LIVE :🛑అంబేద్కర్ ఆశయ సాధనలో మేము సైతం | Mala Sabha | SC Vargikarna | N9 media

Поделиться
HTML-код
  • Опубликовано: 1 фев 2025

Комментарии • 62

  • @mbrtelugu7156
    @mbrtelugu7156 2 часа назад +5

    జై భీమ్ జై మాల ✊

  • @srikanthsri1819
    @srikanthsri1819 7 минут назад +1

    అన్న మీరు చాలా బాగా చెప్పారు మరి మాదిగల లీడర్స్ ఎందుకు పిలవలేదు ఎందుకు స్టేజి మీద కూర్చో పెట్టలేదు స్టేజి పంచుకో లేకపోతున్నారు ఇక వీళ్లిద్దరు సమాజం ఎలా కలిసి ఉంటారు ఇది అంబేద్కర్ ఆశయానికి వ్యతిరేకంగా జరుగుతున్న మీటింగ్ ఇలాగే ఉంది రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు మాల మాదిగ కలిస్తేనే అంబేద్కర్ ఆశయాలు నెరవేరుతాయి జై భీమ్

  • @varakumark9077
    @varakumark9077 2 часа назад +3

    జై భీమ్

  • @VeereshKoppera
    @VeereshKoppera 49 минут назад

    JAI BHEEM Brothers plz Incez sound Volum

  • @Rambabu-z8n7x
    @Rambabu-z8n7x 2 часа назад +1

    Jai Mala Jai Bheem Jai Telangana Mala Sangham

  • @sudhakararao2297
    @sudhakararao2297 2 часа назад +1

    Super Speech sir jai bheem jai mala 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏✊✊✊✊✊✊✊

  • @kvpdigitalstudio591
    @kvpdigitalstudio591 Час назад

    ✊☸️Jaibhim Jaibharat ☸️✊🎉✍️

  • @ramulubegari8056
    @ramulubegari8056 2 часа назад +2

    Edhi మాదిగ దండోరా కు వ్యతిరేకం కాదు. ఇది మా మాల ఐక్యత కోసం.jaibheem❤

    • @loveyoubalu4561
      @loveyoubalu4561 22 минуты назад

      MRPS

    • @loveyoubalu4561
      @loveyoubalu4561 21 минуту назад

      MRPS కు వ్యతిరేకంగానే చెప్పండి మొహమాటం వద్దు అలా మొహమాటానికి పోయే ఇంతదాకా తెచ్చుకున్నాను

  • @VeereshKoppera
    @VeereshKoppera 41 минуту назад

    Doctor sir 👌

  • @nageshtaripa9883
    @nageshtaripa9883 Час назад

    Jaibheem

  • @shortsmilechannel6962
    @shortsmilechannel6962 2 часа назад +2

    జై మాల జై Vck పార్టీ తెలంగాణా❤❤❤

    • @samathacharvakar1482
      @samathacharvakar1482 2 часа назад

      vck ఎవ్వరూ అద్యక్షుడు పక్క రాస్ట్రం లో మరియు మీ తెలంగాణలో చెప్పు కదా కాస్తా సెప్పు
      ​ @shortsmilechannel6962 అసలు నాడు తమిళ గురించి అన్నాను అది చేపలేదు నువ్వు ok
      డా: జిలుకర శ్రీనివాస్ ఎర్ర కుండపై అలకరణ మనువాది ఇక ఆంద్ర గురించి నాకు అనవసరం అక్కడ నాకు ఎవ్వరూ తెలియదు నేను వాళ్ళకు తెలియదు

    • @shortsmilechannel6962
      @shortsmilechannel6962 2 часа назад

      @samathacharvakar1482 తెలంగాణ అధ్యక్షుడు డా: జిలుకర శ్రీనివాస్
      ఆంధ్ర:NJ విద్యాసాగర్

    • @samathacharvakar1482
      @samathacharvakar1482 Час назад

      ​@@shortsmilechannel6962 అసలు నాడు తమిళ గురించి అన్నాను అది చేపలేదు నువ్వు ok
      డా: జిలుకర శ్రీనివాస్ ఎర్ర కుండపై అలకరణ మనువాది ఇక ఆంద్ర గురించి నాకు అనవసరం అక్కడ నాకు ఎవ్వరూ తెలియదు నేను వాళ్ళకు తెలియదు

