India యొక్క ఆశ్చర్యపరిచే 50 నిజాలు || India Interesting Facts in Telugu || Part 1

Поделиться
HTML-код
  • Опубликовано: 28 авг 2024
  • మిమ్మల్ని ఆశ్చర్యపరిచే 50 నిజాలు
    For Contact us : teluguknowledgeofficial@gmail.com
    Telugu Knowledge Channel , Telugu Knowledge , telugu facts,most interesting facts, best facts, interesting and amazing facts, facts you won't believe, unknown facts telugu, interesting facts, telugu interesting facts, facts in telugu, amazing facts in telugu, unknown facts, amazing, amazing facts that you didnt know,facts, interesting facts in telugu, unknown facts in telugu, telugu unknown facts, telugu real facts , top telugu facts

Комментарии • 836

  • @teluguknowledge42
    @teluguknowledge42  3 года назад +619

    Part 2 Video Link : ruclips.net/video/9vxYAPwC1J0/видео.html

    మీకు నచ్చినట్లయితే ఈ
    E video ki
    Please Give One Like 👍 & One Share 👨‍👩‍👧‍👧
    ఇండియాలో
    మీకు నచ్చిన విషయం ఒకటి &
    మీకు నచ్చనిది ఒకటి
    Comments లో మాతో పంచుకోండి.
    Have a Good Day ❤

  • @Bharatheeyudu88
    @Bharatheeyudu88 3 года назад +15

    మనదేశ గొప్పతనం ఇప్పుడిప్పుడే మీలాంటి వారి వల్ల బయటకు వస్తుంది. చాలా మంచి విషయాలు చెప్తున్నందుకు ధన్యవాదములు. నా భారతదేశం చాలా గొప్పది.

  • @tigermahesh7573
    @tigermahesh7573 3 года назад +108

    మనకు ఇంకా స్వతంత్రం రాలే అదే నాకు నచ్చని విషయం అప్పుడు బ్రిటిషర్లు, ఇప్పుడు పొలిటిషన్స్ దోచుకుంటున్నారీ దేశాన్ని
    భిన్నత్వం లో ఏకత్వం ఉన్న దేశం మనది అది ఇప్పుడు పుస్తకాల్లోకి మాత్రమే అంకితం....

  • @prudhvikatakam2373
    @prudhvikatakam2373 3 года назад +249

    రెండు వేల సంవత్సరాల కిందటి భాష తెలుగు భాష గురించి కూడా చెప్పన్నా ఇండియా గురించి బాగా చెప్పావు 🇮🇳❤️🔥

  • @srinivasgoudvangala1196
    @srinivasgoudvangala1196 3 года назад +58

    మీరు చాలా బాగా చెప్పారు అన్న. సూపర్....
    నచ్చే విషయం 'స్వేచ్ఛ'
    నచ్చని విషయం 'లంచం'

  • @ramakrishna-pk2zm
    @ramakrishna-pk2zm 3 года назад +6

    ThanKs brO తెలియని చాలా విషయాలు చూపించారు

  • @study..1234
    @study..1234 2 года назад +68

    మన దేశం ఎంతో గొప్ప దేశం అయినప్పటికీ. ఇక్కడ ఉన్న రాజకీయ నేతలు బాగుపడనివరు. ...

  • @friendlythinks3288
    @friendlythinks3288 3 года назад +20

    ఇండియాకి సాటి ఏది లేదు రాదు
    I ❤️ My india
    TQ Bro

  • @ks.photography
    @ks.photography 2 года назад +21

    రాజకీయం మారితే కానీ మన దేశం మారదు bro.. ఒక్క ఛాన్స్ మాత్రం ఇవ్వకూడదు🙏

  • @rbalajinaik5005
    @rbalajinaik5005 3 года назад +197

    India lo రాజకీయం నచ్చలేదు..అందుకే ఈ నాటికీ పేదరిరికం వైద్య విద్య పరిశుభ్రత కుల మత రాజకీయాలు వల్ల వెనక్కి వెళుతూనే వున్నాం...విటి మీద ఒక వీడియో చేయండి బ్రదర్

