MVN.KASYAP : 7 వేల కోట్ల అప్పు తీర్చిన..? | Money Management | Money Media

Поделиться
HTML-код
  • Опубликовано: 1 окт 2024
  • #moneymedia #moneymanagement #millionairemoneymantra
    Watch : MVN.KASYAP : 7 వేల కోట్ల అప్పు తీర్చిన..? | Money Management | Money Media
    Money Media is one of the Reputed Telugu RUclips channels where you can find can find Money Making Ideas with the help of Spiritual Mantras and Divine Concepts from Spirituals Gurus and Ancient Vedas.
    We make Educational Videos on Money in our Telugu Language and Making our Viewers acknowledgeable in Money Earning Methods, Money Management, and Money Saving Methods etc to become Rich faster
    We Money Media have a Count of 1 Lakh+ Subscribers Count and we are Growing Every Day - Thank you for All for your Love and Support
    Hope Your Enjoying Our Content
    Subscribe Our Channel - Money Media
    #moneymedia #earnmoney #moneyearning #emoney2021

Комментарии • 451

  • @pshankar7281
    @pshankar7281 2 года назад +24

    Tq sir మీ లాంటి వారు ఈ దేశానికి చాలా అవసరం

  • @R.A.KISHOREKUMARRamagiri-gq3xc
    @R.A.KISHOREKUMARRamagiri-gq3xc Месяц назад +2

    Super fantastic excellent thank you thank you guruvu garu thats why i love you guruvu garu wonderfull motivator speaker susiding killer totaly you are also devudu no doubt...

  • @ravisankararao2949
    @ravisankararao2949 2 года назад +4

    నాకు రుణ విముక్తి కలిగించే సలహాలు కావాలి దయచేసి ఫ్రీ అఫ్ కాస్ట్ లో

  • @bigfanofme_offical2836
    @bigfanofme_offical2836 Год назад +2

    ,scientifically గా ప్రాక్టికల్ గా kasyap గారు చెప్పేది నిజం ,అతను చెపెధనికి సెన్స్ కి ఎం సంబంధం అంటే ఖచ్చితంగా సైన్స్ గురించి theleyali నా కు మొత్తం తెలుసు అని చెప్పాను. కాని 60-70% తెలుసు కాని ఇంక తెలుసుకోవాలి నాకు హా నమ్మకం నాలో వుందీ ...do understand, Don't Miss understand.....

  • @MoneyMantraTelugu
    @MoneyMantraTelugu 2 года назад +5

    Kashyap గారు చాలా మంచి విషయాలు చెప్తున్నారు. మీకు ధన్యవాదాలు

  • @varunakumari2392
    @varunakumari2392 2 года назад +5

    తనను తాను నమ్మారు.తనను employees నమ్మారు. లేడీ కి పవర్ ఇస్తే అద్భుతాలు సృష్టిస్తున్న అనేక రియల్ స్టోరీస్ వింట్టున్నాము. కానీ మా జాయింట్ ఫ్యామిలీ లో అబిలిటీ ఉన్నా లేడీ నీ కాక పతనం చేసే వారి కి ఇంపార్టెన్స్ ఇచ్చి 2016 లో 4 Cr ఉన్న అప్పు ని నేడు 34 Cr చేసి మా చేతులు కట్టేశారు.కారణం మేము ఆడ వారము .మెట్టి నిట్టి ఆస్తులకు women కి హక్కులు లేవు కదా.చేతులు కట్టుకొని కూర్చో పెట్టీ మరీ నరకం చూపుతూ అప్పులు వేస్తున్నారు.మా అభిలిటీ నీ తిట్టలా,వారి చేతకాని తనం కు భరించాలా. Women గా పుడితే ఏ హక్కులు ఉండ్డవా

  • @saikrishnad1132
    @saikrishnad1132 2 года назад +1

    సార్ అది బిజినెస్ సార్ కస్టమర్ కి ఏదైనా వస్తువు కావాలనుకుంటే పర్చేస్ చేస్తారు ట్రిక్ ఉపయోగించిన ఉపయోగించక పోయిన బిజినెస్ జరుగుతుంది అయితే రైతులకు ఒక ట్రిక్ చెప్పండి సార్. వేల కోట్ల అప్పు లేకపోయినా లక్షల్లో అప్పు తీర్చుకుంటారు

