మాదిగలను దూరం పెట్టడానికి కారణం ఇదే.. Veeramalla Prakash Rao About Madigas | Mic Tv News

Поделиться
HTML-код
  • Опубликовано: 27 янв 2025

Комментарии • 110

  • @devanandcheni6440
    @devanandcheni6440 13 дней назад +11

    ప్రకాష్ అన్న sc. St ల కంటే మన BC
    లలో చాలా వెనకబడిన వారు వున్నారు !

    • @Teacher3897
      @Teacher3897 12 дней назад

      డబ్బు😂😂

  • @mbrtelugu7156
    @mbrtelugu7156 14 дней назад +12

    ఇద్దరు వెనకబడిన వర్గాలే రిజర్వేషన్ పెంచుకొని పంచుకుంటే మంచిది 👍

  • @sidharthamahadevm4718
    @sidharthamahadevm4718 13 дней назад +6

    Empirical data తీసి రాజ్యాంగ బద్దంగా article 341 ప్రకారం classification జరగాలి.......EWS. ..పై శాస్త్రీయ మైన సర్వే చేయాలి. Good analysis sir🎉

  • @mauryaboya787
    @mauryaboya787 14 дней назад +15

    సైంటిఫిక్ రీజన్ ప్రకారం అయితే అయిఉండవచ్చు కానీ ఇప్పుడు కూడా అంతరానితనంపోక పోవడానికి కారణం సార్

  • @jagangundela5513
    @jagangundela5513 14 дней назад +6

    థాంక్యూ సర్ ధన్యవాదాలు మాదిగ జాతి గురించి చాలా కరెక్ట్ గా మాట్లాడారు

  • @venkanna1
    @venkanna1 13 дней назад +4

    ఓసీల్లగా మరి sc లకు కూడా sc-ews 20% ఇవొచ్చు, ఇ వర్గీకరణ అవసరం లేదని చెప్పొచ్చుగారా ప్రకారం???.. గట్లనే 90% భూములు వ్యాపారాలు, రాజకీయాలు Oc ల దగ్గరే ఎందుకు ఉడాలి అది కూడా చెప్పు మరి

  • @Vishn-h7k
    @Vishn-h7k 14 дней назад +8

    మాలలు మాదిగల దుర్బరపరిస్థితిని అర్థంచేసుకోవాలి.

  • @ramanarasagna2986
    @ramanarasagna2986 14 дней назад +8

    మాదిగ కార్పొరేషన్ ఉండాలి రిజర్వేషన్ ఎక్కువ ఉండాలి..

  • @SSVS.6563
    @SSVS.6563 13 дней назад +2

    సర్ మీరు చాలా బాగా చెప్పారు వాస్తవానికి మీరు అన్నది నిజమే మాలలే ఎక్కువగా ఉద్యోగాలు పొందరు మాదిగలు పొందలేరు కాబట్టి ఒక మాల మాదిగని కాకుండా ఎస్టీలో బీసీలలో ఎవరైనా గాని వారికి ఎవరైతే రిజర్వేషన్ ఉపయోగించుకొని ఆర్థికంగా ఎదిగి సంపాదించుకొని మంచిగా ఉన్నారో వాళ్ళందరికీ రిజర్వేషన్ తీసేయాలి తీసేసి ఎవరికైతే రిజర్వేషన్ వినియోగించుకోలేరు. వారికి అవకాశాన్ని కల్పించాలి అట్లా అయితే అందరికీ రిజర్వేషన్ ఉపయోగించుకొని డెవలప్ కావడానికి అవకాశం ఉంటది ఎవరైతే రిజర్వేషన్ వినియోగించుకొని జాబులు సంపాదించుకున్నారు ఆర్థికంగా బాగున్నారు వాళ్లకు రిజర్వేషన్ అవసరం లేదన్నది నా యొక్క ఉద్దేశం ఎందుకంటే ఆర్థికంగా బలంగా ఉన్నప్పుడు వారి పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ చదువు ఇప్పించగలరు కాబట్టి వారికి అవసరం లేదు ఎవరైతే ఆర్థికంగా ఎవరైతే ఆర్థికంగా వెనుకబడి ఉన్నారో వారు వారి పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇప్పించలేరు కాబట్టి వారికి రిజర్వేషన్ కల్పిస్తే వారు ఆర్థికంగా ఎదగడానికి గాని సామాజికంగా ఎదగడానికి గాని అవకాశం ఉంటది కాబట్టి ఎవరైతే రిజర్వేషన్ అనుభవించి ఉద్యోగాలు చంపేచి ఆర్థికంగా స్థిరపడ్డారు వారికి అందరినీ ఎస్సీ ఎస్టీ బీసీ నుంచి అందర్నీ రిజర్వేషన్లు తొలగించాలి వినియోగించుకొని వారికి అవకాశం కల్పించాలి