    • @samathacharvakar1482
      @samathacharvakar1482 Час назад

      ​ @shortsmilechannel6962 అసలు నాడు తమిళ గురించి అన్నాను అది చేపలేదు నువ్వు ok
      డా: జిలుకర శ్రీనివాస్ ఎర్ర కుండపై అలకరణ మనువాది ఇక ఆంద్ర గురించి నాకు అనవసరం అక్కడ నాకు ఎవ్వరూ తెలియదు నేను వాళ్ళకు తెలియదు

  • @tenalisrinivasarao8344
    @tenalisrinivasarao8344 2 минуты назад

    Jai beem

  • @rajeshhkumarr8764
    @rajeshhkumarr8764 2 часа назад +2

    జై మాదిగ 💪 💪 💪 💪 💪 💪 💪 💪 💪 💪 💪 💪

  • @VeereshKoppera
    @VeereshKoppera 25 минут назад +1

    ఐలయ్య సార్ మీరంటే మాకు గౌరవం. వన్ నేషన్. అన్నారు వన్ షెడ్డుల్డ్ క్యాస్ట్ అని ఎందుకు చెప్పరు. రిజర్వేషన్ పెంచాలి అని చెప్పండి సార్. దళితులు పెరుగుతున్నారు సార్

  • @duggiralakotaiah6201
    @duggiralakotaiah6201 2 часа назад +1

    Jai mala

  • @loveyoubalu4561
    @loveyoubalu4561 23 минуты назад

    రిజర్వేషన్ అనేది నిరంతరం ప్రవహించే నది లాంటిది ఆ నదిలో షెడ్యూల్ కులాలకు చెందిన ప్రతి వారు తమ దాహాన్ని తీర్చుకొని వెళ్ళాలి తప్ప నా జనాభా ప్రతిపాదన ఈ నదిని ఇంకొక పాయగా చీల్చు అంటే ఎలా ఈ నది భావి తరాలకు తన యొక్క ఫలాలను అందించాలి అనేది మనము గుర్తుంచుకోవాలి ఈ యొక్క నది ఏ ఒక్క కులానికి శాశ్వతం కాదు ఈ నదికి షెడ్యూల్ కులాలకు చెందిన ప్రతి ఒక్కడు సమానమే ఎవడు బాగా చదువుకుంటే వాడికి ఉద్యోగాలు వస్తాయి తప్ప చదువకుంటే రావు మాల మాదిగలకు ఒకేసారి రిజర్వేషన్ ఫలాలు వచ్చాయి మాదిగలు కూడా మాలలతో పోటీపడి చదవండి మాలలకు ఉన్న తెలివి మాదిగలకు లేదా?
    లేదని మీరు ఒప్పుకుంటున్నార?
    మాలలు మాదిగల తో కలిసి ఒకే హాస్టల్లో ఉన్నారు ఓకే భోజనం చేశారు ఒకే స్కూల్లో చదువుకున్నారు వారికి చదువు రావడం ఏమి మాదిగలకు రాకపోవడం ఏమి?
    మందకృష్ణ మాటలు నమ్మి మాదిగలు మాలల పై ద్వేషం పెంచుకుంటున్నారు పొలిటికల్ పార్టీలు అన్ని sc లను విభజించి పాలించాలని అనుకుంటున్నాయి
    sc లను రాజ్యాధికారానికి శాశ్వతంగా దూరం చేయాలనుకుంటున్నా
    మాదిగలు ఇలాగే ముందుకు వెళితే ఇది సివిల్ వార్ కు దారి తీయొచ్చు అని నా అభిప్రాయం,
    మాలలు ఎక్కువగా ఉన్నచోట మాదిగలు దెబ్బ తింటారు,
    మాదిగలు ఎక్కువ ఉన్నచోట మాలలు దెబ్బ తింటారు,
    ఇంకా వివరంగా చెప్పగలను కానీ నాకు టైం లేదు

  • @bojjarambabu5068
    @bojjarambabu5068 Час назад

    Jai bheem Jai mala Jai ambedkar

  • @nygiri339
    @nygiri339 Час назад

    Jaibeem

  • @VeereshKoppera
    @VeereshKoppera 12 минут назад

    దయ చేసి అర్థం చేసుకోండి. మాల మాదిగలం సహోదరులం.మనం కలిసే ఉండాలి. అని రాజ్యాంగం చెపుతుంది. ఆలా లేకుంటే రిజర్వేషన్ లేకుండా పోయే ప్రమాదం పొంచి వుంది

