Senior Journalist Question to Sajjala Ramakrishna Reddy | 10TV Conclave AP Roadmap | AP Elections
HTML-код
- Опубликовано: 25 апр 2024
- Senior Journalist Question to Sajjala Ramakrishna Reddy | 10TV Conclave AP Roadmap | AP Elections | 10TV
#sajjalaramakrishnareddy #cmjagan #10tvconclave #apconclave #aproundup #10tv #vijayawada
►For Latest Updates Follow Our WhatsApp Channel
shorturl.at/fgqA9
Watch 10TV Live Updates : / @10tvnewstelugu
For More Updates
►Watch 10TV LIVE: ruclips.net/user/livebyG7EGw9NPs
►Visit our Website: 10tv.in/
For More Updates
►Subscribe to 10TV Entertainment: bit.ly/33F5oAz
►Subscribe to 10TV DIGITAL: bit.ly/3xcOzcn
►Subscribe to 10TV News Telugu: bit.ly/3liDOPM
►Subscribe to 10TV Agriculture: bit.ly/3lrB2rr
►Subscribe to 10TV Politics: bit.ly/3KSTTcp
►Subscribe to 10TV LIVE : bit.ly/30Nwe7M
►Like us on Facebook: / 10tvnewstelugu
►Follow us on Twitter:- / 10tvtelugunews
►Follow us On Instagram: bit.ly/3oK0AUu
►Follow us on Telegram :- t.me/tentvnews
10TV is one of the Largest Content producing Telugu News Channel in Telugu States. Its one of the leaders in the production and broadcasting of un-biased and comprehensive news.
10TV offers round the clock coverage of latest breaking news and unique mix of news bulletins, current affairs and Entertainment programmes.
10TV RUclips Channel offers Latest News from Telugu States, Politics, Entertainment, Health, Sports Lifestyle, Devotional, National News, International News and lot more.!
Stay tuned for all the breaking news in Telugu !
హాయ్,
10టీవీ యూట్యూబ్ చానల్‌కి స్వాగతం. 10టీవీలో ప్రసారమయ్యే కథనాలతో పాటు ఆసక్తికరమైన మరెన్నో అంశాలను 10టీవీ యూట్యూబ్ చానల్లో మీకు అందిస్తాం. మా వీడియోలలో మీకు నచ్చిన వాటిని మాకు తెలియజేయండి. అలాంటి మరిన్ని కథనాలను మీకు అందించేందుకు ప్రయత్నిస్తాం. నచ్చిన వీడియోలను మరింత మందికి షేర్ చేయండి. చానల్‌ను సబ్‌స్క్రైబ్ చేయడం మరిచిపోకండి. ధన్యవాదములు.!
Contact Us
Email: 10tv.vod@gmail.com
Whatsapp: +91 84980 92047
Thank You For Visiting.
Visit Again -Team 10Tv
పరదాల చాటున దాగుంనోళ్ళకి ప్రెస్ మీట్లు ఎం పెడతారు...
పరదాల చాటున అంటున్న జగన్ గారి మీటింగ్ చూశావా రా లంజకొడకా..ప్రజాలు ఏలా వస్తున్నారో
సజ్జల గారు చేతగాని సీఎం
సజ్జల గారు సూపర్ ప్రజలకు క్లారిటీ వుంది అని ఒప్పుకున్నారు...ప్రజలకు తెలుసు సిఎం గారు విలేకర్ల ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేరు అని..అందుకే నో ప్రెస్ మీట్
ప్రచారం కూడా ఆఫీసు నుండి చేయొచ్చు కదా...... ఎందుకు ఎండలో తిరగటం?
