Part-1 || అమ్మ తేజ గారిని విమర్శించేవారు చూడవలసిన వీడియో || Pas.Amma Teja ||
HTML-код
- Опубликовано: 29 окт 2024
- PRAISE THE LORD !!
Welcome to PASTOR.AMMA TEJA RUclips Channel
☞ Amma Teja Ministries Is From An Interior Place And Preach God's Word Among The People Who Not Believe Lord Jesus As A Their Personal Savior !!
☞ We are Preaching and Spreading GOD'S WORD & Love through
☞ Crusades in Villages
☞ Telephone Ministry
☞ Food Donation camps
☞ Cloth Distribution camps
☞ Person to Person Interaction
☞ Ministry for Orphans
☞ Health Camps
☞ Family Counseling
And also We Are Preaching Word Of God Through Uploading Spiritual Videos In Facebook And RUclips.
☞ Watch Us On:-
☞ Facebook: / tejapastor
☞ Instagram: www.instagram....
☞ RUclips:www.youtube.co....
☞ For Any Prayer Request:- 9346000100 & 7286000071 & 7286000072
☞ Google Pay & Phone Pay:- 9346000100
☞ For Support God's Work:-
☞ Our Bank Details:-
Account Name: E Teja ,
Bank Name: Karur Vysa Bank,
Acc No: 4810155000017713,
IFSC Code: KVBL0004810, Ganesh Temple
Kothagudem & PIN Code: 507101
#inspirational #spiritualmessage #teluguchristianmessages #chriatiandevotion
#pastorammateja #sisblessyteja #sunday #sundayservice #live #live #sundaylive #sundaylive #sunday #live #live #live #jesus #church #livechurch #livechurch #worship #churchworship #liveservice #servicelive #liveservice #sundaylive #sundayliveservice #sundaychurch #sunday #sundayservice #live #live #sundaylive #sundaylive #sunday #live #live #live #jesus #church #livechurch #livechurch #worship #churchworship #liveservice #servicelive #liveservice #sundaylive #sundayliveservice #sundaychurch #sundaychurch #live #sunday #christian #christianservice #live #telugu #service #teluguservice #gloriouschurch #gloriouschurch #live #CalvaryMaargamMinistries #PaulPrudhviMessages #ChristianMessages #CORONA #jesus #blessingprayer #sunday #palmsunday #sundayonlineservice #NEWYEAR #newyearlive #2022live #vijayawada #yanamalakuduru #specialprayer #newhosannasong #hosannasongnew #newhosannasong #sundayservice #sundayonline #promiseprayer
#Dailyprayers #Hosanna #HD #LIVE_Streaming #JESUS #yesannagaru #hosannasouthafrica #joshuamosesgaru #abrahamanna #wesleyanna
#Teluguchristiansongs #telugusongs #teluguwordofgod
#Hosannamessages #christian #india #PasRameshhosanna
