ఎలక్షన్స్ కి ముందు ప్రజలకు చాలా అర్థమయ్యే రీతిలో చెప్పాడు జగన్..ఏమీ లోటుచేసాడు ప్రజలకు జగన్..పచ్చామీడియా దుష్ప్రచారాన్ని నమ్మారు ..నాది హామీ అని చెప్పిన పవన్కళ్యాణ్ ను నమ్మి కూటమికి ఓటు వేశారు..ఇప్పుడు ఆ పవన్కళ్యాణ్ వలనే కూటమి గెలిచింది..కనీసం ప్రజలు ఇన్ని అవస్థలు పడుతుంటే పవన్కళ్యాణ్ ఒక్క మాటకూడా నోరువిప్పి ప్రశ్నించడంలేదు..పవన్కళ్యాణ్ రాజకీయాలలోకి వచ్చింది ప్రజలను బాగు చెయ్యడానికాా లేక వారి జీవితాలను నాశనం చెయ్యడానికా...
ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు మరి దివ్యంగులు బెడ్ కి పరిమితమైన వాళ్ళ మీద కక్ష తీర్చుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారి మాటలు విని ప్రజలు తప్ప దో పట్టారు అయినా జగనన్న స్పష్టంగా చెప్పినప్పటికీ ప్రజలు నమ్మలేదు వాళ్లు దండుపాళ్యం బ్యాచ్ లాగా కూటమి ఏర్పడింది మీరు జాగ్రత్త పడండి అని ప్రజలకు ఎంతగానో మొరపెట్టుకున్నాడు కానీ ప్రజలు పట్టించుకోకుండా అసమర్థులు నమ్మి నట్టేట మునిగిపోయారు కాబట్టి ప్రజలు శిక్ష అనుభవిస్తున్నారు😂😂😂😂😂
చంద్ర బాబు నాయుడు మోసగాడు తెలిసినా ఓట్ వేసి గెలిపించుకునేందుకు అనుభవిస్తున్నాము మరీ వికలాంగులను ఏడిపిస్తున్నారు కొత్త పెన్షన్ లు ఇవ్వకుండా చేస్తున్నారు
ఓరయ్య మీరు ఎక్కువ ఏం బాధపడిపోవద్దుగాని పెన్షన్ రావడం కోసం పనులు మానుకుని హాస్పిటల్ చుట్టూ ఆ అమ్మాయిని తీసుకుని సంధరం క్యాంప్ కి వెల్లలేద వెళ్లి సర్టిఫికెట్ తెచ్చుకోలేద పెన్షన్ తీసుకోవడం లేద మరి ఆరోజు వెల్లకుండా ఇలా అడగవలసిందికద అడగరు అప్పుడు మీ అవసరం ఇప్పుడు గవర్నమెంట్ అవసరం అక్కడికి చెకప్ కి రమ్మంటున్నారు పెన్షన్ ఇవ్వడానికి కాదు ఒకవేళ ఇప్పుడు మీరు వెళ్లలేని పరిస్థితిలో ఉంటె మీ సచివాలయం వెల్ఫేర్ తొ మాట్లాడి లెటర్ పెట్టమనండి వాల్లె వస్తారు లేద వేరె డేట్ ఇస్తారు బోలెడన్ని బోగస్ పెన్షన్ లు ఉన్నాయి అంటె అర్ధం కావడంలేద ఇంత ఎందుకు చెప్పానంటె నేను వికలాంగుడని నాకు 20వ తేదీన వెరిఫికేషన్ అయ్యింది నువ్వు ఎలిజిబుల్ ఐతె దేనికి భయపడకు ఇలాంటి పనికిమాలిన వాల్లకి ఇంటర్వ్యూలు ఇవ్వకు ఎక్కడ సెవాలు దొరుకుతాయ అని ఎదురు చూసె రకాలు నేను చెప్పింది మీకు తప్పుగా అర్ధం ఐతె నేను ఏం చేయలేను 🙏
Orey original ga unna handicapped ki em anyayam cheyyaru, donga vikalanga pensions chala unnay state lo avi remove chesthe chalu migilina schemes ki amount set authundi

Evm win
evms mahima 😢😢😢

@@puvvadiashok2461నిజమే చెప్పారు
Pk... package kukka
🙏🙏🙏💯💯
Evm win people doesn't elect AP CM evms elect AP CM
మీకు భయం వద్దు రియల్ గా అనారోగ్యంతో భాపడుతున్నారు కాబ్బటి మీకు పక్క పెన్షన్ ఇస్తారు భయం వద్దు
Oh my God😮😮
O.my.god..
