Naku discussion mothamlo nachindi oke oka point.....evariki vaaru mrg ayyaka boundaries pettukovaali vere vaallu avasaram ledu ani cheppina mata matrame .....i accept personally
చాల మంది భార్యలు పెడుతున్న వేధింపులు తట్టుకోలేక ప్రతి ఏట ఎంతో మంది భర్తలు చనిపోతున్నారు (NCRB సమాచారం), ఇది భార్యలతో పోల్చితే రెండింతలు. మహిళా సాధికారత అంటే మహిళలు ఎదగడమే కాని, పురుషులను నాశనం చేయడం కాదు..మగ వారు ఎవరైనా వారి భార్యల వలన వేదించ బడుతుంటే, మగ వారికి, భర్తలకు సహాయ పాడటానికి స్వచ్చంద సంస్థలు ఉన్నాయి... ఇంటర్నెట్ లో వెతకండి, సహాయం పొందండి , అసలు అధర్య పడకండి. న్యాయం ఎన్ని రోజులైనా, గెలుస్తుంది. ధైర్యంగా ఎదుర్కోండి. తప్పు చేసినవాళ్ళే అంత ధైర్యంగా ఉంటె, ఏ తప్పు చేయని మీరు ఎంత ధైర్యంగా ఉండాలి !? #Domesticviolence #DomesticViolenceOnMen
కొన్ని ప్రవచనం చానెల్స్ చూసి చాలా భయపడి పోతోంది sir నా స్నేహితురాలు..మీరు చాలా చక్కగా వివరించారు sir రోజు మేము నీకేమి కాదు నీవు స్వాతహాగ చాలా మంచిదానివి దేవుడికి తెలుసు నీ రాతలో అలా వుంది అని ఒక్కోరోజు ఒక్కోవిధంగా సమాధానం పరుస్తున్నా తనను చూడలేకున్నాము sir నిద్రలేక తను ఇంక బ్రతుకుతుందో బ్రతకదో అనిపిస్తోంది sir please Help చెయ్యండి sir 🙏🏻
హలో mam... If possible plss take her to Gud Physiologist mam... Plz dont leave her alone... ఒంటరిగా ఉండనివ్వకండి ఆమెని... Physical గా తప్పు చేశా అని ఒక ఆలోచన ఒక్కటే ఆమెను అలా negativity లో నడిపిస్తుంది mam...
I completely agree with this . He explained absolutely True... Anchor is trying to show in negative way.. but doctor explained very well.. I m really touched and connected to this
ఈ భారతదేశం లో ప్రకృతి వనం కలిగిన ప్రతివ్రత స్త్రీలు చాల మంది మన దేశసంప్రదాయాలకు కట్టుబడితమ పురుషుడే తమ జీవిత భాగస్వామిగా జీవిస్తూఈ దేశ సంస్కృతిని కాపాడుతున్నారు... జైహింద్ మీరు కూడా చాలా అద్భుతమైన వివరణ ఇచ్చారు 🙏🙏🙏🙏🙏🙏
అక్రమ సంబంధాలు లేని వాళ్ళు కూడా ఉన్నాయని చెప్తుంటారు లేకుండా ఉన్నాయని నిందలు మోసే వాళ్లు ఎక్కువ ఉంటారు అందులో నేను కూడా ఒకదానిని ఆ మానసిక వేదన ఎంత ఉంటుందో అనుభవించే వారికి తెలుస్తుంది తొందరపడి ఎవరిని కూడా అక్రమ సంబంధం ఉన్నట్టు మాట్లాడొద్దు 🙏🙏
