Tribute to Apostle Sam Kumar and Esther Sam

Поделиться
HTML-код
  • Опубликовано: 17 дек 2024

Комментарии • 851

  • @krajesh4093
    @krajesh4093 3 года назад +145

    బ్రదర్ . ఇలాంటి బాధలో కూడా మీరు ఇంత దైర్యంగా మాట్లాడుతుంటే నాకు బైబిల్ లోని యోబు గారూ గుర్తుకు వచ్చారు
    దేవుడే మీకు తోడుగా ఉన్నారూ

    • @manikama6993
      @manikama6993 3 года назад

      Wonderful testimony 🙏🙏

  • @vijayaddankishalom1823
    @vijayaddankishalom1823 3 года назад +61

    ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఇంత ధైర్యంగా నిలువబడి మాట్లాడే విధంగా మిమ్మల్ని పెంచిన దైవజనులు (తల్లిదండ్రులు)బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను.దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు బలపరుస్తాడు.All the Best Brother and God bless you 💐💐💐💐

  • @mirychantimiry1817
    @mirychantimiry1817 3 года назад +98

    దేవుడు నా తమ్ముడు ఇద్దర్ని దీవించును గాక మీ పరిచర్య అధికంగా ఉండును గాక ఆమెన్ 🙏🙏🙏

    • @sucillaxx5164
      @sucillaxx5164 3 года назад +1

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @madalasandhyarani8639
      @madalasandhyarani8639 3 года назад +2

      Devudu meeto unnaru

    • @yasmeenalabhoul5436
      @yasmeenalabhoul5436 3 года назад

      @@madalasandhyarani8639 దేవుడు నా తమ్ముడు ఇద్దర్ని దీవించును గాక మీ పరిచర్య అధికంగా ఉందును గాక ఆమెన్ 🙏🙏🙏

    • @chandrakanthaballarapu3977
      @chandrakanthaballarapu3977 3 года назад

      ,👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍

    • @pedakapujoshua6660
      @pedakapujoshua6660 3 года назад

      Tcn

  • @jyothinjyothin9262
    @jyothinjyothin9262 3 года назад +19

    Praise the Lord
    ఇటువంటి పరిస్థితిలో మీ మాటలు మాకు ఆనందాన్ని ఆశ్చర్యాన్ని కలిగించాయి.దేవునికి స్తోత్రం.
    మీరు ఇంకా గొప్పగా వాడబడాలి అని ప్రార్థిస్తున్నాము.god bless you తమ్ముడు

  • @sudhaprabhakar3307
    @sudhaprabhakar3307 3 года назад +20

    దేవా ఈ నీ బిడ్డలను ఆశీర్వదించి,ఎల్లవేళలా తోడుగా వుండి కాపాడు తండ్రీ.తల్లితండ్రుల కంటే అధికముగా వారికి తోడుగా వుండి కాచి కాపాడు తండ్రీ.బిడ్డలకు మనోధైర్యాన్ని ప్రసాదించి నడిపించమని వేడుకుంటున్నాము ప్రభువా.ఆమెన్.

  • @namdigalla6721
    @namdigalla6721 3 года назад +4

    పవిత్రాత్మ మహిమ శక్తి ప్రభావము మీ అన్నతమ్ములపై వుండాలని యేసు దేవున్ని ప్రార్ధిస్తున్నాను.

  • @koradaviswanadh9631
    @koradaviswanadh9631 3 года назад +62

    దేవుడు మిమ్ములను బహుగా దీవించి ఆశీర్వదించాలని కోరుకుంటున్నా బ్రదర్.

    • @sohagahmed547
      @sohagahmed547 2 года назад +1

      ⛪🙏🙏🙏🙏💐🤝🙏

  • @siontimothy8115
    @siontimothy8115 3 года назад +12

    ఇది కదా అసలైన విశ్వాసం..🙌🙌🙌 ఒక వేళ శ్రమలో దేవుని ప్రశ్నించే వారముగా మనం ఉన్నట్లయితే మన విశ్వాసం కేవలం అవసరాల కొరకే. అలాంటి విశ్వాసం మనల్ని నిత్యజీవము లోనికి నడిపించదు. మీ యదార్ధ మైన విశ్వాసాన్ని బట్టి దేవునికి స్త్రోత్రం..🙌🙌🙌🙌

  • @nagendragali8021
    @nagendragali8021 3 года назад +16

    బ్రదర్ మీ విశ్వాసమును బట్టి దేవుని స్తుతిస్తాను దేవుడు ఇంకా మిమ్మల్ని బలపరచాలని దేవుని ప్రార్థిస్తున్నాను🙏

  • @calvarybaptistministriesna5824
    @calvarybaptistministriesna5824 3 года назад +19

