ఈ వీడియో కి చాల మంది కమెంట్ పెట్టరు కామెంట్ పెట్టిన వాళ్ళు అంత హిందువు లే - డబ్బు అక్కడ నుండి వచ్చింది ఎంకో కటి పేదలు ల కు పెట్టండి అని మీరూ అంత మాటకు అమ్మ నానా ల కి అన్నం పెడుతున్నారు ఎంకోటి ఎక్కడ ప్రశ్నించే గొప్ప హిందువులు అదే ఒక విజయవాడ లో క్రిస్టియన్స్ కల్వరి దేవాలయం చర్చి కట్టారు దాని గురించి అడగరు హైదరాబాద్ లో అన్నో మజిద్ లు కట్టారు అపుడు అడగరు గొప్ప హిందువు లారా మీకు ఎపుడు తెలీదు విలువ ఇతర కులం వాళ్ళు వచ్చి బరత దేశాని అక్రమించినపుడు హిందువులను తన్ని తరిమి నప్పుడు తెలుస్తుంది మన హిందూ దరమం విలువ కోసం వాళ్ళు పడ్తున్నా కష్టం అపుడు తెలుస్తుంది
Ee vigraham badhulu aa Ramanujan peru tho prajalaku manchi jarigela aa veyyi kotli upayeginchunte jonno kotla mandhi pedhala manassulo , jonno tharala varaku aa ramanujacharyula peru gurthundipoyedhi ,ee pranam,chalanam leni vihram panikirani, kalavihanamaina oka anavasara bomma anthe Mee we aalochanaki oka 🙏 pity on u jiyar Swamy intha burra thakkuva aalochana Meeshi.
ఆరు వేలో, పదహారు వేలో ఎకరాల్లో రియల్ ఎస్టేట్ వెంచర్ వెయ్. వేలమంది బతుకుల్ని పంక్చర్ చెయ్. ఏ బాబాకో, సాధువుకో ఓ వందెకరాలు దానం చెయ్. అక్కడో అతి పెద్ద గుడో, స్థూపమో కట్టించు. దాన్ని రాజుగారితో ప్రారంభించు. ఆయన రాకను అడ్డం పెట్టుకుని జనం సొమ్ముతో ఆ వెంచర్ కి రోడ్లు, కరెంట్ లైన్లు వేయించు. టూరిజం ఆశ చూపించు. కారుచౌక పొలాలను కొని రికార్డు ధరకు విల్లాలు, స్థలాలు విక్రయించు. కుబేరుడివిగా మారు. కులప్రముఖుల నెట్ వర్క్ తో రికార్డు ఎత్తుకు ఎదుగు. సమత, మమత కబుర్లు చెబుతూ "సామాజిక" సేవలో తరిస్తూ శేష జీవితం గడుపు. ఇదే కదా విజేత కావడమంటే ఈ కలికాలంలో...
భారతీయ ఆలయాల నిర్మాణ సంస్క్రుతిని గంగలో కలిపి ఏం సాధిస్తారు. చైనీయులే దొరికారా మీకు. భారతీయులకు ఆ విగ్రహ నిర్మాణ సమర్దత లేదని చైనీయులతో నిర్మించారనుకోవాలా?? ఇదేనా నిజమైన దేశభక్తి!!!

All funds from Hindu temples are being distributed to people. If you can ask same quesions to other regions. Ask them to distribute money without selling their god in exchange.
సాక్షి ఛానల్ సీఈవో జగన్ పక్క క్రిస్టియన్ అందుకే వెయ్యి కోట్లు అని హెడ్డింగ్ మిగిత ఛానెల్స్ లో వెయ్యి కోట్లు అని పెట్టలేదు కేవలం సాక్షి ఎందుకు ఎంత గొప్పగా చర్చి కట్టలేక పోయామనే బాధ తో ప్రజలలో హిందూవాలా మధ్య వైతిరేకథ రావాలని హెడింగ్ పెట్టింది వీళ్లి క్రిస్టియన్ ఛానెల్
Everyone is working hard and feeding themselves. They are poor but not looking for freebies. With this project which started 8 years ago give jobs to 1000s of people and after this project it will help lots of locals and create jobs near by. At the same time, everyday annadhanam will feed lots of poor people as well.
wasting publics money.instead you could have done for saving lives of many children who need medical help.who died of corona due ot lack of medical facility.