పెళ్లి కాని వాళ్ళైతే ఎమోషనల్ కు పోయి బలవుతారు పెళ్లయిన వారు మాక్సిమం అలా చేయరు చేశారు అంటే ఎదుటి వాళ్ళ లొంగదీసుకునే మాటలు ఉంటే జరుగుతాయి మాటలకు ప్రభావితం కాకుండా ఒక్క సెకండ్ ఆడవాళ్లు ఆలోచించాలి అక్రమ సంబంధాలు అందరూ చేయరు భర్తతో సుఖం లేని వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు ప్రతి వాళ్లు తప్పు చేస్తే ఈ సమాజం ఇలా ఉండదు సంసారాలే కూలిపోతాయి ఏదో కొంతమందిని చూసి ఆడవాళ్ళందరూ తప్పు పట్టకండి దయచేసి
తరాలుగా భర్తలు ఉద్యోగాల కోసం బయటకు వెళ్తున్నారు. ఇప్పుడు కొత్తగా వెళ్లడం లేదు. ఆలా వెళ్తుంది కుటుంబం కోసమే. వ్యక్తిత్వం లేని వాళ్ళు చంచలత్వం, కామం ఎక్కువయ్యి వెధవ పనులు చేస్తున్నారు. పిల్లలు లేనప్పుడు, భర్త హింసించకపోయినా తన కోరికల కోసం వెళ్ళిపోయినా పర్వాలేదు. కానీ కొత్తోడిని పటాయించక వాడు ఏమి చేసినా పడి ఉండాల్సి వస్తాది. లేదా అలా మార్చుకుంటూ వెళ్తే ఏమంటారో తెలుసు కదా? ఇంతకూ ముందు ఇంటికి ఎవరైనా తెలిసిన మగవాళ్ళు వస్తే అన్నయ్య లేదా తమ్ముడు అని పిలిచేవాళ్ళు. ఇప్పుడు పొరపాటున కూడా ఆలా పిలవరు. పైగా వయసుతో సంబంధం లేదు.లేదా నిత్యం చూస్తున్నవే.. భర్తకు తెలియకుండా లీలలు.ఒక వేళ పిల్లలు ఉంటె జంప్, లీలలు లాంటివి చేస్తే (దొరికిపోతే) ఆ ప్రభావం పిల్లల మీద, భవిషత్తు తరాల మీద ఉంటుంది.బిర్యానీ, వీడియోలు, సోషల్ మీడియా తగ్గించుకుంటే కామం తగ్గి సమాజం బాగుపడుద్ది. ఎందుకంటే మనలో అత్యాశలు ఎక్కువయిపోయాయి కదా. అయినా అక్రమ కామం కోసం మర్దర్లు చేసేయడమేంటిరా బాబు, దొరికిపోతే?? కాదు దొరికిపోతారు మర్దర్లు చేసేకా, ఆ తర్వాత కామం పరిస్థితి ఏంటి అని ఆడ, మగ ఆలోచించండీరా..
మగవాళ్ళు ఉత్తములా. స్త్రీలు అక్రమ సంబంధం పెట్టుకునే వారు మగవారు కదా. స్త్రీలు చేస్తే తప్పు. మగవారు చేస్తే ఒప్పా. ఆఫీస్ పేరు చెప్పి, కాంపుల పేరు చెప్పి అడ్డమైన తిరుగుళ్లు నిజం కాదా.
You are not only qualified,but also a true educated person Sir.what I feel.marriage ayyaka iddaru pillalni ,wife ni bayataku gentesthe...?talli,chellelu matalu vintu individuality or atleast humanity lekunda behave chesthe...?oka orthodoxic family nunchi vachchina ammayi...paristhitenti?