    • @SaiKiran-pt1jg
      @SaiKiran-pt1jg 3 года назад +19

      జనం డబ్బులు కి ఉచిత పథకాల కి ఓట్లు వేస్తే ఏమి బాగుంటుంది 😂😂😂

    • @rbalajinaik5005
      @rbalajinaik5005 3 года назад +13

      @@SaiKiran-pt1jg ఉచితంగా ప్రభుత్వాన్ని ఇవ్వండి అని మనం అడగలేదు వాళ్ళే ఇస్తున్నారు అభివృద్ధిని మరిచి ఉచిత పథకాల ద్వారా 5యేళ్లు పరిపాలన చేసి ఇంత చేశాం అంత చేశాం అని ఏలెక్షన్స్ రోజు అధికార పక్షం ప్రతి పక్షాన్ని, ప్రతి పక్షం అధికార పక్షాన్ని విమర్శించడం కులాలు మతాలు పేర్లు చెప్పి మనస్పర్థలు గొడవలు వచ్చేలా చేయడం వాడు వేరు నేను వేరు అనే భావన తెప్పిడం చివరకి మనం మోసపోవడం వాడు బాగు పడడు వీడు బాగు పడడు...అధికారంలో వున్న వాడు బాగు పడుతున్నాడు...మనం కొట్టుకొని చస్తున్నం

    • @kanteshwarrajender5109
      @kanteshwarrajender5109 3 года назад +1

      S bro naaku kuda nachaledu bro

    • @ranjanreddy6816
      @ranjanreddy6816 3 года назад +7

      @@SaiKiran-pt1jg నాకు డబ్బు వొద్దు... పదకాలు వొద్దు... ఎవరికి ఓటు వేయాలో చెప్పగలరా.... రౌడీంజం, దొంగ పని చేయని ఒక్కరి పేరు చెప్పండి ప్లీజ్ నేను వాళ్ళకే ఓటు వేస్తాను

    • @SaiKiran-pt1jg
      @SaiKiran-pt1jg 3 года назад +1

      @@ranjanreddy6816 ఎవరికి ఓటు వెయ్యాలి అది మీ ఇష్టం ఆలోచించుకో వేయండి నచ్చకపోతే నోట బటన్ కి వెయ్యండి

  • @anugusravanthi432
    @anugusravanthi432 3 года назад +10

    Great sir ❤️❤️❤️ proud to indian,,prati janmalo nenu india lo ne puttali❤️❤️❤️❤️goppa tradition naaaaaa bharathadesham❤️❤️❤️❤️❤️❤️😘😘😘😘😘

  • @rajabbayimaddala6455
    @rajabbayimaddala6455 2 года назад +4

    నా ధన్యవాదాలు bro నీకు. సూపర్

  • @sivaramsaikadambala5397
    @sivaramsaikadambala5397 3 года назад +57

    Jai Bharat matha ki
    Come on every one

  • @chinodamovies5468
    @chinodamovies5468 3 года назад +3

    ఎవరికి బాధ పెటానికి కాదు .దయ చేసి మెసేజీని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి .ఇండియా లో నచ్చనివి పాలిటిక్స్ వీటిని అడ్డం పెట్టుకొని దోచుకోవడం ఒక్కటి
    నిజమైన నాయకులు కావాలనుకుంటే
    ముందు మనం మారాలి
    ఓటు వేయించుకోడానికి నాయకులు ఖర్చు చేస్తారు చేసిన ఆ ఖర్చు ఒకటే తీసుకుంటే న్యాయం.
    కానీ వాళ్ళు చేసే ఆ ఖర్చుకు వడ్డీ అనుకోని 5సంవత్సరాల వరకు తీసుకుంటారు.
    మనలాగే మనం కూడా ఎవడికైనా అప్పు ఇస్తే దానికి వాడి తీసుకుంటాం.
    ఎప్పుడు మనం నాయకుల దగ్గర నుంచి ఓటు కోసం డబ్బులు తీసుకోవడం మనేస్తమో అప్పుడు
    బాగుపడతాం
    🇮🇳🇮🇳 జై హింద్ 🇮🇳🇮🇳

  • @srinuvandana2698
    @srinuvandana2698 3 года назад +12

    మన సంస్కృతి సాంప్రదాయాలు లో
    సైన్సు దాగి ఉంది.
    దీని మీద ఒక వీడియో చేయండి ప్లీజ్.

