధన్యవాదములు. మళ్లీ ముఖ్యమంత్రి జగన్. 100%

    • @sathishkumarbillakurthi3136
      @sathishkumarbillakurthi3136 4 месяца назад +3

      ❤❤

    • @satyanarayanar8557
      @satyanarayanar8557 4 месяца назад +4

      Super ga chepparu sir jay jagananna our longlive cm y s jan mohanReddy TQ sir.

    • @GotIt616
      @GotIt616 4 месяца назад +2

      భోగాపురం Airport, 6 పోర్టులు, 4 హర్బర్లు, 3 పారిశ్రామిక కారిడార్లు, అదాని డేటా సెంటర్, Greenko, 13 లక్షల కోట్ల పెట్టుబడులు కోసం GIS summit లు...ఇవి అన్నీ జరిగింది ఇ 2019-24 మధ్యలోనే కదా...ఇవి చేస్తుంది జగనే కదా...🔥🔥 అందుకే Ease of Doing Business లొ AP 1st Rank in India....🔥

    • @rangareddykarasani1528
      @rangareddykarasani1528 4 месяца назад

      😊😊😊
      ⁰⁰​@@satyanarayanar8557

    • @mreddy3043
      @mreddy3043 3 месяца назад

      INKEKKADI HSRBOURS. ANNI AMMESUNTE, EKKADOCCHSI PETTU BADULU, CONTRACTORS KU BILLS, EMPLOYEES RETIREMENT BENEFITS ICCHUKOLENI DIWALA STHITHI LO VUNDI AP DUSTHITHI.

  • @anandsudhakar6674
    @anandsudhakar6674 4 месяца назад +58

    బాలికలకు పాడ్స్ కూడా provide చేస్తుంది ప్రభుత్వం. ప్రతి తల్లి appreciate చేయాల్సిన విషయం.

  • @sadasivareddy8645
    @sadasivareddy8645 4 месяца назад +272

    జగన్ గారి ప్రభుత్వం మీద మీకు ఉన్న అభిప్రాయాన్ని చెప్పినందుకు మీకు ధన్యవాదములు.
    కోన వెంకట్ గారు మీకు ధన్యవాదములు.

    • @GotIt616
      @GotIt616 4 месяца назад +4

      భోగాపురం Airport, 6 పోర్టులు, 4 హర్బర్లు, 3 పారిశ్రామిక కారిడార్లు, అదాని డేటా సెంటర్, Greenko, 13 లక్షల కోట్ల పెట్టుబడులు కోసం GIS summit లు...ఇవి అన్నీ జరిగింది ఇ 2019-24 మధ్యలోనే కదా...ఇవి చేస్తుంది జగనే కదా...🔥🔥 అందుకే Ease of Doing Business లొ AP 1st Rank in India....🔥

    • @sadasivareddy8645
      @sadasivareddy8645 4 месяца назад +1

      అవునండీ

    • @krupahimabala996
      @krupahimabala996 3 месяца назад

      Yes u r right Sir

    • @blessyboby786
      @blessyboby786 2 месяца назад

      I respect you sir

  • @GooD-kb8fj
    @GooD-kb8fj 4 месяца назад +88

    సినిమా సెట్టింగులు , గ్రాఫిక్స్ చూపించడానికి చంద్రబాబు ప్రభుత్వం కాదు . ఇక్కడ జగన్ భాయ్ 👍🏼

  • @jtv2799
    @jtv2799 4 месяца назад +152

    Sir... మీరు చెబుతూ ఉంటే మా హృదయంలో చెప్పలేని ఆనందం.
    మీలాంటివారు ఈ 2024 ఎన్నికల్లో జగన్ గారి పక్షంగా ఇంకా ప్రచారం చేయాలి Sir. జరుగుతున్న మంచిని చెప్పకుండా ఈ పచ్చ మీడియా దుష్ప్రచారం చేస్తుంది.

