మీ ఇద్దరి దాంపత్య జీవితం సుఖంగా వుండాలని, అలాగే పిల్లలతో జీవితాంతం ఇట్లాగే సంతోషంగా గడపాలని,ఆ భగవంతుడు మంచి ఆరోగ్యం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🥰🙏❤️
Zubeda ali garu you are such a awesome and humble wife andi , Ali garu is so lucky to have you in his life You are serving your hubby with love 👏👏👏... I loved your recipe too andi ...chakkaga daggara vundi kosari kosari vaddisthunte chala happy ga vundi andi ....God bless your family,,, loads of love andi
హాయ్ జుబెడ గారు చాలా రోజుల నుండి ఎదురు చూస్తున్న ఈ రెసిపీ కోసం వినడమే కానీ ఎప్పుడు రుచి చూడలేదు చేసే విధానం తెలియక చాలా బాగా స్వచ్ఛమైన తెలుగులో వివరిస్తూ చేసి చూపించారు చూస్తుంటేనే నోరూరుతుంది.మీ చేతి వంట తినే వారందరూ అదృష్ట వంతులు అభినందనలు మీకు 💐💐
I'm Very Much impressed by your way of talking madam , such a wonderful woman you are, Very rare madam like you are presenting the way of cooking ,You are now still giving respect to your Maother-in-law , Your way of explanation , What a Luckiest family that Ali garu Married such a Wonderful madam
మేడమ్! జుబేదా గారు, ఆలీ గారూ అంటే మాకు చాలా అభిమానం, వారి నటన అంటే ఏంతో ఇష్టం, వారు నటించిన సినిమాలు, దాదాపు అన్ని చూశాం!.. ఇప్పుడు మీ వంటలు చాలా బాగున్నాయి, మీ వంటలు అన్ని ఫాలో అవుతున్నాం!.మటన్ డాల్చా సూపర్ మేడం!👌👌👌🌷🌹
చాలా బాగుంది మేడం,మీ ఇద్దరి దాంపత్య జీవితం సుఖంగా వుండాలని, అలాగే పిల్లలతో జీవితాంతం ఇట్లాగే సంతోషంగా గడపాలని,ఆ భగవంతుడు మంచి ఆరోగ్యం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను,మీరు అలీ గారు సో క్యూట్ మేడం,మీరు చెప్పే మాటలు చేసే విధానం చాలా బాగా ఉన్నాయి.చాలా బాగా చేస్తున్నారు వంటలు మీ ఫ్యామిలీ సూపర్
Mee cookings chala baguntunnayi u r gud wife to Ali garu, poor people ki mee chettho cook chesi peduthunnaru u r heart is kind, me chethitho chesina chicken biryani thinalani vundhi really hatts off to u.
Hi Zubeda ji your recipes are 👌🏻👌🏻👌🏻 Your cooking style, and the way you give out the recipe is outstanding!👏🏻 The way u carry the smile thru out the video is pretty cute:)👌🏻 Love your recipes! Keep posting more videos. 😊
Ali garu and Zubeda warm welcome to Kadapa,Sweet ,sweet and sweetest couple ,Both of you are real persons and your actions and sayings are yours down to the earth nature ,Your parents are blessed by the God.💖💖👍👍
మేడం మీరు చాలా బాగా చెబుతున్నారు మీ అత్తగారు చేసింది అని చాలా సార్లు చెప్పారు మీ అత్తగారి మీద చాలా ప్రేమ అని అనుకుంటున్నాము మీరు చెప్పే విధానం చాలా బాగుంది మీ వాయిస్ చాలా బాగుంది
I’m from Secunderabad and ate mutton dalcha regularly. But your recipe a little different. Will definitely try your recipe. You have explained very well 👏 Stay blessed 👍
U simply superb and the way u r cooking style and process is excellent may god bless ur mother-in-law and ur hands. U hv great heart n u r beautiful Andi 👍
Mutton Dalcha is my favourite, thank you so much for your recipe Akka, i will try for sure. And pls make one more video on Bagara rice, when you showed the bagara rice during this video it looked extremely yummy. Pls share bagara rice recipe too with us. Thank you akka🙏