Heard management introducing Entry charges as if the place is historical monument. Question may arise whether it is place of Worship or not. If it is not place of worship, then it is tourism spot operated by private persons/trust commercially. Then another question may arise why the State Government expended public money for this commercial place. Please mind I am not atheist.
if ramanuja preached the samatha spirit then why dont you distribute 1000 crores among the poor and destitute all over india and give tribute to ramanujacharyas holy words.
Daily there will be annadhanam in that temple. All the locals will have jobs after the project. This project is about culture and people of India is ok with it and donated to build the project. Its not a governament project, so let them do how they like. Everything is not just for the poor.
ఆరు వేలో, పదహారు వేలో ఎకరాల్లో రియల్ ఎస్టేట్ వెంచర్ వెయ్. వేలమంది బతుకుల్ని పంక్చర్ చెయ్. ఏ బాబాకో, సాధువుకో ఓ వందెకరాలు దానం చెయ్. అక్కడో అతి పెద్ద గుడో, స్థూపమో కట్టించు. దాన్ని రాజుగారితో ప్రారంభించు. ఆయన రాకను అడ్డం పెట్టుకుని జనం సొమ్ముతో ఆ వెంచర్ కి రోడ్లు, కరెంట్ లైన్లు వేయించు. టూరిజం ఆశ చూపించు. కారుచౌక పొలాలను కొని రికార్డు ధరకు విల్లాలు, స్థలాలు విక్రయించు. కుబేరుడివిగా మారు. కులప్రముఖుల నెట్ వర్క్ తో రికార్డు ఎత్తుకు ఎదుగు. సమత, మమత కబుర్లు చెబుతూ "సామాజిక" సేవలో తరిస్తూ శేష జీవితం గడుపు. ఇదే కదా విజేత కావడమంటే ఈ కలికాలంలో
అయ్యా చేసేది మంచి కార్య క్రమం కానీ నిన్న మొన్న పేపర్ లో వైఖానసం ఆగమని తక్కువవచేస్తూ మాట్లాడిన మాటలు చాలా బాధాకరం. అసలు రామనుజులు కు కూడా వైఖానసం అంటేనే ఇష్టం అందులో వేదం తోటి సమానం ఐన ఆగమం
మనుషుల మధ్య కుల,మత, ప్రాంత భాషల పేరిట వైషమ్యాలు సృష్టించి కుల ఆధిపత్యం కొరకు ప్రాకులాడిన పెద్దల విగ్రహాలు 1000 కోట్ల వ్యయంతో 250 ఎకరాల్లో కొలువు తిరుస్తూ సమాజంలో విభేదాలు సృష్టించిన మహనీయులు ఈ రోజు సమతా అనే వాదం వినిపిస్తుంటే.. ఏ స్వార్థం లేక పేదోడు కష్టాన్ని చూసి ఓర్వలేక సమసమాజ నిర్మాణం కొరకు నిరంతరం కృషి చేసి దివికేగిన సమసమాజ నిర్మాత డా.బ్.ఆర్.అంబెడ్కర్ గారి ఆత్మ క్షోభిస్తుందేమో అనిపిస్తుంది.. అలాగుననే సాటి మనిషి అని చూడక మానవత్వం చూపని మనువాదులను దేవుళ్ళు చేసేస్తున్న మనుషులను చూసి ఆ నిజమైన సమతామూర్తి దుఃఖిస్తాడేమో అనిపిస్తుంది... విన్నోడు ఉంటే ఎన్ని ఐనా చెప్తారు మన సోములోరు...