    • @user-jy5vw2ks5f
      @user-jy5vw2ks5f Месяц назад +1

      Jai jagan anna 🇸🇱🇸🇱🇸🇱🇸🇱💐💐❤❤❤

  • @puttasriharsha
    @puttasriharsha 4 месяца назад +252

    విద్య వైద్యం అందించేవాడు దేవుడు

    • @GotIt616
      @GotIt616 4 месяца назад +5

      భోగాపురం Airport, 6 పోర్టులు, 4 హర్బర్లు, 3 పారిశ్రామిక కారిడార్లు, అదాని డేటా సెంటర్, Greenko, 13 లక్షల కోట్ల పెట్టుబడులు కోసం GIS summit లు...ఇవి అన్నీ జరిగింది ఇ 2019-24 మధ్యలోనే కదా...ఇవి చేస్తుంది జగనే కదా...🔥🔥 అందుకే Ease of Doing Business లొ AP 1st Rank in India....🔥

    • @srinivasaraobade1918
      @srinivasaraobade1918 4 месяца назад

    • @beryla8129
      @beryla8129 4 месяца назад +1

      Our Honourable Chief Minister Jagan Mohan Reddy is God's Chosen Man.He is full of Love,Sympathy ,and caring.He stands in the Place of God

    • @vijayamandapatim1521
      @vijayamandapatim1521 4 месяца назад +1

      Superb , what a great heart you have sir , application for goodness,wow sir 👍👍👍

    • @kpr8697
      @kpr8697 Месяц назад

      Mental vaghudu apara

  • @nagasyamala252
    @nagasyamala252 4 месяца назад +107

    ❤కనీసం ఓ పది సంవత్సరాలు ఇదే విధంగా నిర్వహిస్తే, వచ్చిన మార్పు శాస్వతం అవుతుంది.

  • @vaddishankararao5220
    @vaddishankararao5220 4 месяца назад +82

    మంచిని గుర్తించి పదిమందికి చెప్పాలనుకోవడం మీ గొప్పదనం 🎉 ధన్యవాదాలు ❤

  • @lourdumary5915
    @lourdumary5915 4 месяца назад +47

    1
    స్వప్న మరియు కోన వెంకట్ గార్ల సంభాషణ వింటుంటే AP ముఖ్య మంత్రి జగన్ గారి పరిపాలనకి అద్దం పట్టినట్టుంది. అన్నం వుడికిందో లేదో కొన్ని వరి గింజలు వుడికినన్నము పట్టుకొని చూస్తే తెలుస్తుంది, అనే సామెత ఎంత నిజమో, జగన్ గారి పాలన నాణ్యత ఏంటో, తీర్చి దిద్దబడిన పాఠశాలలను చూస్తే తెలుస్తుంది.
    Hats off to Jagan Mohan Reddy, and to the quality of his governance of the State.
    👌👍🙏❤️🙏👍👌

  • @user-qw3jt1vc6o
    @user-qw3jt1vc6o 4 месяца назад +83

    Great Jagan

    • @GotIt616
      @GotIt616 4 месяца назад +1

      భోగాపురం Airport, 6 పోర్టులు, 4 హర్బర్లు, 3 పారిశ్రామిక కారిడార్లు, అదాని డేటా సెంటర్, Greenko, 13 లక్షల కోట్ల పెట్టుబడులు కోసం GIS summit లు...ఇవి అన్నీ జరిగింది ఇ 2019-24 మధ్యలోనే కదా...ఇవి చేస్తుంది జగనే కదా...🔥🔥 అందుకే Ease of Doing Business లొ AP 1st Rank in India....🔥

  • @mandausharani747
    @mandausharani747 4 месяца назад +37

    పోనీలే సార్ మీకళ్ళకు కనిపించింది మీలాంటి వాళ్ళు ఇంకా తెలుసుకోవాలి సార్ థ్యాంక్స్ సార్

  • @user-ve6nc1du7d
    @user-ve6nc1du7d 4 месяца назад +38

    నాడు నేడు క్రిందా స్కూలుసు మరియు హాస్పిటల్స్ చాలాభాగా చేశారు సీ,ఎమ్ గారు

  • @b.shashankvardhan5377
    @b.shashankvardhan5377 4 месяца назад +57

    స్వప్న గారు కొన వెంకట్ గారిని ఇంటర్వ్యూ చేసినందుకు ధన్యవాదాలు.....మేడం🎉🎉🎉సినీ ఇండస్ట్రీ లో చాలా మందికి తెలుసు ఏపీ ప్రజలకు చాలా మంచి జరుగుతుంది అని.