  • @gokul3809
    @gokul3809 3 года назад +309

    Thanks bro request cheyagane video cheysav

  • @ajaymadhagani432
    @ajaymadhagani432 3 года назад +147

    నచ్చిన విషయం:
    అన్ని కులాలు, మతాలు కలిసి ఐక్యం గా ఉండటం
    నచ్చని విషయం:
    ప్రతి విషయం లో రాజకీయ జోక్యము అభివృద్ధి కి విఘాతం

    • @Tech_skill
      @Tech_skill 2 года назад +2

      Yes

    • @bvs4974
      @bvs4974 2 года назад +1

      Mi hindhus piriki vallu India kooda Maro Pak Bangla aipotadhi choodu Allah u akbar

    • @chandrasrd7114
      @chandrasrd7114 2 года назад

      Dekhlengo

    • @maruprolusivareddy9180
      @maruprolusivareddy9180 2 года назад +1

      @@bvs4974 em peekaleru meeru😏

    • @maruprolusivareddy9180
      @maruprolusivareddy9180 2 года назад

      @@bvs4974 mee lanti vaalle naxlaite lu gaa maredhi chee dhesa dhrohularaaa😈

  • @santummsn8788
    @santummsn8788 3 года назад +2

    Very nice video.... yes it is very much true , Mundhu Mana gurinchi Manamu telusukovaali.....

  • @srikanthdhoni3161
    @srikanthdhoni3161 2 года назад +38

    భారతదేశం లో పుట్టినందుకు నేను గర్విస్తున్నాను జై జవాన్ 💪💪💪💪💪

  • @v.srinivasuraov.srinivasur6102
    @v.srinivasuraov.srinivasur6102 3 года назад +35

    50 facts ..... like...
    me hard work kosam brother'❤️

  • @Chinna8790p6
    @Chinna8790p6 2 года назад +5

    ఎవరైనా ఏదైనా మతం లో పుడితే చచ్చేదాకా అదే మతం లో ఉండాలి.
    ఒకటి చెప్పాలంటే భారతదేశంలో మా మతం గొప్పది చెప్పడం నిషేధించాలి
    ఎస్ ఆర్ నో చెప్పండి.
    ఇలా మారితే ఫ్యూచర్ లో మన హిందూ భారతదేశం అని పేరు కోల్పోతుంది
    నేను భారత దేశంలో పుట్టినందుకు గర్విస్తున్నాను
    ఐ ఎం ఇండియన్ జై హింద్ జై భారతదేశం

  • @athuruchandrababu3189
    @athuruchandrababu3189 3 года назад +11

    చాలా thanks అన్న... మేము అడగగానే ఇండియా గురించి వీడియో చేశారు❤️మన దేశంలో నాకు నచ్చిన విషయం బిన్నత్వం లో ఏకత్వం🤝నచ్చని విషయం దొంగ రాజకీయాలు☺️

  • @ajaygamer279
    @ajaygamer279 3 года назад +18

    Yes,In old days india is richest country.proud to be an Indian

  • @ashalatha1250
    @ashalatha1250 2 года назад +12

    🇮🇳 India is a great country.. ❤️

  • @saissshakeera
    @saissshakeera 3 года назад +22

    We are one proud to be indian jai hind and TQ sir video chase naduku

  • @babusureshsuri7811
    @babusureshsuri7811 2 года назад +6

    మీ వాయిస్ జస్ట్ వావ్ 😊

  • @chinnadomala1685
    @chinnadomala1685 3 года назад +134

    ప్రపంచంలో నే అత్యంత పురాతనమైన భాషగా తమిళ బాష ప్రపంచ గుర్తింపుని పొందింది..