#PasAbraham #JESUS #jesus #facebookHosanna_ministries
#Prardhana_samayam #Prardhana #samayam
#Telguofficialsongs #Teluguchristiansongsofficial
#Hosannavijayawadaoffiacial #official #Yesanna #messages
#yesannamessages #yesannasongs #yesannatelugusongs
#yesannatelugumessages #yesannaofficial #yesanna
#hosannamessages #yesannaword #hosannaword
#jesuschrsit #sarvonathuda #trending #mahonathuda #Hosanna_songs #hosanna_messages
#hdvideos #LIVE #Livemessages #Livesongs
వాళ్ళు గొప్ప వీళ్ళు గొప్ప కాదు మనం నమ్మల్సింధి పాస్టర్లు నీ కాదు దేవుడిని మాత్రమే ❤❤❤
THANKU SO MUCH
May God bless you 🙏 🙏 sir @@pastor.ammateja
Amen
Praise the lord Ayyagaru , Amma Garu Amen 🎉❤
Amen Praise the lord Ayyagaru Plz prayer me na husband స్థిరమైన మనసు కలిగి లేక పది సంవత్సరముల నుండి నేను ఎంతో వేదన పడుతున్నానుకేవలం దేవుడికి పరిశుద్ధాత్ముడికి తెలుసు నాకు ఇద్దరు పాపలు అయినా ఎక్కడికి వెళ్లారు నన్ను ప్రేమగా చూసుకోరు అర్థం చేసుకోరు క్రైస్తవ కుటుంబమని నేను చేసుకున్నాను నీ నా భర్త బాప్తీసమ్ తీసుకున్న క్రైస్తవుడే తప్ప మారు మనసు కలిగిన క్రైస్తవుడు కాదు అయిన ఏది చేసినా నష్టమే అప్పులు పాలేకానీ ఆ అప్పులైన తీర్చరు నేనే తీర్చాలి నరకం చూస్తున్నాను నా దాడి నన్ను వదిలి దేవుడిలో నిద్రించారు వెళ్ళిపోయారు నాకు ఎవ్వరూ ధైర్యం లేరు నాకున్న ధైర్యం నా యేసయ్య మాత్రమే 26వ సామెతలు చదువుతున్న రీతిగా నా జీవితంలో జరుగుతుందినా భర్త మూర్ఖుడా తెలియట్లేదు నాకంటే చిన్న వయసు వారు నన్ను ఎగతాళి చేస్తున్నారు నాకోసం ప్రార్థన చేయండి అన్నా ఆయనకి 32 ఇయర్స్ హే నా తమ్ముడికి 25 ఇయర్స్ తన కుటుంబాన్ని చూసుకుంటున్నాడు నా భర్త నన్నే చూసుకోవట్లేదు నేను నిద్రించే లోపు ఆయన మోకాలు దేవుని సన్నిధిలో వంగాలి కోరిక అసలు ప్రార్థన చెయ్యరు చేయమంటే కొడతారు please prayer me annayya 😢
అన్న మీరు కష్టపడి సేవ చేస్తున్నారు అన్న కష్టపడి సేవ చేయడమంటే నా vedio లో కూడా చూడ మనం డి. అన్న దేవుని సేవ కొరకు వెల్లి వస్తున్న సమయంలో నాకుటుబానికి బయంకరమైన. Actident అయ్యింది నాకు కాలు విరిగి పోయింది మా పాస్టర్ అమ్మ కి రెండు చేతులు విరిగి పోయాయి నా 7 స॥ కుమారుడు మరణించాడు. అన్న నా సేవ కొరకు ప్రార్థన చేయండి
@@BrotherSudeepkiran don't worry brother. God always with you
THANKU SO MUCH
Praise the lord నా కుమారుడు ఒక బలహీనత తో బాధపడుతున్నాడు ప్రార్థన చేయండి బ్రదర్
మన తండ్రియైన యెహోవా దేవుడు మిమ్మును మీ పరిచర్య ను దీవించి ఆశీర్వదించెను గాక ఆమేన్
May God bless your family and children's and your prayer tower in your Village ......🎉🎉🎉🎉❤❤❤
Praise The Lord