  • @ChoppalaRajendra
    @ChoppalaRajendra 2 часа назад +1

    Jai bheem

  • @varakumark9077
    @varakumark9077 2 часа назад +1

    సౌండ్ క్లియర్ గ ఉంచండి అన్న

  • @Hary-ri4rg
    @Hary-ri4rg 2 часа назад

    RRR 😂😂😂 ante ఆమాత్రం వుండలిరో

  • @varakumark9077
    @varakumark9077 2 часа назад

    సౌండ్ పెంచండి

  • @prakashraogummadi2389
    @prakashraogummadi2389 2 часа назад

    ఇది ప్రజాస్వామ్యమా, కేసుల స్వామ్యమా.

    • @SudhirKumar-li4dk
      @SudhirKumar-li4dk 37 минут назад

      మనువాదం నుండి ప్రజాస్వామ్యం ని, రిజర్వేషన్ లను నాశనం చేసే కుట్రల నుండి రక్షించుకునే ప్రయత్నం.

  • @ehsandesgsustainabilitycla575
    @ehsandesgsustainabilitycla575 2 часа назад

    PV SUNil sir a roju koda kulanike kommukayadu.... Kane dalitha beddala ikyatha potunde anesi. Sunil sir meeting ke vacharu

  • @mekalamohan70
    @mekalamohan70 Час назад

    మీరు ఎప్పుడు కృష్ణమాదిగమీద పడి ఏడ్వడమేనా, స్వార్ధపరులారా ఇక మీరు మారరా!మీ బ్రతుకులు ఎప్పుడు ఇంతేనా.

    • @vihankanchi6896
      @vihankanchi6896 Час назад

      A neechudi gurinchi avaru matladaru

    • @SudhirKumar-li4dk
      @SudhirKumar-li4dk 34 минуты назад

      అతగాడు ఇప్పుడో rss బ్రోకర్ గా మారాడు కనుక

    • @Bahujanvadini
      @Bahujanvadini 41 секунду назад

      Abba chaaa Meeku dammuntey supreme court committee reports tappu ani rujuvu cheyyali leda members tappu ani rujuvu cheyyali leda vaalu paatinchina methods tappu anaali ante gaaani aayananu tiditey em laabam ​@@SudhirKumar-li4dk

  • @PrabhakarGadikoyya
    @PrabhakarGadikoyya Час назад

    Mala madigala ikyata ABCD vallane medhavulara Remember it

  • @Supose311
    @Supose311 Час назад +1

    అసలు sc వర్గీకర్ణ వల్ల మీకు ఎమ్ నష్టం మాల సోదరు లారా

    • @SudhirKumar-li4dk
      @SudhirKumar-li4dk 35 минут назад

      మాలలకు కాదు మొత్తం దళిత జాతులను రక్షించుకోవడానికి

    • @Supose311
      @Supose311 31 минуту назад

      @SudhirKumar-li4dk మీ రక్షణ మాకు అవసరం లేదు మా వర్గీకర్ణ మాకు కావాలి

    • @loveyoubalu4561
      @loveyoubalu4561 30 минут назад

      రిజర్వేషన్ అనేది నిరంతరం ప్రవహించే నది లాంటిది ఆ నదిలో షెడ్యూల్ కులాలకు చెందిన ప్రతి వారు తమ దాహాన్ని తీర్చుకొని వెళ్ళాలి తప్ప నా జనాభా ప్రతిపాదన ఈ నదిని ఇంకొక పాయగా చీల్చు అంటే ఎలా ఈ నది భావి తరాలకు తన యొక్క ఫలాలను అందించాలి అనేది మనము గుర్తుంచుకోవాలి ఈ యొక్క నది ఏ ఒక్క కులానికి శాశ్వతం కాదు ఈ నదికి షెడ్యూల్ కులాలకు చెందిన ప్రతి ఒక్కడు సమానమే ఎవడు బాగా చదువుకుంటే వాడికి ఉద్యోగాలు వస్తాయి తప్ప చదువకుంటే రావు మాల మాదిగలకు ఒకేసారి రిజర్వేషన్ ఫలాలు వచ్చాయి మాదిగలు కూడా మాలలతో పోటీపడి చదవండి మాలలకు ఉన్న తెలివి మాదిగలకు లేదా?
      లేదని మీరు ఒప్పుకుంటున్నార?
      మాలలు మాదిగల తో కలిసి ఒకే హాస్టల్లో ఉన్నారు ఓకే భోజనం చేశారు ఒకే స్కూల్లో చదువుకున్నారు వారికి చదువు రావడం ఏమి మాదిగలకు రాకపోవడం ఏమి?
      మందకృష్ణ మాటలు నమ్మి మాదిగలు మాలల పై ద్వేషం పెంచుకుంటున్నారు పొలిటికల్ పార్టీలు అన్ని sc లను విభజించి పాలించాలని అనుకుంటున్నాయి
      sc లను రాజ్యాధికారానికి శాశ్వతంగా దూరం చేయాలనుకుంటున్నా
      మాదిగలు ఇలాగే ముందుకు వెళితే ఇది సివిల్ వార్ కు దారి తీయొచ్చు అని నా అభిప్రాయం,
      మాలలు ఎక్కువగా ఉన్నచోట మాదిగలు దెబ్బ తింటారు,
      మాదిగలు ఎక్కువ ఉన్నచోట మాలలు దెబ్బ తింటారు,
      ఇంకా వివరంగా చెప్పగలను కానీ నాకు టైం లేదు

