దయచేసి మా పిల్లలకు సహాయం చేయండి 🙏🙏 please help 🙏

Поделиться
HTML-код
  • Опубликовано: 1 окт 2024

Комментарии • 159

  • @Gnapikar3x
    @Gnapikar3x 3 часа назад +120

    Vantala programs chyandi everyday sodi petakandi

    • @KalyanireddyRamaswamy
      @KalyanireddyRamaswamy Час назад +8

      Time west velaki chepadam

    • @PoolaSreedevi
      @PoolaSreedevi Час назад +3

      Mee inti vishayalu makoddu ...chudaleka pothunnamu... Krishana ....Chinnanna..Latha ....vantala videos chestey chustamu...function videos pettandi baguntaye....

  • @JansiSrp
    @JansiSrp Час назад +58

    నువ్ జీవిస్తునవ్ అన్నయ్య నీకన్నా కమల్ హాసన్ నయ్యం

    • @bhavanavasireddy681
      @bhavanavasireddy681 Час назад +5

      Vamo 😂😂😂 bale comment

    • @netintiindu5568
      @netintiindu5568 Час назад +7

      Vadi pellam enka

    • @HappyDay-k8v
      @HappyDay-k8v Час назад +4

      Nijame...athanu content kosamu ala chestunadu...ee kalam enduku teliyadhu .ayina doctor every month vaccines time lo cheptaru anganvadi valu cheptaru ...ami tonipinchalo ...annaprasana ki prasadam chesukuni temple ki velli tinipistaru ...anthe ...ayina krishna brother meeru genine ga vedios cheyi brother ...entha sodhi avasam ledhu ..me gurinchi positive ga vundevalu kuda negative ayipotaru...modhatike mosam jarugutundi ...veluvaina kalanni waste chestunavu...

  • @BhavanasiVilasini-xq3ii
    @BhavanasiVilasini-xq3ii 2 часа назад +68

    Ne antha waste valu inkokaru leru

  • @PavaniArun_galaxy
    @PavaniArun_galaxy 2 часа назад +25

    పంతులు గారిని అడిగితే అన్ని వివరాలు చెప్తారు

  • @praveenajhade3427
    @praveenajhade3427 3 часа назад +19

    పిల్లలకి అన్న ప్రసన్న ఆరో నెలలో జరుగుతుంది, అన్న ప్రసన్న రోజు పాలు వేసి బెల్లం పరమాన్నం చేసి దేవుడికి నైవేద్యం పెట్టి వెండి గిన్నెలో ఒక ఉంగరం బంగారు ఉంగరం ఆ పాయసంలో ముంచి పిల్లలకి మూడుసార్లు నోట్లో పెట్టాలి. రోజు ఒక అన్నం గింజ పెట్టాలి అలాగా పిల్లల్ని వదిలేయకూడదు రోజు పప్పు ఉడికించిన నీళ్లు తాగేయాలి కొద్దిగా ఉప్పు వేసి చిటికెడు ఉప్పు వేసి పండ్ల రసాలు తాగు తీయాలి రాగి జావ పలుచగా చేసి దాంట్లో కొద్దిగా బెల్లం వేసి రాగి జావ తాగించాలి. Cerelac ఎట్లా చేయాలో youtube లో కొట్టండి ఇంట్లో సిరి లాక్ తయారు చేసుకోవచ్చు

  • @sindhumamillapalli2857
    @sindhumamillapalli2857 3 часа назад +27

    Nuvvu ni over action temple ki valli ayyagaru ni adugu chapthdu new boule kinatam antha silver aa gold aa it's not important still aena tisukovachu

  • @sunithadevi7329
    @sunithadevi7329 3 часа назад +12

    Next బియం pasara పప్పు, కంది పప్పు, మినపప్పు, చెనిగా పప్పు అన్ని దోరగా వేయించి మిక్స్ పట్టి హాట్ వాటర్ లో ఈ పొడి వే సి ఉడికాక నెయి వెసి పెట్టాలి పిల్లలకి, అరటి పండు, మెత్తగా చేసుకొని పెట్టాలి, కొంచం కొంచం గా పెట్టాలి, వాలకి తినిపించిన తరువాత లాస్ట్ ముద్ద డిస్టి తీయాలి డైలీ❤❤❤❤❤