కానీ sir అది మహా పాపం చనిపోయాక పాపకూపం లో పడి నరకయాతనకు గురి అవుతారు అని guilt గా feel అయ్యి డిప్రెషన్ లో వెళ్లి నా friend మానసికంగా.. కుమిలి విపరీతంగా భయపడి .. చావే శరణ్యం అని చాలా బాధపడుతోంది sir తనకు ఇద్దరు పిల్లలు ఇప్పుడు పచ్చాతాపం తో క్రుంగిపోతోంది At the same time నిద్రలో కూడా.. హులిక్కి పడి ఏదో type అయిపోతోంది sir తను స్వాతహాగ చాలా మంచిది కానీ.. తనపరిస్థితి చూడలేకున్నాను 🙏🏻🙏🏻pl help చెయ్యగలరా ఇంకా చాలా life జీవించి తన పిల్లలకు తను ఉండాలి... 😭😭
ఒక్కోసారి తప్పు చేస్తే తప్పు ఏమి కాదు కదండీ ఎంతో మంది మహా పాతకాలు చేస్తున్నారు తెలుసా అండి... పిల్లల్ని చంపేయడం భర్తను చంపటం అలాంటి వి plan చేయడం చేస్తున్నారు గా కొంతమంది అలాంటి వారికన్నా ఏమి కాదు ఆవిడ తప్పులు అని తెలియచేయండి also మీకు అభినందనలు ఆవిడని మీ frnd అయినందుకు ఆమె అదృష్టం అనుకోవాలి అండి okk ఏదో ఒక Work invove చేయించండి ఆమెని Plz dont leave her alone mam
You're 👌ok sir, life lo food🍲 work, family and friends, vunte selfies character value maintain, ,,, teeta vunte Vidakulu ivvali,, political parties and police, lawyers pedda yedalu, tayyar chestunnaru
Sir super but I have a doubt my wife is working women dadicated she is having some health issues hormone problem she mostly avoiding me from past 4years my drinking habit raised now she is sharing the personal problems with other male person what is there
Aa lady oka position lo ki vachchaka after 25 years appudu pratyakshamavutadu aa medhavi.nenu vunnanantu...!appudu aame aemi chlnukuntru...aeverina..kindly post
Even relatives kuda aamene tappupadtru.appudu aeverina oka dhairyam isthe danini kuda ee society lo EXTRAMARITAL life antru...akkada sexual relation ship lkpoina ee society emotional bonding vundadu ani Valle judge chstru
మీ వంటి విఙత కలిగిన సైకాలజిస్ట్ ని మొదటి సారి చూస్తున్నాను. సమస్య ను సరిగ్గా అర్ధం చేసుకోవటం లోని మీ పరిణతి కి 👍
మంచి వివరణ ఇచ్చారు sir 👍
Naku discussion mothamlo nachindi oke oka point.....evariki vaaru mrg ayyaka boundaries pettukovaali vere vaallu avasaram ledu ani cheppina mata matrame .....i accept personally
Sir your 100% correct. We waiting so many videos from you.
Yeah, వస్తాయండీ
@@PsyTalks you
Yes
చాల మంది భార్యలు పెడుతున్న వేధింపులు తట్టుకోలేక ప్రతి ఏట ఎంతో మంది భర్తలు చనిపోతున్నారు (NCRB సమాచారం), ఇది భార్యలతో పోల్చితే రెండింతలు. మహిళా సాధికారత అంటే మహిళలు ఎదగడమే కాని, పురుషులను నాశనం చేయడం కాదు..మగ వారు ఎవరైనా వారి భార్యల వలన వేదించ బడుతుంటే, మగ వారికి, భర్తలకు సహాయ పాడటానికి స్వచ్చంద సంస్థలు ఉన్నాయి... ఇంటర్నెట్ లో వెతకండి, సహాయం పొందండి , అసలు అధర్య పడకండి. న్యాయం ఎన్ని రోజులైనా, గెలుస్తుంది. ధైర్యంగా ఎదుర్కోండి. తప్పు చేసినవాళ్ళే అంత ధైర్యంగా ఉంటె, ఏ తప్పు చేయని మీరు ఎంత ధైర్యంగా ఉండాలి !? #Domesticviolence #DomesticViolenceOnMen
Is your brother safe now?
Or he ended up paying alimony at last?
మీ వివరణ...విశ్లేషణ...చక్కగా ఉంది
మీ వివరణ చాలా బాగా చెప్పారు మీకు 👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏💯💯💯💯💯💯💯💯
Meru chala baga chepthunnaru sir super exlent
కొన్ని ప్రవచనం చానెల్స్ చూసి చాలా భయపడి పోతోంది sir నా స్నేహితురాలు..మీరు చాలా చక్కగా వివరించారు sir రోజు మేము నీకేమి కాదు నీవు స్వాతహాగ చాలా మంచిదానివి దేవుడికి తెలుసు నీ రాతలో అలా వుంది అని ఒక్కోరోజు ఒక్కోవిధంగా సమాధానం పరుస్తున్నా తనను చూడలేకున్నాము sir నిద్రలేక తను ఇంక బ్రతుకుతుందో బ్రతకదో అనిపిస్తోంది sir please
Help చెయ్యండి sir 🙏🏻
హలో mam... If possible plss take her to Gud Physiologist mam... Plz dont leave her alone... ఒంటరిగా ఉండనివ్వకండి ఆమెని... Physical గా తప్పు చేశా అని ఒక ఆలోచన ఒక్కటే ఆమెను అలా negativity లో నడిపిస్తుంది mam...