  • @Bsreddy7075
    @Bsreddy7075 4 месяца назад +74

    మీరు మాటలు రాసిన సినిమా హీరోలకు ఈ మాట చెప్పండి కోన వెంకట్ గారికి ధన్యవాదాలు జైహింద్.

  • @annapurnaiahgarimella974
    @annapurnaiahgarimella974 4 месяца назад +47

    Sir
    Sri YSJ గారు చేసిన మంచి పనులు చెప్పవలసిన అవసరం వుంది.
    ప్రస్తుతం మన AP లో విద్య వైద్యం లకు ప్రభుత్వం పెద్ద పీట వేస్తున్నారు

  • @satyanarayanasambangi5792
    @satyanarayanasambangi5792 4 месяца назад +25

    కోన వెంకట గారు మీ ఇంటిలో చాలా విషయాలు చాలా చక్కగా ప్రభుత్వ పథకాల గురించి వాటి అమలు చేసిన విధానం గురించి చాలా విషయాలు గురించి కూడా వివరించారు మీకు ప్రత్యేక ధన్యవాదాలు

  • @ramanakoram1956
    @ramanakoram1956 4 месяца назад +27

    విద్య, వైద్యం ఇవి ప్రజలకు అంది తే ఇంకా ఏమి కావాలి?
    God bless you Jagan Sir

  • @swarajyalakshmimylangam532
    @swarajyalakshmimylangam532 4 месяца назад +23

    సూపర్ గా చెప్పారు వెంకట్ గారు మీకు నా హృదయ పూర్వక నమస్కారం

  • @sunnyr7505
    @sunnyr7505 4 месяца назад +40

    What a clear explanation Sir, hats off. Jai Jagan Anna...Johar YSR ❤

    • @GotIt616
      @GotIt616 4 месяца назад

      భోగాపురం Airport, 6 పోర్టులు, 4 హర్బర్లు, 3 పారిశ్రామిక కారిడార్లు, అదాని డేటా సెంటర్, Greenko, 13 లక్షల కోట్ల పెట్టుబడులు కోసం GIS summit లు...ఇవి అన్నీ జరిగింది ఇ 2019-24 మధ్యలోనే కదా...ఇవి చేస్తుంది జగనే కదా...🔥🔥 అందుకే Ease of Doing Business లొ AP 1st Rank in India....🔥

    • @sunnyr7505
      @sunnyr7505 4 месяца назад +1

      @GotIt616 Great job in creating awareness amongst people. 👏 Thanks a lot. Add medical colleges as well. Jai Jagan Anna...Johar YSR ❤️

  • @prasadaraodusi276
    @prasadaraodusi276 3 месяца назад +10

    మీలో ఓ మహోన్నతమైన వ్యక్తిత్వం ఉంది సర్! మన ముఖ్య మంత్రివర్యులు పడుతున్న అనంతమైన శ్రమను అదే గుర్తించి, మా ముందుకు మీ ద్వారా తీసుకు వచ్చింది సార్..!

  • @cc-ti4jq
    @cc-ti4jq 4 месяца назад +34

    Concept of Gentleman, Aparichitudu, Oke Okkadu & Bharateeyudu!

  • @jayalakshmich892
    @jayalakshmich892 3 месяца назад +11

    వెంకట్ గారు చెప్పింది 💯 నిజం స్వప్న గారు. మధ్యాహ్న భోజనంలో ఇంకొక విషయం నేను చెప్పాలనుకుంటున్న. రాగి జావ కోసం వాడే రాగి పిండి, బెల్లం పొడి. ఆ బెల్లం పొడి కల్తీ లేని స్వచ్చమయనది Govt వారే supply వస్తుంది. జగన్ గారు ఎక్కువ శ్రద్ద తీసుకున్నారు కాబట్టే ఇవంతా కూడా ప్రతి స్కూల్లో అమలు జరుగుతుంది. అమ్మవడి, ఆసరా, రైతుల గురించి, ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని పథ కాలు నేరుగా ప్రజలకు అందడం అనేది మరొక విశేషం. ఇదంతా చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు అసూయతో అబద్దాల ప్రచారం చేస్తున్నారు. ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు

  • @goo1214
    @goo1214 4 месяца назад +23

    రోడ్ల అభివృద్ధి అంటే మూడు నెలల్లో వర్షం కురిస్తే పోయే రోడ్లు కాదు. ఒక్క సారి వేస్తే చాల ఇయర్స్ ఉండాలి.

