Sirivennela Seetharama Sastry Open Heart With RK | Season:1 - Episode:194 | 28.07.2013

Поделиться
HTML-код
  • Опубликовано: 12 сен 2024
  • Sirivennela Seetharama Sastry Open Heart With RK | Season:1 - Episode:194 | 28.07.2013
    #SirivennelaSeetharamaSastry #RK #OpenHeart #ABN
    Open Heart with RK. Number one talk show that captivated the minds of Telugu people. Most Wanted Show hosted by Seasoned Journalist Vemur Radhakrishna. Marathon Entertainment Open Heart with RK, with its top politicians, colorful celebrities and top professionals in various fields. Direct questions, hot conversations, vacation fun Open heart specialties. Over 400 episodes of entertainment are owned by Open Heart with RK. Copyright @ ABN Andhrajyothy.
    For More Season,episodes and Latest OHRK Interviews
    SUBSCRIBE: bit.ly/3uibd1u
    Like us on Facebook: / ​
    Follow us on Twitter: / abntelugutv​
    Follow us on ABN Web Portal: www.andhrajyot...
    ABN App Links:
    App store: apple.co/2GfnKMt​
    Play Store: bit.ly/2Lrb09Q

Комментарии • 30

  • @MrKrazyKK
    @MrKrazyKK 2 года назад +10

    అదే చెబుతున్నా ... అంటూ చాలా చెప్పారు అర్కె గారు. మధ్యలో ఆ మహా పండితుడికి కాస్త మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు

  • @kmrcreativeworks2445
    @kmrcreativeworks2445 3 года назад +33

    పగలంతా పవళించే పరిశోధకుడు
    రాత్రయితే రాతల్లో రాక్షసుడు
    మేధస్సులో మేరు నగం
    సాహితీ తపస్సు నిత్యం ఆయనకో భోగం
    తెలుగు సినీజగత్తులో "సిరివెన్నెల"గా ఉదయించి
    తెలుగు సినీ సాహిత్యానికి "శృతిలయలు" అందించి
    తెలుగు సినీ సంస్కృతిని "స్వర్ణకమలం"తో అలంకరించిన కవికర్ణుడు
    భారతంలో ఆ కర్ణుడికి కవచ కుండలాలు
    సారస్వతంలో ఈ కర్ణుడికి కవన కుండలాలు
    జన్మతః వచ్చినవే
    శ్రీశ్రీ కలంలో అభ్యుదయం సిరివెన్నెల కలంలో ఒక ప్రళయం
    సినారె భాషలోని సరళత్వం
    సిరివెన్నెల భావాల్లో సహజత్వం
    కృష్ణశాస్త్రి పలికించే భావకవిత్వం
    సాహితీ తృష్ణ మొత్తం తీర్చే సిరితత్వం వెన్నెల సత్వం
    సమాజాన్ని సరిచేసే సాహిత్య విలువలు
    సిరివెన్నెల కొలనులో విరిసే కలువలు
    ఆహ్లాదాన్ని అందించడమే కాదు
    అన్యాయాన్ని ఎదిరించడం కూడా కవికొక బాధ్యత అని
    నమ్మిన కల సైనికుడు
    ప్రేమికుల విరహ గీతాలు
    శ్రామికుల తరహా భావాలు
    ఏవైనా సరే ముందు ఆ పాత్రల్ని తను ఆవహిస్తారు
    ఆ పై ప్రజలంతా ఆ భావాల్ని తాము ఆస్వాదిస్తారు
    మనకు దొరికిన మణిపూస
    ఆంధ్ర కవనానికి ఆశా శ్వాసా
    సీతారామ శాస్త్రి గారికి
    అభిమాని
    కృష్ణ మంగారావు
    అందిస్తున్న
    చిరువన్నెల కవిత

    • @BhanuSriChaturvedula
      @BhanuSriChaturvedula 2 года назад +2

      Chaalaa baaga raasaru andi

    • @kmrcreativeworks2445
      @kmrcreativeworks2445 2 года назад

      @@BhanuSriChaturvedula
      ధన్యవాదాలు 🙏

    • @ramanarayanamurthygurazada7749
      @ramanarayanamurthygurazada7749 2 года назад +1