Really u said genuine words sir
నేను ప్రస్తుతం మీరు చెప్పే సమస్యల్లో ఇరుక్కున్నాను.చాలా బాధపడుతున్నాను.బయటపడలేక మోసపోయి బ్రతుకుతున్నాను.
same problem
Em problem bro...
I'm also
I completely agree with this . He explained absolutely True... Anchor is trying to show in negative way.. but doctor explained very well..
I m really touched and connected to this
ఏదీ నిజం... ఏది అబద్దమో... తెలియడం లేదు అమ్మాయ్... 🤔
Yes
Excellent ga chepparu sir....💐💐
ఈ భారతదేశం లో ప్రకృతి వనం కలిగిన ప్రతివ్రత స్త్రీలు చాల మంది మన దేశసంప్రదాయాలకు కట్టుబడితమ పురుషుడే తమ జీవిత భాగస్వామిగా జీవిస్తూఈ దేశ సంస్కృతిని కాపాడుతున్నారు... జైహింద్
మీరు కూడా చాలా అద్భుతమైన వివరణ ఇచ్చారు 🙏🙏🙏🙏🙏🙏
Evadiki thelusu
చాలా బాగా చెప్పారు సార్
Yes madam good analysis
Challa baga chepparu sir 👍
Well explained 👏 👌 👍 sir really great and truth words. 100% fact
Great sir it's really true
Yes good analysis
Wel sead dr je,tqu
Excellent
Good info rught
Exactly correct chepparu
Yes good explained .
అక్రమ సంబంధాలు లేని వాళ్ళు కూడా ఉన్నాయని చెప్తుంటారు లేకుండా ఉన్నాయని నిందలు మోసే వాళ్లు ఎక్కువ ఉంటారు అందులో నేను కూడా ఒకదానిని ఆ మానసిక వేదన ఎంత ఉంటుందో అనుభవించే వారికి తెలుస్తుంది తొందరపడి ఎవరిని కూడా అక్రమ సంబంధం ఉన్నట్టు మాట్లాడొద్దు 🙏🙏
Yes
Ayyo Ekkada andi midhi ?
Nijam
నిజంగా నిజం
నేను ekeebhavistunnanu
Thanks sir
Great sir ...🙏
Chala baaga chepparandi 👍
Hiii gd mrng Vanitha
Absolutely correct
Baga ardam chesukoni cheparu sir ardam chesukunna vallaku mathrame telustundi e badalu
GOOD INFORMATION sir
Oka question matram super chepparu okaru pote inkokaru vallu pote marokaru idhi matram 100% nijam,
🙏 chala baga chyeparu sirr 🙏
Good sir correct chepparu 👍👌🙏
90% Reason tanaku yem kavalo teliyani age lo ammayiki pelli cheyatam, ammaylaki yishtam Leni pelli cheyatam. Ammayiki yishtam Leni pelli woman trafficking tho samanam. Adi anubhavinche adavallake ardam avutundi. Woman trafficking lo yishtam lekunda rojuki yenotho Mandi.... But Yishtam Leni pelli lo yishtam Leni mogaditho roju narakam anthe theda migitha anta same. Parents daggara undi yishtam Leni pelli chesi ammaylani narakamloki pampistandlu.
Yes
yes akka
Nijam
Yes
Yes ur right
Wow super sir miru 👏👏👏na life lo 1st time chusthuna gret sir miru 👍👏👏👏👏miru chepindhi 💯💯💯💯💯👍sir
Ante ela
Sir great psychologist ,chala baga cheparu ,
మీరూ doctor ఆ... 🤔
Good explain
Chala baga chepparu sir
I want more videos from visesh sir
Baga chepparu sir 👍👍
Very corect good explanation nise video
Am good andi Naku artham kale.. koddiga plss cheppara
Chala baga chepparu sir🙏🙏🙏🙏🙏🙏
Good kada?