He is travelling in Ac bus only
ఒక్కొక్క నాయకునిది ఒక్కో తరహా అని చెప్పడం సరి కాదు..అలాగే కామెంట్లలో ప్రెస్ మీట్ పెట్టే దమ్ము లేదు అని కొంత మంది అంటున్నారు,అది కూడా కాదు... ప్రెస్ మీట్ లు పెట్టడం ప్రశ్నలని అహ్వానించడం,సమాధానాలు చెప్పడం ప్రజాస్వామ్యం లో చాలా అవసరం,లేకపోతే ప్రజాస్వామ్యానికి,రాచరికానికి తేడా ఏముంటుంది?
సూపర్ బ్రో
Miru bale cheparu, miru question vestru Sare ans chepadani ki telisundali kada.
Correct
గర్వం అహంకారం కొవ్వు ivvanni jagan ki pushkalangaa unnai
Yes Brother..
చేత కాక చెప్పటానికి చేయటానికి, భయటకు రాడు... సజ్జలకు ఏమి రాదు ఓట్టి దద్దమ్మ👎👎👎👎
What about schools renovation , hospital , village clinics, Village secretariats. More over he is asking if you like my rule please elect me again. You can become useless fellow in front of knowledge people.
@@koppalaobulreddy8092 schools ki paint vesthe saripodhu education standards penchali adi TDP tho ne sadhyam
@@coolguy2715standard penchatam ante english nerpatam waste anatam aa.
tab lu ivvatam
labs pettadam
school ki vellaleni pillalaku sankshemam ivvatam
Ivi anni standards kadhu aa
Just paints esaru anta 😢
No capital and only free policys to make people lazy and cheap liquor spreding.....all other states are laughing because of choosing 420 criminal, but still people are supporting 😂😂😂😂
@@coolguy2715mari bollodu enduku aa paints veyaledu
బిజ్జల బాగా కవర్ చేసావ్ కానీ..... ఎంత లా.. అంటే మేము ఎర్రిపప్పలం అన్నట్టు
మీడియాకు చెప్పటమంటే అది ప్రజలకు చెప్పడం అని తెలుసుకోవాలి.
వాడికి వస్తే కదా, మాట్లాడానికి
అవిదంగానే CPS, DSC, లిక్కర్
కాపిటల్ అన్నీ వాగాడు, వాయించారు
నేషనల్ ఛానల్స్ లోనే, very lenghthy క్వశ్చన్ అంటాడు
రానోడు, కన్నింగ్ వాడు భయపడతాడు
What about schools renovation , hospital , village clinics, Village secretariats. More over he is asking if you like my rule please elect me again. You can become useless fellow in front of knowledge people.
@@koppalaobulreddy8092
అంత సీన్ లేదు, ముందు టీచర్ లేంది
స్కూల్స్ ఎందుకు
Avunu prajalaku clarity baaaagaa vundi
@@koppalaobulreddy8092what about bus charges, electricity charges, worst roads, rowdyism, sidhham sabhas, capital, polavaram, special status...what about these important things in andhra
@@koppalaobulreddy8092ore babu Andhra pradesh lo 5-6 schools develp chesthe Anni schools devlp ainattu kadu .....Oka sare Gudivada velle chudu govt schools ela unnayo Ycp chesinindi 1% chepaidi 100% aipoindi ani Cheppukuntutaru
చూసి చదవడం తప్ప ఇంకా ఏమి తెలియదు
మా జగన్ పరదాలు చాటున తిరిగే దమ్మున్న నాయకుడు.. మోడీ కి ఎదురోడ్డాడు.. కేంద్రం ని గడ గడ లాండించాడు.... అందుకే డైరెక్ట్ గా ప్రెస్ మీట్ పెట్టడు...
ఐనా కవర్ చెయ్యడానికి మా బిజ్జల ఉన్నాడు కదా భయం ఎందుకు?
అంటే ఈ ఐదేళ్ళు పేపర్ చూసి చదివాడు అని అర్ధం... ప్రెస్ మీటింగ్ అంటే own గా ఆన్సర్ ఇవ్వాలి కదా అది ఆయనకు చేతకాదు
మన CM స్క్రిప్ట్ వుంటేనే మాట్లాడగలరు. సొంతంగా మాట్లాడలేరు.
