ఆసాంతం అద్భుతంగా ఉంది గురువు గారూ ఈ కార్యక్రమము. ఇలాంటి మరిన్ని కార్యక్రమాల గురించి ఎదురుచూస్తుంటాము. మీ వంటి వారి అనుభవాలూ, అనుభూతులూ ఈ కాలపు యువతకు ఎంతైనా అవసరము.💐🙏
చాలా చాలా మంచి కార్యక్రమం చేసారు .. వారి గురించి అంత గొప్పగా చెప్పిన తరువాత నా లాంటి వాడికి ఇంక మాటలేమీ దొరకట్లేదు .. మీకు ధన్యవాదములు👏బాలమురళీ గారికి శత సహస్ర నమస్కారములు🙏🙏🙏వారు కారణ జన్ములు, పుంభావ సరస్వతీ, గాన గంధర్వుడు, వాగ్గేయకారుడు, తెలుగు వాడు అయినా ఎన్ని భాషల్లో నో పాడి అందరినీ మెప్పించిన మహితాత్ముడు🙏🙏🙏
నా అభిమాన సంగీతసరస్వరి పుత్రులు ..వారి గురించి విశ్లేషణాత్మక మైన మీ సంభాషణ ఎంతో మధురం గా వుంది.మీ ఉభయులకు అభినందనలు.గురువుగారికి పాదాభి వందనములు...పసుమర్తి విష్ణుశర్మ (76 సం.)
ధన్యోస్మి. కేవలం భగవత్కృప వలనే ఇటువంటి అద్భుత కార్యక్రమ దృశ్యం ప్రాప్తిస్తుంది. 1973 - 1976 కాలం మద్రాసు నూత్నయౌవన విద్యార్జన సమయంలో ఎక్కడ గురువుగారి కచేరి జరుగుతున్నా రెక్కలు కట్టుకొని వాలిపోయి అమృత పానం చేస్తూ దేహస్పృహ మరియు పరిసర స్పృహ లేకుండా అశ్రు ధారలు కారటం మర్చిపోలేని అనుభూతి. మహానుభావులైన మీ కార్యక్రమం చూడటం భగవత్కృప తోనే సాధ్యం. ధన్యోస్మి. ధన్యవాదములు.
అయ్యా,నేను కర్నాటక వాసిని.మీయొక్క స్థాయి తెలుగు నాకు అర్థం కాలేదేమో. కానీ,అభినవ సరస్వతి డా.మంగళంపల్లి బాలమురళీకృష్ణ గురువుగారి గురించి మీ మాటల భావము మాత్రమానుభవించాను.మీకిరువురికి, నమో నమః
పూజ్యనీయులు బాలమురళీ వారి మీద వీరి సంభాషణ అద్భుతం గా ఉంది... ఇనుమును వెన్న చేసేస్తారు, అవతార పురుషుడు, మంగళం-పల్లి, ... ఆ మహానుభావుడ్ని సరిక్రొత్త పదాలతో మమ్మల్ని అలరించారు... జొన్నవిత్తుల వారి మిమిక్రీ, వారి ‘ఏమీ సేతురా మా బాలమురళీ...’ రచన ఎంతో ఆనందంగా ఉంది...
We struggled a lot,for the award of Bharataratna,to be awarded to Guru MBalamuralikrishna garu,who was a great composer,and top sangeetakarulu.But we are unfortunate to bring that to the great musician.
ఈయన ఎవరో గాని జొన్నవిత్తుల కూర్చున్నాడంటే మ్యూజిక్ మీద పట్టు బాగా కనిపిస్తుంది కూడా ..JV గుర్తు చేసినట్టు త్యాగయ్య కీర్తన ఎందరో మహానుభావులు..ఇద్దరికీ వందనాలు❤
ఆసాంతం అద్భుతంగా ఉంది గురువు గారూ ఈ కార్యక్రమము. ఇలాంటి మరిన్ని కార్యక్రమాల గురించి ఎదురుచూస్తుంటాము.
మీ వంటి వారి అనుభవాలూ, అనుభూతులూ ఈ కాలపు యువతకు ఎంతైనా అవసరము.💐🙏
చాలా చాలా మంచి కార్యక్రమం చేసారు .. వారి గురించి అంత గొప్పగా చెప్పిన తరువాత నా లాంటి వాడికి ఇంక మాటలేమీ దొరకట్లేదు .. మీకు ధన్యవాదములు👏బాలమురళీ గారికి శత సహస్ర నమస్కారములు🙏🙏🙏వారు కారణ జన్ములు, పుంభావ సరస్వతీ, గాన గంధర్వుడు, వాగ్గేయకారుడు, తెలుగు వాడు అయినా ఎన్ని భాషల్లో నో పాడి అందరినీ మెప్పించిన మహితాత్ముడు🙏🙏🙏
Sir, your analysis and presentation on Sri Great singer Sri Balamurali Krishna sir amazing. Meemu yeppatiki meeku runapadi untaamu sir🙏🙏🙏🙏🙏
అద్భుతం.. సంగీతమూర్తి శ్రీ మంగళంపల్లి వారు. 🙏🙏🙏
Wonderful programme...అద్భుత o. ..Dr.m.nageswara rao.
నా అభిమాన సంగీతసరస్వరి పుత్రులు ..వారి గురించి విశ్లేషణాత్మక మైన మీ సంభాషణ ఎంతో మధురం గా వుంది.మీ ఉభయులకు అభినందనలు.గురువుగారికి పాదాభి వందనములు...పసుమర్తి విష్ణుశర్మ (76 సం.)