Wow super sir,
Exactly true.......
meeru chepina matalu vintunte naku.pelli chedkovali ani kuda bayanga undi
100%❤️❤️❤️❤️ meru cheppindhi correct sir....
Yeah good info kada
Good vedio
Yeah nice info.. correct kada
Nenu job chestu,family lead chestunnanu 9yrs nundi.total financial responsibilities chusukuntunnaru. Happy ga life ni enjoy chestunnaru.jalasa chestu..oka ammayitho relation pettukunnaru..maa intlo evaritho asalu maatladaru.kani bayata chuste. Jolly ga untaru.dani paristiti enti sir?
Ur frommm
M ledu silent ga vundatame 😢
100/. Correct sir
Excellent sir 😊😊
Gd sabjact sir 🙏🙏Nijalu chypperu 🙏🙏🙏👏👏👏👏👏ladies guruchi tappuga Matlde variki edi Oka example tq v much 🙏🙏
Super sir 100%
చాలా లోతైన అధ్యయనం లోతైన వివరణ...
Yes
Moral values anevi chinnappatinunche pillalaki nerpinchaali. Idi ee rojullo common anedi povali. Thappu anedi eppudaina thappe.
బాగా చెప్పరు సార్
Nice
పెళ్లి కాని వాళ్ళైతే ఎమోషనల్ కు పోయి బలవుతారు పెళ్లయిన వారు మాక్సిమం అలా చేయరు చేశారు అంటే ఎదుటి వాళ్ళ లొంగదీసుకునే మాటలు ఉంటే జరుగుతాయి మాటలకు ప్రభావితం కాకుండా ఒక్క సెకండ్ ఆడవాళ్లు ఆలోచించాలి అక్రమ సంబంధాలు అందరూ చేయరు భర్తతో సుఖం లేని వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు ప్రతి వాళ్లు తప్పు చేస్తే ఈ సమాజం ఇలా ఉండదు సంసారాలే కూలిపోతాయి ఏదో కొంతమందిని చూసి ఆడవాళ్ళందరూ తప్పు పట్టకండి దయచేసి
Meeru.manchi valla laga unnaru. Kanee Pelli ayina ammayilu kooda Ila vere vallatho affair pettukuntunaru
Super sir
చాలా కరెక్ట్ గ చెప్పేసారు..ఎమోషన్ కోసం చూస్తారు తప్ప లేడీ..సెక్స్ కోసం కాదు sir..
అంటే ఏమిటి బ్రదర్..ఎమిషన్ గురించి చెప్పండి
మీరూ తిట్టారా.... లేక పోగిడారా.... 🤔🤔
Thank you so much sir ur advice
What is advice
💯💯💯👍👍
Good
I don't agree that there are no affairs in rural areas. Since cities have high populations the number looks high, but it's the same everywhere.
తరాలుగా భర్తలు ఉద్యోగాల కోసం బయటకు వెళ్తున్నారు. ఇప్పుడు కొత్తగా వెళ్లడం లేదు. ఆలా వెళ్తుంది కుటుంబం కోసమే. వ్యక్తిత్వం లేని వాళ్ళు చంచలత్వం, కామం ఎక్కువయ్యి వెధవ పనులు చేస్తున్నారు.
పిల్లలు లేనప్పుడు, భర్త హింసించకపోయినా తన కోరికల కోసం వెళ్ళిపోయినా పర్వాలేదు. కానీ కొత్తోడిని పటాయించక వాడు ఏమి చేసినా పడి ఉండాల్సి వస్తాది. లేదా అలా మార్చుకుంటూ వెళ్తే ఏమంటారో తెలుసు కదా? ఇంతకూ ముందు ఇంటికి ఎవరైనా తెలిసిన మగవాళ్ళు వస్తే అన్నయ్య లేదా తమ్ముడు అని పిలిచేవాళ్ళు. ఇప్పుడు పొరపాటున కూడా ఆలా పిలవరు. పైగా వయసుతో సంబంధం లేదు.లేదా నిత్యం చూస్తున్నవే.. భర్తకు తెలియకుండా లీలలు.ఒక వేళ పిల్లలు ఉంటె జంప్, లీలలు లాంటివి చేస్తే (దొరికిపోతే) ఆ ప్రభావం పిల్లల మీద, భవిషత్తు తరాల మీద ఉంటుంది.బిర్యానీ, వీడియోలు, సోషల్ మీడియా తగ్గించుకుంటే కామం తగ్గి సమాజం బాగుపడుద్ది. ఎందుకంటే మనలో అత్యాశలు ఎక్కువయిపోయాయి కదా.