  • @SrinivasJilla-c4i
    @SrinivasJilla-c4i 3 часа назад +36

    New series

  • @padmavatireddy2442
    @padmavatireddy2442 2 часа назад +22

    6 నేల 6 రొజు అన్నప్రాసన చేయ్యలీ మేనమామ తినిపించాలీ silver spoon silver blow ఆది తిసుకొవాలీ మనము ముందు తినిపించేది పరవాఆన్నము తినిపీయాలీ వేనమామ తొ తినిపీస్తారు ఉంగారం బంగారం కొనవలసీన పనీ లేదు ఉంగరం ఉంటుంది కదా దానితొ పేట్టావచ్ఛు

  • @tabithaveeradasu6011
    @tabithaveeradasu6011 3 часа назад +26

    Super Content ,new thing😂

  • @Kalalasneham
    @Kalalasneham Час назад +8

    ఒక చానెల్ లో మళ్ళీ ప్రెగ్నెంట్ అని వీడియోలు, ఇంకో ఛానెల్ లో హెల్ప్ అని అనగడాలు. బాగుంది ఈ అడుక్కోవడాలు💦💦

  • @sunithadevi7329
    @sunithadevi7329 3 часа назад +12

    Silver బౌల్ అండ్ స్పూన్ తీసుకోవాలి❤❤❤ అండ్ 6months 6 డేస్ కి చేయాలి, పర్వాన్న తినిపియాలి పాలు బెల్లం బియం తో పర్వాన్నం వండి ❤❤❤❤ గోల్డ్ రింగ్ తో తినిపియలి మేనమామ, వల ముందు గోల్డ్ డిల్వర్, బుక్స్, పెన్, డాక్టర్ కి, money, fruits, పర్వన్నం ముందు పెట్టిన వాళ్ళు పాక్కుంటూ వెళ్లి ముట్టుకుంటారు , ❤❤❤❤❤❤❤❤❤ కొత్త డ్రెస్ లు తీసుకోవాలి, ఇంట్లొ చేసుకోవచ్చు, టెంపుల్ లో చేసుకోవచ్చు, ❤❤❤❤❤❤ హ్యాపీ గా చేసుకోండి సిల్వర్ బౌల్, సిల్వర్ స్పూన్, సిల్వర్ గ్లాస్❤❤❤❤❤

    • @SahasthraSudhiksha
      @SahasthraSudhiksha 3 часа назад

      ఇలానే చేయాలి కృష్ణ గారు

  • @manusreeshorts1244
    @manusreeshorts1244 2 часа назад +7

    కామెంట్స్ లో అడిగే బదులు పంతుల్ని అడుగుతే నీ డౌట్ క్లియర్ అవుతుంది కదా కొత్త ఫ్రాక్ వెయ్యాలి మీరు వేసుకోండి కొత్త బట్టలు. అన్నప్రాసన పూజకి కావలసిన ఐటమ్స్ పంతులు చెప్తారు అన్నప్రాసన అంటే అలా పూజ చేసి చేయాలి. పాప మెడలో పూల దండ కూడా వేస్తారు.లేదు అవన్నీ వద్దు అనుకుంటే ఇంట్లో దేవుడి దగ్గర పెట్టి కూడా చెయ్యొచ్చు మనమే.పరమాన్నం అంటే బెల్ల దాంట్లో కొంచెం పాలు పోసి వండండి దాంట్లో కొంచెం తేనె వేస్తారు పిల్లలు ఇష్టంగా తింటారని పంతులు చెప్తారు. లేని వాళ్ళు స్టీలు కూడా పెట్టొచ్చు ఇంట్లో వరకు చేసుకోవడానికి పంతులుని పిలిస్తే వెండివి గిన్నె ,స్పూను,గ్లాస్ పాపని మ్యాట్ లో కింద పడుకోబెట్టి మీ దగ్గర బంగారు ఆభరణాలు ఏమైనా ఉంటే పెట్టండి ఒకపక్క బంగారం ఇంకోపక్క భగవద్గీత ఇంకో పక్కా పాపకు తినిపించే అన్నప్రాసన అన్నం గిన్నె పెట్టాలి ఒక పెన్ను బుక్కు పెడతారు కత్తి కూడా పెడతారు అవి పాప పక్కుంటూ వెళ్లి అందులో ఏది పట్టుకుంటుందో చూడాలి భగవద్గీత పట్టుకుంటే మంచిది. బంగారం పట్టుకుంటే ఆభరణాలు ధరిస్తుందని అర్థం అన్నం తిన్న మాత్రమే పట్టుకుంటే తిండిపోతు అని అర్థం అలా సంబర పడతారు ఫస్ట్ పట్టుకున్న దానికి ప్రాధాన్యత ఇస్తారు తర్వాత పాపకి బంగారు రింగు మీ దగ్గర ఏదైనా ఉంటే దానితో మూడుసార్లు మీరు వండిన పరమాన్నాన్ని ఉంగరంతో తినిపించాలి. మేనమామ పెట్టొచ్చు తల్లిదండ్రి పెట్టొచ్చు ఇంత సింపుల్ దానికి కామెంట్స్ లో అడగడం ఎందుకండి పంతులు అడిగితే అన్ని క్లియర్ చేస్తారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క లాగా చేసుకుంటారు. పంతులునడిగితేనే బెటర్.