  • @VijayaChilaka-y5z
    @VijayaChilaka-y5z 13 дней назад +2

    Super ga cheparu sir

  • @chiinnari
    @chiinnari 11 дней назад

    Tq sir 🙏💐

  • @jeevanlalg
    @jeevanlalg 11 дней назад

    Excellent sir…that should be the prime motto of the govt…🙏🏻

  • @lingappaporla
    @lingappaporla 13 дней назад +1

    Yes, you are right Prakash ji

  • @a.ravikumar3077
    @a.ravikumar3077 14 дней назад +2

    Great Explanation sir

  • @perumallarajarao5984
    @perumallarajarao5984 13 дней назад +1

    ఏదైనా పాలకులు ఉద్దేశ్యపూర్వకంగా వెనుకకు నెట్టడమే. రాజ్యాంగ సభలో ఎస్సీ,ఎస్టీలకు పదేళ్ళ గడువే ఇచ్చారు. ఈ పదేళ్ళలో ఈ నిన్న వర్గాలను, గిరిజనులను మిగతా సమాజంతో అన్ని రంగాల్లో సమానంగా తీసుకరావాలి. ఇది ఒప్పందం. దీనిని భిన్నించిన వారెవరు ప్రకాష్ గారు. ఎస్సీలు గానీ, ఎస్టీలు గాని అధికారంలో ఉన్నారా?. పోనీ బీసీలు అధికారంలో ఉన్నారా?. ఎంతో కొంత అవగాహన ఉన్న బీసీలే మనువాదులతో తట్టుకోలేరు ఇక ఎస్సీ ఎస్టీలెంత?. స్వపరిపాలన కోసం బ్రిటిష్ వారిపై పోరాడిన మనువాదులు, వారి శక్తి చాలక బీసీలను, ఎస్సీ,ఎస్టీలను కలుపుకొని పోరాటం చేశారు. స్వతంత్ర్యం సాధించాక, పాలన లో... మంత్రి వర్గంలో గాని, ప్రభుత్వ యంత్రాంగంలో గాని ఈ కులాల ప్రాధాన్యత ఎంత?. మనువాదులది ఎంత?. ఇప్పటికీ ఏ కార్యక్రమం చేయాలన్నా రాజ్యాంగం పనిచేయడంలేదు, మనువాదం చేస్తుంది. ఈ విషయం గమనించకపోతే ఎన్ని చట్టాలు వచ్చనా ఉపయోగంలేదు. అమలు చేసే యంత్రాంగం ముఖ్యం. ఉదాహరణకి EWS ముచ్చటేంది. ఎవరు కోరితే పది శాతం ఇచ్చారు. తమకు నచ్చింది ఇచ్చుకున్నారు. రిజర్వేషన్ అనునది ఆర్ధిక ప్రాదిపథకన కాదే. ప్రభుత్వము, యంత్రాంగం, మీడీయా ఆఖర్న సుప్రీమ్ కోర్టు సహ కలసి EWS పంచుకున్నారు. ఇది కొట్టొచ్చినట్టు కనబడుతున్న అంశం. ఎస్సీ ఎస్టీల వర్గీకరణ అనేది పార్లమెంటు ద్వారానే జరగాలి. ఆ అధికారం కోర్టులకి కూడా లేదు. ఒక ఫలాలిచ్చే చెట్టును మొదలు నరుకుతుంటే చూస్తువారెవరూ నరకనివ్వరు. అదే చిన్న చిన్న కొమ్మలు రెమ్మలు నరుకుతుంటే ఎవ్వరూ అభ్యంతరం చేయరు. అదే ఇపుడు మనువాదులు చేస్తున్న పని. ఇప్పుడు కొమ్మలు, రెమ్మలు నరుకుతున్నారు, ఆ తర్వాత చెట్టు సగానికి నరుకుతారు, కొంత కాలానికి అది మొండెమే కదా నరకితే తప్పేమిటి అనే స్థాయికి తీసుకొస్తారు. పేరుకే అంబేద్కర్ గారి రాజ్యాంగం, ఆలోచన, అమలు మొత్తం మనుధర్మశాస్త్రమే. మీరో నేనో మన తాతో కోరగానే రిజర్వేషన్స్ మనువాదులు ఇవ్వలేదు. స్వాతంత్ర్యానికి ముందే ఇంగ్లీషు పాలకులతో కొట్లాడి సాధించారు డాక్టర్ బీ ఆర్ అంబేడ్కర్ గారు. దానినే తిరిగి రాజ్యాంగ సభలో ప్రవేశపెట్టారు. శూద్రుల లేదు సూదరోళ్ళ, నిమ్న వర్గాల మరియు గిరిజనుల, మహిళల హక్కుల ఎలా కొల్లగొట్టాలో తెలియాలంటే వాడుకలో ఉన్న మనుధర్మశాస్త్రం చదవాలని(ఇంతకు పూర్వం చదివే ఉంటారని అనుకుంటున్నాను అయినా రిమెంబర్ కోసం మరోసారి చదవాలని) ప్రకాష్ గారిని కోరుతున్నాను.