ఆరు వేలో, పదహారు వేలో ఎకరాల్లో రియల్ ఎస్టేట్ వెంచర్ వెయ్. వేలమంది బతుకుల్ని పంక్చర్ చెయ్. ఏ బాబాకో, సాధువుకో ఓ వందెకరాలు దానం చెయ్. అక్కడో అతి పెద్ద గుడో, స్థూపమో కట్టించు. దాన్ని రాజుగారితో ప్రారంభించు. ఆయన రాకను అడ్డం పెట్టుకుని జనం సొమ్ముతో ఆ వెంచర్ కి రోడ్లు, కరెంట్ లైన్లు వేయించు. టూరిజం ఆశ చూపించు. కారుచౌక పొలాలను కొని రికార్డు ధరకు విల్లాలు, స్థలాలు విక్రయించు. కుబేరుడివిగా మారు. కులప్రముఖుల నెట్ వర్క్ తో రికార్డు ఎత్తుకు ఎదుగు. సమత, మమత కబుర్లు చెబుతూ "సామాజిక" సేవలో తరిస్తూ శేష జీవితం గడుపు. ఇదే కదా విజేత కావడమంటే ఈ కలికాలంలో...
@Rama Swamy అరె నేను గీతలో 700 శ్లోకలు చడవగల హిందుని అది శంకరుల పరంపర చూడు నిరాబడతా చూడు సన్యాసికి ఎందుకు తమ్ముడు ధర్మం వేరు దొంగ లకి డబ్బు దాచి పెట్టె ట్రస్ట్ లు వేరు హైదవం కి వీళ్ళే శ్రత్రువులు ఆధ్యాత్మికతను వ్యాపారం చేస్తున్నారు
@@bothamreddy నేను హిందువు ని ర హిందవనికి ఇలాంటి వల్ల వల్ల నష్టం ఉంది మోడీ స్పీచ్ లో చెప్పిన విషయాలు రామనుజులు గొప్పతనం చినజీయర్ ఎప్పుడైనా చెప్పాడా కృత్రిమంగా కొందరు అవినీతి పరులు వీణ్ణి సృష్టించారు కులాలు ఉండాలని చెప్పింది జీయ్యర్ స్వామి అన్ని కులలకి సమానత్వం బొచించిన మహాను బావుడు రామనుజులు ఎవరి మూర్తి పెట్టాడో ఆ మహును భావుని భావజాలం తెలియని వెరి స్వామీ ఈ చినజీయర్
Non veg tinani vadu vocchi yagnam cheyyamanadi............ Non veg tinanai vadi tho anni works chyyinchandi, Non veg tinani vaditho, anni panulu cheyyinchu kondi.
Jai ramanuja jai jai
Jai ramanuja jai jai ramanuja
Jai srimanrayana om
ఈ వీడియో కి చాల మంది కమెంట్ పెట్టరు కామెంట్ పెట్టిన వాళ్ళు అంత హిందువు లే - డబ్బు అక్కడ నుండి వచ్చింది ఎంకో కటి పేదలు ల కు పెట్టండి అని మీరూ అంత మాటకు అమ్మ నానా ల కి అన్నం పెడుతున్నారు ఎంకోటి ఎక్కడ ప్రశ్నించే గొప్ప హిందువులు అదే ఒక విజయవాడ లో క్రిస్టియన్స్ కల్వరి దేవాలయం చర్చి కట్టారు దాని గురించి అడగరు హైదరాబాద్ లో అన్నో మజిద్ లు కట్టారు అపుడు అడగరు గొప్ప హిందువు లారా మీకు ఎపుడు తెలీదు విలువ ఇతర కులం వాళ్ళు వచ్చి బరత దేశాని అక్రమించినపుడు హిందువులను తన్ని తరిమి నప్పుడు తెలుస్తుంది మన హిందూ దరమం విలువ కోసం వాళ్ళు పడ్తున్నా కష్టం అపుడు తెలుస్తుంది
Ramanujacharyulu andaru samanam, andaru bagundali ani anukune goppavaru kabatti antha goppavari margamlo nadichevallu kuda goppa panulu cheyali,ila goppalaku poye panulu kadhu. Aayana thathvanni bodhisthu, ,manushullo dhaivanni chusi aa manishiki sahayam cheyali ,apudu vasthundi samanathvam ,Mee ramanujacharyulu adagaledhu ga 1000kotla vigraham . Manchi cheyamani sandheshamichinappudu vari gnyapakardham manchipanulu cheyali, athi cheshtalu kadhu.