  • @sunithadevi7329
    @sunithadevi7329 3 часа назад +6

    Next బియం pasara పప్పు, కంది పప్పు, మినపప్పు, చెనిగా పప్పు అన్ని దోరగా వేయించి మిక్స్ పట్టి హాట్ వాటర్ లో ఈ పొడి వే సి ఉడికాక నెయి వెసి పెట్టాలి పిల్లలకి, అరటి పండు, మెత్తగా చేసుకొని పెట్టాలి, కొంచం కొంచం గా పెట్టాలి, వాలకి తినిపించిన తరువాత లాస్ట్ ముద్ద డిస్టి తీయాలి డైలీ❤❤❤❤❤

  • @mekaanji3093
    @mekaanji3093 Час назад +16

    Sodittapa emiledu

  • @BashaBaba-mp1xb
    @BashaBaba-mp1xb 3 часа назад +16

    Nv nee videoss

  • @sunithadevi7329
    @sunithadevi7329 3 часа назад +4

    Next బియం pasara పప్పు, కంది పప్పు, మినపప్పు, చెనిగా పప్పు అన్ని దోరగా వేయించి మిక్స్ పట్టి హాట్ వాటర్ లో ఈ పొడి వే సి ఉడికాక నెయి వెసి పెట్టాలి పిల్లలకి, అరటి పండు, మెత్తగా చేసుకొని పెట్టాలి, కొంచం కొంచం గా పెట్టాలి, వాలకి తినిపించిన తరువాత లాస్ట్ ముద్ద డిస్టి తీయాలి డైలీ❤❤❤❤❤

  • @AvanigaddaLakshmi-uy2vu
    @AvanigaddaLakshmi-uy2vu 2 часа назад +2

    వెండి గిన్నె స్పూను తమ్ముడు మా పిల్లలందరికీ అలాగే తినిపించాను అన్నవరంలో అన్న ప్రసన్నం చేసేటప్పుడు చాకు డబ్బులు దేవుడు పటం బుక్కు అన్ని పెట్టాలి

  • @pulipadma5434
    @pulipadma5434 2 часа назад +9

    Over action panthulu ni adigithe cheptharu kadha date cheppinappudu evvu kuda cheptaru kadha dramalu

  • @sunithadevi7329
    @sunithadevi7329 3 часа назад +3

    Next బియం pasara పప్పు, కంది పప్పు, మినపప్పు, చెనిగా పప్పు అన్ని దోరగా వేయించి మిక్స్ పట్టి హాట్ వాటర్ లో ఈ పొడి వే సి ఉడికాక నెయి వెసి పెట్టాలి పిల్లలకి, అరటి పండు, మెత్తగా చేసుకొని పెట్టాలి, కొంచం కొంచం గా పెట్టాలి, వాలకి తినిపించిన తరువాత లాస్ట్ ముద్ద డిస్టి తీయాలి డైలీ❤❤❤❤❤

  • @sumanavaneeth2818
    @sumanavaneeth2818 2 часа назад +4

    Bhagavadgeetha book, pen,gold edokati,papa ki flowers,biyyam paramannam silver bowl lo, new clothes vesi pillalaki ...ee book pen ee items anni okko plate lo petti valla mundu petali

  • @sdsajithakarimulla4399
    @sdsajithakarimulla4399 54 минуты назад +2

    చిన్నపిల్లలు పొంగల్ అన్నం ఆరోనెల పిల్లలకి అయ్యే పెట్టాలి పరమాన్నం మొండి పెడతారు వెండి గిన్నె గ్లాసు వెండి చెంచా