  • @Malliahasadi
    @Malliahasadi 13 дней назад +1

    అంటే ప్రకాష్ గారి ఆలోచన ప్రకారం మాదిగలు వెనుక బడడానికి మాలలు కారణం అన్నమాట. ఏమి చెప్పారు సార్. మీరు మహా మేధావి గ్రేట్ సార్. ఊరుకోండి సార్.

  • @pallesammaiah1274
    @pallesammaiah1274 13 дней назад

    మాదిగ జాతి మాదిగ ఉప కులాల పైన చాలా చక్కగా మాట్లాడిన ప్రకాష్ అన్నకు జై భీమ్ ఇప్పటికైనా మాల సోదరులు నిజాన్ని అర్థం చేసుకోవాలని వర్గీకరణకు మద్దతు తెలిపాలని కోరుకుంటున్నాం

  • @hetchuravi7087
    @hetchuravi7087 14 дней назад +3

    సార్ మీరూ చాలా కరెక్ట్ గా చెప్పారు మీకూ మాదిగ జ్యాతి ధన్యవాదములు తెలియజేస్తున్నాము, 🙏🙏🙏🙏

  • @sampathmaharajnoulla2452
    @sampathmaharajnoulla2452 9 дней назад

    రాజ్యం ఏలిన రాజులము మా కుల వృత్తి పరిపాలన మా వృత్తి శాసనలు తయరు చేయటం ఏం తేలుసు ప్రకాశ్ చరిత్ర వక్రికరిస్తున్నవు కేసిఆర్ భజన చేసుకో పో ……………తోలు శూభ్రం చేయడము కోంత కాలం జీవనం లో బాగం అసలు వ్యత్యసం జరిగింది బ్రుహద్దుదుడి కాలంలో జరిగింది

  • @kr9media666
    @kr9media666 14 дней назад +1

    Xlent ప్రకాష్ అన్న garu

  • @ganeshjakkula2667
    @ganeshjakkula2667 14 дней назад +1

    అలా ఐతే అంబేద్కర్ బీసీ లకు కూడా రిజర్వేషన్ పెట్టలే సారు

  • @rambabukummajella2114
    @rambabukummajella2114 11 дней назад

    ఆత్మవిశ్వాసం ఐకమత్యం లేక పోవడం, అతి పెద్ద జనాభాతో మేజర్ కులంగా ఉన్నా తాము తక్కువ అనే ఫీలింగ్ వెనుకబాటు తనానికి ప్రధాన కారణం...

  • @neelamads1149
    @neelamads1149 13 дней назад

    వందల తరాలుగా మాదిగలకు అన్యాయం జరిగింది అని అంటున్నావు వీరమల్ల ప్రకాష్ అన్న మరి ఎస్సీలకు రిజర్వేషన్ వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది టోటల్ ఎస్సీలను వందల ఏండ్ల నుండి అసమానతలకు గురి చేసింది ఎవరు మరి వందల ఏళ్ల నుండి లేంది ఈ రిజర్వేషన్ తోని కొంచెం మంచిగా బ్రతుకుతున్న ఎస్సీల మధ్యల ఐక్యత లేకుండా చిచ్చు పెడుతున్నది ఎవరు నా కామెంటు చదివి నువ్వు ఆన్సర్ చెప్పు ఏదో వందల ఏండ్ల నుండి మాదిగలను మారలేదు దోచుకున్నారు అన్నట్టుగా చెప్తున్నావ్ అంటే మాదిగలు అంత పిచ్చోడు లారా