    • @bhanu8762
      @bhanu8762 3 года назад +8

      Yes and dani Tharuvatha second sanskrit undi

    • @MRindian7823
      @MRindian7823 3 года назад +7

      చైనా నే ఈ కారోనా వైరస్ ని వదిలింది అని చాలావరకు ప్రూ ఐయింది
      అలాగే ఈ TV 9 NTV LU లు లాంటి మేనిప్లేట్ చేసే చైనా మైండ్ సెట్ తో ఉన్న సెక్లర్ ఛానల్స్ కూడా ఏప్పుడు భారత సంస్కృతిని వెక్కిరిచడం ఇండియా లో ఇండియా ని లేకుండా చైడం (మన సంస్కృతిని ఇండియన్ మైండ్ సెట్ ని చంపి ఇండియన్ పధతులు .భారత్ వెస్ట్ అన్నట్టు గా మనకి అనిపిచైతట్టు మేనిప్లేట్ చైడం ధ్వరా )
      అదీ ఇండియా ని నాశనం చేస్తుంది (చైనా).
      eవి ఇండియా ని నాశనం చేస్తున్నాయి రెండింటికీ తేడా ఏంటి 🤔 😏

    • @mnarasimharao43
      @mnarasimharao43 3 года назад +8

      @@MRindian7823 దానికి కారణం ఇదే.
      భారతదేశంలొ విదేశీ నిధులతొ నడిపే దేశ వ్యతిరేక న్యూస్ చానల్స్. ⛳🇮🇳 అందులో కొన్ని తెలుసుకుందాం.
      NDTV:- ఈ చానెల్ కి స్పెయిన్ దేశానికి చెందిన గాస్పెల్ ఆఫ్ చారిటీ సంస్థ నుండి పెద్ద మొత్తంలో విరాళాలు సమకూరుతాయి. ఈ చానెల్ వామపక్ష భావాలకి ఎక్కువ ప్రాదాన్యతనిస్తుంది. ఈ చానెల్ కి పాకిస్తాన్ పై కూడా కాస్త ప్రేమ ఉంది. ఎందుకంటే గతంలో పాక్ అధ్యక్షుడు తనదేశంలో కార్యక్రమాలు నిర్వహించుకోడానికి ఈ చానెల్ కి అనుమతినిచాడు. NDTV సి.ఇ.ఒ. ప్రణయ్ రాయ్ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ కి తోడల్లుడు. అంటే ప్రకాశ్ కారత్ సతీమణి బృందా కారత్, ప్రణయ్ రాయ్ భార్య అక్కచెల్లెళ్ళు. ఇంక చెప్పేదేముంది ? India_Today:- ఈ పత్రికకు NDTV అండదండలు బాగా ఉన్నాయి. హిందుత్వంపై విద్వేషం వెదజల్లడం అంటే ఈ పత్రికకి భలే సరదా.
      CNN_IBN:- ఈ చానెల్ కి వంద శాతం విరాళాలు సదరన్ బాప్టిస్ట్ చర్చి సమకూరుస్తుంది. దీని కేంద్ర కార్యాలయం అమెరికాలో ఉంది. ప్రపంచమంతటా ఈ చానెల్ కి బ్రాంచ్ లు ఉన్నాయి. సదరన్ బాప్టిస్ట్ చర్చి ఈ చానెల్ ద్వారా తన కార్యక్రమాల కోసమే ఏటా 800 మిలియన్ల డాలర్లు ఖర్చు పెడుతుంది. రాజ్ దీప సర్దేశాయ్ భారతదేశంలో ఈ చానెల్ హెడ్.