    • @Supose311
      @Supose311 22 минуты назад

      @loveyoubalu4561 అలా అయితే job పొందిన మీ మాలలు ఇంట్లో మళ్ళీ రిసర్వేషన్ తో job కోసం రాకండి

  • @sdvk7779
    @sdvk7779 2 часа назад +2

    మంద గాడి కళ్ళకు కనిపించిన SC ఉద్యోగస్తులు 1980 నుండి 90 మధ్యలో అభ్యర్థులు లేక మిగిలిపోయిన పోస్టులకు బ్యాక్ లాగ్ రిక్రూట్ మెంట్ ద్యారా నియమితులైన వారు.మంద గాడు 1994 లోనే అంటే రిజర్వేషన్ లు మొదలయిన 24 సంవత్సరాలకే అన్ని ఉద్యోగాలు మాలలే తినేశారు మాదిగలు మొత్తం అడుక్కునే తింటున్నారు అని మాలను త్రాచు పాముతో పోల్చటం మంద గాడి చాలా విద్వంస చర్య. విద్యలేని వాడి బుద్ధి పిచ్చోడి చేతిలో రాయి రెండు ఒక్కటే.వీడి పోరాట సమయం 30 సంవత్సరాల్లో ఉద్యోగాలు ప్రైవేట్ అయిపోయి SC లు రోడ్ల మీద తిరుగుతున్నారు.
    చంపబడుతున్నారు.
    వీడి వల్ల రాజ్యాంగం ముందు రోజులకి SC లు ఖచ్చితంగా నెట్టబడతారు.

    • @samathacharvakar1482
      @samathacharvakar1482 2 часа назад

      నువ్వు కరాటే కస్టపడి విద్య నేర్చుకో నేను నిన్ను జస్ట్ కింద ఉండి కర్ర తో కొట్టి పడగొడతా నువ్వు అగాదంలోకి పోయాక కూడా
      నా కర్ర కున్న కత్తి ముసుకు నీకు ఆనదు just సింపుల్ లాజిక్ చదువు లెనోడికి ఉన్నవడికి ఒక తేడా కూడా ..పల్లె పట్నం కు వస్తే జరిగే ప్రమాదమే అది కర్రకు నా రంగుల కర్రకు స్లేవరీ బిరదు వచ్చింది.
      నన్ను త్రాసు పాము కూడా ఏమి చేయలేదు ఎందుకు అంటే కర్రే పాము ఆయినది మళ్ళా కరవటానికి ఇపుడు

  • @manoharrao5981
    @manoharrao5981 Час назад +1

    ఓహో.. ఈ మధ్య కాలంలో వర్గీకరణకు సపోర్ట్ గా వివిధ కుల సంఘాల వారు/మేధావులు మీటింగ్ లు పెట్టారు. వాళ్ళేనా మేము కూడా పెడతాము అని పోటీగా పెట్టినట్లు ఉంది ఈ మీటింగ్.
    అంబేద్కర్ ఆశయ సాధన అని చెప్పుకుంటారే తప్ప అందర్నీ కలుపుకొని పోవడం చేత కావడం లేదు ఈ మేధావులకు. సభలో వర్గీకరణ వ్యతిరేకులే ఎక్కువ మంది ఉన్నారు.

  • @LaxmanLaxman-qk4hj
    @LaxmanLaxman-qk4hj 48 минут назад

    మాదిగలు మానవతా వాదులు.