Sssss
Really great 🙏🙏🙏
Thinadaniki thindi kuda lekunda aakalitho kallamunde badhapade vallu, cancer patients anadhLu ila chala badhalatho unna janalu unnaru ,kani avevi anavasaram anukuntu, prajala dabbutho prajalaku upayogam leni oka chalanamleni vigraham mukhyam veellaki . Nijamaina samanathvam ravali ante aa veyyi kotu pedhalaku upadhinichela chesthe andaru develop ayyela chesthe appudu atomatic ga equality vasthundi.
వై కోట్లు డబ్బులు ఎలా సంపాదించారు ఎంతోమంది పేద వారికి పెట్టే సహాయం చేయవచ్చు కదా
Need everywhere in entire India....
Ivanni enduku nirmistunnaru
Ramanuja charyulu evaro ee vigraham prathishtapana mundu naku theyleedu. Telisak mari maro kulala varini enduku swagathinchandamledo ardham kavadamledu.
👌👏👏👏👏👏👏👏👏👏🙏
Ee vigraham badhulu aa Ramanujan peru tho prajalaku manchi jarigela aa veyyi kotli upayeginchunte jonno kotla mandhi pedhala manassulo , jonno tharala varaku aa ramanujacharyula peru gurthundipoyedhi ,ee pranam,chalanam leni vihram panikirani, kalavihanamaina oka anavasara bomma anthe Mee we aalochanaki oka 🙏 pity on u jiyar Swamy intha burra thakkuva aalochana Meeshi.
పేద ప్రజలకు సహాయం చేయవచ్చుగా సార్
JAI SRIMANARAYA 🙏🙏🙏🙏💐💐💐✊✊✊
1000 crores ayana perumida super multispeciality hospital katti vunte ah devudu kuda chala happy ga feel ayyevaru
It generates more 20000 cr by tourism in coming years . So It’s good only
@@janaa57 ok if it generates 20000cr....can atleast 20-40% of this money can be used in public health expenditure??
ఇంత అద్బుతం దేశంలో ఎక్కడ చూడలేదు జీయర్ స్వామీ వారు
మన అందరికీ ఇంతటి మహా భాగ్యం అందిస్తున్నారు దన్యులమయ్యా 🙏🙏🙏🙏🙏🙏
Ramanujacharya Statue
ruclips.net/video/SCa0DkdGBtE/видео.html
ఆరు వేలో, పదహారు వేలో ఎకరాల్లో
రియల్ ఎస్టేట్ వెంచర్ వెయ్.
వేలమంది బతుకుల్ని
పంక్చర్ చెయ్.
ఏ బాబాకో, సాధువుకో ఓ వందెకరాలు
దానం చెయ్. అక్కడో అతి పెద్ద గుడో, స్థూపమో కట్టించు.
దాన్ని రాజుగారితో ప్రారంభించు. ఆయన రాకను అడ్డం పెట్టుకుని
జనం సొమ్ముతో
ఆ వెంచర్ కి రోడ్లు, కరెంట్ లైన్లు వేయించు. టూరిజం ఆశ చూపించు. కారుచౌక పొలాలను కొని రికార్డు ధరకు విల్లాలు, స్థలాలు విక్రయించు. కుబేరుడివిగా మారు. కులప్రముఖుల
నెట్ వర్క్ తో రికార్డు ఎత్తుకు ఎదుగు. సమత, మమత కబుర్లు చెబుతూ "సామాజిక" సేవలో తరిస్తూ
శేష జీవితం గడుపు.
ఇదే కదా విజేత కావడమంటే
ఈ కలికాలంలో...