మంచి ప్రశ్న అడిగారు సర్
సజ్జల కవరింగ్ వెరి ఫూర్.
అందరు ముఖ్యమంత్రులు' జగన్ 'మాదిరి పరిపాలన చేయట్లేదా?
ప్రెస్ మీట్లు పెట్టటం లేదా ??🫡
Cm జగన్ ప్రెస్ మీట్ ని ఫేస్ చేయలేడు 😅
నత్తి ఉంది, అది అందరికీ తెలిసిపోతుంది అని ప్రెస్మీట్లో పెట్టరు, మరియు ఏమి సమాధానం చెప్పాలో తెలియదు, అవగాహన లేని సీఎం అని అర్థం చేసుకోవాలి మనం.
స్క్రిప్ట్ అక్కడ కుదరదు గా అంతే గా అంతేగా
సూటిగా ప్రశ్నలు అడిగితే వాటికి సమాధానం చెప్పడం చేతకాదు. కాగితం మీద రాసుకుని నట్లు నట్లుగా చదవడం ఒక్కటే వచ్చు.
అన్ని ప్రశ్నలకు బిత్తర చూపులే సమాధానం.😅
Truly said..he cant able to talk and answer infront of anyone..nd cant read written script properly
Correct
CM జగన్ రెడ్డికి స్క్రిప్ట్ లేకుండా మాట్లాడటం రాదు...ఇది నిజం...
ప్రెస్స్ మీట్ విషయాలు చూసుకోవడానికి జీత గాడు ఉన్నాడు
అదేం లేదు.. కేవలం దొరికిపోతాడు ఏమోనని భయం..😂
ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజల రామకృష్ణారెడ్డి గారు
😂😂😂😂
Beerjaalu కనబడవు
ఇంతకీ సజ్జల ఏమి చెప్పారండి ...
సమాధానం చెప్పే దమ్ము లేదు సమస్యల మీద అవగాహన ఉండదు ఇంకా ప్రెస్ వాళ్ళు అడిగే వాటికీ సమాధానం చెప్పలేడు.
ఏమిటో పాపం వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటి మీరు చెప్పిన ఆన్సర్ ఏంటో అర్థం కావట్లేదు
😅😅😅
ఒక సిఎం 5ఏళ్లలో ప్రెస్ మీట్ పెట్టలేదు అంటే సిగ్గు చేటు
ఆయనకు పరిపాలన చేయటం చేతకాదు, ఈయనకు చెప్పటం చేతకాదు, దొందు donde 😂😂😂
ఈయన మాట్లాడేది కరెక్ట్ కాదనే సంగతి ,అందరికీ తెలిసినట్లె ,ఈయన కూ తెలుసు.అందుకే మాటలో తడబాటు.గొంతు లో వణుకు.
ఇతను ఎవరండి అన్నింటికి ముందుకొచ్చి మాట్లాడతాడు
కడప వార్డు నంబర్ గా పోటీచేసి ఓడిపోయాడు
అందుకే అబద్ధాలు అన్నీ, మన మిల్లెట్ రెడ్డితో చెప్పిస్తూ ఉంటారు.😅
Present meet lo script chusi cheppadaniki avvadugaa 😂😂😂😂 sajjala ji
సచివాలయం కు రారు, ప్రెస్ మీట్ పెట్టరు, మంత్రివర్గం నిర్ణయాలు తీసుకోరు అయిన ఇది ప్రజాస్వామ్యo. అంతే ap లో డబ్బు పంచడమే పరిపాలన
Super.. sajjala and sajjala son are working hard to cover jagan.
You are rite, we have seen in vizag covering jagan incapability.
Orey paytm kukka paduko...