  • @santhoshmunjam8447
    @santhoshmunjam8447 11 дней назад

    సర్ మీరు రాష్ట్రంలో మాదిగలు వెనకపడి ఉన్నారు అని అని అంటున్నారు కానీ దేశం మొత్తం లో మాదిగలే ముందున్నారు ముఖ్యమంత్రులయ్యారు రాష్ట్రపతులు అయ్యారు ఈరోజు వరకు దేశంలో sc కులాల వాటాను మాదిగలు మాత్రమే అధికంగా అనుభవిస్తున్నారు మన తెలంగాణ లో మాత్రం మాల మాదిగ సమానంగా అనుభవిస్తున్నారు కాబట్టి మేము పార్లమెంట్ ద్వారా సవరణ చేసి ఎవరు ఎంత ఉంటే వారికి అంత దేశవ్యాప్తంగా పంచమని కోరుతున్నాము మీరు రాష్ట్ర పరిధి గురించి మాత్రమే ఆలోచన చేసి చూస్తే ఇది అర్థము కావడం కష్టం దేశ స్థాయి ఆలోచన చేసి శాశ్వత పరిష్కారం చెప్పే ప్రయత్నం చేయండి దేశమంతా ముందున్నము రాష్ట్రంలో మాత్రం సమానంగా ఉన్నాము ఇక్కడ కూడా మాకే కావాలనే ధోరణి కాదంటారా...

  • @VijayaChilaka-y5z
    @VijayaChilaka-y5z 13 дней назад

    👌👌👌

  • @puresoultan313
    @puresoultan313 14 дней назад

    Good analysis sir

  • @govusrinivasulu7470
    @govusrinivasulu7470 10 дней назад

    నీవు దీనికంతటికి అసలైన కారణాలు చెప్పడం లేదు ప్రకాష్ గారు. సుప్రీం కోర్ట్ తూర్పు ఇవ్వగానే నీకు జ్ఞాపకాలు వచ్చాయా? 2004లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పుడు మాదిగల వెనక బాటు తనం జ్ఞాపకం రాలేదా? ... ఏదీ మీరాజకీయం మా మద్యలో మీరు ఎవరిని, ఎవరి మీదకు పంపిస్తున్నారు...

  • @sampathmaharajnoulla2452
    @sampathmaharajnoulla2452 9 дней назад

    V ప్రకాశ్ గారు తేలువకపోతే బంధ్ చేయి

  • @FhcjkvkFjgkgkk
    @FhcjkvkFjgkgkk 9 дней назад

    Nijam yes sir

  • @jaswithkatkam4041
    @jaswithkatkam4041 8 дней назад

    ఒకప్పటి సమాజంలో అంటరానితనం ఎలా వచ్చిందో తెలియదుకాని నేటి సమాజంలో అంటరానితనం ఇంకా కొనసాగటానికి కారణం దళితులే, ఎందుకంటే జరిగిపోయిన దరిద్రాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తుచేసేది వీళ్ళే

  • @baburaokatti6861
    @baburaokatti6861 13 дней назад

    God blees you sir

  • @satheeshgyara
    @satheeshgyara 13 дней назад +1

    Aithe Doctors Andarini Duram Pettaali Sir

  • @sivaiahnerella1949
    @sivaiahnerella1949 13 дней назад

    అంటరాని తనం వద్దని సమాజానికి చెప్పండి సార్...విభజన వల్ల ఎంతవరకు మాదిగలకు ఉపయోగం? 1 లేదా2 శాతం తేడా కోసం ఎంత పెద్ద ఉద్యమం చేస్తున్నారు ఈ కులాలు? నా అభిప్రాయం లో ఇది పెద్ద కులాల కుట్ర...

  • @MKINDIATV360
    @MKINDIATV360 12 дней назад

    సహజ సిద్దమైన సమాజ పరస్పర సహకార కుల వ్యవస్థను బానిస కొక బానిసగా ఉద్దేశ పూర్వకంగానే బ్రాహ్మణులూ క్షత్రియులు వైష్యులు తయారు చేసారు. ఒకప్పటి మహారాజులు మాల మాదిగలను అనగదొక్కి అంటరాని వారిని చేసారు. అవగాహన రాహిత్య విశ్లేషణలు చేయవద్దు.