  • @Ryallifamily
    @Ryallifamily 2 часа назад +2

    అన్నప్రాసనకి వెండి గిన్ని వెండిస్పన్ సరిపోద్ది పాలతో బియ్యం ఉడకబెట్టి బెల్లమ్మావేసి చేయ్యాలి గుడిలిలో పెట్టొచ్చు దేముడు దగ్గర పెట్టె గిన్నిలో వేసి ఉంగరం తో మూడుసార్లు తిని పించాలి ముందు మేనమామ పెట్టినతరువాత మీరు పెట్టండి త్సమ్ముడు అన్నప్రాసనకి అయితే ఇవే

  • @peddapallyradha9377
    @peddapallyradha9377 3 часа назад +8

    Silver bowl , silver spoon, Silver glass. And pillalaku kotha battalu thisukondi temple lo chayandi

  • @jayalakshmipatri9217
    @jayalakshmipatri9217 18 минут назад +1

    పిల్లలకు అన్నప్రాసన రోజు పిల్లలకు వెండి గిన్నెలో ఉంగరముతో 3సారులు తినిపించాలి

  • @Ryallifamily
    @Ryallifamily 2 часа назад +2

    తమ్ముడు ఉంగరం కొత్తది అవసరం లేదు మీదగ్గర ఉన్న రింగ్ తో పెట్టొచ్చు

  • @manusreeshorts1244
    @manusreeshorts1244 2 часа назад +2

    చేసే పద్ధతి మాత్రం ఆరు నెలల ఐదు రోజులకి

  • @crystal3236
    @crystal3236 3 часа назад +5

    Okasari chepte chalu kdandi ennisarlu help help.ani antaru viewers ki once chepte pedataru kdandi meeru cooking inka goodbye annamata 😏

  • @SwethaPrasad-fz3te
    @SwethaPrasad-fz3te Час назад +1

    తమ్ముడు బియ్యం పాయసం అంటే పెసర బెల్లం నానబెట్టి చేసి బెల్లం పాకం పట్టి చేసి చేయాలి ఎండి బౌల్లో పెట్టి చేయండి తమ్ముడు గుళ్లో చేసుకుంటే చాలా మంచిది తమ్ముడు నీకు

  • @SjrT-n5z
    @SjrT-n5z 4 часа назад +4

    Sixth month sixth day vachina roju bellam Annam cook chedkuni temple ki velli any bowl lo father or grand father or mama varasa ayna person tho tana finger ring tho bellam Annam ni pujari cheppinapudu tinipinchanu idhe simple way yetuvanti hungama lekunda

  • @sunithadevi7329
    @sunithadevi7329 3 часа назад +1

    Next బియం pasara పప్పు, కంది పప్పు, మినపప్పు, చెనిగా పప్పు అన్ని దోరగా వేయించి మిక్స్ పట్టి హాట్ వాటర్ లో ఈ పొడి వే సి ఉడికాక నెయి వెసి పెట్టాలి పిల్లలకి, అరటి పండు, మెత్తగా చేసుకొని పెట్టాలి, కొంచం కొంచం గా పెట్టాలి, వాలకి తినిపించిన తరువాత లాస్ట్ ముద్ద డిస్టి తీయాలి డైలీ❤❤❤❤❤

  • @lovelycute5792
    @lovelycute5792 3 часа назад +3

    Third month nunchey cerelock lanti vi pettavachu krishna

  • @sunithadevi7329
    @sunithadevi7329 3 часа назад +4

    Next బియం pasara పప్పు, కంది పప్పు, మినపప్పు, చెనిగా పప్పు అన్ని దోరగా వేయించి మిక్స్ పట్టి హాట్ వాటర్ లో ఈ పొడి వే సి ఉడికాక నెయి వెసి పెట్టాలి పిల్లలకి, అరటి పండు, మెత్తగా చేసుకొని పెట్టాలి, కొంచం కొంచం గా పెట్టాలి, వాలకి తినిపించిన తరువాత లాస్ట్ ముద్ద డిస్టి తీయాలి డైలీ❤❤❤❤❤

  • @padmavatireddy2442
    @padmavatireddy2442 2 часа назад +1

    అన్నప్రాసన అమ్మమ వాళ్ళు చేస్తారు మరి మీ ఊరిలొ ఏలా చేస్తారొ తేలియదు

  • @JansiSrp
    @JansiSrp 2 часа назад +2

    అన్నయ్య ఒక సారి మీ అంత అబద్ధం చేతున్నారు అని వేరే ఛానల్ వాళ్ళు అంటున్నారు దయచేసి మాకు ఒక క్లారిటీ ఇవ్వండి

    • @hemaakula1680
      @hemaakula1680 Час назад

      They always lies..he earned money from RUclips..but even he begging more money from subscribers....and everyone....fake peoples... don't believe them... who all unsubscribe this channel.. please do it .