  • @khd9news174
    @khd9news174 2 года назад +23

    అద్భుతమైన వీడియో చూసాను ఇన్స్పైర్ అయ్యాను థాంక్యూ అండి 🙏

  • @mattampadmavathi8717
    @mattampadmavathi8717 2 года назад +3

    M.V.N KASYAP SIR NAMMAKAM ANTHA GOPPADO MATALLO CHAPPALENU.ANTHA ADBUTHAMGA VIVARINCHARU. IAM MAHESHWARI NAKU ME CLASS KI RAVALANUDHI.VASTHANANE NAMMAKAM NALO UNDHI.TQ SIR

  • @revatimadas7288
    @revatimadas7288 2 года назад +102

    చాలా చాలా బాగా చెప్పారు సార్ కృతజ్ఞతలు సార్ మీకు చాలా చాలా కృతజ్ఞతలు 👍🏼👌

  • @bhanunayak3143
    @bhanunayak3143 2 месяца назад +3

    ఆతని వెనుకాల ఉన్న అమే ఇప్పుడు ముందుకు వచ్చింది.. అది గొప్ప విషయం❤❤❤

  • @moviemasti2000
    @moviemasti2000 2 года назад +3

    ఇదంతా వింటుంటే నాకు బాహుబలి డైలాగ్ గుర్తుకొస్తుంది
    నాతో వచ్చేది ఎవరు
    నాతో సచ్చేది ఎవరు
    మరణాన్ని జయించి నాతో బతికేది ఎవరు

  • @ravisankararao2949
    @ravisankararao2949 2 года назад +3

    బెస్ట్ స్పీచ్ ఫర్ మి నాకు బాగానే ధైర్యం కలిగించారు

  • @varalakshmi2037
    @varalakshmi2037 2 года назад +6

    చాలా ఇంప్రెస్ అయ్యాను సార్ చాలా బాగా చెప్పారు సార్ థాంక్యూ

  • @balajivenkateswara1844
    @balajivenkateswara1844 2 года назад +27

    Thank you Sir for your motivation speech.

  • @prasadalapati6270
    @prasadalapati6270 2 года назад +1

    Nuvvu, nee surhini aapu brother. Raitu ni minchina pressure teeskune person ee world lo evaru undaru. Nee inti prakka raitu kanpinchadu. Panta vestadu, potundi, appu migilindi. Marla vestadu rate undadu. Appu migilindi. Marla vestadu. He is a legend

  • @subramanyamraju4413
    @subramanyamraju4413 2 года назад +14

    Kasayap గారూ దయవుంచి టీవీ, మొబైల్ లు ఫ్యామిలీ లు నాశనము అవుతున్నాయి. అన్నము చేసేదానికి కూడా టైం లేదు. చేసే కర్రీస్ కూడా టేస్ట్ లేవు. ఏమి మాట్లాడిన డబ్బులు లు తో కంపేర్ చేసుతున్నారు. మీరు కొత్త వీడియోస్ చేయండి

    • @jayalakshmims2582
      @jayalakshmims2582 2 года назад +1

      Kasyapgaru thankyou for your examples

    • @yelaganipushpalatha9663
      @yelaganipushpalatha9663 2 года назад

      Sir first ofall you are sooo smart your valuable words very amazing thanku thanku

  • @venkataramanaiahn2639
    @venkataramanaiahn2639 2 года назад +7

    All power is with in you, you can do anything and everything good, believe in that, _SWAMI VIVEKANANDA GARU SAYS.....

  • @nvennela5048
    @nvennela5048 2 года назад +25

    సోది సుత్తి లేకుండా చెప్తున్నందుకు... 🙏🙏🙏that is science... This life....