  • @DurgeshBollepalli
    @DurgeshBollepalli 13 дней назад +1

    అయితే మాదిగలకు సిఎం సీట్ ఇయ్యొచ్చు కదా సర్....మీ పార్టీ ఇదే కదా ఉద్యమ సమయాల్లో చెప్పింది🎉ఇప్పుడు ముసలి కన్నీరు ఎందుకు?

    • @arunm6737
      @arunm6737 7 дней назад

      అన్నా entire india lo Morethan half of the state CM are sc st people Still also they're getting free govt facilities like power bank account free schemes free vehicles schemes free salary for pastor and mullah Haj yatra free etc only and 2 times president ఐయారు
      UP, Tamilnadu bihar Andhra Pradesh maharashtra orissa,Chattisgarh Jharkhand arunachal northeast india ల లో CM are ruling by SC st people only
      Reservations in political MLA MPs seats, Reservations in officers post Reservations in ips ias, irs cabinet ministers But still now also your feelings like we want more means remaining caste people are what to do entire world only one caste people getting these much of facilities
      In 2014 Telangana also ఉపముఖ్య మంత్రి ఐయారు .

  • @pamulamahesh1418
    @pamulamahesh1418 13 дней назад

    ఎందుకు సార్ అబద్ధాలు మాట్లాడుతారు 57 ఉప కులాల లో కూడా చదువుకొని ఉన్నారు. డిగ్రీలు పీజీలు చేసిన వారు కూడా ఉన్నారు కానీ వారు ఆర్థికంగా చాలా వెనుకబడి ఉన్నారు.

  • @arvasantha7628
    @arvasantha7628 14 дней назад +1

    స్పెషల్ ప్యాకేజీ , అంటే మాదిగలు కు డైరెక్ట్ ప్లాన్ కేంద్ర, రాష్ట్ర గవర్నమెంట్

  • @redapangulaxmaiah
    @redapangulaxmaiah 14 дней назад +2

    Jaimadiga

  • @anilrekala4975
    @anilrekala4975 10 дней назад

    గత,10 ఇయర్స్ నుండి ఏం పికినవ్ నువ్వు... కేసీఆర్ కి బానిస లాగా పని చేసి, ఎందుకు మాట్లాడలేదు.

  • @kolligangadhar4153
    @kolligangadhar4153 14 дней назад +1

    నమస్తే సార్

  • @my99giri
    @my99giri 13 дней назад

    Prakash do you have any imperial data to say mala got more jobs

  • @gopikondamidi2864
    @gopikondamidi2864 13 дней назад

    తోళ్ల పరిశ్రమలో వైరస్ ఎక్కడ ఉంటది sir?
    తంగేడు చెక్కలో టానిన్స్ ఉంటాయి.. అవే తోళ్లను శుభ్రం చేస్తయ్.. వైరస్ బతికే ఛాన్స్ లేదు...
    పోనీ ఇప్పుడు తోళ్ల పరిశ్రమలో మాదిగలు లేరు మరి ఇప్పటికీ వివక్ష ఎందుకు ఉంది సర్.?
    ఇప్పుడున్న పరిస్థితుల్లో మాదిగ ఓట్లు కీలకం ఎవరో ఒకరు మీ పార్టీ నుండి మాధిగలను ప్రసన్నం చేసుకోవాలి... కాబట్టి మీ ప్రయత్నం అని మేమూ అనుకుంటున్నాం

  • @vittalkamble4647
    @vittalkamble4647 13 дней назад

    కులములో నాల్గురు ఎక్కవ తక్కవ ఉజ్జోగాలు ఉనంత మాత్రాన మొత్తం కులం అభిరుతి చెందినట్టు కాదన్నా

  • @indusmusic2794
    @indusmusic2794 12 дней назад

    మరి BC లను కూడ నిచ్చెన మెట్ల వ్యవస్థ ప్రకారం దూరం పెట్టకపోయినా తక్కువగానే చూస్తున్నారు కదా సార్.

  • @SmilingRedRose-is2qv
    @SmilingRedRose-is2qv 14 дней назад +8

    Ok but ews 10 percentage ఇచ్చినపుడు కళ్ళు ముసుకునవ?