అయ్యా దేవుడు మనకి రక్షణ ఇచ్చింది దేని నిమిత్తం స్వస్థత వస్తాయన అప్పులు తీరుతాయేనా ధనవంతులైపోతామన్న దేనికోసం రక్షణ ఈ లోకంలో మారాలంటే స్వస్థత ద్వారా స్వస్థత ద్వారా మార్పు కాదు నిత్యజీవం కొరకు మనము చనిపోయిన తర్వాత దేవుని రాజ్యం లో మనము ఉండాలి అది మన ఉద్దేశం దానికోసం మన రక్షణ జీవితం కొనసాగించాలి దేవుని గురించి తెలిసినవారు ఇటువంటి ఆశ్చర్య కార్యములు వైపు చూడరు మన గురి దేవుని రాజ్యం మనకు కావలసినది ఆయన బలమైన వాక్యం దయచేసి గ్రహించండి విశ్వాసులు
True
అన్నా ప్రైస్ ది లార్డ్ నేను మీ వీడియోలు ఎప్పుడు చూడలేదు కానీ ఇప్పుడు చూశాను ప్రభు మిమ్మల్ని అద్భుతంగా తన సేవలో బలంగా ఇంకా రెండింతల ఆత్మ అభిషేకంతో ప్రభువు మిమ్ములను వాడుకున్నాను గాక నేను ఒక దైవజనుని
నేను మెదటి సార్ గా చూసి ఆశ్చర్యపోయాను that is god work ❤❤❤❤ jesus bless you brother
మీరే దుఃఖపరుస్తూ వున్నారు. మీరు మారండి అమ్మ తేజ ముందు
First nv telsuko evaru anto ani a tharvatha matladu
ఆత్మీయ వరాలు గురించి తెలియని వాళ్ళు చెప్పే మాటలకు బాధ పడకండి దేవుడు మీకు తోడుగా ఉన్నాడు అన్నా ఆయన చూస్సుకుంటాడు గాడ్ bless you
Praise the lord 🙏
Meeru nijam ga devuni chetha vadabhadunthunaru .... Holy spirit is strongly working on u dear pastor garu...plz don't worry about blind pastors... Keep moving pastor garu
అన్నా మీరు అసలు బాధపడకండి దేవుడూ చూస్తాడు అన్నా దేవుడూ వాళ్ళను నీ దగ్గరకు పంపుతాడు
THANKU SO MUCH
Peddha gorrela laga unnav
వందనాలు సోదరుడా ! ఏర్పాటుచేయబడినవారిని కూడా మోసం చేయడనికి వెలుగుదూత మోసపరిచే ఆత్మను పంపిస్తున్నాడు. కలవరపడకు సోదరుడా దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఆమెన్!
పరిశుద్ధాత్మ శక్తి చాలా గొప్పది హలేలుయ
You will be Blessed more by the Grace of our Lord Jesus Christ... Brother I'm watching from 🇰🇼Kuwait.. You're a great inspiration for many lost souls.. Just carry on brother🙏
praise the Lord Anna 🙏
Praise The Lord
ఉద్యోగం,వ్యాపారం, గృహాము కట్టటం, ఆరోగ్యం, సంతానం, దీనికోసమే ఏసయ ను నమ్ముకుంటే వారికి ఏసు ఒక బిరుదు ఇఛాడు. 1కోరింది 15:19
ఈ జీవితకాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించువారమైనయెడల మనుష్యులందరి కంటె దౌర్భాగ్యులమై యుందుము.
పేరు పెట్టి వారి కోరిక కోసం పిలుస్తున్నారు అంటే ఇదంతా సాతాను ఆట.
Super bro ,mana vallani gorrelu anatam lo thappey ledu
ఏది సత్యమో ఏది అసత్యమో దేవుడు చూస్తున్నాడు అన్నయ్య
Daddy don't worry. మన యేసయ్య ఇంకా బలంగా మిమ్మల్ని వాడుకుంటాడు.ఈ లోకంలో దేవుని సువార్త నిమిత్తం ఎన్నీ నిందలు భరిస్తే అంత ధన్యత.అంత God grace...
THANKU SO MUCH
🙏🙏🙏ఆమెన్🙏🙏🙏వందనాలు అయ్యగారు🙏🙏🙏
Praise the LORD Brother. Don't worry JESUS BLESS YOU ABUNDANTLY. PRAYERS BRINGS VICTORY ✌️.
