గ్రేట్ జాబ్ పవన్ గారు... గత రాక్షస పాలన పోయినా.... దాన్ని అవినీతి జిడ్డు ఇంకా ఉంది... పవన్ మరియు బాబూ గారి జోడి రాష్ట్ర భవిష్యత్ కు ఎంతో అవసరం... జగన్ బ్యాచ్ కీ కేంద్ర సపోర్ట్ అన్ని విధాలా కనిపిస్తుంది... మోడి అమిత్ షా గార్ల మీద నమ్మకం పోయింది అవినీతి నిర్మూలన విషయంలో
మనం ఏం చేసామో..చెప్పాలి కదా.. ఇక ఈ పవన్.. అదేదో తనకు మాత్రమే చేతనైనట్లు.. ఆకస్మిక తనిఖీ.. ఓ హీరోలా దాడి.. ఈ నాలుగు నెలలో.. ఎంత స్మగ్లింగ్ చేసారనే విషయం ప్రజలు ఊహించడం.. ఎంత వరకు సమర్థనీయం.. అవినీతి లో మీరు భాగస్వామ్య అని కాదు.. కాని.. తొలినాళ్ళలో.. ఏదో సినిమా దాడి లా.. ఇక ఆ తర్వాత ఆ ద్వారం పూడి పై కేసులేమిటి.. ఆ కట్టడి ఏమిటి.. ఊర్కె.. పవన్ అరుపులు.. హీరోయిజం.. వినా.. ఓ కన్స్ట్రక్టివ్ చర్యలేమిటి.. మెరుగుపడడమేమిటి..
ని లాంటి వాడు కి సగం తెలుసు సగం తెలియదు... ఆల్రెడీ మనోహర్ గారు సీజే చేసారు కానీ మళ్ళీ ఓపెన్ అయిన్ది. అందుకే పవన్కళ్యాణ్ గారు వెళ్లారు. పవన్కళ్యాణ్ గారు నిజాయితీ గల వ్యక్తి మీ లాంటి వారు ఏడో అన్నారు అని కాదు...
గ్రేట్ జాబ్ పవన్ గారు... గత రాక్షస పాలన పోయినా.... దాన్ని అవినీతి జిడ్డు ఇంకా ఉంది... పవన్ మరియు బాబూ గారి జోడి రాష్ట్ర భవిష్యత్ కు ఎంతో అవసరం... జగన్ బ్యాచ్ కీ కేంద్ర సపోర్ట్ అన్ని విధాలా కనిపిస్తుంది... మోడి అమిత్ షా గార్ల మీద నమ్మకం పోయింది అవినీతి నిర్మూలన విషయంలో
Vk గారు అడిగేది..... మనము 5 months నుంచి ఏమి చేసాము అని...... కథలు చెప్తారేంటి పట్టాభి గారు
Jai Pawan sir
మనం ఏం చేసామో..చెప్పాలి కదా.. ఇక ఈ పవన్.. అదేదో తనకు మాత్రమే చేతనైనట్లు.. ఆకస్మిక తనిఖీ.. ఓ హీరోలా దాడి.. ఈ నాలుగు నెలలో.. ఎంత స్మగ్లింగ్ చేసారనే విషయం ప్రజలు ఊహించడం.. ఎంత వరకు సమర్థనీయం.. అవినీతి లో మీరు భాగస్వామ్య అని కాదు..
కాని.. తొలినాళ్ళలో.. ఏదో సినిమా దాడి లా..
ఇక ఆ తర్వాత ఆ ద్వారం పూడి పై కేసులేమిటి.. ఆ కట్టడి ఏమిటి..
ఊర్కె.. పవన్ అరుపులు.. హీరోయిజం.. వినా.. ఓ కన్స్ట్రక్టివ్ చర్యలేమిటి.. మెరుగుపడడమేమిటి..
ని లాంటి వాడు కి సగం తెలుసు సగం తెలియదు... ఆల్రెడీ మనోహర్ గారు సీజే చేసారు కానీ మళ్ళీ ఓపెన్ అయిన్ది. అందుకే పవన్కళ్యాణ్ గారు వెళ్లారు.
పవన్కళ్యాణ్ గారు నిజాయితీ గల వ్యక్తి మీ లాంటి వారు ఏడో అన్నారు అని కాదు...
పవన్కళ్యాణ్ గారు అరుపులలో నిజాయితీ ఉంది
@@parasamutyamchetallo nijayati ledu
Tdp vallu emi cheyalekapothunnarani prjalu anukuntunnarau sir
TEDA EMI LEDU ADI GEESUKODU IDI GISUKODU? 😢😢😢