  • @svssraoifb3119
    @svssraoifb3119 2 года назад +2

    Cheppasaaniki bagundi, down fall aiena prathi vaadiki edi varthinchadu luck kuda vundaali e desamlo cross multi million company lu vunnai complete loss avi yenduku success avvaledu, country lo every person 100℅ success avvadu , life lo success avvadaniki chala factors panichesthai, just tea sale chesina person pm avithe mari gold ,diamond sale chesinolu yem avutaaru

  • @bhimasettivasudevarao7518
    @bhimasettivasudevarao7518 2 года назад +20

    మీరు చాలా బాగా చెప్పారు thank you very much

  • @saikrishnakantamani8291
    @saikrishnakantamani8291 Год назад +3

    ట్రెజర్ లో ఉన్నప్పుడు శత్రవులెవరో మిత్రులెవరో తెలుస్తుంది. ఎక్సలెంట్ వీడియో 💐👍

  • @pittalaramprasad9443
    @pittalaramprasad9443 2 года назад +41

    THANK YOU SIR FOR YOUR MOTIVATION SPEECH

  • @spandanapatha6678
    @spandanapatha6678 2 года назад +13

    Wonderfully explained. Every word you speak is so powerful in changing attitude of life which eventually changes the realities of life. I appreciate.

  • @Srikanth-do2cm
    @Srikanth-do2cm 2 года назад +20

    నిజంగా అద్భుతం సార్🤝👏👏👏

  • @rameshsubbarao2499
    @rameshsubbarao2499 2 года назад +3

    నాగరాజుగారు కోడిగుడ్డు సార్ చూపించినట్టు ఉంచితే ఏనుగు ఎక్కినా పగలదు

  • @mallalatanavijaykumar3213
    @mallalatanavijaykumar3213 2 года назад +15

    Very good, excellent sir, ప్రతి మగాడి విజయం వెనక ఆడది ఉంటుందనే విషయాన్ని, అలాగే ప్రసర్స్ వచ్చినప్పుడు ఎలా తట్టుకుని నిలబడాలి అనేదాని గురించి చాలా బాగా చెప్పారు, థాంక్యూ సో మచ్ సార్, థాంక్యూ

  • @9342447464
    @9342447464 2 года назад +10

    excellent sir no words yo describe you.. the speech and program will make so many mindset change and live successful life

  • @subramanyamraju4413
    @subramanyamraju4413 2 года назад +2

    అంతరి స్త్రీ లకు చెప్పండి సార్, చిన్న చిన్న వాటికీ చిరాకు పడి భర్తలను బాత్ రూమ్ లో mug గా చూసుతునారు.

  • @Praneethpamarbanjara1233
    @Praneethpamarbanjara1233 2 года назад +1

    Dinikanna mundu maku telosoi egg 🥚 matter

  • @MaheshKumar-ic4uw
    @MaheshKumar-ic4uw 2 года назад +8

    Good motivation video sir 👌👌
    Thank you so much sir 👏👏💐💐

  • @solomonpossible
    @solomonpossible 2 года назад +10

    Excellent presentation well illustrated nicely Highlighted and superb narration

  • @nanduriramatulasamma6251
    @nanduriramatulasamma6251 2 года назад +6

    ముందు మీ ఇద్దరి నవ్వు బావుంది వివరించే విధానం బావుంది

  • @satyaniketh343
    @satyaniketh343 2 года назад +4

    Great Motivational Vedio. Got Valuable Information Sir👍🤝😀👏👏👏

  • @rajupalakurthi1605
    @rajupalakurthi1605 2 года назад +8

    Excellent motivation sir Thank u so much sir🤝🤝🙏🙏

  • @mangalagiribalaraju7711
    @mangalagiribalaraju7711 2 года назад +6

    Good morning
    Nagaraju sir
    Nice video once again thank you kashyap sir very motivation ,and thinking skills in your words.

  • @NaveenKumar-ry5bz
    @NaveenKumar-ry5bz 2 года назад +1

    ఎలా తీర్చాగలిగింది అది కూడా చెప్పు

  • @ashokkumar-hs4zp
    @ashokkumar-hs4zp 2 года назад +13

    A very good speech, Sir. Thank you very much.

  • @vangaakkireddy4223
    @vangaakkireddy4223 2 года назад +6

    Super message for youth Kasyap sir, she had more confidence about Business sir .