Ante. AP. Prajalu antha gorrela. Tukkuga Vodipotadu. Land titling Debbaki 9. MLAs, 1 MP kuda gelavadu pichhi Tughlaq CM . Kutami panta pandindhi
ప్రెస్ మీట్ పెట్టే దమ్ములేదు 😂😂😂
Re lofar nakodaka mi babu giniki dhammu untae otariga poti chese dhammu undha lofar nakodaka
ఏ రాజకీయ నాయకుడు కాని ప్రెస్ మీట్ పెట్టడం చాలా అవసరం
ప్రజలకు మీకు ఓటు వేయకూడదని క్లారిటీ వుంది పిజ్జల..పాపం ఎన్ని ఏండ్లుంటావో జైల్లో ఇంకో నెల ఆగు..పూర్తి క్లారిటీ వచ్చేస్తుంది..
బాగా కవర్ చేశారు సజ్జల గారు...తెలుగు చదవటం,మాట్లాడటం రాదు...పరిపాలన మీద అవగాహన లేదు...ఇన్ని బొక్కలు ఉంచుకుని ప్రెస్మీట్లు ఎలా పెడతారు...ఒకవేళ పెడితే పత్రికా సోదరులు అడిగే ప్రశ్నలకు అప్పటికప్పుడు సమాధానం చెప్పటానికి స్క్రిప్ట్ రాయలేరుగా😂😂😂😂...
స్క్రిప్ట్ చూసి చదవడం తప్ప ప్రెస్ మీట్ పెట్టడం తెలియదు
రాజకీయ నాయకుడు అంటే public servent... మరి public తో press meet పెట్టకుండా CM SEAT లొ ఎందుకు... అడుక్కు తినడానికా...
మీడియా వాళ్ల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక పరదాల ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టలేదు
నువ్వు చెప్పింది నిజం మాకు క్లారిటీ ఉంది వాడికి రాదు అని
Paniki radu koda cm chair ki waste fellow
కెసిఆర్, జగన్ ఒకటే కథ 😂 కెసిఆర్ సచ్చావాలయం కి రాను అంటాడు 😂 జగన్ మీడియా తో మాట్లాడడను 😂 mla కి అప్పోయింట్మెంట్ ఇవ్వడు 😂
Omg.... what a great explanation..... let him send to space for further developments.....god bless all from these politicians......pl cast your vote without fail.....🙏 Jai Hind 🙏
Mataladadam vaste ga press meet pettadaniki
Press meet pettalante scripted paper kavali ga 😂😂😂 maaji cm jagan ki
ఏడిసావ్లవ్రా.. యదవ.. టివి9 ఇంటర్వ్యూ చూడు
@@Dogoodbegood01 emi vundhi mee tv9 (sakshi2) lo
@@Dogoodbegood01 tv 9 (sakshi2) lo emi ledhu ippudu antha dolla .
@@chrahul5644 aithey abn, etv , tv5, mahaa news chusuko
@@suryab3046 andhuke ga Ave chusthunnanu .nee bokkalo yakshi assalu choodam yak
E sajjala gade party ki daridhram....