      Times_group_list: టైమ్స్ ఆఫ్ ఇండియా, మిడ్ డే, నవభారత్ టైమ్స్, స్టార్డస్ట్, ఫెమినా, విజయ్ టైమ్స్, విజయ్ కర్నాటక, టైమ్స్ నౌ (ఇది 24 గంటల వార్తా చానెల్ ) ... ఇలా చాలా ఉన్నాయి ఈ గ్రూపులో. ఈ గ్రూపుకు బెన్నెట్ & కోల్ మాన్ లు స్వంతదారులు. ఈ చానెల్ కి 80 శాతం నిధులు వరల్డ్ క్రిస్టియన్ కౌన్సిల్ సమకూరుస్తుంది. మిగతా 20 శాతం నిధులు బ్రిటన్, ఇటలీ దేశాలకు చెందిన వారి నుండి సమకూరుతాయి. వీరిలో ఇటలీకి చెందిన ఇటాలియన్ రోబర్షియో మిండో అనే వాడు సోనియా గాంధీకి బంధువు.
      Star_TV: ఈ చానెల్ ని నిర్వహిస్తున్నది ఒక ఆస్ట్రేలియన్. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ లో గల సెయింట్ పీటర్స్ పోంటిఫీషియల్ చర్చి ఈ చానెల్ కి నిధులను సమకూరుస్తుంది.
      Hindustan_Times: ఇది గతంలో బిర్లా గ్రూపు ఆధీనంలో ఉండేది. తరువాత శోభనా భారతీయ ఆధీనంలోకి వెళ్ళింది. ప్రస్తుతం ఇది టైమ్స్ గ్రూపుతో కలిసి పనిచేస్తోంది.
      The_Hindu: ఇది 125 సంవత్సరాలకు పైగా మనదేశంలో ప్రచురితమౌతున్న ఆంగ్ల దినపత్రిక. ఈ పత్రిక సంపాదకుడు ఎన్. రామ్ భార్య స్విట్జర్లాండ్ దేశీయురాలు. ఈ మధ్యనే ఈ పత్రికను స్విట్జర్లాండుకు చెందిన జాషువా సొసైటీ స్వాధీనం చేసుకుంది.
      Indian_Express: స్వర్గీయ రామనాథ్ గోయెంకా నేతృత్వంలో పత్రికా విలువలకు నిలువెత్తు నిదర్శనంగా నిలబడిన ఈ పత్రిక ఆయన తరువాత రెండు ముక్కలైంది. అవి The Indian Express (Northern edition) మరియు The New Indian Express (southern edition). వీటిలో The Indian Express లో ACTS క్రిస్టియన్ మిషనరీలకు ప్రధాన భాగస్వామ్యం ఉంది.
      తెలుగు_మీడియాలు: మతతత్వ మిడియాలు, హిందువేతర సంస్థలక చెపుచేతలో హిందూ సంస్కృతి సంప్రదాయాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి... Tv9 Abn.Tv5.ఈటీవీ ntv mahatv
      The_Statesman: ఇది కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (CPI) నియంత్రణలో ఉంది.
      Kairali_TV: ఇది కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్ట్) నియంత్రణలో ఉంది.
      మాతృభూమి: ముస్లిం లీగ్ నాయకులూ, కమ్యూనిస్టు నాయకులూ ఈ పత్రికలో ప్రధాన పెట్టుబడిదారులు.
      ఏసియన్ ఏజ్ మరియు దక్కన్ క్రానికల్: ఇవి సౌదీ అరేబియాలోని ఒక కంపెనీ నియంత్రణలో ఉంది.
      Tehelka.com: ఇది తరుణ్ తేజపాల్ ఆధిపత్యంలో ఉంది. ఈయన గారికి తరచుగా అరబ్ దేశాల నుండి బ్లాంక్ చెక్ వస్తుంది. ఈ వెబ్ సైట్ ముఖ్య ఉద్దేశ్యం హిందువులను, హిందూ సంస్థల నాయకత్వాన్ని ఎండగట్టడమే.
      మనదేశంలో ప్రెస్సు, మీడియా ఎవరి చెప్పు చేతుల్లో ఉన్నాయో తెలిసిందిగా.