  • @nareshnayini4715
    @nareshnayini4715 2 года назад +3

    Wonderful Women in the World TQ Nature thanks to Universe

  • @jaanuhny7543
    @jaanuhny7543 2 года назад +7

    Good motivation speech thank you so much sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rameshchk7050
    @rameshchk7050 2 года назад +4

    Good explanation sir goose bumps vastunnayi sir great women we appreciate her sir🙏🙏🙏🙌🙌🙌

  • @gallaanuradha6289
    @gallaanuradha6289 2 года назад +6

    Thank you for your speech please bless us. All good for you

  • @n.d.prasadreddy37
    @n.d.prasadreddy37 2 года назад +1

    100 kg wait also sturdy

  • @Goodnature1990
    @Goodnature1990 2 года назад +15

    🙏కృతజ్ఞతలు సార్ చాలా బాగా చెప్పారు 🙏🌹

  • @gadumurep
    @gadumurep 2 года назад +4

    చాలా క్లియర్ గా ఎక్సప్లయిన్ చేశారు.... థాంక్స్ సర్

  • @sailajakumari7655
    @sailajakumari7655 Год назад

    ఎలా. ?ఏవరుఇస్తారు? మాకుఅంతవద్దులేండిఒక 10,00000చాలు ఇస్తారామరి

  • @drm.yugandharudu1418
    @drm.yugandharudu1418 2 года назад +2

    Good morning sir, Regarding your words , I am appreciating sir it is very motivational speech, thank you somuch.

  • @dharmareddy1779
    @dharmareddy1779 2 года назад

    Sar మిమల్ని కించపర్చాము అనుకోవద్దు గుడ్డును నిలపెడితే ఏనుగు ఎక్కితోకిన పగలదు ఇది మనపెద్దలు చెప్పేవారు

  • @mahaboobpasha3076
    @mahaboobpasha3076 2 года назад +2

    Meeru movie lo villan ga baaga set avutaru.... exlent dilogue delivery...👍

  • @bolleanand4321
    @bolleanand4321 2 года назад

    చాలా బాగా చెప్పారు కానీ ఏదో మిస్ అయింది అనిపిస్తుంది మీరేదైతే ప్రెజర్ వీడియో చేశారు ప్రేజర్ మిస్సయింది

  • @kranthy-...2950
    @kranthy-...2950 2 года назад +5

    FULLY ENERGETIC TALKS....... 👌👌👌👌

  • @Canada558
    @Canada558 2 года назад +6

    ఒక గుడ్డు ఒక కప్పు వాటర్ బోటిల్ ఒక సూట్ వేసుకొని కొంచెం గట్టిగా ఓవర్ యాక్షన్ చేస్తూ చెపితే అది మోటివేషన్ అనుకోకండి ..Mr కశ్యప్ బిజినెస్ చేస్తున్నాడు ...ఎందుకంటే. మాళవిక హెగ్డే 7000 కోట్లు అప్పు తీర్చింది అని చెప్పారు కదా ...ఇది ఫేక్ న్యూస్... కశ్యప్ అనే అతనికి ఫేక్ న్యూస్ ఏదో రియల్ న్యూస్ ఏదో కూడా తెలియదు ఫేక్ న్యూస్ ని పట్టుకొని ఆయన యూజ్ చేస్తున్నాడు ....అందరూ సూపర్ సూపర్ అని కామెంట్స్ పెట్టారు ...7000 కోట్లు అప్పు తీర్చలేదు కశ్యప్ కి నాలెడ్జ్ లేదు ...ఫేక్ న్యూస్ నీఆయన వాడుకుంటున్నాడు ..డ్రెస్సింగ్ తో ఆయన వాక్చాతుర్యం తో మనల్ని బుట్టలో వేస్తున్నాడు .... అంతే

    • @motivationworld3083
      @motivationworld3083 2 года назад

      It's true she is push-up business build fanance economy

    • @edigasekhargoud896
      @edigasekhargoud896 2 года назад

      ఇది రియల్గా జరిగింది, జరుగుతుంది

    • @vanamalavckcahry7287
      @vanamalavckcahry7287 2 года назад

      Yedo oka ... yedaina Cheyachhu ani cheppadu.kada..manam yedaina chesi chupiddam kada sir..nenu miru cheppalenidi.. motivational speech Echharu..

    • @saggamvenkatesham6073
      @saggamvenkatesham6073 Год назад

      అరె ప్పగల్ సార్ చెప్పే దాంట్లో చాలా నిజం వుంది. నీకేమిండిరా పాగల్ ,ఉదాహరణ గావడితే తప్పెముందిరా పాగల్

    • @Canada558
      @Canada558 Год назад

      @@saggamvenkatesham6073 ఏందిరా ఇప్పుడే నిద్ర లేచావా మైండ్ దొబ్బిందా...నీ లాంటి పాగల్ గాల్ల వల్లే పిచ్చి వీడియోస్ అని వస్తున్నాయ్ ... గొఱ్ఱె ల మంద లాగా ఎగబడి చూసే నీలాంటి వాళ్ళకి బాగా నచ్చుతాయి ఎందుకంటే మీకు మైండ్ దొబ్బింది కదా ...వెళ్లి వాడి దగ్గర జాయిన్ అవ్వు ...