👌🙏🙏🙏
Nachhaley ! Vellavalla Ardham Ayyindi Samatha Murthy Hinduvala aradhya divamani.
1000 kottluu haaaa vamoooo
భారతీయ ఆలయాల నిర్మాణ సంస్క్రుతిని గంగలో కలిపి ఏం సాధిస్తారు. చైనీయులే దొరికారా మీకు. భారతీయులకు ఆ విగ్రహ నిర్మాణ సమర్దత లేదని చైనీయులతో నిర్మించారనుకోవాలా?? ఇదేనా నిజమైన దేశభక్తి!!!
Jai Srimannarayana 🙏🙏
There is no infrastructure in India to bulid that way from India. Whom are you blaming?
🙏🙏🙏🙏🙏
రామనుజులు దేవుడా.. ఆయన సమాజానికి చేసిన సేవ ఏమిటి ? ఎవరికి ఐనా తెలిస్తే నాకు తెలియజేయగలరు..
ruclips.net/video/AweIQNN9J-w/видео.html
what a waste of money. This money should have been used for the upliftment of the poor in the true spirit of the great Samatha vadi Ramanujacharya.
From where he get that much of money?
Jai srimannarayana 🙏🙏🙏
Ramanujacharya Statue
ruclips.net/video/SCa0DkdGBtE/видео.html
ఆరు వేలో, పదహారు వేలో ఎకరాల్లో
రియల్ ఎస్టేట్ వెంచర్ వెయ్.
వేలమంది బతుకుల్ని
పంక్చర్ చెయ్.
ఏ బాబాకో, సాధువుకో ఓ వందెకరాలు
దానం చెయ్. అక్కడో అతి పెద్ద గుడో, స్థూపమో కట్టించు.
దాన్ని రాజుగారితో ప్రారంభించు. ఆయన రాకను అడ్డం పెట్టుకుని
జనం సొమ్ముతో
ఆ వెంచర్ కి రోడ్లు, కరెంట్ లైన్లు వేయించు. టూరిజం ఆశ చూపించు. కారుచౌక పొలాలను కొని రికార్డు ధరకు విల్లాలు, స్థలాలు విక్రయించు. కుబేరుడివిగా మారు. కులప్రముఖుల
నెట్ వర్క్ తో రికార్డు ఎత్తుకు ఎదుగు. సమత, మమత కబుర్లు చెబుతూ "సామాజిక" సేవలో తరిస్తూ
శేష జీవితం గడుపు.
ఇదే కదా విజేత కావడమంటే
ఈ కలికాలంలో...
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
JAI SHRI RAM JAI SHRI KRISHNA
🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🙏
అయ్యగారు కరొనవచ్చి ప్రజలు అడుక్కుతింటున్నరు దయచేసి ప్రేత్నం విరమిచుకొన్ డి sir,ప్రజలకు అన్నంపెట్టే పని చెయ్యండి
ఎందుకివ్వాలి దానికి గవర్నమెంట్ ఉంది నివ్వు ఓటు వేశావుగా ఇప్పటికే హిందు మతం నీలాంటి లోఫర్ వలన సంకనాకి పోతాంది కనీసం వెళ్ళావాళ్ళ కొంత నిలబడుతుంది
@@laxmanch1548 corectga chepparu
All funds from Hindu temples are being distributed to people. If you can ask same quesions to other regions. Ask them to distribute money without selling their god in exchange.
Antha amount vallaki yela vachindii, vallaku tax lu yemina vastunayaa, GST yemina vasuli chestunaraa
ప్రజలు సమస్యలను మరచి పోవడానికి మంచి ప్రయత్నం
వీటికి బదులుగా ప్రజల ఆరోగ్యం గురించి శ్రద్ధ వహిస్తే చాలా మంచిది
Pedavadiki ohka puta bojanamu dorakatledhu kadupunida bojanamu petinavade paramathamudu..,...,..