ధన్యోస్మి. కేవలం భగవత్కృప వలనే ఇటువంటి అద్భుత కార్యక్రమ దృశ్యం ప్రాప్తిస్తుంది. 1973 - 1976 కాలం మద్రాసు నూత్నయౌవన విద్యార్జన సమయంలో ఎక్కడ గురువుగారి కచేరి జరుగుతున్నా రెక్కలు కట్టుకొని వాలిపోయి అమృత పానం చేస్తూ దేహస్పృహ మరియు పరిసర స్పృహ లేకుండా అశ్రు ధారలు కారటం మర్చిపోలేని అనుభూతి. మహానుభావులైన మీ కార్యక్రమం చూడటం భగవత్కృప తోనే సాధ్యం. ధన్యోస్మి. ధన్యవాదములు.
ఒక గొప్ప సరస్వతీ పుత్రుని గురించి మరో ఇద్దరు వాగ్దేవి స్వరూపులు పంచుకుంటూ వివరించిన అమృత ధారలు బలు డికి నిజమైన నివాళి. 🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏
అద్భుతం
అయ్యా,నేను కర్నాటక వాసిని.మీయొక్క స్థాయి తెలుగు నాకు అర్థం కాలేదేమో. కానీ,అభినవ సరస్వతి డా.మంగళంపల్లి బాలమురళీకృష్ణ గురువుగారి గురించి మీ మాటల భావము మాత్రమానుభవించాను.మీకిరువురికి, నమో నమః
ఈ కవిరాగ,సంగీత త్రయం పామరులకు తెలిపరిచిన తీరుకు మా పాదాభివందనాలు 🙏🏿
Ee అధ్భుత విశ్లేషణ అనన్య సామాన్యం
పూజ్యనీయులు బాలమురళీ వారి మీద వీరి సంభాషణ అద్భుతం గా ఉంది...
ఇనుమును వెన్న చేసేస్తారు, అవతార పురుషుడు, మంగళం-పల్లి, ... ఆ మహానుభావుడ్ని సరిక్రొత్త పదాలతో మమ్మల్ని అలరించారు...
జొన్నవిత్తుల వారి మిమిక్రీ, వారి ‘ఏమీ సేతురా మా బాలమురళీ...’ రచన ఎంతో ఆనందంగా ఉంది...
Great words about a great musical legend❤
An excellent interview. Much obliged to both of you, gentlemen.
బాల మురళీకృష్ణ గారు...ఎంత విద్వాంసుడు అయినప్పటికీ...
సినిమా సంగీత దర్శకుడు...చెప్పినట్లు...పాడే వారు...అని...చెబుతూ ఉంటారు...
Really blessed to listen Sri MBK so as this program 🙏🙏🙏🙏🙏
ఇరువురు విద్వత్మూర్తులు ఒక పుంభావ సరస్వతి గారి గురించి అద్భతాన్ని ఆవిష్కరించారు.
ధన్యోస్మీ.
🙏🙏🙏
Such a heart touching episode , we will always be grateful to you for this , expecting many more treasures from you Sir 🙏🏻
బాలమురళి గారు శాస్త్రీయ సంగీతం క్రొత్త దానానికి సృష్టి కర్త
చాలా మంచి కార్యక్రమం
We struggled a lot,for the award of Bharataratna,to be awarded to Guru MBalamuralikrishna garu,who was a great composer,and top sangeetakarulu.But we are unfortunate to bring that to the great musician.
గాత్రం మంచి బేస్ వాయిస్. మంచి విద్వత్తు. వారికి వారే సాటి
Guruvulaku Namaskarm
Great Good programme.
సంగీత సాహిత్యాలు ఇక్కడ సమ్మేళమై పోతుంటే హాస్య ప్రవాహములో ఆ సరస్వతీదేవి పులకరించకుండా ఉంటుందా
ఈయన ఎవరో గాని జొన్నవిత్తుల కూర్చున్నాడంటే మ్యూజిక్ మీద పట్టు బాగా కనిపిస్తుంది కూడా ..JV గుర్తు చేసినట్టు త్యాగయ్య కీర్తన ఎందరో మహానుభావులు..ఇద్దరికీ వందనాలు❤
Balamuraligari gurinchi chala vishayalu panchujunnanduku chala kruthagnathabhivandanamulu.
👌👌👌👌👍👍👏👏
Sir could you shatr lyrics please 🙏🏼
భళా రోచిష్మాన్ గారూ
అద్భుత సంభాషణ🎉🎉
అద్భుత మైన కార్య క్రమం ❤
Yee saraswatheeputhrula sambhashana chala adbhutam.
🎉🎉🎉🎉
🙏🙏🙏
అద్భుతః జొన్నవిత్తుల
Bharat Ratna Award not sufficient to BMK, Sangitha samrajya samrat. Avatara murthy, no doubt.
శ్రీమతి సుశీల గారు, జానకి గారి గురించి కూడా కార్యక్రమాలు చేయాలని వినతి.
పారడీ లో మీరు రచించిన ఏమీ సేతురా పాట బాగుంది సద్దు గురువుల ప్రక్కన బాల మురళీ గారిని నిలబెట్టిన మీ రచన అత్యంత హృధ్య మనోహరం
రామదాసు..వారి....కీర్తనలు....అనుభ విo చి...గానం చేశారు...
Oka vagheya karuniki iddaru mahanu bhavulu adbhutamaga matldaru
🙏
Adbhutam
🙏🙏🙏