  • @GMP194
    @GMP194 2 года назад +1

    Malavika garini kuda koncham introduce chesthara please🙏

  • @rxhuntergaming1000
    @rxhuntergaming1000 2 года назад +3

    Thank you so much sir 👍❤️🙏🙏 thankyou so much Nagaraj sir 🙏❤️🙏

  • @shaikrahamatulla8757
    @shaikrahamatulla8757 2 года назад +1

    పిరికి పందల్లగ పారి పోయారు యదవలు super 👌

  • @haripriyam9577
    @haripriyam9577 2 года назад +2

    Direct ga point chebutharù thanku sir thanku bro

  • @nareshrupankaka2458
    @nareshrupankaka2458 20 дней назад

    7K crores ni cheppina Sir theerchi chepthe baguntadhi...cheppadam easy!

  • @puramankoos4711
    @puramankoos4711 2 года назад +1

    Super sir chala baga cheyparu,🙏🙏🙏🙏🙏🙏

  • @hanumanthareddy690
    @hanumanthareddy690 2 года назад +1

    Sir I love u 😘

  • @bhaskarvattipally6851
    @bhaskarvattipally6851 2 года назад +1

    అక్కడ ఉన్న ఆస్తి అమ్మితే అది గొప్ప కాదు

  • @gayatri250
    @gayatri250 12 дней назад

    Ento... Atanu bratiki unnappude idea icchi undalsindi.

  • @ask10june
    @ask10june 2 года назад +6

    Pressure handle cheste Treasure create aithadi - Thank you so much Sir 👏🙌✨🌟🌟🌟💫😇⭐

  • @anandkumar-uo7ie
    @anandkumar-uo7ie 2 года назад +1

    THANK YOU SIR FOR YOUR MOTIVATION SPEECH

  • @sgcrazys9344
    @sgcrazys9344 Год назад

    Nuvvu cheppintha matraana ma appulu teerutaaya 🙏 swamy cheppedhi maanuko

  • @padmasrinulotha4370
    @padmasrinulotha4370 2 года назад +3

    చాలా చాలా చాలా బాగుంది. 🤝👍

  • @ramjin7084
    @ramjin7084 2 года назад +3

    Exlent motivation for the pressure life. 🤝🤝🌹🌹

  • @sachinkuntnur7987
    @sachinkuntnur7987 2 года назад

    Dey Nagaraju overaction chestunnav ntra overaction 😐

  • @madhavipulagam8874
    @madhavipulagam8874 2 года назад

    Aa chinna trick mere use chesi Vela kotlu sampadinchochhu kadaa

  • @skoteswarrao5885
    @skoteswarrao5885 2 года назад +2

    Thank you for making this video sir,❤️

  • @padmavati872
    @padmavati872 2 года назад +2

    Jagen ki chapandi

  • @nareshrupankaka2458
    @nareshrupankaka2458 20 дней назад

    Woman who cleared 7K crores nover going to motivate anyone. It's her situation to face.

  • @ravalikona6110
    @ravalikona6110 2 года назад +1

    Excellent ga cheparu sir thanks sir

  • @gopalreddygajjala6095
    @gopalreddygajjala6095 2 года назад +11

    Great very great person Malavika garu:: hats off 🌹🌹

  • @mohammedghouse8454
    @mohammedghouse8454 2 года назад

    your great bro e video chusi ni fan aepoya

  • @prathapranapangu9837
    @prathapranapangu9837 2 года назад

    తక్కువ టైం తీసుకుంటే చాలా మంచిది లాగ్ చేస్తే చూడాలని ఉండదు

    • @born2kill117
      @born2kill117 2 года назад

      Appudu 2x lo petti choodu video

  • @madhavarayasarmap7168
    @madhavarayasarmap7168 2 года назад

    Money mantra అనేమాట కాశ్యప్ గారి వీడియోలకు సూటబుల్ కాదండీ. మంత్రం అనేపదం యొక్క అర్ధం belief అనేపదంయోక్క భావాన్ని దెబ్బతీస్తుంది. నా ఉద్దేశం మంత్ర అనే పదం అవసరంలేదు.