దేవుడైన యెహోవా మి పక్షమున వున్నాడు, నిన్ను ముట్టువాడు నా కనుగుడ్డు ముట్టు వానితో సమానము అంటున్నాడు దేవుడు ఆయన కనుగుడ్డు ముట్టు వారికి ఆయనే సమాధానము ఇచ్చును
THANKU SO MUCH🙏🙏🙏
Brother gaaru మీరు యేసయ్యా మాట చొప్పున చేయండి .మన్ష్యుల మాటలకు నిందలకు బాధపడకండి@@pastor.ammateja
Thank you for Teja p please pray for me
God andharu pakshana vuntadhu . Okari pakkane vundadhu adhi gurthinchali😢
Annaaya swasthatha pondina vallandharini pilavandi proofla tho chupinchandi appudu valle silent avtharu @@pastor.ammateja
దేవుడు మీపరిచర్యను భారత దేశమంతా విస్తరంప చేయును గాక
Niko dandam ra nayana 😂😂😂
Brother వందనాలు చిన్న వయసులో దేవుడూ మిమ్మల్ని బహుగా బలంగా వాడుతున్నారు. ఎవరు ఎన్ని మాట్లాడిన, దేవుడు మీ పక్షమునఉన్నాడు దేవునికి మహిమ praise God amen 🙏👏
PRAISE THE LORD
Donot worry brother,God is stamding by your side.
These r all least afflictions,infront of d coming great glory.
God wipe ur tears ,console u please continue ur ministry till d ladt breath
We are with you pastor garu always ♥️♥️♥️ Don't take tension of that vijay prasad Reddy he is jealous on you pastor garu I'm with you
ప్రియమైన తమ్ముడు మీరు బాధగా మాకు కన్నీళ్లు వస్తున్నాయి....విమర్శించేవారివైపుచూడక,,,,,,వాక్యమునేచూడయ్య
THANKU SO MUCH
Amen 🙇♀️🙇♀️🙏🙏@@pastor.ammateja
@@pastor.ammateja Don't worry brother, you are doing wonderful ministries
మీరు పడ్డ బాధ చూశాక చాలా బాధ కలిగింది పాస్టర్ దేవుడు మిమ్మును దీవించును గాక గాడ్ బ్లెస్సింగ్ మరి ఎంతో మందిని బాగు చేయాలని దేవుడు పరిశుద్ధ నామములో కోరుకుంటున్నాను
Stage medha magics chykunda unte baguntundi , kallu leni vadiki kallu teppiatha ante buttalo pade rojulu kaavu
Vijay prasad andarni comment chasthaadu, athanni pattinchukovaddu brother, prabhu meeku thoduga vunnaru God bless your ministry Amen more and more, don't care about that, holy spirit God almighty is with you always
Ayyo bro clarification Ivvali ledante chala mandiki doubt vastadi.. Akkada ayana video lo comments Christians kuda doubt ga pettaru
THANKU SO MUCH🙏🙏🙏
We support you pastor garu...GOD has ordained you to do this...continue please
Praise the lord 🙏 bro don't worry , mee seva Inka bless chesthadu
Praise the LORD 🙌🙏
1కోరింథీయులకు2:14 ప్రకృతి సంబంధియైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయ ములను అంగీకరింపడు, అవి అతనికి వెఱ్ఱితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవముచేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు.
Dont warry
Asalu bada padoddu
Inka santoshanga munduduku sagipo bro
Amen
THANKU SO MUCH
Your ministry is Yours ,Your are acountable to you God. don't worry God is with you
దేవుడు మనపక్షముననుండగా మనకు విరోధియెవడు..
సేవలు ఎన్నో నిందలు అవమానాలు వస్తాయన్న కానీ వాటిని వదిలేయలి..
God bless you 🙌
దేవుడు ఇంకను అభిషేకించి వాడుకొనును గాక...