  • @ManasaVadthya
    @ManasaVadthya 2 часа назад +3

    Pillala ki enni months?

  • @arogyachitra3166
    @arogyachitra3166 Час назад +1

    Pasupu, kumkum,payasam rice milk sugar vesi cheyali, silver bowl lo pettukovali, book,pen,bommalu,ani pettali. Kotha battalu veyali,fruits pettali.
    Devuduki pooja chesi thinipinchali. Temple lo cheskuna no problem. Vodilo kurchopetti figer ring tho teesi thinipinchali. Intlo gold edaina pettali, dabbulu pettali. Ivvani okka line lo petti edhi pattukuntaro chudali three times chudali em pattukuntaro

  • @swarnacherukuthota7400
    @swarnacherukuthota7400 3 часа назад +1

    Silver bowl,spoon and silver glass is important

  • @mounikachappidi2124
    @mounikachappidi2124 3 часа назад +1

    Silver bowl glass spoon thesukondi chalu bellam annam vandi aa bowl lo petti thinipinchali temple ki velli chesukondi

  • @g.prasanthig.srinivasulu5376
    @g.prasanthig.srinivasulu5376 2 часа назад +1

    ఎన్ని గిన్నె ఎన్ని స్పూన్ ఎన్ని క్లాస్ సరిపోతాది బంగారం అంటే కొనలేం

  • @Raogariillu
    @Raogariillu 3 часа назад +4

    Roju rendu putala annampettali

  • @DeviDevi-vc6lz
    @DeviDevi-vc6lz Час назад +4

    Maku anduku e sodi ra nayana

  • @AvanigaddaLakshmi-uy2vu
    @AvanigaddaLakshmi-uy2vu 2 часа назад +1

    కొంచెం పరవాన్నం తినిపిస్తే చాలు

  • @lucky_lakshya
    @lucky_lakshya 3 часа назад +1

    First lo biyyam paramannam thinipistaru anna prasanna roju ...tene taste chepistaru...next day nundi baby ki cerlac dorukundi baita adi goruvechani nillallp mix chesi thinipinchochu daily two times,lekunte Annam methaga chesi ina konchem salt vesi ala thinipinchochu..

  • @ShaikSeema-c2r
    @ShaikSeema-c2r Час назад +2

    Entha daridrulu meru dabbu kosam pillalu meda video lu latha pregnant aithe kadupu edhi triplet aithe potta peddaga untundhi Anni abaddalu cheptunnaru

  • @ramana8872
    @ramana8872 3 часа назад +2

    6:31 Gudilo.thinipinvhavachunu.panthulugarini😂😂

  • @nallukavitha9206
    @nallukavitha9206 Час назад +3

    Em ra nuvvu ela tayarayyav

  • @revdhar7
    @revdhar7 2 часа назад +1

    Ippudu 10 months aa pillalaki ippatiki own ga kurchuntaaru ...

  • @hemasrivihaan
    @hemasrivihaan Час назад +1

    AME pregnant ani Chala vedios lo cheppav, scanning report chupinchav, malli ame pregnancy gurinichi vedios…

  • @RajeshK-m4b
    @RajeshK-m4b 3 часа назад +5

    Anna silver bowel. Spoon. Glass Anna children ke sweet pittali has roju

  • @SamSam-qq5qt
    @SamSam-qq5qt Час назад +1

    హాయ్ తమ్ముడు అన్నం ప్రసాదం చేసినప్పుడు పోల అన్నం తినిపించాలి వెండి గిన్నె వెండి గ్లాస్ రెండు స్పూన్ పుట్టింటి వాళ్ళతో అవాలు మొత్తాన్ని అది అన్నప్రసాద్

    • @SamSam-qq5qt
      @SamSam-qq5qt Час назад +1

      అన్న ప్రశానం చేసే ముందు నీకు భగవద్గీత అంటే ఇష్టం కదా బాబు గీతం పెన్ను పుస్తకం బంగారం ఇంకేం మీకు నచ్చిన వస్తువులు ఎదురెట్టుకుని ఏది ముంపుకుంటారో చూడాలి