Hare Rama Hare Rama Rama Rama Hare Hare Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare Vande guru parampara
Deeni valla commn man ki eam use undi
Jai sri chinnajeyarswami 🙏🌷
1000cr ela vachai
Om Sri Gurubyo namaha
సాక్షి ఛానల్ సీఈవో జగన్ పక్క క్రిస్టియన్ అందుకే వెయ్యి కోట్లు అని హెడ్డింగ్ మిగిత ఛానెల్స్ లో వెయ్యి కోట్లు అని పెట్టలేదు కేవలం సాక్షి ఎందుకు ఎంత గొప్పగా చర్చి కట్టలేక పోయామనే బాధ తో ప్రజలలో హిందూవాలా మధ్య వైతిరేకథ రావాలని హెడింగ్ పెట్టింది వీళ్లి క్రిస్టియన్ ఛానెల్
Jagan ni political ga mogadila edurukovadam t
Chetha kanapudu
Devulani mathalani bayataku teeyali.
Thu gojja bathuku
Poor people ne save chestey ha devudey anandha padatadu 1000cr vigraham peditey ha swami anandha padatada...
Everyone is working hard and feeding themselves. They are poor but not looking for freebies. With this project which started 8 years ago give jobs to 1000s of people and after this project it will help lots of locals and create jobs near by. At the same time, everyday annadhanam will feed lots of poor people as well.
Jai sreeman narayanaya
Ramanujacharya Statue
ruclips.net/video/SCa0DkdGBtE/видео.html
Tdp party closed 🔒🔒 cbn bye bye babu tdp party closed 🔒 🔒
Already enno chesaru
Entho mandhiki upadhi icharu
wasting publics money.instead you could have done for saving lives of many children who need medical help.who died of corona due ot lack of medical facility.
Samatanurti na akkada SC lu yenta Mandi yagam lo unnaru. It's not samata mirth statue.
Heard management introducing Entry charges as if the place is historical monument. Question may arise whether it is place of Worship or not. If it is not place of worship, then it is tourism spot operated by private persons/trust commercially. Then another question may arise why the State Government expended public money for this commercial place. Please mind I am not atheist.
ఇలాంటి మాటలు హిందూ మతం లో ధర్మం కాపాడే మీలాంటి మహానుభావులు తప్ప ఇంకెవరు మాట్లాడ లేరు స్వామీజీ. మీకు శతకోటి ధన్యవాదములు స్వామి
సాక్షి బజనా .., బజనా... కేసిఆర్ బీజేపీ చిన్నజీయర్ బజన....
#ResignKcr
విగ్రహాలు ఎన్ని ఉన్న ఉపయోగం లేదు. ట్రంప్ గాడు ఇండియా మురికి దేశం అన్నాడు ఎందుకు ఆ సంగతి చూడండి మోదీ జీ
if ramanuja preached the samatha spirit then why dont you distribute 1000 crores among the poor and destitute all over india and give tribute to ramanujacharyas holy words.
Jai sreemannarayans
పేద ప్రజలకు ఒక పూట అన్నం పెట్టని రామానుజన్ వజ్రం ఎందుకన్నా పేద ప్రజలకు చదువు విద్య వైద్యం చెయ్యని గుడ్ ఎందుకన్నా గుడి వద్దు విద్య వైద్యం ముద్దు
Daily there will be annadhanam in that temple. All the locals will have jobs after the project. This project is about culture and people of India is ok with it and donated to build the project. Its not a governament project, so let them do how they like. Everything is not just for the poor.
1000 CR tho help to the loss of parents in kids for carona
ఆరు వేలో, పదహారు వేలో ఎకరాల్లో
రియల్ ఎస్టేట్ వెంచర్ వెయ్.
వేలమంది బతుకుల్ని
పంక్చర్ చెయ్.
ఏ బాబాకో, సాధువుకో ఓ వందెకరాలు
దానం చెయ్. అక్కడో అతి పెద్ద గుడో, స్థూపమో కట్టించు.