THANKU SO MUCH
Annayya praise the loard nenu pani koraku kowait vellalanukuntunna kani naku anni late gane jarugutunnai asalu nenu vellagalana nenu amma nu baga chusovalane bayataku vellalanukuntunna
Chest lo pain vastundi nakoraku preyar cheyyandi anna medical kuda avvalani
Hallelujah...Amen
Praise The Lord
Brother, meedhi nijamga manchi పరిచర్య. ఫ్రెండ్స్ ఒకసారి ఆలోచించండి. ఒకవేళ ఈ పరిచర్య లో ఈయన మనుష్యులను పెడితే వాళ్ళు నిజంగా అంత లా వెక్కి వెక్కి ఏడుస్తారా చెప్పండి.దేవునిలో కి వెళ్ళేవాళ్ళు చూడండి మీరు నిజంగా దేవుని అంగీకరించేవారు అలా ఆయన్ని వెక్కిరించిద్దు.దేవుని కోపానికి గురి అయ్యేది నే ఫ్యామిలీ నే ప్రైస్ the lord
1 కొరింథీయులకు 12:6. నా నా విధములైన కార్యములు కలవు గాని అందరిలోను అన్నిటిని జరిగించు దేవుడు ఒక్కడే.
PRAISE THE LORD
1కోరింథీయులకు 13:10
పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణముకానిది నిరర్థకమగును.
Can you answer this
1కోరింథీయులకు 13:11
నేను పిల్లవాడనైయున్నప్పుడు పిల్లవానివలె మాటలాడితిని, పిల్లవానివలె తలంచితిని, పిల్లవానివలె యోచించితిని. ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసితిని.
Praise the lord Anna.. meru badha padakandi, devudu chuskuntadu.. Me paricharya devudu bahuga vistharimpacheyunu gaka.. yesu namam lo amen.. amen..
THANKU SO MUCH🙏🙏🙏
ప్రైస్ ది లార్డ్ బ్రదర్. మీ ఊరంతా మారిపోద్ది దేవుని కృపను బట్టి.
THANKU SO MUCH
Praise the Lord pastor...
Pls don't loose ur temper...
That's not our charector 🎉🎉🎉
Lord gave us pleasant appearance..n u don't react for them...
Pray for them..
Leave everything in His hands...🎉🎉🎉
Praise the pastor garu 🙏🙏🙏memu aa vedio chusamu chala badhanipinchindi full ga chudaleka half matreme chusamu me vedio lu regular ga chustamu...manasuku yentho Prasanth ga undandi please ma family kosam prayer cheyandi 🙏🙏🙏🙏 love you jesus....
Anna holy Spirit with you anna love you see you soon ❤from kakinada
THANKU SO MUCH🙏🙏🙏
ప్రెస్ లార్డ్ అన్నయ్య 🙏 రానున్న రోజులో ఆ సేవని దేవుడు అద్భుత కార్యంగా లేపబోతున్నాడు అన్నయ్య 🙌అందుకే అన్నయ్య మీకు విమర్శలు మిమ్మల్ని కించపరుస్తున్నారు 🙏భయపడకండి అన్నయ్య మిమ్మల్ని ఎవరు అయితే తృణీకరించి మాట్లాడుతున్నారో వాళ్ళ ఎదుటనేని తల లేపబోతున్నాడు అన్నయ్య 🙌🙏🙌🙌🙌
వందనాలు అన్నియ యంపర్వలేడు దేవుడు గొప్పవాడు ఆయన అని చుసుకుటడు అన్నియా ఆమేన్ 🫂🫂🫂
PRAISE THE LORD
Yes bro god unte chalu...avvari gurinchi..avvari matala gurinchi feel avvakandi...god chuskuntadu brother
Ni darshanam nijamaithe devudu ninnu goppachesthadu God bless u bro🎉
Praise the lord pastor garu
ఓర్చుకోలేని వాళ్ళు ఆడే మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు దేవుడు మిమ్మల్ని అభిషేకంతో వాడుకుంటున్నాడు దేవునికే మహిమ రావాలి
THANKU SO MUCH
అన్నా మీరు చేస్తున్న సేవ పరిచర్య మీరు ఎప్పుడు మొదలుపెట్టారో నాకు తెలుసు మిమ్మల్ని దేవుడు అంచెలంచెలుగా అత్యధికంగా మిమ్మల్ని హెచ్చించారు మీరు దేవుని సేవలో ముందుకు వెళ్తున్నారని సతనుకి నచట్లేదు
THANKU SO MUCH