  • @sirisiri7003
    @sirisiri7003 2 часа назад +2

    1st mena mama undali tinipinchadaniki

  • @CNR789
    @CNR789 58 минут назад +1

    Mana stomata ni batti appatlo annapraasana avanni chesara peddollu direct pettaru but social media cheyyavatti anni vastunnay silver bowl spoon glass anthe paramannam pappu palu kalipi chesi devudiki prasadam petti adi gold ring to tisi pettutaru gudilo ayna cheyyachu intlo ayna cheyyachu 6 months 6 days ki chestaru manam ala chesina anumanam pettukovaddu new dress

  • @SravanaVaka
    @SravanaVaka 3 часа назад +1

    Anna m ledu anna manam manchi roju chusi a roju morning pesara pappy biyam bellamtho naivedyam chesi devudi daggara petti tenkaya kotti pillalaku ring tho 3 sarlu ala pettali anthe.mana sakthi koddi nee eshtam bangaru ginne spoon ani am ledu neeveshtam kani kottavi kavali evaina spoon ginne glass anthe vinayakunni anukoni pillalaku pettandi anthe

  • @KathiSuri-r7c
    @KathiSuri-r7c 3 часа назад +2

    Really ur. 5 Kada raa nuv plastic spoons tho Pellalaku kakunda Pillalu produne Potharu Kada Adi teesukoni meru thinnadi Pillalaku deuvni prasadam pettandi

  • @arogyachitra3166
    @arogyachitra3166 Час назад +1

    Pillalu ni koncham kindana vadalali vallani ekkuva ethokokonda freega unchali

  • @mallikarjunnayak5732
    @mallikarjunnayak5732 3 часа назад +2

    See in you tube only.. 😂

  • @geethav1568
    @geethav1568 2 часа назад +1

    Kotha ring❤❤ chalu sweet pongal chesi prasadam devini petti tharvatha pillalaki pettanfi chalu

  • @ArunaMogili-qc8yy
    @ArunaMogili-qc8yy 2 часа назад +1

    Anna comments iethy okkokkaru okkokkala cheptharu valla area ni batti so meru matram meku telisena panthulu garni adagandi adhi best ani anepistbundhi i think.

  • @healthytalks8168
    @healthytalks8168 Час назад

    Vendi ginni lo paramanam vandi first tandri tarwrata talli pedtarau andi..edurugu oka bhagwadgita book pen money pedtaru pakutu veli Edo okati petukuntaru...silver Bowl silver spoon

  • @mounikachappidi2124
    @mounikachappidi2124 3 часа назад +1

    Mena mamatho pettinchali anna mundhu latha valla brother ni rammanandi

  • @MIDDLECLASSAmmayeteluguvlogs
    @MIDDLECLASSAmmayeteluguvlogs 2 часа назад +2

    Ayuu😢😮

  • @Shailu1415
    @Shailu1415 2 часа назад

    Not need to gold silver Bowl spoon 🥣 silver glass paramanam chesi silver Bowl lo petti devvudi dhagarapetti Pooja chesi 1st paramanam thinipinchandi paramanam methaga unddali 6 months ki annaprasana chestaru palu belam pesara pappu rice kalipi paramanam cheyandi
    Annaprasana ayina tharuvatha uggu pettandi Leda Annam methaga vandi muddapappu neyya kalipi thinipinchandi

  • @mekaanji3093
    @mekaanji3093 Час назад +1

    Evadina comment pedite cheputho kodatanu jagratta

  • @BandariAnushaBandari
    @BandariAnushaBandari 3 часа назад +1

    Vendi bol vendi glass vendi spoon and paramannam new dress

  • @anjalisurya3740
    @anjalisurya3740 3 часа назад +1

    Vendi geeni gold ring tho peetalli bellam annam

  • @mounikachappidi2124
    @mounikachappidi2124 3 часа назад +1

    Anna first time nenu meeku msg chesthunna naaku 2kids unnaru

  • @cherry-talks
    @cherry-talks Час назад +2

    Ento e sodi

  • @Jessy45
    @Jessy45 Час назад

    అవన్నీ అవసరం లేదు బ్రో..
    చెప్పేవాళ్ళు చాలా చెప్తారు
    మనం అన్ని చేయలేము కదా..మామూలుగా అయితే వెండి గిన్నె ఒక స్పూన్ చాలు..బట్టలు ఎలాగో కొంటారు కదా అంతే. పరమాన్నం చేసి పెడతారు..అన్న ప్రాసనం అయ్యాక రోజు కొంచం celelac పెట్టొచ్చు.లేదంటే ఉగ్గు పెడతారు.అంటే జీడిపప్పు, బాదం,కందిపప్పు, పెసరప్పు, బియ్యం,గోధుమలు ఇలా అన్ని పప్పులు సమానం గా వేసి పౌడర్ చేస్తారు.అది పాలల్లో వేసి కాస్త ఉడికించి చిక్కగా అయ్యాక పెట్టాలి రోజు

  • @sravaniupputalla9509
    @sravaniupputalla9509 2 часа назад

    Pillalki ippudu enno month andi krishna garu??