Hii,iam from tamilnadu zubedagaru meeru chese prathi vanta super mam and mee ahthagarini prathisari grutucesukuntaru nijamga meeru greate mam meelanti kodalu prathi intelo undali all tha best
Hi Zubeda..Glad to know you and Ali Sir so up close and personal and also that you take care of your inlaws and your maternal family so beautiful.. Stay blessed
Everything is good. not showing cooking process properly. Camera should be focused more close to the receipe preparation. Top angle you have to use for more visibility. Thank you
నేను శేఖాహారిని, మాంస చూడలేను. కానీ మీ మాటలు వినడానికి ,show on లో ఉంచాను. భఏ ప్రాంతంలో ఉంటే ఆ భాషే మాట్లాడాలి. సినిమాల్లో ముస్లిమ్ లను చూపించినప్పుడు నీకి నాకీ అన్న తీరులో వాళ్లు మాట్లాడుతుంటే చిరాకు వస్తుంది. అమిరఖాన్ గారి స్వచ్ఛమైన హిందీ గుర్తుకొచ్చింది. మిగతా వంటల shows లో ఉండే ఒక టీ ఇక్కడ కూడా చూస్తున్నాను. అది, english పదాల వాడకం. అవసరమైన అప్పుడు తప్పించి, నీరు ని water అనడం లాంటివి తగ్గించమని నా మనవి.
Zubeda garu. Daya chesi ilanti trading platforms ni meeru promote cheyakandi. Natural gane jenalaki stocks ante profits baaga ostay ani oka wrong assumption lo untaru. Professional ga nerchukokunda trade cheste money loss avutaru. So mee meeda unna respect toh request chestunna. Stocks related promote cheyakandi pleases
స్వచ్ఛమైన తెలుగు, simplicity మీకు ఆలీ గారికే సొంతం
మీ ఇద్దరి దాంపత్య జీవితం సుఖంగా వుండాలని, అలాగే పిల్లలతో జీవితాంతం ఇట్లాగే సంతోషంగా గడపాలని,ఆ భగవంతుడు మంచి ఆరోగ్యం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🥰🙏❤️
తెలుగు లో NIAGARA జలపాతం 👌🏻👌🏻👌🏻👌🏻😍😍😍waterfalls చూడండి USA తెలుగు vlogs🇺🇸🇮🇳💕
Storiesbynowshin channel
super madam
ruclips.net/video/_77J1sYrpWw/видео.html
ruclips.net/video/6v9sEJx2H7o/видео.html
Entha polite ga matladuthunnaru seriously love your character and voice and guesture 😍😍
🤩😍🥰
yes naku kuda aavida lo adhey ishtam chaala baaga matladthaaru cool ga lovely ga🥰🥰🥰🥰🥰😘🤗
ruclips.net/video/3ntM3HD-r3Y/видео.html
ruclips.net/video/6v9sEJx2H7o/видео.html
Bagara rice kuda chupincha di medam pls
Best dialogue in the entire video... Enthoo ishtammmm ga..
"Maa athagaaru nerpinchaaaru"... Ani entha proud ga ishtam ga cheptunnaru... 👌🏾👌🏾👌🏾
Video kada anthele.....video outside atha tho always fighting
@@abhiramabhi1583 hahhaahah
ruclips.net/video/6v9sEJx2H7o/видео.html
👌👌👌👌👌👌👌👌👌meru thellugu baga matladuthunnaru
@@abhiramabhi1583 andaru alaga undaru yekkado rare ga atta koddalu kalisi untaru 😂😂😂😂
మీరు చాలా గ్రేట్ jubedha ali garu పేద వాళ్ళ కోసం మీరు ఎంతో ప్రేమతో వండి పంపిస్తున్నారు .మిమల్లి ఎలా పోగడలో తెలియట్లేదు
Zubeda ali garu you are such a awesome and humble wife andi , Ali garu is so lucky to have you in his life You are serving your hubby with love 👏👏👏... I loved your recipe too andi ...chakkaga daggara vundi kosari kosari vaddisthunte chala happy ga vundi andi ....God bless your family,,, loads of love andi
Mee valla shooting locations inka celebrities ni chudadam chala happy ga undhi... Very interesting keep it up 🤗👍
మీరు చెప్పే మాటలు చేసే విధానం చాలా బాగా ఉన్నాయి.ఎంతయినా మన రాజమండ్రి అనీ పినించరు❤️
👌👌
ఆయి..నిజమేనండీ..