అయినా అక్రమ కామం కోసం మర్దర్లు చేసేయడమేంటిరా బాబు, దొరికిపోతే?? కాదు దొరికిపోతారు మర్దర్లు చేసేకా, ఆ తర్వాత కామం పరిస్థితి ఏంటి అని ఆడ, మగ ఆలోచించండీరా..
Nice
మగవాళ్ళు ఉత్తములా. స్త్రీలు అక్రమ సంబంధం పెట్టుకునే వారు మగవారు కదా. స్త్రీలు చేస్తే తప్పు. మగవారు చేస్తే ఒప్పా.
ఆఫీస్ పేరు చెప్పి, కాంపుల పేరు చెప్పి అడ్డమైన తిరుగుళ్లు నిజం కాదా.
Nijame ....vere vaditho kalisi vellipothe..kids husband..valla paruvu em avutayo think cheyyaru..inka vellaka vadu maha ayite 1month chusukuntadu good ga..fuck ayipoyaka dini pina moju tiripoyaka roju kottadam,tittadam buthulu la... Ani.. daily socity lo jarefevi...
💯% correct
Well said
Husband sariga ardam chesukokspothe ame sexnu korukodu just prema ga undam kosame korukuntundi life anedi sex kadu love undali apudu anni u ttandi
Children agam aytaru final ga 😕
You are not only qualified,but also a true educated person Sir.what I feel.marriage ayyaka iddaru pillalni ,wife ni bayataku gentesthe...?talli,chellelu matalu vintu individuality or atleast humanity lekunda behave chesthe...?oka orthodoxic family nunchi vachchina ammayi...paristhitenti?
Correct sir
విన్న తర్వాత correct అనీ అనిపించిందా మేడమ్... 🤔🤔😊
Sir i have mentally depression .plzz naaku counsiling kavali sir
నేను కూడా mentally డిప్రెషన్ లో వున్నాను సిస్టర్
కానీ sir అది మహా పాపం చనిపోయాక పాపకూపం లో పడి నరకయాతనకు గురి అవుతారు అని guilt గా feel అయ్యి డిప్రెషన్ లో వెళ్లి నా friend మానసికంగా.. కుమిలి విపరీతంగా భయపడి .. చావే శరణ్యం అని చాలా బాధపడుతోంది sir తనకు ఇద్దరు పిల్లలు
ఇప్పుడు పచ్చాతాపం తో క్రుంగిపోతోంది
At the same time నిద్రలో కూడా.. హులిక్కి పడి ఏదో type అయిపోతోంది sir తను స్వాతహాగ చాలా మంచిది కానీ.. తనపరిస్థితి చూడలేకున్నాను 🙏🏻🙏🏻pl help చెయ్యగలరా
ఇంకా చాలా life జీవించి తన పిల్లలకు తను ఉండాలి... 😭😭
ఒక్కోసారి తప్పు చేస్తే తప్పు ఏమి కాదు కదండీ ఎంతో మంది మహా పాతకాలు చేస్తున్నారు తెలుసా అండి... పిల్లల్ని చంపేయడం భర్తను చంపటం అలాంటి వి plan చేయడం చేస్తున్నారు గా కొంతమంది అలాంటి వారికన్నా ఏమి కాదు ఆవిడ తప్పులు అని తెలియచేయండి also మీకు అభినందనలు ఆవిడని మీ frnd అయినందుకు ఆమె అదృష్టం అనుకోవాలి అండి okk ఏదో ఒక Work invove చేయించండి ఆమెని Plz dont leave her alone mam
Kavitha gaaru mee friend Ela vundi
👏🏻👏🏻👏🏻👏🏻👍🏻
👌👌👍🙏🙏🎉
You're 👌ok sir, life lo food🍲 work, family and friends, vunte selfies character value maintain, ,,, teeta vunte Vidakulu ivvali,, political parties and police, lawyers pedda yedalu, tayyar chestunnaru
❤️❤️
ఎమోషనల్ బాండింగ్ అనేదే పెద్ద myth. నూటికి 90 కేసుల్లో మెయిన్ రీజన్ శారీరిక సుఖం కోసం.