  • @ismailkhan-yb5fs
    @ismailkhan-yb5fs 4 месяца назад +37

    అన్నీ పనులు సచివాలయం లో జరుగుతుంటే ఇంకా మాకు రాజధాని తో పనేంటి?

  • @prasadreddymalluru3771
    @prasadreddymalluru3771 4 месяца назад +12

    చాలా చక్కగా చెప్పారు సార్ మీరు..❤

  • @sarandtzk9356
    @sarandtzk9356 4 месяца назад +20

    Thank you Kona Venkat garu 🙏🙏👍💪

  • @Muraj-fj4me
    @Muraj-fj4me 4 месяца назад +25

    So that only said jagan garu is a people's leader..❤

  • @user-gg5ff8xs2s
    @user-gg5ff8xs2s 2 месяца назад +4

    సార్ మీరు చూసింది ఇంత బాగా తెలిపినందుకు చాలా థాంక్స్ సార్

  • @pramilavarma5956
    @pramilavarma5956 4 месяца назад +30

    ప్రజల కోసం పుట్టాడు మన జగన్ అన్న 🙌👍👏🥳🙏💪💯😎 వృద్ధాప్య వాళ్లకి, ఆడవాళ్లకి ,చిన్న పిల్లలకి ,రైతులకి , మధ్యతరగతి వ్యాపారం చేసుకునే వాళ్లకి లాభం జరుగుతుంది,మన జగన్ అన్న వల్ల, జగన్ Anna ఏ పని చేసిన ఫ్యూచర్ విద్యార్థుల భవిష్యత్తు ఆలోచించి చేస్తున్నారు ,ఇలాంటీ సీఎం మనకు అవసరము ప్రతి మనిషి కి ఒక కొడుకు లా ఒక బ్రదర్ లా మన ఇంట్లో మనిషిలా బాధ్యాతగా అంచెలంచెలుగా చేసుకుంటూ మన అందరి అవసరాలు తీరుస్తున్నాడు మన జగన్ అన్న,మన జగన్ అన్న ని గెలిపించుకునే హక్కు మన అందరికి ఉంది , దయచేసి జగన్ అన్నకు ఓటు వేయండి,మన జగన్ అన్న ఆంధ్ర ప్రదేశ్ కి ఎప్పటికీ సీఎం గా వుండాలి మన జగన్ అన్న, జై జగన్ అన్న 🙌👍👏🥳🙏💪💯😎

  • @balaramp718
    @balaramp718 4 месяца назад +12

    Nice to see review comments on Govt schools....Good GO AP...Proud of you JAGAN

  • @amaramuralikrishnajaganann2685
    @amaramuralikrishnajaganann2685 4 месяца назад +20

    Super sir baga chepparu danyavadalu

  • @rammohangodthi
    @rammohangodthi 4 месяца назад +13

    Jagan s vision towards Education & Health is best example to several countries ,the fruits of his historical Experiment will reach the downtrodden with in ten years , This is a writing on wall 🌺

  • @BLakshimi1959
    @BLakshimi1959 4 месяца назад +18

    Manchi ni manchi ani chepparu thank you

  • @PBRcarmel
    @PBRcarmel 4 месяца назад +28

    గుడ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు జై జగన్ జై జై జగన్🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱💐💐💐🙏🙏🙏👍👍👍

  • @vallurivenkataramana8891
    @vallurivenkataramana8891 4 месяца назад +17

    Cm జగనన్న సూపర్ సూపర్ సూపర్

  • @varalakshmip3830
    @varalakshmip3830 4 месяца назад +24

    Your right sir.

  • @kgangireddy3811
    @kgangireddy3811 4 месяца назад +10

    Salute to our CM ys Jagan mohanreddy gaaru good visanary.

  • @lakshmiakhil75
    @lakshmiakhil75 4 месяца назад +18

    Well said sir

  • @mattanageswararao6332
    @mattanageswararao6332 4 месяца назад +5

    This is real development and real rural development. Providing quality of Health and Education facilities in rural areas is very much highly appreciated. Thanks to Kona Venkat garu for the information.