  • @maheshmannekmm
    @maheshmannekmm 2 года назад

    Kashyap bro I'm from khammam mamillagudem i know u r also from khammam I saw so many times in my childhood...

  • @rajeshusha5485
    @rajeshusha5485 2 года назад +3

    Thank you so much sir your motivation speech

  • @sankar7522
    @sankar7522 2 года назад

    Sir naku challa appulu unnai present nanu challa appula badalo unna maximum patry lu ah hi ni bhi

  • @mdvyadav6369
    @mdvyadav6369 2 года назад +1

    సార్ చాలా బాగా చెప్పారు మీకు మా యొక్క కృతజ్ఞతలు సార్

  • @vangaakkireddy4223
    @vangaakkireddy4223 2 года назад +8

    Opportunity + Belief+ confidence level increased then money process and ability super ideas sir

  • @ShivaKumar-bk9dg
    @ShivaKumar-bk9dg 2 года назад +1

    Very nice Motivation words . Thank you so much .👌👍✌️🤗💐

  • @machine0013
    @machine0013 2 года назад +2

    Thank you Nagaraju .good message .

  • @ldpboys7756
    @ldpboys7756 2 года назад +1

    మీరు చెప్పే విధానం చాలా బాగుంది

  • @bangarama2105
    @bangarama2105 2 года назад

    తన హస్బెండ్ ఆమెకి చెప్పాడో లేదో తెలీదు కానీ, ఈ పనేదో ముందే చేస్తే ఆమెకి హస్బెండ్ ఉండేవాడని నా ఫీలింగ్.

  • @mangaiahregalla1465
    @mangaiahregalla1465 2 года назад +1

    Very good message👌👌 sir... Exellent 👍👍💐💐💐

  • @madhavisathuluri4023
    @madhavisathuluri4023 2 года назад +1

    Namaskaram sr. Chala bagunnadi. Me insipirashion.

  • @barmajaya8964
    @barmajaya8964 2 года назад +2

    Excellent sir and most usefui andi..

  • @ganeshthotaa8082
    @ganeshthotaa8082 2 года назад

    Chala emotional ga chepparugani. Meeru nijalu telsukovali. Yela thirchindho maku yendhuku annaruga. Adhe akkada logic. Ame ex. Cm s m krisha kuthuru (IT) thisukocharu. Athaniki yentha asthi undhi telusa? Bangalore lo yentha asthi undho telusa? Assalu yenni branch lu unnayo telusa sidharth garu unnappudu 5000+ eppudu 200+.

  • @ayyanagoud8076
    @ayyanagoud8076 2 года назад

    very nice kashyap.garu. when is next prograamme?

  • @RaajisVlogs_46
    @RaajisVlogs_46 2 года назад

    S chala Mandi ladies ni elany thakkuva chusi chustharu sir once okka sari a lady munduku vasathy stories ga cheppautaru Ani marichi potharu sir yanduku

  • @shivaji7402
    @shivaji7402 2 года назад +2

    Pressure+Treasure= meeru sir ,👌

  • @janardhanaraochandhavolu7105
    @janardhanaraochandhavolu7105 2 года назад +1

    చాలా బాగుంది సార్.
    Thanks

  • @prabhakarrudrarudra7782
    @prabhakarrudrarudra7782 2 года назад +1

    Thanks So much very good technology sir means Positive thinks Thanks to Suman TV

  • @Deeleep789
    @Deeleep789 2 года назад

    False unbelievable wife cleared it is fake

  • @ramsai5312
    @ramsai5312 2 года назад

    Hallo. Sir. Things tho. Solution chepeanta. Easy. Kadhu. Sir. Life

  • @ssaabroadofficial4031
    @ssaabroadofficial4031 2 года назад

    It's a fake cafe coffee day is still have more debt than Sidharth before

  • @shiyongkolvey8740
    @shiyongkolvey8740 2 года назад +1

    Thank you for your give me this confedance sir

  • @mannelokesh
    @mannelokesh 2 года назад +1

    Time waste ayindi😆