@@pastor.ammateja అన్నా రిప్లై ఇచ్చినందదుకు వందనాలు అన్నా మీరు ఫస్ట్ సేవ ప్రారంభం చేసినప్పుడు online లో 3 గురు మాత్రమే ఉండేవారు ఆముగ్గురిలో నేను వున్నాను online ను అప్పుడు నాకు కొత్తగా పెళ్లి ఐయింది పిల్లలకోసం ప్రేయర్ చెయ్యమని messge పెట్టాం మాతో మీరు మాట్లాడారు
మా, కుటుంభం కోసం ప్రాద్దన చెయ్యండి మీకోసం మీకోసం మీ సంగం కోసం మేము ప్రదిస్తాము వందనాలు అన్నయ్యా
Praise d lord anna badapadakandi ane valu antune untaru vala kalla munde uhinchantha goppaga devudu mimalni thana sevalo vadukuntadu .mimalni me paricharyani devudu nuranthaluga bless chestadu...anna badapadakandi
Tammudu ...wow... expllent video...brother....God is with you..."Lemmu *tej'*aRillumu...Velugu Neeku Vachchiyunnadhi.:"
Amen
మా గర్భఫలం గురించి నా భార్య దూరత్మ శక్తుల విడుదల గురుంచి ప్రార్ధించండి బ్రదర్ 🙏🙏🙏🙏🙏
Praise the lord good message may God blessyou thank foryou daddy and mummy garuandi amen..andharu like share cheyyandi please👏👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏...
🎉
పరిశుద్దాత్మను పొందిన వారు మాత్రమే ఇలాంటి కార్యాలు చేస్తారు, చూస్తారు, అనుభవిస్తారు పొందుకుంటారు..దేవునికి మహిమ కలుగును గాక 🙏
In jesus name U shall be saved and Reform 🙏
God bless you dear brother 🙏
My dear beloved loving brother,నాకు 39years, మీ ముందు నేను పనికి రాను.. నిన్ను చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది, దేవుని చేతిలో మీరు ఇంకా బలంగా వాడబడాలి, requesting you, kindly listen -"Insight to heaven" experiences by Late DGS. Dhinakaran.
దేవునికి వందనాలు అయ్యగారి అమ్మగారికి వందనాలు రాజేష్ ఆర్థిక పరిస్థితుల కొరకు టెన్షన్ ఆలోచన కుటుంబం కొరకు ప్రార్థించండి దేవునికి ఆమెన్
దేవుడు నీతో ఉన్నాడు కాబట్టి మీరు దేవుడు నమనే మహిమ పరుస్తున్నాడు ఆమెన్.
THANKU SO MUCH
యేసు ప్రభువునే దయ్యముల అధిపతియైన బయెల్జి బూబు వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని ఆనాడే వాళ్ళు నిందించారు, ఆనాడు శాస్త్రులు, పరిశయ్యులు ఈనాడు వీళ్ళు అంతే తేడా
THANKU SO MUCH
మీరు చేస్తున్న పరిచర్య చాలా గొప్పది
Praise the LORD
Brother యేసయ్య మిమ్ములను వాడుకుంటున్నారు. భయపడకండి
దేవుడు మీకు తోడైఉన్నడు ఆమెన్
వందనాలు హాయ్ గారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻అమైన్ దేవుడు నిదయయేసయ్య మహిమ అమైన్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
యేసు ప్రభును సిలువ వేసింది క్రైస్తవులేకదా భ్రో డోంట్ వర్రీ❤❤❤❤I love bro ILove u ❤❤❤
THANKU SO MUCH🙏🙏🙏
అన్నయ్య మీరు వేదన పడకండి యేసుక్రీస్తునే సీలువ వేశారు. కానీ ఆయన పరిశుద్ధాత్మ రూపంలో మనమద్య ఉన్నారు ఇదీ నిజాం!! మీ పక్షమున యుద్ధం చేయువాడు ప్రభూ వైన యేసు క్రీస్తు ఆమేన్!!! మీ కోసం నేను ప్రార్థన చేస్తున్నాను అన్నయ్య 🙏
THANKU SO MUCH
మీ వాక్యం ద్వారా చాలా ఆత్మీయంగా ఎదుగుతున్నారు అన్నయ్య 🙏 నా కుటుంబం కోసం నా భర్త మారుమనస్సు కోసం ప్రార్థన చేయండి ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నాను అన్నయ్య 😭😭😭 ప్లీజ్ దేవుడు నాకు సోంత గృహం ఇచ్చులాగు ప్రార్థన చేయండి ప్లీజ్ ప్లీజ్ అన్నయ్య
Monati varaku pastor James anna medha adchadu .epudu me medha adustunadu aiyanaki ade alavatu aipotadi anna .dhavuni. Namamu lo blessings echi manchi samadanam echaru anna . God bless you ministry more and more anna.