దాన్ని రాజుగారితో ప్రారంభించు. ఆయన రాకను అడ్డం పెట్టుకుని
జనం సొమ్ముతో
ఆ వెంచర్ కి రోడ్లు, కరెంట్ లైన్లు వేయించు. టూరిజం ఆశ చూపించు. కారుచౌక పొలాలను కొని రికార్డు ధరకు విల్లాలు, స్థలాలు విక్రయించు. కుబేరుడివిగా మారు. కులప్రముఖుల
నెట్ వర్క్ తో రికార్డు ఎత్తుకు ఎదుగు. సమత, మమత కబుర్లు చెబుతూ "సామాజిక" సేవలో తరిస్తూ
శేష జీవితం గడుపు.
ఇదే కదా విజేత కావడమంటే
ఈ కలికాలంలో
అయ్యా చేసేది మంచి కార్య క్రమం కానీ నిన్న మొన్న పేపర్ లో వైఖానసం ఆగమని తక్కువవచేస్తూ మాట్లాడిన మాటలు చాలా బాధాకరం. అసలు రామనుజులు కు కూడా వైఖానసం అంటేనే ఇష్టం అందులో వేదం తోటి సమానం ఐన ఆగమం
😁😁😁😁
అద్భుతం. మహిమన్వితం
మనుషుల మధ్య కుల,మత, ప్రాంత భాషల పేరిట వైషమ్యాలు సృష్టించి కుల ఆధిపత్యం కొరకు ప్రాకులాడిన పెద్దల విగ్రహాలు 1000 కోట్ల వ్యయంతో 250 ఎకరాల్లో కొలువు తిరుస్తూ సమాజంలో విభేదాలు సృష్టించిన మహనీయులు ఈ రోజు సమతా అనే వాదం వినిపిస్తుంటే.. ఏ స్వార్థం లేక పేదోడు కష్టాన్ని చూసి ఓర్వలేక సమసమాజ నిర్మాణం కొరకు నిరంతరం కృషి చేసి దివికేగిన సమసమాజ నిర్మాత డా.బ్.ఆర్.అంబెడ్కర్ గారి ఆత్మ క్షోభిస్తుందేమో అనిపిస్తుంది.. అలాగుననే సాటి మనిషి అని చూడక మానవత్వం చూపని మనువాదులను దేవుళ్ళు చేసేస్తున్న మనుషులను చూసి ఆ నిజమైన సమతామూర్తి దుఃఖిస్తాడేమో అనిపిస్తుంది... విన్నోడు ఉంటే ఎన్ని ఐనా చెప్తారు మన సోములోరు...
Neeku telisindhi charitra kadhu...jarigindhi veru
@@teja998 అర్థం కాలేదు
@@kvramana966 He meant to say you dont know about Ramanujacharya gaaru as much as you know about b r ambedkar gaaru.
Joshua, Ramanuja was a big social scientist and reformer than you know.
ఆరు వేలో, పదహారు వేలో ఎకరాల్లో
రియల్ ఎస్టేట్ వెంచర్ వెయ్.
వేలమంది బతుకుల్ని
పంక్చర్ చెయ్.
ఏ బాబాకో, సాధువుకో ఓ వందెకరాలు
దానం చెయ్. అక్కడో అతి పెద్ద గుడో, స్థూపమో కట్టించు.
దాన్ని రాజుగారితో ప్రారంభించు. ఆయన రాకను అడ్డం పెట్టుకుని
జనం సొమ్ముతో
ఆ వెంచర్ కి రోడ్లు, కరెంట్ లైన్లు వేయించు. టూరిజం ఆశ చూపించు. కారుచౌక పొలాలను కొని రికార్డు ధరకు విల్లాలు, స్థలాలు విక్రయించు. కుబేరుడివిగా మారు. కులప్రముఖుల
నెట్ వర్క్ తో రికార్డు ఎత్తుకు ఎదుగు. సమత, మమత కబుర్లు చెబుతూ "సామాజిక" సేవలో తరిస్తూ
శేష జీవితం గడుపు.
ఇదే కదా విజేత కావడమంటే
ఈ కలికాలంలో...
Jai srimannarayana
Padavadiki pattidu annam pattandi please
absolute milk is the best... deepya reddy is the best dairy farm founder in india...only lady in telangana to do this kind of great job...