nice covering. prajalaki clarity undi button nokki pampincheyalani
Covering super
ఒకడు విమానాశ్రయంలో విమానాలు తుడిచే పనిలో ఉన్నాడు
అలా తుడుస్తున్నప్పుడు కాక్పిట్ లో, 'విమానం నడపడం ఎలా?' అన్న పుస్తకం కనపడింది
అతనిలో ఆసక్తి కలిగి పుస్తకం తెరిచాడు
మొదటి పేజీలో 'విమానం ఇంజన్ స్టార్ట్ అవ్వాలంటే ఆకుపచ్చ బటన్ నొక్కాలి' అని ఉంది. అతడు అది నొక్కాడు. విమానం ఇంజన్ స్టార్ట్ అయింది
అతడికి ఆసక్తి పెరిగింది. రెండో పేజీ తిప్పాడు
విమానం కదలాలంటే 'పచ్చ బటన్ నొక్కండి' అని ఉంది. అతడు నొక్కి చూసాడు. విమానం కదిలింది
అతడు మరింత ఆసక్తిగా మూడో పేజీ తెరిచాడు
విమానం వేగం అందుకోవాలంటే నీలం బటన్ నొక్కండి' అని ఉంది. అతడు నీలం బటన్ నొక్కాడు. విమానం వేగం అందుకుంది
అతడు మరింత ఉత్సాహంగా నాలుగో పేజీ తిప్పాడు
విమానం గాలిలోకి ఎగరాలంటే ఆరెంజ్ బటన్ నొక్కండి' అని ఉంది. అతడు ఆరంజ్ బటన్ నొక్కాడు. విమానం గాల్లోకి లేచింది
యమా వేగంగా గాల్లో తేలుకుంటూ పోతున్న విమానంలో ఉన్న అతను ఐదో పేజీ తిప్పాడు
'విమానం కిందకు దిగాలంటే 'ఈ పుస్తకం 2వ వాల్యూమ్ ' కొనండి' అని ఉంది
😂
ఇందులో నీతి ఏంటంటే... విమానం అయినా... అధికారం అయినా... ఒక్క అవకాశం వచ్చింది కదా అని అనుభవం లేకుండా ఎక్కితే... సర్వ నాశనం కాక తప్పదు
నడపడం అంటే బటన్ నొక్కడమే కాదు... సమర్ధత అనుభవం కూడా ఉండాలి. ప్రతీ వ్యక్తి మీద 3లక్షలు అప్పు పెట్టి జీవితాలు, రాష్ట్రని నాశనం చేసాడు. ఇటువంటి దరిద్రుల సలహాలు వల్ల రాష్ట్రము నాశనం అయింది..
Super brother
రెండెకరాల నుండి లక్ష కోట్లు సంపద దొబ్బడమే గొప్ప కదూ . పైగా ఒకప్పుడు తిరుపతి రైల్వే స్టేషన్ లో జేబుదొంగ కూడా .
wonderful example you have quoted sir🎉
Super.. Correct గా.. జగన్.. పాలన.. కు.. సరిపోయింది..
Super sr
పాలన చేతగానివాడు ప్రెస్ మీట్ ఎలా పెడతాడు
Correct.... Janaalaki clarity vundhi...andhuke saaganamputhunnaaru...
Alaage 2019-24 Prajaa samasyalu vinakundaaa paradhaala madhya(threat vundhi ani) thirigina anna,
Ippudu prajalanu votes adagadaaaniki maatram paradha theesi vasthunnaaru,
Threat emaindhi....suddengaaa maayamaindhaaa.... Mari inthaku mundhu kudaaa prajalalo kalisi thiragochugaaa
Wow what a reply, in democracy he thinks talking to people is not mandatory crazy one of the kind
వ్యవహార శైలి కాదు బిజ్జల...accountbility ఉండాలి 😅😅😅
అస్సలు సింక్ అవ్వలేదు ఆన్సర్
..
అవును,
జనానికి ఫుల్ క్లారిటీ ఉంది!
👍
చిన్న పిల్లలు బడిగురించి అడిగితే మేము బడి కటము బాతురూము కడుతాము అడిగితే కేషు. ఈడు ఒక సీఎం వెస్ట్ సీఎం Ap
very very lengthy question 😷
😂😂😂😂😂
media mundu.... script chudaledu kabatti.... 😂😂😂
కరెక్ట్ గా చెప్పారు జనాలకి క్లారిటీ ఉంది ఆయన ఏం చేయలేకపోతున్నాను అని
Good quethion
Slips లేకుండా ఎం మాట్లాడతాడు
చదువు నేర్పిన విజ్ఞత ఉన్న ఏ వ్యక్తి కూడా నీ సమాధానాన్ని హర్షించడు సజ్జల గారు
మన దగ్గర subject ఉంటే reporters అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పగలడు...అది లేకే press meet పెట్టడు...పెట్టలేడు...!!!