    • @MRindian7823
      @MRindian7823 3 года назад +1

      @@mnarasimharao43 mari TV9 NTV 10 TV LU

    • @mnarasimharao43
      @mnarasimharao43 3 года назад +1

      @@MRindian7823 ఇవన్నీ లోకల్ గా టీడీపీ వైసీపీ మరియూ కమ్యునిస్టు JNU యూనివర్సిటీ అవార్డులు ఇచ్చిన ప్రొఫెసర్ నడిపిస్తుంది.

  • @balakrishnabitra6360
    @balakrishnabitra6360 3 года назад +5

    వీడియో చాలా బాగుంది 👍

  • @Ramakrishna.N
    @Ramakrishna.N 3 года назад +9

    మన దేశ చరిత్ర గురించి బాగా చెప్పారు బ్రో...👌👌👏👏
    కొంతమంది జఫ్ఫా గాళ్ళు అందుకే ఈ దేశం వెనుబడింది ఈ దేశం వెనుకబడింది.. అని జఫ్ఫా కామెంట్స్ చేస్తున్నారు... ఈ దేశం ఎంతో పవిత్రమైనది గొప్పది పుణ్యమైనది
    గంగా నది , కాశీమహాపుణ్యక్షేత్రం ఉన్న మహాగొప్ప దేశం ఇది....
    ఇక్కడ పుట్టడం మోక్షానికి మార్గం, మన దేశం ఒకప్పుడు అన్నిటికంటే గొప్పది మన దేశాన్ని అందరూ దోచుకున్నరంట..
    అందుకే అనుకున్నంత డెవెలప్ వేరే దేశాల లేదని కొంతమంది తెలియని మూర్కులు దేశాన్ని అనవసరంగా అంటున్నారు

  • @ramubilla6441
    @ramubilla6441 3 года назад +3

    Thanks brother India gurinchi chaala vishyaalu chepparu thank you jai hind...🙏🙏🙏

  • @mvramana6560
    @mvramana6560 11 месяцев назад

    బాగుంది మాకు తెలియని విషయాలు అందజేశారు

  • @rni1627
    @rni1627 2 года назад +26

    Always I am proud to be indian ... 😍 God loves india
    You love india
    I love india
    I don't like cast,creed differences and politics in our country .

  • @sireeshadhavala207
    @sireeshadhavala207 3 года назад +32

    The most important and liked fact about India is that we never tried to conquer any other countries but only gave fitting reply to those who tried it

  • @lokesheditingstatus2665
    @lokesheditingstatus2665 3 года назад +6

    Power full country of my India 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @sandhyabhukya6216
    @sandhyabhukya6216 3 года назад +1

    👍....super bro

  • @aravindaaravinda7630
    @aravindaaravinda7630 2 года назад +2

    Great India🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @manoharinandas2087
    @manoharinandas2087 3 года назад +6

    Wow wonderful bro. India ippativaraku a country pi war vellaledu anna point 👍 great it's really fact🙏

  • @konathalasivasatyanarayana8480
    @konathalasivasatyanarayana8480 3 года назад +2

    Thank you for your valuable information🙏🙏

  • @rajajay2241
    @rajajay2241 3 года назад +4

    India lo most powerful temple Tirupati venkateshwara Swamy temple gurinchi chepu bro plese

  • @Bunny-gr9bu
    @Bunny-gr9bu 3 года назад +6

    🇮🇳MERA BHARATH MAHAN💥 JAI HIND❤

  • @sambasivaraokota7247
    @sambasivaraokota7247 3 года назад +8

    🇮🇳 జై హింద్ 🇮🇳

  • @godsdaughter5628
    @godsdaughter5628 3 года назад +25

    I'm proud to be an Indian
    Jai bharat

  • @crazy4earth
    @crazy4earth 3 года назад +1

    Very good information 🙂🙏 I 🇮🇳🙏🙏🙏🙏

  • @jafar0617
    @jafar0617 2 года назад +6

    Any way india is my country...I'm proud to be an Indian,
    💪..... Finelly ur video's r so informative mann
    ...keep going like this...nd share ur knowledge with us 👍

  • @singarapudhadithalli8357
    @singarapudhadithalli8357 3 года назад +33

    The great 🇮🇳India

  • @hatakesamp2065
    @hatakesamp2065 3 года назад +2

    Thankyou bro,
    I want more updates in our india.

  • @dasariabhishek3870
    @dasariabhishek3870 3 года назад +2

    Super👌 🔥🔥🔥bro

  • @manikanta7343
    @manikanta7343 3 года назад +4

    Thanks bro for making a video about india🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @venkatkrishna6828
    @venkatkrishna6828 3 года назад +18

    thanks anna for making a such a great video jai hind🤩🇮🇳🇮🇳🤩

  • @indrakanthpawar5136
    @indrakanthpawar5136 3 года назад +6

    Tq once again saying about Hindhu dharma❤️🙏

  • @komalkumar9073
    @komalkumar9073 3 года назад +1

    Very Good Explain Friend 👍👍👍🌹🌹🌹

  • @mahendarkursam5865
    @mahendarkursam5865 3 года назад +2

    Thanks bro India mana dhesham gurinchi cheppinadhu thanks 😊😊😊😊🫂🫂🙏🙏🙏🙏

  • @sunilsabavath7583
    @sunilsabavath7583 3 года назад +98

    మన భారతదేశం సగం సర్వనాశనం కావడానికి మన మహాత్మా గాంధీ కారణం

    • @rohithkumar120
      @rohithkumar120 3 года назад +5

      Meeru ala enduku annaro telusukovacha?