Praise the Lord brother.God is with you aa pastor chala garvishtudu anthe kaadu durabodha chesthu abbadha bodha chepthu brathike vaadu pattinchukokandi.Yenugu chuttu kukkalu yenno morgina adi pattichukodu meeru alane cheyyandi.Thagina samyana devude nyaym.chesthadu.
దేవుడు మిమ్మల్ని రెండింతలా అత్మతో నింపును గాక మరింత సూచక క్రియలు జరుగును గాక
THANKU SO MUCH
@@nanidec25 Amen 🙏 🙌 👏 ❤️ ✨️
లక్షలాది మందికి మీ పరిచర్య అందించండి, మీరు విశ్వాసంతో చేసే స్వస్థతలు కోట్ల మంది దాటేస్తారు అమ్మ తేజ గారు మీ పరిచర్య పౌరుశంగా ముందుకు సాగించండి ఆమెన్ 🧚♂️🧚♂️🧚♂️ జంగారెడ్డిగూడెం
THANKU SO MUCH
Amen praise the lord brother and sister 🙏 🙌
అయ్యా మీకు వ్యతిరేకముగా మాట్లాడిన వాళ్ళు.... వాళ్ళ స్థాయి ఇంకా దిగజార్చుకుంటున్నారు.... మీరు దేవుని అభిషేకం చే నడిపించబడుచున్నారు.. God bless you అయ్యగారు....
PRAISE THE LORD
Praise the Lord 🙏🙏🙏
Brother
Vandanalu Anna yasaya meku toduga unadu amen thank you Jesus 🙏😭🙏🙏😭😭😭🙏😭😭😭🙏
THANKU SO MUCH
దేవుని కృప మీకు తోడుగా ఉండును గాక, ఆమెన్
We believe in Holy spirit
He can do anything
THANKU SO MUCH🙏🙏🙏
Typhoid fever tho suffer avvuthunna brother complete ga heal ayyela prayer cheyandi brother, madi regalla . Proper brother
Praise The Lord
మీరు బాద పడకండి బ్రదర్
ఒకని కీ పరలోకం నుండి ఇవ్వకపోతే
ఎవరూ ఏమీ చేయలేరు
పరిశుద్ధ ఆత్మ కూ ఎవరూ అడ్డుగా నిలువ లేరూ GOD Bless your ministry
దేవుడు దీవించును గాక. ఆమెన్
రియల్ గాడ్ జీసస్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
God real ne ...vede fake
Praise the lord 🙏 Anna don't worry God bless you And your ministry we praying
Praise the lord, ammateja anna gaariki naa nindu vandhanalu, me video first time chusaanu, duvudu yadhartha vantuniki a melu cheyaka maanadu, adhi nijam, endukante devudu mimmalni gurinchi aneka mandhiki teliyacheyadanike idhi, meru pogattukunna avamanam kante adhikamga mimmalanu aasirvadhinchabotunnaru, ani nenu nammutunnanu, devunike mahima ghanta kalugunu gaaka, 🙏amen🙏
వందనాలు అన్నయ్య ఆమెన్ ఆమెన్ ఆమెన్🎉🎉🎉
God bless you annayya ❤
Love you pastor garu love you see you soon❤😢
THANKU SO MUCH🙏🙏🙏
PRAISE lord anna దేవుడు ఒక్కకరిని ఒక తలంతతో వాడుకుంటాడు అన్న అలాగే నిన్ను కుడా ప్రవచనలు ద్వారా వాడుకుంటున్నాడు అన్న