హాయ్ జుబెడ గారు చాలా రోజుల నుండి ఎదురు చూస్తున్న ఈ రెసిపీ కోసం వినడమే కానీ ఎప్పుడు రుచి చూడలేదు చేసే విధానం తెలియక చాలా బాగా స్వచ్ఛమైన తెలుగులో వివరిస్తూ చేసి చూపించారు చూస్తుంటేనే నోరూరుతుంది.మీ చేతి వంట తినే వారందరూ అదృష్ట వంతులు అభినందనలు మీకు 💐💐
Excellent Madam
Today we not seen Meeti
And
Ali Bhai is so....lucky as you r the strength for him👌🙏
Hi Zubeda garu..me recipe nenu try chesa intlo ma husband ki favourite aypoyindhi.. tanq so much andi..meru inka chala recipes makosm cheyandhi plzz
మీరు అలీ గారు సో క్యూట్ మేడం😍😍
I'm Very Much impressed by your way of talking madam , such a wonderful woman you are, Very rare madam like you are presenting the way of cooking ,You are now still giving respect to your Maother-in-law , Your way of explanation , What a Luckiest family that Ali garu Married such a Wonderful madam
Wow! This is soo wholesome & beautiful! You people are soo authentic & beautiful. God Bless You & Your family
మేడమ్! జుబేదా గారు, ఆలీ గారూ అంటే మాకు చాలా అభిమానం, వారి నటన అంటే ఏంతో ఇష్టం, వారు నటించిన సినిమాలు, దాదాపు అన్ని చూశాం!.. ఇప్పుడు మీ వంటలు చాలా బాగున్నాయి, మీ వంటలు
అన్ని ఫాలో అవుతున్నాం!.మటన్ డాల్చా సూపర్ మేడం!👌👌👌🌷🌹
చాలా బాగుంది మేడం👌
God bless
Ela oka comedy king family Ni RUclips lo chudam chala happy, Super recipe will try
Ali garu very lucky for having a beautiful family
చాలా బాగుంది మేడం,మీ ఇద్దరి దాంపత్య జీవితం సుఖంగా వుండాలని, అలాగే పిల్లలతో జీవితాంతం ఇట్లాగే సంతోషంగా గడపాలని,ఆ భగవంతుడు మంచి ఆరోగ్యం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను,మీరు అలీ గారు సో క్యూట్ మేడం,మీరు చెప్పే మాటలు చేసే విధానం చాలా బాగా ఉన్నాయి.చాలా బాగా చేస్తున్నారు వంటలు మీ ఫ్యామిలీ సూపర్
Mee cookings chala baguntunnayi u r gud wife to Ali garu, poor people ki mee chettho cook chesi peduthunnaru u r heart is kind, me chethitho chesina chicken biryani thinalani vundhi really hatts off to u.
When ur preparing its really mouth watering mam
Madam మీరు 10 మందికి పైగా సహాయం చేయాలని తపన పడే వారు కాబట్టి మీరు మీ ఆరోగ్యం జాగ్రత్తలు తీసుకోవాలని మనస్పూర్తి కోరుతున్నాను Please
సుపర్అక్క నేను మీ వీడియో కోసం ఎదురు చూస్తున్నా అక్క 💐🤗💓
Maa mother maa chinnappudu chala bhaga chesevaru chala kammaga entho ruchiga chala bhagundedi ipptivaru evvaru chesukodamledu meru chala bhaga chesi chupisthu Mee atha garini pade pade gurthuku chesukuntu chesthunnaru chala great meeru. Thankyou
Very nice mam .... Chala opikaga andariki cook chesi pettaru..so sweet of u
I'm waiting for your video madam .. yentha baga matladithunnaroo 😍🥰🥰
Muslims biryani super ga vondutharu, please share your recipe madam❤️
Ali garu n family eppudu happy ga vundhali.me papa chala bagunnaru madam .thanku for sharing special recipe.