    • @eligantivenkatarao5589
      @eligantivenkatarao5589 3 года назад +11

      నీకు స్వో తంత్రము వద్దా బా ని సత్వమే కావాల ఆసమయంలో ప్రజలం దరిని ఒక్కటి చేసింది. మహాత్మ గాంధీ గారు

    • @sathishyadav4175
      @sathishyadav4175 Год назад +6

      10000000%

    • @rajshraju9147
      @rajshraju9147 Год назад +1

      Why?

    • @savaranirakar734
      @savaranirakar734 Год назад

      Abba,,,nijamena bro 😂😂

  • @cb3917
    @cb3917 3 года назад +2

    Great information.. and
    Good explanation..

  • @srinivasulubainaboina2091
    @srinivasulubainaboina2091 3 года назад +2

    Great information Sir . I watched video till end for the first time
    1.Nachindi ANNI MAATALA VAARU PRASNTANGA VUNDADAM
    2.Nachanadi CORRUPTION

  • @saikartheek8321
    @saikartheek8321 3 года назад +5

    Tq Bro.... Waiting for Part -2 👍👍

  • @munnagamer8879
    @munnagamer8879 3 года назад +13

    Mee voice chala baguntundi bro👍

  • @RaviKumar-fn1eo
    @RaviKumar-fn1eo 3 года назад +2

    Chaala manchi video chesaru 🔥 jai hind 👍

  • @battuvinodkumar8817
    @battuvinodkumar8817 3 года назад +2

    Asalu vinaka mundhe chepthunna na dhesham chala goppadhi Ikkada puttinandhuku nenu chala garvapadthunna. Kakapothe kulamathala godavalavalla badhapadthunna Anthe. Mera Bharath Manam✊✊✊✊

  • @raurusunashikaredota7451
    @raurusunashikaredota7451 3 года назад +13

    ee desh mahara pyara ee bharat hee hamara iam an indian

  • @bharathideepu8792
    @bharathideepu8792 3 года назад +4

    I love india ❤️🙏

  • @nagarjunpanchal1
    @nagarjunpanchal1 3 года назад +4

    Superb explanation 🙏🙏🙏

  • @naganandch4566
    @naganandch4566 9 месяцев назад

    Excellent information about India

  • @balajibabi2523
    @balajibabi2523 3 года назад +3

    I love India nenu kuda indini konchamaina bagu cheyalani aalochistunna because I am Indian I am
    Proud of my contri I love my india

  • @sireeshadhavala207
    @sireeshadhavala207 3 года назад +5

    Very nice vedio bro. All your vedios are excellent. I gained a lot of knowledge from you. Thank you so much

  • @classicscenes1048
    @classicscenes1048 3 года назад +16

    Favorite thing :We have unique and logical vision
    Worst thing : nepotism and poticial things

  • @RajuRaju-nd1pg
    @RajuRaju-nd1pg 3 года назад +7

    Bro Nee Hardwork Ku
    Hands Of

  • @kadari_pranay
    @kadari_pranay 3 года назад +5

    Simply super 🔥👌 bro.
    I love ❤ India. Lucky to born in this country.

  • @mobileknowledge6321
    @mobileknowledge6321 3 года назад +8

    We always love our country ❤️❤️🔥

  • @Naag902
    @Naag902 3 года назад +2

    Proud Be Iam indian 🇮🇳💖
    Jai Bharath Jai Jai Bharath 🇮🇳

  • @rajukommireddy7080
    @rajukommireddy7080 2 года назад

    జై భారత్ జై హింద్

  • @Gangasrenivassredde
    @Gangasrenivassredde 3 года назад +5

    I waiting for that video proud to be an Indian ❤️

  • @satyanarayanasharma2903
    @satyanarayanasharma2903 3 года назад +6

    నచ్చేది వాతవనం నచ్చనిది హిందూస్తాన్ లో హిందువులు మాత్రమే వుండాలి, మిగితా మతాలు మత మార్పిడి తో వచినివని.
    కులం ఒకక్కపుడు వృత్తి, ఇపుడు ఇవి అవసరమా