Ramanujacharya Statue
ruclips.net/video/SCa0DkdGBtE/видео.html
జై శ్రీమన్నారాయణ. జై చిన్నజీయర్ స్వామీజీ
Veyyi kotlu ekkada nundi vacchayi
మేము విరాళాలు ఇచ్చామూ
Neeku enduku raa . neeki lekalu cheppalana meemu .dobbeyi
@Rama Swamy అరె నేను గీతలో 700 శ్లోకలు చడవగల హిందుని అది శంకరుల పరంపర చూడు నిరాబడతా చూడు సన్యాసికి ఎందుకు తమ్ముడు ధర్మం వేరు దొంగ లకి డబ్బు దాచి పెట్టె ట్రస్ట్ లు వేరు హైదవం కి వీళ్ళే శ్రత్రువులు ఆధ్యాత్మికతను వ్యాపారం చేస్తున్నారు
@@sanjaykumarneelam8728 అక్కడ భూమి ఇచ్చిన వాడి చరిత్ర అందరికి తెలుసు ఒకటవ no దొండ
@@bothamreddy నేను హిందువు ని ర హిందవనికి ఇలాంటి వల్ల వల్ల నష్టం ఉంది మోడీ స్పీచ్ లో చెప్పిన విషయాలు రామనుజులు గొప్పతనం చినజీయర్ ఎప్పుడైనా చెప్పాడా కృత్రిమంగా కొందరు అవినీతి పరులు వీణ్ణి సృష్టించారు కులాలు ఉండాలని చెప్పింది జీయ్యర్ స్వామి అన్ని కులలకి సమానత్వం బొచించిన మహాను బావుడు రామనుజులు
ఎవరి మూర్తి పెట్టాడో ఆ మహును భావుని భావజాలం తెలియని వెరి స్వామీ ఈ చినజీయర్
Avasaram 1000 crores a amount tho entha mandiki upadi kalipichavachu
EDI matama leka enkokata
Nijamuga vellu dyvabhakthi unnavalla.
Ramanujacharya Statue
ruclips.net/video/SCa0DkdGBtE/видео.html
Oka sari namaskar mudra 🙏chesi chudandi..
Ayya Arya Rao idhi yemi govt ivvaledhu money
Sontha dabbulu finds raise chesi chesaru
Nivu mooskoni nee pani choosko inka
Leni valaki pettakunda 1000 kotlatho pikanike peduthunnara vigraham
Nitya annadanamledu west
Evadu isthe miku endhuku. Ra ekkadivaithe miku endhuku
Miraithe ivvale kadha
Anni Muskoni undandi
Ee vigrahaniki intha kharchu cheyakapothe Ramanujulu gaaru koppadataraa? Aaa mahaanubhvudi perutho vere yedainaa vupadhi panulo leda vidya kaaryakramaalo cheyochhu kadaa,
Ramanujacharya Statue
ruclips.net/video/SCa0DkdGBtE/видео.html
Non veg tinani vadu vocchi yagnam cheyyamanadi............ Non veg tinanai vadi tho anni works chyyinchandi, Non veg tinani vaditho, anni panulu cheyyinchu kondi.
Oka laksha families brataka vacchu,, suicide chesukune raitulu unna raashtram lo vigraham ki 1000 kotlu avasaramaa? Evariki veella valana laabham?
apandi sodhi
ఏంటో waste ఖర్చులు
Hospital petti dabbulu dochumuntar pedda dongalu
Black mony white kavadani vachina swami
did you pay anything for this ?
@@indianmysticgurus6777 No it's true.....i believe can you prove my opinion is wrong
🙏🙏🙏🙏🙏
Jai Srimannarayana
Ramanujacharya Statue
ruclips.net/video/SCa0DkdGBtE/видео.html
Jai Sri Mannarayana
absolute milk is the best... deepya reddy is the best dairy farm founder in india...only lady in telangana to do this kind of great job...
🙏🙏🙏🙏🙏🙏