  • @geetatwinky2689
    @geetatwinky2689 2 месяца назад +4

    Praise the LORD. Bless the C .M

  • @rameshkunche8909
    @rameshkunche8909 4 месяца назад +11

    Thank you Swapna sister

  • @rrr2939495969
    @rrr2939495969 4 месяца назад +10

    జగనన్న అంటే చేస్తాడు అంతే
    హాట్స్ ఆఫ్ జగనన్న

  • @sudheerstudio2774
    @sudheerstudio2774 4 месяца назад +19

    Good for opinion

  • @bprao965
    @bprao965 4 месяца назад +8

    Great words Kona Venkat garu as part of our social responsibility towards wellness of the society 👏👏

  • @mblinganna4292
    @mblinganna4292 4 месяца назад +16

    Your right sir

  • @zaheer_al_shine
    @zaheer_al_shine 4 месяца назад +6

    Jagan Is not just political leader he is a torch bearer in Andhra Pradesh Politics I am from telanaga Zphs Student In Government School

  • @RajendraKumar-su3xo
    @RajendraKumar-su3xo 4 месяца назад +18

    Andhrapradesh e 5years lo big foundation vesaru mana cm garu just eppudea rastram gadilo padendi vachea 10 years jagan garu cm ga vuntea ap is going to no1 state in india. Job kosam pakka rastrala nunchi ap ke vastaru. That is the power of our beloved cm jaganmohanreddy garu. ❤

  • @subbaraosubbarao3077
    @subbaraosubbarao3077 4 месяца назад +6

    సూపర్ సార్ బాగా వివరించారు థాంక్స్ ❤️

  • @chandub9102
    @chandub9102 4 месяца назад +7

    Excellent words about schools
    Best cm in india

  • @KR98KR
    @KR98KR 4 месяца назад +31

    Superb Kona Venkat sir for making it very clear with your experience. Thank you so much for all your support to Jagan Anna's work. Jai Jagan anna

  • @ismailkhan-yb5fs
    @ismailkhan-yb5fs 4 месяца назад +8

    జయ జయ జయ జయ జయ హొ జగనన్న!!

  • @user-gj8vn8yv8b
    @user-gj8vn8yv8b 4 месяца назад +8

    The present generation of students in AP are really blessed.God bless Jagan.

  • @BLakshimi1959
    @BLakshimi1959 4 месяца назад +13

    Durmaargaulu kontmandi Jagan garu chesina abhivaruddhini vakreekarsunnaru meeru chala manchivaru Thank you

  • @raghuflix5040
    @raghuflix5040 4 месяца назад +11

    Excellent understanding sir

  • @neohumanityyag5023
    @neohumanityyag5023 4 месяца назад +10

    గురువుగారు వందనం

  • @prathapgona3256
    @prathapgona3256 4 месяца назад +10

    గత కాలంలో ప్రభుత్వాలు వచ్చినప్పుడు పలేలు మెరుస్తాయి వీధులు మెరుస్తాయి
    ఈ కాలంలో గృహాలు మరియు మనుషుల బ్రతుకులు మెరుస్తున్నాయి

  • @sujathalakkireddy6467
    @sujathalakkireddy6467 4 месяца назад +11

    Eppati people elavunnaro telisindi venkat gatu cinimala meeda cini people meeda vunna interest mana government enta manchi chestundo teliyatam ledu antay chala pity atleast meerain intricate chesu kunnanduku we appreciate you 👌👌👌👌👍👍👍👍👏👏👏👏👏

  • @nagellanagaraju6531
    @nagellanagaraju6531 4 месяца назад +16

    Madam garu please send messages to CM .CM garu Meru your provided for students and children's 1st classes to 10th classes Government School Bus sir. Jai Jagananna Garu.