  • @shivaprakash7847
    @shivaprakash7847 3 года назад +1

    I love my india❤️❤️💞 super ga chepavu

  • @bhanu.prakashbhanu.prakash7342
    @bhanu.prakashbhanu.prakash7342 3 года назад +3

    Super brother🤯... Jai hoo India🌟

  • @bhavaniy7638
    @bhavaniy7638 3 года назад +4

    H! Anna Vedio Chala Bagundi..... Keep Rocking Iam Always With You Yo Support You..... 🤝🥰🥰

  • @kla369
    @kla369 3 года назад +4

    I love my INDIA ❤️❤️❤️❤️

  • @ramsai7244
    @ramsai7244 3 года назад +57

    Video kosam waiting chesinavalu like here

  • @rameshrams1088
    @rameshrams1088 Год назад

    Thank you so much my brother
    But naku chala santhosanga unde
    India lo putting nanduku
    Jai hind

  • @jyothsnaharikathachittoor3313
    @jyothsnaharikathachittoor3313 2 года назад +2

    🇮🇳🇮🇳🇮🇳jai bharatmatha

  • @chinthakayalashekar9542
    @chinthakayalashekar9542 3 года назад +2

    Thanks a lot bro❤❤❤❤

  • @saisritejabollapregada2653
    @saisritejabollapregada2653 3 года назад +5

    Very impressed brooo❤️

  • @eswarram8502
    @eswarram8502 3 года назад +5

    13:38 annaaa Name vinagane GOOSEPIMPLES Vacchaai..!😍
    Vera level anna video🤗👌✌

    • @hari__009
      @hari__009 3 года назад

      Dream ride of me 😎

  • @srujanswaroop231
    @srujanswaroop231 3 года назад +1

    Super bro 👍👍👍 proud to be Indian

  • @sriramsrinivas9164
    @sriramsrinivas9164 3 года назад +3

    Proud to be an INDIAN 😊

  • @its_me_aishwarya2014
    @its_me_aishwarya2014 3 года назад +1

    Super duper video brother

  • @mrsbgdasa2922
    @mrsbgdasa2922 6 месяцев назад

    Jai bharat ,proud to be indian 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @sevenwithyou1562
    @sevenwithyou1562 3 года назад +1

    Bro pls do about South Korea

  • @sivareddy9632
    @sivareddy9632 3 года назад

    Nenu Mee videos chustu unta.. anni videos laage e video kuda .. enjoy chesa

  • @muneer9992
    @muneer9992 3 года назад

    Bro Africa country gurinchi video chey next

  • @sankarraolingamsetty7770
    @sankarraolingamsetty7770 3 года назад +2

    It is very nice, Thank you.

  • @dasari_malleshbadra1822
    @dasari_malleshbadra1822 3 года назад +1

    Best explanation

  • @gskd404
    @gskd404 3 года назад +1

    Solar system gurinchi facts video cheyandi

  • @chandrashekarchandrashekar7817

    Very good information and very good explanation about India and all the best and Love from Bangalore India and jai bharat jai hind Jai kishan.

  • @NaniNani-de9oi
    @NaniNani-de9oi 3 года назад +2

    India 🇮🇳🇮🇳🇮🇳
    I love india

  • @youtubegoogle6899
    @youtubegoogle6899 3 года назад +2

    japan please southkoreaanna🙂🙂🙂🙂explaincheyyava

  • @syedhussaini9318
    @syedhussaini9318 2 года назад +1

    I love my India. Mera Bharat Mahaan.

  • @sainath209
    @sainath209 3 года назад +1

    Anni nachhay bro baga cheppav bro super🤩🤩 waiting for next part

  • @cvnvisweswararao6966
    @cvnvisweswararao6966 3 года назад +3

    I am proud of you dear friend for making this vedio..

  • @benjimanmalli7413
    @benjimanmalli7413 3 года назад +2

    Thanks for your information 👍 brother🇮🇳💪💪