Super అక్క....దాల్చ అంటే నాకు ఇష్టమే....మా ముస్లిం లు ఎక్కువగా దాల్చ like చేస్తాం కదా అక్క
Really wonderful making..Zubeda Ali ji
Ist of all Tq to ur mother in law
2ndory Tq to you ..ji
Superb really..Tq for showing andi
మీరు చాలా బాగా కొలతలతో explain chesaru super mam
I like the way you are behaving Zubeda garu, it's so real, be the way you are god bless you...
Meeru chesina bhagara rice Chala different ga undi, koncham biryani laga undi. Can you do a video of that too ??
మీరు చాలా బాగా చేశారు ఒక రోజు నేను ఇంట్లో చేసి చూస్తా, సూపర్ ali అన్న
👌👌👌👌👌👌👌👌
సూపర్ మేడం.మీరు వండి పేదవారికి పెడుతున్నారు. మీకుంటు బానికి అల్లా రామ్ కృప ఎప్పుడూ ఉంటుంది.. రైటర్ కృష్ణా రెడ్డి..విజయవాడ.
Hi Zubeda ji your recipes are 👌🏻👌🏻👌🏻 Your cooking style, and the way you give out the recipe is outstanding!👏🏻 The way u carry the smile thru out the video is pretty cute:)👌🏻
Love your recipes! Keep posting more videos. 😊
Praise the Lord sister super explaining sister I will try this ❤️❤️
అనిల్ రావిపూడి షూటింగ్ స్పాట్....
సారధి స్టూడియోస్ మైత్రివనం ఎదురు
హైదరాబాద్. 💗.. 💗💗.. 💗💗💗...
Ali garu and Zubeda warm welcome to Kadapa,Sweet ,sweet and sweetest couple ,Both of you are real persons and your actions and sayings are yours down to the earth nature ,Your parents are blessed by the God.💖💖👍👍
Mutton dalcha...super....Zubeda ji....chala baga explain chesthu...cooking chesthunnaru....all the best 👌 👍 😍
Chaala chaala lucky couple both of u made for each other masha mashaallah ❤ kisiki nazer nalagey
Iam రమ్యావినోద్, from sadasivpet utube valla మాకు నచ్చిన actor family ni చూస్తున్నాము love u mam😘
Thank you mam for introducing us the Muslim cuisine clearly
Really baga chupincharu Zubeda Ali garu 💐💐
Evarina try chesara nenu e roju cheyali anukontunnanu chicken tho evarina e dish ni try chesinte cheppandi plzzz
Nice zubeda garu manchi Recipe chupincharu 😋👌👍
Ma'am ur voice is very soothing 😌 ✨ 💕
Superb dhee thanks for sharing the new recipe will try this ♥️
Hi Akka, gasagasalu jeedi pappu koora ela cheyyalo choopinchava please.
మేడం మీరు చాలా బాగా చెబుతున్నారు మీ అత్తగారు చేసింది అని చాలా సార్లు చెప్పారు మీ అత్తగారి మీద చాలా ప్రేమ అని అనుకుంటున్నాము మీరు చెప్పే విధానం చాలా బాగుంది మీ వాయిస్ చాలా బాగుంది
I’m from Secunderabad and ate mutton dalcha regularly. But your recipe a little different. Will definitely try your recipe. You have explained very well 👏 Stay blessed 👍
Wow meru telugu ayyi undi valla madyalo life journey really u r great akka👏🙏meku chala opika undi
Mam adhi observe kaadhu it's absorb 👍❤️❤️
Avida emina me comment chustara andi.... Vallki likes kavali kani comments chustra
❤ love from rajahmundry akka meeku ali gariki pillalaki diwali subhakankshalu
It would be better if you showed the curry too during cooking. I will try soon .
such a beautiful and supportive family❤️❤️❤️❤️loads of love from us to you zubedaali gaaru and family❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
U simply superb and the way u r cooking style and process is excellent may god bless ur mother-in-law and ur hands. U hv great heart n u r beautiful Andi 👍
Jubeda Ali garu chala baga matladutunnaru.