Yes
Just airing my view,
Divorce is better than cheating.
Thankyou dr for your good sugistions...by shriguruchandrashekarswami...god blessing
😊😊
👌👌👌👌
Correct
@8:09 That's why don't marry employed women.
Sir మీరు ఎన్ని చెప్పినా ,ఆడదానికి కావలసింది , 1 అనుమనించికూడడు, 2 డబ్బు 3 పెద్ద మోడ్డ ,4 అట్లీస్ట్ 45 నిమిషాలు సెక్స్ చేయాలి , ఇవే
Mangalyam film chusava bro
Karanalu enni unna.thananu. Thanu. Perminchusthe. E thappu cheyadhu. Edhi ashinchi gunam unda kudadhu. Katika pedharalaiana. Dabbuni. Permani. Evarinunchi. Ashincha kudadhu. Kani dharamam. Karanam anee. Rendu untai kadha. Anno. Kathalu. 😁nadavali thappadhu. Manava janamaa. Tq. Sar. Mi matalaku 🙏🌹💐💅
Rojuko sari katte aadadhi......
Mogudini marchadam kastam kadu kada sir
Byta streeki అక్రమ సంబంధం karanam
Work chese chota మగవాళ్ల avasaram
Anni panlu
Wallu chesukoleka
Sir.. Na prblm me cheppinattuga undi
You can also have a problem... 🤔
5:10-5:13
🙏🙏🙏
Secret debaching ni enta chakkagaa pretsahistunna o!
Sir super but I have a doubt my wife is working women dadicated she is having some health issues hormone problem she mostly avoiding me from past 4years my drinking habit raised now she is sharing the personal problems with other male person what is there
Divorce ivvu bro thanaki
An illegal affair is possible in this case. Find the evidence and take divorce.
మొత్తానికి తెలిసి చేసినా తెలియక చేసినా తప్పే కదా చెడిపోయినట్టే కదా
E purushudu , e sthree ayina 100% okarini okaru satisfy cheyaleru alagani tappu daari pattala ...vivaha bandam antene iruvuri lopaalu ,essets ardam chesukoni adjust kavadame kada ,Karanam emi cheppina ilanti vyavaharalu mugisedi shareeraka sambandamthone.
Nenu na bartha aewaritonu మథాకుడదు natone vundali nanu manchiga సుడలని అనుకొనను kani పెళ్లి jarighin 6 mante nanu pathinsukoledu
Kon tha kalam jarighinaka naku ఒక prend parishayam ఐయాడు aewariki teliyajunda 10 sawasharalu gadhipeshanu naku bayam puthindhi
Vivaham anedhi Bharatha desamlo oka vratham, oka dheeksha , oka badhyatha, dhanni nibhainchukunevalle pellillu chesukovali, chala mandhi mahilalu athi kamamtho akrama sambandhalaku palpadi aa thappuni mogudi medhaku nettasthunnaru, karanalu chebuthunnaru,
Rolls break cheste..thappu cheste champutharu ane bayam vunte antha set avuthundi
అన్న na jivithalo ade jarighindhi na barthakuda nato manchiga vundalani అనుకొనను kani na bartha vere అమాయతో vundewadu
Ayyo nijama gf undha leka anumanam ha ?
👍🙏💯
Husband ku teliyakumda menalludi varasa tho, husband brother tho kaamum saagimche vaariki ee vedio ooka goppa varem. Mukyum gaa danavemtulaku.
Aa lady oka position lo ki vachchaka after 25 years appudu pratyakshamavutadu aa medhavi.nenu vunnanantu...!appudu aame aemi chlnukuntru...aeverina..kindly post
Sir me and my wife age gap is 13.5 years any problem our relationship. Please tell me sir. ....
Yes absolutely it will be there.. You have to understand.. Each other very well... You habits.. Characters... Your interests...