  • @rev.kanchupatiyona3958
    @rev.kanchupatiyona3958 Час назад

    వర్గీకరణ జరిగెతి మీకు ఏమి నష్టం.

    • @loveyoubalu4561
      @loveyoubalu4561 26 минут назад

      రిజర్వేషన్ అనేది నిరంతరం ప్రవహించే నది లాంటిది ఆ నదిలో షెడ్యూల్ కులాలకు చెందిన ప్రతి వారు తమ దాహాన్ని తీర్చుకొని వెళ్ళాలి తప్ప నా జనాభా ప్రతిపాదన ఈ నదిని ఇంకొక పాయగా చీల్చు అంటే ఎలా ఈ నది భావి తరాలకు తన యొక్క ఫలాలను అందించాలి అనేది మనము గుర్తుంచుకోవాలి ఈ యొక్క నది ఏ ఒక్క కులానికి శాశ్వతం కాదు ఈ నదికి షెడ్యూల్ కులాలకు చెందిన ప్రతి ఒక్కడు సమానమే ఎవడు బాగా చదువుకుంటే వాడికి ఉద్యోగాలు వస్తాయి తప్ప చదువకుంటే రావు మాల మాదిగలకు ఒకేసారి రిజర్వేషన్ ఫలాలు వచ్చాయి మాదిగలు కూడా మాలలతో పోటీపడి చదవండి మాలలకు ఉన్న తెలివి మాదిగలకు లేదా?
      లేదని మీరు ఒప్పుకుంటున్నార?
      మాలలు మాదిగల తో కలిసి ఒకే హాస్టల్లో ఉన్నారు ఓకే భోజనం చేశారు ఒకే స్కూల్లో చదువుకున్నారు వారికి చదువు రావడం ఏమి మాదిగలకు రాకపోవడం ఏమి?
      మందకృష్ణ మాటలు నమ్మి మాదిగలు మాలల పై ద్వేషం పెంచుకుంటున్నారు పొలిటికల్ పార్టీలు అన్ని sc లను విభజించి పాలించాలని అనుకుంటున్నాయి
      sc లను రాజ్యాధికారానికి శాశ్వతంగా దూరం చేయాలనుకుంటున్నా
      మాదిగలు ఇలాగే ముందుకు వెళితే ఇది సివిల్ వార్ కు దారి తీయొచ్చు అని నా అభిప్రాయం,
      మాలలు ఎక్కువగా ఉన్నచోట మాదిగలు దెబ్బ తింటారు,
      మాదిగలు ఎక్కువ ఉన్నచోట మాలలు దెబ్బ తింటారు,
      ఇంకా వివరంగా చెప్పగలను కానీ నాకు టైం లేదు

  • @nagarajum4034
    @nagarajum4034 2 часа назад

    I.laiah.gali.dongalu.jai.mala

  • @busireddyamarenderreddy2305
    @busireddyamarenderreddy2305 2 часа назад

    Totally Reservation tisiveyyali, appudu India baaghupaduthundhi. 70 years nundhi Reservation podhutunnaru.inkha siggu lekha ,Inkha reservation kavallantunnaru,AMBEDEKER 10 years reservation undhali aani Raajyagam raasaru.dhaani meru implementation chestunnara.Yemmaina AMBEDEKER Stutues petti political stant chestunnaru.

    • @సమన్యాయం4779
      @సమన్యాయం4779 2 часа назад +2

      అయ్యా రెడ్డి పటేలా ప్రపంచంలో ఎక్కడలేని నీచ నికృష్ట కుల వ్యవస్థ కేవలం ఇక్కడ మాత్రమే ఎందుకు ఉంది? అంటరాని కుల వివక్ష ఎదుర్కొంటున్న కులాల రిజర్వేషన్, కులాలు లేకుండా చేస్తే రిజర్వేషన్ అవసరం ఉండదు మొదలు ఆ పని చేయు

  • @LaxmanLaxman-qk4hj
    @LaxmanLaxman-qk4hj 43 минуты назад

    స్టేజి పై ఉన్న వారందరూ, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ద్రోహులే

  • @LaxmanLaxman-qk4hj
    @LaxmanLaxman-qk4hj 44 минуты назад

    అంబేద్కర్ మహాశయుని ఆశయాలు అంటే మాలల దృష్టిలో తోటి దళితుల వాటాలు దోచుకోవడం,
    దొబ్బితినడమేనా!?