      Sir your tribute to Sri Serivennala Sitarama Sastry Garu Is simply excellent,uniquely , analytical and apt ! Krishna M Rao garu ! You seem to me as a gifted in Telugu language & literary expression! you are worthy of this appreciation! Keep practicing & honing your
      literary gift you wil be definitely be a great poet
      writer in Telugu language 👍👍💐❤️

    • @kmrcreativeworks2445
      @kmrcreativeworks2445 2 года назад

      @@ramanarayanamurthygurazada7749
      Sir... it means a lot to me
      🙏🙏🙏
      Really so glad to receive such a great, heart felt compliment ...
      Can't thank enough..
      Thanks for your wishes

    • @m.gfoundation9172
      @m.gfoundation9172 2 года назад +2

      Exllent

  • @sundaresam
    @sundaresam 3 года назад +19

    ఏపాటలోనూ అశ్లీలత లేదు .
    అవకాశాల కోసం విలువలతో రాజీ పడలేదు.
    ఏ పాట విన్నా అయన ముద్ర ప్రస్ఫుటం.

  • @sri_nivas
    @sri_nivas 3 года назад +6

    ఎందరో మహానుభావులు🙏

  • @hinduunity8016
    @hinduunity8016 3 года назад +7

    అతని లోని జ్ఞానాన్నీ, అనుభవాలను గమనించండి.

  • @Knkteja1897
    @Knkteja1897 2 года назад +3

    Universality ❤️❤️

  • @pavanirajkitchenvlogs3261
    @pavanirajkitchenvlogs3261 2 года назад +2

    🙏

  • @srinivasjagiri2813
    @srinivasjagiri2813 2 года назад +2

    Very nice

  • @venkatnaidu444
    @venkatnaidu444 2 года назад +2

    Super

  • @santhoshkondaparthi6273
    @santhoshkondaparthi6273 3 года назад +13

    సినీ ప్రపంచపు సాహిత్య చక్రవర్తి సిరివెన్నెల 💐🙏

  • @sundaresam
    @sundaresam 3 года назад +4

    మహాకవి తనలోని వెలుగును తనలోనే దాచుకోవాల్సిన కాలం వచ్చింది. ఆయన వైదుష్యాన్ని ఉపయోగించుకునే పరిస్థితుల్లో పరిశ్రమ లేదు...

  • @narsingkaya5556
    @narsingkaya5556 3 года назад +5

    Rushi gaaru

  • @TheTamraparni
    @TheTamraparni 3 года назад +1

    True.

  • @srikanthchilakamarri9957
    @srikanthchilakamarri9957 2 года назад +1

    O mahaanubaava, Mee paata, maata andariki spoorthi...

  • @sabavathkalyannaik111
    @sabavathkalyannaik111 Год назад +1

    సినీ ప్రపంచపు సాహిత్య చక్రవర్తి సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు🙏
    సాహిత్యంలో నాకు మార్గదర్శకాలు చేసిన వ్యక్తి సార్ సిరివెన్నెల గారు

  • @blakhart
    @blakhart 10 месяцев назад +1

    🖤 🙏🏽

  • @madhumandli
    @madhumandli Год назад +1

    నిగ్గదీసి అడుగు పాడింది spb గారు

  • @bayyanaveenyadav3087
    @bayyanaveenyadav3087 2 года назад +2

    Maharishi 💐🙏

  • @mr.introvert1444
    @mr.introvert1444 2 года назад +4

    Sahityam ki care of adresss

  • @gangadharamg9469
    @gangadharamg9469 2 года назад

    8:09.బ్రతకటం ఒక కర్తవ్యంగా బోధపడుతుందేమో అంటూ అలా నవ్వుతాడేమిటి సీతారామ శాస్త్రి ? ఇది నవ్వే విషయమా? నవ్వెట్లా వచ్చింది అతనికి ?

  • @raghuramaiahkareti3314
    @raghuramaiahkareti3314 3 года назад

    Nee vekili navvu commentary chastunnamuraa babu