  • @GoratiJangaiah-ls1rx
    @GoratiJangaiah-ls1rx 12 дней назад

    18,70 అనేది పచ్చి అబద్ధం ఒకే వైపు విని చెప్పడం కరెక్ట్ కాదు

  • @chandrapaulchatla7422
    @chandrapaulchatla7422 14 дней назад

    100% correct

  • @asrasr2589
    @asrasr2589 11 дней назад

    రెడ్ల లో కూడా వర్గీకరణ చెయ్యాలి

  • @sankarj966
    @sankarj966 14 дней назад +1

    Sir malalaku jobs tappa emi ledhu malalu vyavasaya kulilu , veellaku etuvanti upadhi padhakalu levu, madhigalaku lidcap nunchi loans, charma karulaku pentions,dappu kala karulaku pentions, special package schemes unnai mari malalaku emunnai

  • @mareppamareppa1665
    @mareppamareppa1665 13 дней назад +1

    Muslim, foreign people also doing leather work. Antochabulity is the problem of poor condition only

  • @upendraperumallapalli8011
    @upendraperumallapalli8011 14 дней назад +6

    ఏమి రాని వాణ్ణి తీసుకొచ్చి వైద్యం చెయ్యమను జనాభా తగ్గుతుంది 😂

    • @ravindranathnethala551
      @ravindranathnethala551 14 дней назад +5

      60% సీట్లు,మేనే్మెంట్ కోటలో సీటు కొనుక్కున్నవాడు ప్రాణాలను కాపాడ గలడా.

    • @upendraperumallapalli8011
      @upendraperumallapalli8011 13 дней назад +2

      ఎంసెట్ లో మినిమమ్ ర్యాంక్ రాని వానికి mbbs సీట్ వస్తే అతను ఎలా వైద్యరంగంలో రానిస్తారు

    • @ravitejathestranger5587
      @ravitejathestranger5587 13 дней назад

      ​@@upendraperumallapalli801140-60% management kukkalu etla vaidhyam chestharo thelsa mari😂😂😂

  • @rr2025r
    @rr2025r 13 дней назад

    మీరు బాగానే చెప్తున్నారు కను మీరెంతమంది మీకేమ్ని వచ్చినయ్ గావి చెపండి మాగురించి ఎందుకు

  • @VictoriaKamala-q4o
    @VictoriaKamala-q4o 13 дней назад

    You are saying true,castes traditional work cancelled cheyali,but in our India major,99% shoe, factories and shops owners marwadies.basic workers,sc s.

  • @RishiKumar-gk1jq
    @RishiKumar-gk1jq 14 дней назад

    Sir support chayyandi

  • @sampathmaharajnoulla2452
    @sampathmaharajnoulla2452 9 дней назад

    నీ సోళ్ళు అపు ఏవర్ర మిరాంతా

  • @g.vidyasagar8974
    @g.vidyasagar8974 13 дней назад

    మీకు నమః స్కారం అయ్యా....అంటరాని తనం కేవలం మాదిగలు మాత్రం ఎదుర్కునేది ....షెడ్యూల్డ్ అంటే ఓన్లీ మాదిగలు.....sc రిజర్వేషన్ మొత్తం వారికి ఇవ్వాలి,.....

  • @dr.davidnelaturi1098
    @dr.davidnelaturi1098 13 дней назад

    Sir, what about Bangaru Lakshman as a chief of BJP but people are given respect to him.

  • @Bandaru999
    @Bandaru999 13 дней назад

    Neeku maadhigalu runapadi vuntamu prakash anna
    Madhigalanu ardham chesukunnandhuku.....

  • @csrinvoiceofgod
    @csrinvoiceofgod 13 дней назад

    Govt emi chesta vundi

  • @repallyayyanna9520
    @repallyayyanna9520 10 дней назад

    Prakash rao sir, ne opinions nuv nammu no problem, virus gurinchi knowledgeable antha ledu ancient times lo.

  • @khadeerluck8344
    @khadeerluck8344 8 дней назад

    Mari malalu kuda chepulu chesara? Vari mida Enduku discrimination undi?
    Other sc cast ki enduku undi..