Dalcha recipe woww... Zubeda Mam... Mai jaroor try karungi.... I am new subscriber... apke video's simply superb 😃👌👌
సూపర్ సిస్టర్. మా చానల్ నేను చెయ్యాలి అనుకుంటున్నాను మీరు బాగా చేసారు 👌👌👌👌
మీరు సూపర్ చాలా బాగా తెలుగు భాష బాగా మాట్లాడుతూన్నరు మేడం
Voice so clear and sweet. Homely ga vunnaru madam.
Such a wonderful video madammm 💐all the best
Mutton Dalcha is my favourite, thank you so much for your recipe Akka, i will try for sure. And pls make one more video on Bagara rice, when you showed the bagara rice during this video it looked extremely yummy. Pls share bagara rice recipe too with us. Thank you akka🙏
I love so much Ali garu
Hii,iam from tamilnadu zubedagaru meeru chese prathi vanta super mam and mee ahthagarini prathisari grutucesukuntaru nijamga meeru greate mam meelanti kodalu prathi intelo undali all tha best
Hi Zubeda..Glad to know you and Ali Sir so up close and personal and also that you take care of your inlaws and your maternal family so beautiful.. Stay blessed
Zubeda ali garu just rocking and enjoying seeing ur simplicity 😊
Everything is good.
not showing cooking process properly. Camera should be focused more close to the receipe preparation. Top angle you have to use for more visibility.
Thank you
True...kncham close up lo choopisthe inka interesting ga untundhi andi...
I'm waiting for more food recipes madam 🙂🙂
నమస్తే madam🙏
మీరు మీ కుటుంబాన్ని చూసే విధానం చాలా బాగుంటుంది👏
సుమ గారిని అక్క అని, ఓంకార్ గారిని అన్నా అని ఎలా ముద్ర పడిపోయిందో మీకు వదిన గారు అని అలా ముద్ర పడిపోయింది వదినమ్మ😍😍😍😍😍
Every house wife is a chef from inside
Looks sooo yummy...andi...
Definite ga I'll try at home.
Jubeda cute talking + mee vanta 👌👏👏
మేడం గారు ఆయన బిగ్ ఫ్యాన్ ఫర్ యు 👍 మీ క్యారెట్ ❤️ సూపర్ కానీ మీరు చాలా మందికి సహాయం చేస్తున్నారు రియల్ ఇస్ గ్రేట్ 👍
Meeru challa baga matladuthunaru akkaiah. ali garu mee simplicity ki vandhanallu...
Mam u r explaining nicely. I am feeling its taste by listening to ur Dish
She looks cute with her innocent face...
Excellent Ma'am!!! You are special.
Naluguri tho kalisi untay entho sonthosham ga gadapa vachu ❤️
Gard bles you mem ..elage manchi manchi videos chesyalani manaspurthiga korukutunnanu....👌👌👌👌👌
Remembering your mother in law means you are respecting her
ఎంతో ఓపికతో వంట చేసి దగ్గర ఉండి వడ్డించారు Hat's of you Zubedha ji👍🪴
శనగపప్పు పప్పు common గా వేస్తారు mutton లొ but కందిపప్పు 1st time వినడం... మేము ఒకసారి try చెయ్యాలి..