  • @jaipandith9135
    @jaipandith9135 Час назад

    Pillalaku Annaprasana Aarava nelalo Aarava roju cheyaali.silver plate ,glass n spion unta saripotundi.

  • @aasrithasurya5249
    @aasrithasurya5249 Час назад +2

    Urai waste

  • @priyakanamarlapudi
    @priyakanamarlapudi Час назад

    Annaprasana 6 va nela or 9 na chestharu. Vendi bowl or plate is enough. Pongali chesi gudilo swami ki petti nyvedyam tharvatha gold ring tho pongali pettali. Anthe

  • @Raogariillu
    @Raogariillu 3 часа назад +1

    Anna prasana cheste roju annam tinipinchali

  • @SREETHAN999
    @SREETHAN999 3 часа назад +2

    Silver price ekkuva undi kada mana budget ni batti silver Bowl oka spoon unte chalu bellam Annam chesi gudilo Puja cheyinchandi proddatur shivalayam lo annaprasana Puja chestaru manchi roju navaratrulu kada gudilo pujarini adigi cheyinchandi kotta battalu pilalaku compulsory tesukondi vallekada bagundali

  • @lucky_lakshya
    @lucky_lakshya 3 часа назад

    Papaki 5 month lopolo annaprasanna cheyali..Babu ki 6 months 6 days ki cheyali vendi bowl,glass,spoon..teskondi..ayya Puja chesi pillalaki thinipistaru...mena mama unte enka manchidi...motham process ayya cheptaru..ayya cheppina samlu list teskoni pondi...pathavi vesi teskovadam alantidem ledu kothavi ina teskovochu Leni vallu unna vatilone cheyochu..

  • @nanihemanani1504
    @nanihemanani1504 3 часа назад

    Vendi ginni vendi spoon theeskoni vendi glass theeskoni thinipiyandi ,pappu udakapetti thaantlo ghee mix chesi thinipiyandi anna chaalu

  • @padmavatireddy2442
    @padmavatireddy2442 2 часа назад +1

    మేనమామ తినిపీస్తారు

  • @chokarajuharitha3422
    @chokarajuharitha3422 2 часа назад

    Vendi ginne vendi spoon bellam Annam chesi pedatharu

  • @jaipandith9135
    @jaipandith9135 Час назад

    Memu Hyd lo ayithe bellam tho chesina chekkara pongali tinipistaamu .simple ga cheppali unte bellam tho chesina paramannam..

  • @nandininandu8821
    @nandininandu8821 4 часа назад

    Hi brother Krishna and Latha srinu anna meru poojari dhagera ku velli manchi roju adigi emi kavalo list istadu unna dhantlo chesukoni meku veelu ayite vendi ginne spoon tisukondi

  • @manusreeshorts1244
    @manusreeshorts1244 2 часа назад

    డబ్బుల కట్ట కూడా పెట్టండి డబ్బులు పట్టుకుంటే ధనం బాగా సంపాదిస్తుందని అంటారు బంగారం డబ్బులు భగవద్గీత కత్తి వెండి గిన్నెలో అన్నం ఇవి మెయిన్ పాప ముందు పెట్టేవి పక్కుంటూ వెళ్లి పట్టుకుంటది తర్వాత అన్నం తినిపియాలి అదే అన్నప్రాసన. అలా పూజ చేసి చేస్తేనే బాగుంటుంది అండి పంతులుతో ఒక లంగా జాకెట్ కుట్టిచ్చి ఏసి చేయించండి ఆడపిల్లలు కదా ముద్దుగా ఉంటుంది.