    • @rockyraj5724
      @rockyraj5724 Месяц назад

      Andhuku le Anna already private schools aadusthunaru .. adhe inka Govt schools ki free bus pedithe private anii muskovali... Govt kastha intermediate and degree vati medha kuda focus chesthe inka thirugu vundadhu

  • @dr.thomasvijayamsundar1613
    @dr.thomasvijayamsundar1613 4 месяца назад +5

    It is highly appreciated of your PERCEPTION AND A SOURCE OF INSPIRATION TO OTHERS. ❤

  • @madhusudhanreddy2520
    @madhusudhanreddy2520 4 месяца назад +5

    Superb...you expressed your views openly and clearly. Interview is very good

  • @MrBfasridhar
    @MrBfasridhar 4 месяца назад +7

    సరైన విద్యానొక్కటి అందించండి
    తక్కినవన్నీ వాటంతట అవే వాటి వెనక వస్తాయి

  • @premkiran3746
    @premkiran3746 Месяц назад +1

    Nuvvu cheptunte goosebumps vastunnay saami❤

  • @solomon2764
    @solomon2764 4 месяца назад +9

    GOD BLESS YOU JAGAN

  • @mlnmurty7332
    @mlnmurty7332 4 месяца назад +3

    Thanks కోన గారు. You are గ్రేట్.

  • @udaya5392
    @udaya5392 4 месяца назад +5

    పిల్లలికి dresses bag chala బాగుంది.

  • @Dr.shukur
    @Dr.shukur 3 месяца назад +1

    I am a doctor. Not native of Bapatla. I have seen Bapatla gov hospital. Its community health centre. Mean higher than primary health centre. Wash rooms of doctors are also so neat, as I happened to use. Its a big hospital, it will be very neat, spacious and walls are also painted with medical or diseases related awareness pictures. Infrastructure is also nice.

  • @khadarvali2092
    @khadarvali2092 4 месяца назад +15

    Anna super or super anna 🎉next 2024cm.y.s jagan anna 🎉💯💯🙏

  • @kjrao2060
    @kjrao2060 4 месяца назад +15

    వెంకట్ గారు జగన్ సర్ ప్రభుత్వ అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలు మీరు ఓ డాక్కుమెంట్రీ ఫిల్మ్ చేస్తే బాగుంటుంది కదా.

    • @southsales2Allianzbio
      @southsales2Allianzbio 4 месяца назад

      yee yatra cinem arachakam saripoleda thuglak nayala

    • @chybiotech4957
      @chybiotech4957 4 месяца назад +1

      ​@@rajeevbokinala73 5 years over no what did u done for AP... No jobs ,no industries,no development button nokki dabbulu panchataniki Cheif minster enduku ra luccha...

    • @rajeevbokinala73
      @rajeevbokinala73 4 месяца назад

      @@chybiotech4957 Go and see education and medical infrastructure

  • @yourmuralikrishnaa
    @yourmuralikrishnaa 4 месяца назад +12

    Venkhat గారిని tv live calls పెట్టంది

  • @KR98KR
    @KR98KR 4 месяца назад +20

    Simply superb Analysis Kona sir, you are truly mazing. Thanks a lot for observing closely and calling it out a spade a spade. Jai Jagan Anna

  • @maryjyothidokala
    @maryjyothidokala 4 месяца назад +5

    Supero super...❤❤❤❤❤❤❤❤❤full clarity వచ్చేసింది sir మీ మాటలు విన్నాక.....🎉🎉🎉🎉🎉thank you thank you.. thank you sooooo much....🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @naveensharma.8794
    @naveensharma.8794 4 месяца назад +9

    మళ్ళీ జగన్ గారే మాకు cm గా ఉండాలి...

  • @SusheelKumar-om2nc
    @SusheelKumar-om2nc 4 месяца назад +3

    You are 100 percent correct sir

  • @rajeevbokinala73
    @rajeevbokinala73 4 месяца назад +4

    God bless you sir 🙏 😊

  • @mlnmurty7332
    @mlnmurty7332 4 месяца назад +4

    కోన గారు, చాలా మంది కి కళ్ళు తెరుచు కోవాలి.

  • @kharinathreddy2549
    @kharinathreddy2549 4 месяца назад +7

    మీరు ఎంత మంచిగా చెప్పిన
    జగన్ అంటే నచ్చని వాళ్ళు చెడ్డగా ప్రచారం చేస్తారు.మిమ్మల్ని కూడా కామెంట్స్ లో వేస్ట్ గాడు అని పెడతారు

  • @anugusudhakarreddy6725
    @anugusudhakarreddy6725 4 месяца назад +3

    Kona garu miku thanks sir

  • @telugulearningpiano5544
    @telugulearningpiano5544 4 месяца назад +9

    Maa Telangana prajalu 2019 lo ys rajashekhar gari abbai gelavali ani korukunnaru manchi cheyyagaladu ani nammaru adi jagan garu nilabettukunnaru thank you jagan garu from Telangana supporters

  • @ManojKumar-lr2uc
    @ManojKumar-lr2uc 4 месяца назад +10

    Kontha mandhi TDP batch ni evvaru marchaleru..
    Padukunnatu natistuna vadi everu lepagalaru... Same
    No one can change TDP batch.. Because abn, tv5, eenadu spoiled their minds
    Jagan is required for andhra.. REAL LEADER JAGAN..