చంద్ర బాబు నాయుడు మోసగాడు తెలిసినా ఓట్ వేసి గెలిపించుకునేందుకు అనుభవిస్తున్నాము మరీ వికలాంగులను ఏడిపిస్తున్నారు కొత్త పెన్షన్ లు ఇవ్వకుండా చేస్తున్నారు
అన్న ఉన్న పుడ్డు ఆ ఇలువ్వ తెలియలేదు {{జై జగనన్న }}
యేసయ్య తోడుండు తండ్రి
కూటమికి ఓటు వేసినందుకు మాకు చెప్పుతో కొట్టుకోవాలి
Chala chakkaga cheppadu jagan anna .. nammadu chandrababu ni.. vinale ap people
జగన్ ముందే చెప్పాడు
Lucha government
Anna manam anubavinchali
మంచి చెప్పు తీసుకుని గటర్లో ముంచి కోట్టండి సిగ్గు వస్తుంది
ఓరయ్య మీరు ఎక్కువ ఏం బాధపడిపోవద్దుగాని పెన్షన్ రావడం కోసం పనులు మానుకుని హాస్పిటల్ చుట్టూ ఆ అమ్మాయిని తీసుకుని సంధరం క్యాంప్ కి వెల్లలేద వెళ్లి సర్టిఫికెట్ తెచ్చుకోలేద పెన్షన్ తీసుకోవడం లేద మరి ఆరోజు వెల్లకుండా ఇలా అడగవలసిందికద అడగరు అప్పుడు మీ అవసరం ఇప్పుడు గవర్నమెంట్ అవసరం అక్కడికి చెకప్ కి రమ్మంటున్నారు పెన్షన్ ఇవ్వడానికి కాదు ఒకవేళ ఇప్పుడు మీరు వెళ్లలేని పరిస్థితిలో ఉంటె మీ సచివాలయం వెల్ఫేర్ తొ మాట్లాడి లెటర్ పెట్టమనండి వాల్లె వస్తారు లేద వేరె డేట్ ఇస్తారు బోలెడన్ని బోగస్ పెన్షన్ లు ఉన్నాయి అంటె అర్ధం కావడంలేద ఇంత ఎందుకు చెప్పానంటె నేను వికలాంగుడని నాకు 20వ తేదీన వెరిఫికేషన్ అయ్యింది నువ్వు ఎలిజిబుల్ ఐతె దేనికి భయపడకు ఇలాంటి పనికిమాలిన వాల్లకి ఇంటర్వ్యూలు ఇవ్వకు ఎక్కడ సెవాలు దొరుకుతాయ అని ఎదురు చూసె రకాలు నేను చెప్పింది మీకు తప్పుగా అర్ధం ఐతె నేను ఏం చేయలేను 🙏
Votes Vesaru ga Anubhavinchandi
Ote veyani vallu kuda anubhavisthunnaru
చెప్పిన పధకాలు వదిలిపెట్టి వికలాంగుల మీద పడ్డారు....
Pension verification cheyakudadu sir. TDP ki vote bank damage avutundi sir
Kori techukunna prabutwam ilage untaadi
60%neechajanam valla andaroo kastalu padtunaru
ఒక్కరోజు మీ పనులు పక్కన పెట్టి సదరం అప్పుడు వెళ్లారు కదా ఇప్పుడు వెరిఫికేషన్ అప్పుడు అదే హాస్పిటల్ కీ వెళ్లలేరా.. ఏమి మాట్లాడుతున్నారు రా
Correct
Vaste government
chudagane kamipinche variki checkings anti
Ituvanti angavaikalyam valladhaggara kudaa rajakeeyam manchidhi kadhu,idhi kadupu kotte karya kramam.
agina nelalu kuda kalipi emmanandi ,okkaka nela ala konthamandiki ala paesi sampada srustistunnadu
Orey original ga unna handicapped ki em anyayam cheyyaru, donga vikalanga pensions chala unnay state lo avi remove chesthe chalu migilina schemes ki amount set authundi
Chandrababu panga namalu chettinadu raithal ki akka chellamma lucky to galat Prabhu Tum
Jagan political hanicap
Miku alane avvali Lekapote miku burry undha