  • @Samana358
    @Samana358 12 дней назад

    Absolutely false information, in the entire world this is not correct. Only because they followed Buddhism they have discriminated❤

  • @nouse5394
    @nouse5394 12 дней назад

    Madigalanu ST lo charchandi, chenchulu vari vruthini vadilipettaru, madigalu vadilipettaru kabatti chenchulo charchandi

  • @nagendray-fn1mr
    @nagendray-fn1mr 13 дней назад

    Ayya meeku namaskaram.Nenu konni samvatsarala nundi vintunna&chustunnaanu.yemani ante malalu yekkuva udyogalu teesukonnarani.Avuna.Ayite udyogalu malalaku yevaricharu.Malalaku malalu ichara? Udyogalu yevaru istadu.Adi teliyada.?!.Anni kulalaku telusu.Idi andaru ade natakam.yenduku ante udyogulanu select chesedi collectors,sambanchina officers,members.Malalu kade.Ippudu cheppandi udyogalu anni kulastulaku ichedi malalena? Anta cheeterse kanabadutunnaru.Manamu telivi unda ani alochinchali.

  • @SanjeevaSanjeeva-k4o
    @SanjeevaSanjeeva-k4o 12 дней назад

    Madiga mala varu hinduvule kada Antaranivallu AndukuAyyaru

  • @csrinvoiceofgod
    @csrinvoiceofgod 13 дней назад

    Reservation 12% enchandi

  • @BhagathMiriyala
    @BhagathMiriyala 13 дней назад

    Mari maalalu em papam chesarani varini dhooram pettaru

  • @koyyaamreshbodapally7984
    @koyyaamreshbodapally7984 13 дней назад

    ఉప కులాల గురించి చాలా చక్కగా వివరించారు సార్.

  • @my99giri
    @my99giri 13 дней назад

    KCR removed Dr.Rajaiah from the Cabinet Ministry, you didn't speak, who believes you.

  • @srinivaskonkata
    @srinivaskonkata 13 дней назад

    His analysis is wrong...Madigas are Maha Adigas very ancient people... they were rulers and got defeated and made slaves

  • @nagarajukunta3171
    @nagarajukunta3171 13 дней назад

    Prakash garu yedaite neeru upakulalaku suggest chesaru adi andariki cheyamantunnamu dinni Supreme court Chennaih gari judgement lo chepparu kuda meerandaru chepedi oneside chepindi vini antinnaru kani nijamga aite Telangana lo Telangana vachina taruvata oka udyogalu tappite anni pathakalu teesukunadi madigale reservations ante oka udyogale kadu kada overall upliftment of backwardness

  • @csrinvoiceofgod
    @csrinvoiceofgod 13 дней назад

    Upadi ivachu vallanu business lo development cheyyali

  • @jaibharatngprao5010
    @jaibharatngprao5010 14 дней назад

    Telangana lo mala madhiga lu Nizam State lo undadam valla English education late ga ravadam valla oke rakanga unnaru Telangana ochaka andhra tho kalisunna lekkalu cheppadam thappu . Telangana ochaka mala laku ravalsina vi kuda rakunda madhiga le dobbi thinnaru

  • @srinivaspalla6368
    @srinivaspalla6368 14 дней назад

    Slavary promotion is a Caste System.

  • @rajanarasaiahperkha8174
    @rajanarasaiahperkha8174 11 дней назад

    Vachi nadu medavi

  • @csrinvoiceofgod
    @csrinvoiceofgod 13 дней назад

    Meeru kuda madiga vallanu pelli chesukondi.neethuli Kadu

  • @indiratalamala5094
    @indiratalamala5094 14 дней назад

    Then , why Malas , Mahars and pariahs and pulusu were treated as untouchables
    Then state can give 5 percent reservation only for madigas along with common reservation

  • @singarapueswararao282
    @singarapueswararao282 14 дней назад +1

    మాలలకు వ్యతిరేకం చెప్పే వాళ్ళందరినీ ఓడిస్తాం డబ్బు పెట్టే ఓడిస్తాం

  • @saidaiahbolle271
    @saidaiahbolle271 14 дней назад

    prakash garu your analysis wrong since indipedece malas arewith congress madigas are with comunist ideology

  • @srinivaspalla6368
    @srinivaspalla6368 14 дней назад +1

    Fake

  • @yadagirigaddam8991
    @yadagirigaddam8991 14 дней назад

    Varnado vyavastha mukhtar karanam prakash bro brahmins created castism that they born from feet that's why they thrown out of village gyg hyd