  • @pavanroadlines8684
    @pavanroadlines8684 4 месяца назад +2

    That is Mr YS Jagan mohan reddy AP CM garu developnent of education system under Naadu Needu ❤❤ Great leader of AP

  • @rajamohanbandi8413
    @rajamohanbandi8413 4 месяца назад +3

    Kona Venkat garu writers cinema Director said education heth clinic hospital and samchamam Ryth boards kendralu sachivalayams Nadu naydu schools digital classes very excellent your visits to find out clear pictures and villages schools and hospitals systematic development very good 🙏🙏🙏

  • @johnychoppala5556
    @johnychoppala5556 4 месяца назад +2

    Super sir TQ 🙏🙏

  • @jalareddybapireddy2064
    @jalareddybapireddy2064 Месяц назад +1

    Thanks a lot for ur great opinion.

  • @DhanalakshmiPanditi
    @DhanalakshmiPanditi 29 дней назад +1

    Jagan gaariki naa hrudayapoorvaka danyavaadalu🎉🎉🎉

  • @swarnakalakota5342
    @swarnakalakota5342 4 месяца назад +2

    A person with commitment is CM then all the wonders happen. We are fortunate to have a CM like JAGAN. Jayaho Jagan S/o YSR

  • @user-nv8cl1fr6h
    @user-nv8cl1fr6h 3 месяца назад +1

    Good explanation

  • @rossgidla
    @rossgidla 3 месяца назад

    I was crying all thru the video. Thank you for letting know about this progress

  • @beryla8129
    @beryla8129 4 месяца назад +1

    We feel so Proud of Our Honourable Chief Miister Jagan Mohan Reddy.

  • @pasumarthy.s
    @pasumarthy.s 4 месяца назад +3

    డేవేలోపెమేంట్ వున్నది వున్నటుగా చేపినదుకు ధన్యవాదాలు

  • @janardhanbonagiri9223
    @janardhanbonagiri9223 2 месяца назад

    Thank you very much kona Venkat sir for having disclosed the real development in AP state.

  • @jarjanaraju9626
    @jarjanaraju9626 4 месяца назад +1

    Thank you sir నిజాయితీ గా మాట్లాడినందుకు

  • @user-ly4cr8tx2z
    @user-ly4cr8tx2z 4 месяца назад +1

    Thank you very much sir

  • @user-ly4cr8tx2z
    @user-ly4cr8tx2z 4 месяца назад +2

    Cm jagan is very nice kona venkat sir speech is very nice

  • @ReddySuresh-rw8cl
    @ReddySuresh-rw8cl 4 месяца назад +1

    God bless you kona v garu miku
    Inka thanks sir

  • @kondrujohn6495
    @kondrujohn6495 4 месяца назад +8

    నమస్తే వెంకట్ అన్న గారు... మీరూ జగన్ అన్న గవర్నమెంట్, మన ఆంధ్ర రాష్ట్రం లోమన స్కూల్ ల గురించి ఇంత బాగా చెప్పారు... కానీ అక్కడ మన" పచ్చ". ,""పావలా "మూక మీకు సినీ అవకాశాలను రాకుండా చేస్తారేమో సార్

  • @saragadamappalaraju8722
    @saragadamappalaraju8722 4 месяца назад

    Sir nijam nikkachhiga chepparu meeku na dhanyavadhamulu Sir prathipakchalaku Cheppu tho kottinatluga vundhandi

  • @shivaprasadreddy6461
    @shivaprasadreddy6461 3 месяца назад

    Really you have opened the eyes of bloody bugs.Thank you sir.

  • @user-xr1iv2ri9n
    @user-xr1iv2ri9n 4 месяца назад +1

    Super sir baga chepparu