Praise the Lord, brother and Sister
God bless you menstre
Praise the lord Pastor.. garu... Meku...parishudda Athma meku Devudu echadu..... .. nenu.... Nammuchunna .. Vijaya Prasad pastor.... Mata... Pattinchukovaddu..... God bless you 😇🙏
Neku parisuddaathma ivvaledha annayya garu nuvvu enduku bpondhalaka pothunnavu o sari alochinchu
THANKU SO MUCH🙏🙏🙏
Amen praise the lord Ayyagaru amen
Amen brother
Yes jesus chala goppa devudu .peru petti piliche devudu naa yesayya.nannu kuda prayer lo peru petti pilichadu.10years nundi naa bhartha విచ్చలవిడి జీవితాన్ని మర్చుతాను అని చెప్పారు.అలాగే నా భర్త మారడం జరిగింది. it's tru. యేసే సత్యం ,జీవం,మార్గం
Brother your Real Good sarvent🛐🛐🛐🛐🛐
Devuniki mahema kalugunu ghaka devuni Apagaliginavaledu devuni mahema parachedi Amen
THANKU SO MUCH
దేవునికి మహిమ కలుగును కాక కాదు దేవుని మహిమ కలుగును అని anamdi
అన్నా దిగులు పడవద్దు మీరు జీవముగల దేవున్ని సేవకులు.....this is true
THANKU SO MUCH🙏🙏🙏
నమ్మి భాప్తిషం పొందినవారు రాక్చి oచ బడును ఆమెన్
మిగితా వాళ్లు చనిపోవాల
PRAISE THE LORD
అన్నా దేవుడు నీన్ను చాలా మెండుగా తొడైవున్నాడన్న నేను సపోట్ అమ్మ తేజ పరిచేరియను దేవుడు దివించబోతున్నాడు హలేలుయ విల్సన్ నాపేరు పెద్దరాజుపెట్ జిల్లా siddipet
Brother nakosam prayer cheyyandi meelaga nenu kuda seva Devuni cheyyalani. Simon.
Ammatejagaru devuniki thapps deniki bhaya padavadhu devudu mee tho unnaru.
Praise the lord pastergaaru 🙏🙏🙏.sevakule ela vunte viswasulam meemu ela vundali.plz mee meedha meere ela matledukunte ela feel avakandi .pastergaaru evariki devudu elanti krupa iste ala vadukuntadu devudu .evarini ela vadukovalo ala vadukuntadu .adhi devuni istam .
మీరు ఎవరి వైపు చూడకుండ దేవుని చిత్తప్రకారము చేయండి బ్రదర్ నిన్ను గాయపరిచేవారు ఆనాడు శాస్త్రుల వంటి వారు ఆనాడు యేసుక్రీస్తు నీ అడ్డ గించరు ఇప్పుడు మిమ్ము ల్లి అడ్డ గిస్తూన్నరు దేవుడు మీకు అప్పగించిన పని నమ్మకముగా చేయండి బ్రదర్ 🙏🙏🙏
THANKU SO MUCH
Nvuu super anna 🔥🔥🔥🔥🔥👍👍👍👍
Amen🙏🙏
Daddy na name surekha Naku 5 yers ayemde Naku garbhafalumu koraku prayer 🙏🙏🙏 chayamde daddy. Please
ఎవరు ఎన్ని చెప్పినా పట్టించుకోవద్దు sir మీరే మాకు స్ఫూర్తి
Praise the lord 🙏 annaa evaru em cheppinaaa devuddu mee thoddu unnaru annna 💯💯💯💯nenu mimmalni nammutunnna anna ❤