YS Sharmila - Good to this World
HTML-код
- Опубликовано: 7 май 2018
- YS. Sharmila Gospel message at Nandyala Crusade 29.04.2018
యేసు మన పాపములను దొషములను తాను తీసుకొని నీతిని క్షమాపనను మనకు ఇచ్చారు ఇదే సువార్త
1 యోహాను - 1 John 4 : 18
There is no fear in love; but perfect love casteth out fear: because fear hath torment. He that feareth is not made perfect in love.
ప్రేమలో భయముండదు; అంతేకాదు; పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్లగొట్టును; భయము దండనతో కూడినది; భయపడువాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడినవాడు కాడు.
హెబ్రీయులకు - Hebrews 9 : 22
మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులును రక్తముచేత శుద్ధిచేయబడుననియు, రక్తము చిందింపకుండ పాప క్షమాపణ కలుగదనియు సామాన్యముగా చెప్పవచ్చును.
And almost all things are by the law purged with blood, and without shedding of blood is no remission.
1 పేతురు - 1 Peter 1 : 18, 19
పితృపారంపర్యమైన మీ వ్యర్థప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారములవంటి క్షయ వస్తువులచేత మీరు విమోచింపబడలేదుగాని, అమూల్యమైన రక్తముచేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొఱ్ఱపిల్లవంటి క్రీస్తు రక్తముచేత, విమోచింపబడితిరని మీరెరుగుదురు గదా
For ye know that ye were not redeemed with corruptible things, such as silver and gold, from your vain way of living which ye received by tradition from your fathers, but with the precious blood of Christ, as of a lamb without blemish and without spot,
రోమీయులకు - Romans 5 : 8
అయితే దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు; ఎట్లనగా మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను.
But God commendeth His love toward us in that, while we were yet sinners, Christ died for us.
For the Latest Resources, Visit www.broanilkuma...
Copy Rights Reserved @AnilWordEvangelism.