  • @ManiNooka
    @ManiNooka 2 часа назад +1

    Inka eam telusu anna meku 5mths lonene chestaeru pillaki daggra daggara 9 monts autundi evaru leru antunnru eam cuttupakkala vallu evaru chelpaleda meku me akka undhi kadha evaro ame cheppaleda panikimalina vedios anni pedtav elantivi adegedi teliyada nenu evaeiki comment pettaledu naku iddaru pillalu unnaru doctor daggariki vellinappudu kachitnga cheptaru eppudu pettali ani frist meru pillanu jagrathaga chusukondi migatavanni taravtha alochinchuduru kaani

  • @mekaanji3093
    @mekaanji3093 Час назад +2

    Nuvvu arjetuga videos cheyadam apey

  • @SuneejaAkhil
    @SuneejaAkhil Час назад

    Annam lo bellam vesi vandi steel ginne steel spoon chalu temple ki velli akada Anna prasanna chepinchandi ...chalu.vendi bangaram avasaram ledhu ok

  • @ravalivallakati8543
    @ravalivallakati8543 3 часа назад +4

    Me vodina vasthundi annaru kada vacchinda raleda

  • @Ryallifamily
    @Ryallifamily 2 часа назад

    ఇపుడు బంగారం అవసరం లేదు పప్పులు వేపించి పొడిచేసి ఉడకపెట్టి మూడు రోజులు తరువాత నుండి పెట్టాలి లేకపోతె బియ్యము పప్పు మెత్తగా ఉడకపెట్టి పెట్టండి లతమ్మ ఒకపుటీ పెట్టాలి రోజు ఎవరు తెచ్చారు అనికాదు కొత్త బట్టలు ఉంటెసరిపోద్ది

  • @gangadevidilipkumar8994
    @gangadevidilipkumar8994 2 часа назад

    Vendi ginalu vendi spoon nd vendi glass thisukoni temple ki vealli cheapiyandi bellam anam methaga odi meana mama cheathula midhiga thinapeatali anna

  • @pedhalugalaanjaleena6046
    @pedhalugalaanjaleena6046 Час назад

    Vendi bowl vendi spoon v glass.

  • @gowthamivariganji3124
    @gowthamivariganji3124 2 часа назад +1

    బంగారు స్ఫూనా. ...🤨🙄🤦‍♀️

  • @jayalakshmipatri9217
    @jayalakshmipatri9217 14 минут назад

    ఆరోజు పొంగలి చేసి దేవునికి చూపించి 3సారులు తినిపించాలి

  • @DurgaDurga-gy8dc
    @DurgaDurga-gy8dc 2 часа назад

    Temple

  • @sudharanipasala380
    @sudharanipasala380 7 минут назад +1

    Orinee yasalooo

  • @DurgaDurga-gy8dc
    @DurgaDurga-gy8dc 2 часа назад

    Vending when the glass when the school

  • @pravallikak891
    @pravallikak891 3 часа назад

    Vendi glass vendi spoon vendi ginni bellam Annam chasi pattamdi Anna

  • @mounikachappidi2124
    @mounikachappidi2124 3 часа назад

    No anna only silver thesukovali

  • @jayalaxmim9294
    @jayalaxmim9294 3 часа назад +1

    🙏🙏🙏🙏🙏

  • @sravaniravirala3525
    @sravaniravirala3525 2 часа назад

    Baby girl aytey 5 months 5 days ki annaprasana chestharu baby boy ki aytey 6 months 6 days ki chestharuari iddaru twins kabatti eppudu chesina iddariki okesari cheyali....evi dress ayna parvaledhu okaru pettina battalu ayna parvaledhu kani kothavi vesthey saripothadi... morning lechi thala sanam chesi vallakichepinchi puja cheskoni bellam tho annam prasadham sweet chesi devudiki first kodhiga petti vere koddiga ginnalelo adhi vendidhyna bangaramyna ledha votti steel bowl ayna mana anukulam paristhithi ni batti dhanlo vesi vallaki oka bagaram ungaram tho sweet chinnaga notiki bangaram sweet rendu notlo thagile laga 3 times thallidandrulu iddaru thinipinchali.....ahhh tharvatha kindha oka chapa leda oka batta ayna parichi anniii pettali sweet,book,dabbulu,gold,pen ala emyna pettali m pattukuntara chudali antheyy ika tharvatha miru daily uggu,cerelac pettali

  • @HomeIot-b6r
    @HomeIot-b6r Час назад

    ivae chaavu theli thetalu ante. mik telsina oorilo oka 10 members nu adgithe okkakokkaru okkola chebthunnaru ani feel ainodivi. ikkada comments lo 1000 mandi okkola chebtharu. appudem chesthav.

  • @pallavimajeti3630
    @pallavimajeti3630 Час назад

    9th,or 11month,3 yr chevellu kuttichi gundu chepustaru