అంటే ....లైవ్ లో స్క్రిప్ట్ అందించటం వీలు కాదుగా.......అందుకే.
Veedu okkadu chalu ycp dash ayi povadaniki 😂😂😂
Ap journalists ask somany questions, because they are knowing about state. National media people don't go as deep as state. That's why he gives interview to them.
నిజాలు ఎక్కడ చెప్పాల్సి వస్తుందోనని
నిజం మాట్లాడార
Em chesadu ani development,emaina ante button nokkuthanu antadu
Sajjala Ramkrishna reddy Garu meeru suuuperandi. Ur the original Chief minister for original Andhrapradesh. Ap meeku runapadipoyindhadi ayyagaru
Good question sirr
Subject Ledhu ani cheppochu ga 😂😂
Questions ki answers చెప్పలేడు కాబట్టి .
మీరు ఒక్క MP కాదు ఒక్క MLA కాదు కానీsam ఒక్క ward member కూడా కాదు కదా మీకు ఎందుకు ఇంత importance నాకూ అర్థం కావడం లేదు ఫస్ట్ మీరు ఒక్క mla గెలvadi 😂😂😂😂
Baga cover chesadu
Pedithe dorikipothadu ga😂😂
పేపర్ లేకుండా ఎలా మాట్లతాడు 0:04
Good question sir
Nijame....jananiki oka clarity vachindi....elections time kuda vachindi....good...
Very lengthy question
Matalu ravu malli comedian avuthadu ani 😂
Abba Abba what a clarity.
Ok good baga cover chedaavu
ప్రజలు చాలా క్లియర్ గా వున్నారు అంటాడు అందుకేనా mlc ఎలక్షన్ లో 0/3 వొచ్చినయి సరే ఇప్పుడు కూడా క్లియర్ గా వున్నారు జెస్ట్ 15 days ఆగండి చూపిస్త ము
Paina modi gaaru.. Kinda jagan gaaru.. Okkatante okkari press meet pettani pradhanmantri P. M and C. M..
సజ్జలగారు ఉండగా జగన్ గారు అవసరంలేదు, ప్రజలలో ఒక క్లారిటీవుంది ఇది 100%నిజం
May be Answer in Social while Asking on SCIENCE, Understand 👌👌👌
Haa clarity bagundi. Mee YSRCP ki vote vesinanduku maa cheppu teesukoni meeme kottukunnam.
ఎందుకు ఎలక్షన్ల ముందు అయ్యో నాటకాలు ఆడతాం. అడుక్కుంటూ ఓట్లు వేయమని సేవ చేద్దాం అంటావు. ఆ తర్వాత నెగ్గిన తర్వాత వాళ్ళ మీద ఎక్కి కూర్చుంటాం మా ఇష్టం .అడగడానికి నువ్వు ఎవరివి
It is very lengthy question 😊😊😊
మీరు చేపింది 100 పర్సెంట్ .. చంద్ర బాబు నాయుడు గారు concrete devlopment మీద concentrate చేశారు.. జగన్ గారు హ్యూమన్ డెవ్వప్మెంట్ బాగుంది .. గ్రామీణ లో స్కూల్స్ బాగ devlop చేశారు అండ్ హోసపిటల్స్ కూడా బాగ devlop చేశారు .. బిలో పోవర్టి లైన్ bpl లో ఉన్న వాళ్ళు చాలా బాగుంది అని చెప్తునరు ...
అంత గుడ్డలో దమ్ములేదు
Annintiki bijjala vunnadu kada,edi straight answer cheppaleru
ఎందుకంటె pressmeet లో paper చూసి చెప్పరాదు... ఇంకా pressmeet లో spot లో answer చెప్పరాదు సారు గారికి....
Baga adhigaru sir...
నేను ఉన్నాను గదంటాండీ 😮
Adige prashnalaku samadhanamu cheppaleka
Baga cover chesav........
Press meet lo Questions vesthe cheppaledu kabatti
Bye bye jagan bye bye ycp 📢