  • @SmilingRedRose-is2qv
    @SmilingRedRose-is2qv 14 дней назад

    Mbc గొడవ ఎందుకు వచ్చింది..మారి

  • @bogudamidisailoo1078
    @bogudamidisailoo1078 14 дней назад

    హలో మీకు బుద్ధి లేదని అర్థమైంది అరే మాదిగల లేదర్ ఫ్యాక్టరీలు ఎటు పోయినాయి తోళ్ల పరిశ్రమలు ఎటు పోయినాయి లిడి క్యాప్ భూములు ఎవరి హస్తమైనవి ఎస్సీ కార్పొరేషన్ లోన్లు దళిత బంధు భూములు దళిత బంధు రూపాయలు అరేయ్ ఇవన్నీ దోచుకుని తిన్నది 15 20 సంవత్సరాల నుంచి మాదిగలు కాదా మీరు ఎంత మొత్తుకున్నా ఎంత బొబ్బ కొట్టుకున్న సుప్రీంకోర్టులో జరిగేది న్యాయమే నిజమైన న్యాయమే మీరు తాత్కాలిక న్యాయం వైపు వెళుతున్నారు మేము ప్రతిష్టంగా పకృతిలో ని అదృష్టమైన న్యాయం జరగాలని మేము కోరుతున్నాము

  • @sdvk7779
    @sdvk7779 14 дней назад

    ఎవరెంతో వాళ్లకు అంత సామాజిక న్యాయం.15 శాతం ఉన్న OC లకు 50 శాతం సామాజిక న్యాయం కాదు.OC మేధావి వర్గం ఆకులు నాకే మాలల నుండి సామాజిక న్యాయం మాదిగలకు చేస్తానంటున్నారు.
    ముందు వాళ్ళది తేల్చాలి 50 నుండి 35 శాతం మాదిగలు ఇస్తారో 15 శాతం ఇస్తారో లేదా 22 శాతం ఉన్న SC లకు 22 శాతం ఇస్తారో.

  • @SmilingRedRose-is2qv
    @SmilingRedRose-is2qv 14 дней назад +1

    ఇట్లా విడ గొట్టుకుంటుకు పోదామా ప్రకాష్

  • @dissac1383
    @dissac1383 13 дней назад

    మాదిగ brothers కూడా saduvukoni తీసుకోవాలి yevaru అడ్డుపడ్డారు

    • @rkinformativetalks6965
      @rkinformativetalks6965 13 дней назад

      Well said brother. sub categorisation tharvatha kuda kastapadi chadivina madiga aspirants eh jobs kodatharu. Andaru madiga aspirants ki job radu. Asalu eh community ayina kastapadi chadivina valle job koadatharu kada brother. It's a small logic

    • @CR-dp9pn
      @CR-dp9pn 13 дней назад

      Ayite nu open lo kottuko job reversation vadilesi...

    • @rkinformativetalks6965
      @rkinformativetalks6965 13 дней назад

      @@CR-dp9pn nenu open lo ne kottanu brother. Currently I am working in High court for the state of telangana. And even I cracked 3 jobs, among those I cracked 2 jobs in open category. Police constable, assistant in high court and group 4 revenue. I don't trust in reservations, but andariki valla damasha prakaram rights and representation undalanede na opinion. By the way meeru kuda open lo job kottandi, inko reserved candidate ki avakasham dorukuthundi

    • @CR-dp9pn
      @CR-dp9pn 13 дней назад

      @@rkinformativetalks6965 okay brother....but. Nenu aa message pettindi miku kadu...

    • @rkinformativetalks6965
      @rkinformativetalks6965 11 дней назад

      @@CR-dp9pn Naku Ani kadu brother over all ga chepparu kada, nenu madiga community ki chendinavadine. Anduke react ayyanu. Ayina, evari janaba prakaram vallaki reservations isthe manchide kada, andariki valla damasha prakaram representation untadi. It's a good thought.

  • @prasad.kadivella4162
    @prasad.kadivella4162 14 дней назад

    చిచిచి ని లాజిక్

  • @BVeeresh-e3l
    @BVeeresh-e3l 14 дней назад

    మంద ఎలియా చెప్పేవి అబద్దాలే

  • @vardan29
    @vardan29 7 дней назад

    Oc lu 10% ee unnara aithe Muslim laa % entha sir vallu Ews loki rara sagam thelisi endu kumatladuru meeru

  • @redapangulaxmaiah
    @redapangulaxmaiah 14 дней назад +2

    Jaimadiga