వేనోళ్ల పాడిన నీ మధుర నామము ...... Pastor George Bush garu // Pastor Rajesh ipc

Поделиться
HTML-код
  • Опубликовано: 18 сен 2024

Комментарии • 7

  • @Vinodpaul709
    @Vinodpaul709 23 дня назад +6

    వేనోళ్ళ పాడిన నీ మధుర నామము
    తనివితీరదయ్య స్వామి నీకు స్తోత్రము ||2||
    వేరే నామమే లేదు ఆరాధించుటకు ||2||
    వున్నవాడా ననువాడవు నీకే స్తోత్రము ||2||
    నిత్యుడ నా యేసయ్య షాలేము రాజా ||2||
    యుగాలలో సజీవుడ
    ఈ యాత్రలో నా మిత్రుడా||2||
    నిజ దేవుడా మహానీయుడా ||2||
    అల్పులైన వారిని ఘనపరచిన అసాద్యుడ ||2||వేరే -
    నిజముగా మొరపెట్టగా సమీపమైతివా ||2||
    వున్నావుగా మా తోడుగా
    విన్నావుగా మా ప్రార్థన||2||
    ఎడారి అయినను సంద్రమైనను||2||
    పిలిచినవాడా నమ్మదగిన దైవమా ||2|| వేరే -

  • @venuvenu4239
    @venuvenu4239 27 дней назад +4

    Praise God,Excellent Praising song 🙌🏻
    Lyrics Pls

    • @Vinodpaul709
      @Vinodpaul709 23 дня назад

      వేనోళ్ళ పాడిన నీ మధుర నామము
      తనివితీరదయ్య స్వామి నీకు స్తోత్రము ||2||
      వేరే నామమే లేదు ఆరాధించుటకు ||2||
      వున్నవాడా ననువాడవు నీకే స్తోత్రము ||2||
      నిత్యుడ నా యేసయ్య షాలేము రాజా ||2||
      యుగాలలో సజీవుడ
      ఈ యాత్రలో నా మిత్రుడా||2||
      నిజ దేవుడా మహానీయుడా ||2||
      అల్పులైన వారిని ఘనపరచిన అసాద్యుడ ||2||వేరే -
      నిజముగా మొరపెట్టగా సమీపమైతివా ||2||
      వున్నావుగా మా తోడుగా
      విన్నావుగా మా ప్రార్థన||2||
      ఎడారి అయినను సంద్రమైనను||2||
      పిలిచినవాడా నమ్మదగిన దైవమా ||2|| వేరే -

  • @j.rajesh1437
    @j.rajesh1437 27 дней назад

    Exlent singar😊🎉and super singing 🙏🥰🤩🥳🎧🤗💪💐🌹💯🎤👌👍🙏🎹😍🪕🎻🪘🥁🎺🎷🎸👏

  • @ipcchurchprakashnagartadep6448
    @ipcchurchprakashnagartadep6448 25 дней назад +1

    అన్న చాలా మంచి పాట