Nenu kandi pappu tone chestanu chala basvuntundii meeru try cheyyandi😊
@@sagar99899 nenu hydrabad nundi. Kabatti maa mammi alaage chesedi nenu alaane chestunnanu
Zubeda ali garu meeru paripurna maina mahila meeru prema,aapyayatha tho matladina matateeru ,vandetappudu pratidi clear ga cheppe vidhanam ,bharta, attagaru aakutumbaniki meeru istunna gowravam chustunte meelanti ammayi ali gariki bharya ga dorakatam valla adrustam ammayini manchi viluvalatho penchina mee talli dandrulaku naa dhanya vadamulu.
మీ vlogs సూపర్ అండీ
అస్సలామ్ వాలైకుమ్
మాది నెల్లూరు అండీ
నృత్య కళాకారిణి నదియా నా ఫ్రెండ్ మీ గురించి ఎప్పుడూ చెబుతుంటారు
🙏🏻👌👌😋 చాలా బాగా చేస్తున్నారు వంటలు మీ ఫ్యామిలీ సూపర్ అండి తెలుగింటి అత్తాకోడళ్ల రుచులు ఛానల్ నుంచి
నేను శేఖాహారిని, మాంస చూడలేను. కానీ మీ మాటలు వినడానికి ,show on లో ఉంచాను. భఏ ప్రాంతంలో ఉంటే ఆ భాషే మాట్లాడాలి.
సినిమాల్లో ముస్లిమ్ లను చూపించినప్పుడు నీకి నాకీ అన్న తీరులో వాళ్లు మాట్లాడుతుంటే చిరాకు వస్తుంది. అమిరఖాన్ గారి స్వచ్ఛమైన హిందీ గుర్తుకొచ్చింది.
మిగతా వంటల shows లో ఉండే ఒక టీ ఇక్కడ కూడా చూస్తున్నాను. అది, english పదాల వాడకం. అవసరమైన అప్పుడు తప్పించి, నీరు ని water అనడం లాంటివి తగ్గించమని నా మనవి.
Down to earth. Happy to watch in youtube channel.my favorite person ali garu. waiting for your video
Hi mam. చాలా బాగా చేశారు. మేము సెగపప్పు తో చేసింది తిన్నాము(అమలాపురం లో)అది నాకు చాలా బాగా నచ్చింది. చాలా సంవత్సరాలు అయ్యింది. నా స్కూల్ డేస్ లో....🙂
Super chala baga chestru madam miru vantalu chustuntene tinale anpistdi 👌👌
Wow Andy the first time I watch I need to try once.......God bless you and your family nice family
Zubeda mutton chala verity ga undi, thank you so much maa🥰👌
ruclips.net/video/6v9sEJx2H7o/видео.html
Zubeda garu. Daya chesi ilanti trading platforms ni meeru promote cheyakandi. Natural gane jenalaki stocks ante profits baaga ostay ani oka wrong assumption lo untaru. Professional ga nerchukokunda trade cheste money loss avutaru. So mee meeda unna respect toh request chestunna. Stocks related promote cheyakandi pleases
Yes Zubeda ,@ Harish Vanka is correct . Plz do not promote this trading app. Thanku Harish for this advice to Zubeda
Nijam medam
May allah bless you both with good health and wealth have a wonderful future ahead 😘 🙏🙏🙏
Pls ruclips.net/video/x5xWfwq3UM8/видео.html
Assalamu alaikum zubeda apa
Absor. Kadu amma. Absorb ani anali
ruclips.net/video/6v9sEJx2H7o/видео.html
First time vinna e recipe gurunchi and try chesa andi Chala super ga vachindi ❤️❤️ thank you for the recipe ❤️❤️
Happy family 👌🏻👌🏻God bless you
Loved the video akka, please do more recipe videos. Great to see such a supportive wife to Ali Sir. He is truly blessed to have you.
Very very nice medam thank you so much
Happy to see ALI garu family like this
Thank-you Zubeda to share your mother in law recipe to us ...u cook with love
చాలా బాగుంది మేడమ్
తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు
Super ga undi recipe,,meru chaala baaga explain chesaru recipe ni,,nen definite ga try chestanu akka,,thank you 🤗