    బాబూ, చాలా వందనాలు... దేవుడు మీకు దైర్యం, శక్తి, జ్ఞానం, ముఖ్యంగా దేవుడు మీకు తోడుగా ఉండాలని కోరుకుంటూ! ప్రార్ధన చేయు చున్నాను. బాబు, నాన్న గారు ఎంతో ప్రేమ గలవారు, నాజీవితములో గొప్ప ఆత్మీయ తల్లి మరియు తండ్రి ని కోల్పోయాను అని చాలా వేదన పడియున్నాను. గాని మరల మరల మీరు మాటలాడిన తర్వాత నా మనసు కాస్తా!నెమ్మది పడింది. దేవుడు నిన్ను, తమ్ముడుని దీవించును గాక.... కరోనా కారణం వలన రాలేక పోయాను, చాలా భాధ అనుభవి ంచాను. నేను కూడా కరోనా తో ఏప్రిల్ నెల అంతా బాధ పడి యున్నాను, మే నెల 2. వ. తేది నాడు పరీక్ష చేయగ నెగటివ్ రిపోర్ట్ వచ్చింది బాబు.... ప్రస్తుతం చాలా బలహీనముగా వున్నాను. నాన్న గారితో నేను చివరిగా మాటలు ఆడినది విజయనగరంలో... క్రిస్టమస్ బహుమానాలు పంపినీ కార్యక్రమంలో, అప్పుడు మీరు కూడా వున్నారు బాబు.... రెవ. పి.జాన్ డేవిడ్, కల్వరి బాప్టిస్ట్ చర్చి, నరసన్నపేట, శ్రీకాకుళం జిల్లా. సెల్ :-9440159084.

  • @sarahlekhana3285
    @sarahlekhana3285 3 года назад +12

    ఎంత ధైర్యం గా వున్నా వు బాబు దేవుడు మీతోడుగా వుంటారు 👍🙏 God bless you both 🙏

  • @rameshthondapu860
    @rameshthondapu860 3 года назад +6

    యేసయ్య కృప మీ సహోదరులకు,సంఘానికి తోడుగా ఉండును గాక ..మీ పరిచర్య విస్తరించును గాక..Amen

  • @santhakumariamarlapudi1758
    @santhakumariamarlapudi1758 3 года назад +37

    యేసయ్య మీ ఇరువురిని మరింత అధికముగా డేవునిలో వాడబడాలని నా ఆశ🕊🇮🇱

  • @maintivanta24
    @maintivanta24 3 года назад +1

    Nijanga Mana prabhuvu goppavadu mimmalni chustunte Chala dairyanga undi

  • @solomonrajchalla4332
    @solomonrajchalla4332 3 года назад +12

    బ్రదర్ దైవ జనులు .అయ్యగారు అమ్మగారు చెని పోలేదు వారి అడ్రస్ మారింది అంతే ఇప్పుడు వారు ప్రభువు యొద్ద ఉన్నారు ఇది నిజం ప్రబునామానికి మహిమ కలుగును గాక ఆమేన్ ప్రైజ్ లార్డ్ బ్రదర్

  • @nissimiracleministriesmedc2610
    @nissimiracleministriesmedc2610 3 года назад +2

    ప్రైస్ ది లాడ్ అండి దేవునికి మహిమ కలుగును గాక దేవుడికి మహిమ మీరు ఇలాంటి స్థితిలో కూడా ధైర్యంగా భయపడుతున్న వారిని బలహీనంగా ఉన్న వారిని మీ మాటలు చేత ధైర్యం ఇచ్చినందుకు మిమ్మల్ని మీ కుటుంబాన్ని పరిచర్యను దేవుడు దీవించును గాక🙏🤝🤝🤝

  • @elizabethpachipala5604
    @elizabethpachipala5604 3 года назад +7

    మునుపు కన్నా దేవుడు మిమ్మల్ని మీ పరిచర్యను దీవించును గాక ఆమెన్

  • @danag1270
    @danag1270 3 года назад +3

    వందనాలు తమ్ముడు 🙏దేవుడు మిమ్మల్ని చూసి చాలా సంతోషిస్తాడు తమ్ముడు ఈ కష్టా సమయంలో పరమ త్రండి ప్రేమ సమాధానం మీకు తోడుగా నుండును గాక ఆమెన్ 🙏
    సమస్త మహిమా ఘనత ప్రబవములు దేవుని కే చెల్లును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙏

  • @darapumoses8300
    @darapumoses8300 3 года назад +14

    దేవుడు మీ నాన్నగారు కన్నా బహుగా ఆయన పరిచర్యలో నిమ్మల విస్తరింపచేయు గాక ఆమెన్ 🙏🙏🙏

  • @swapnasampelli9671
    @swapnasampelli9671 3 года назад +4

    GOD bless you. Let the ministry of God which was started by Sam pastor must go forward with double anointing.

  • @gprasadgdurga5589
    @gprasadgdurga5589 3 года назад +1

    విశ్వసించు వాడు కలవరపడడు అన్నట్టు బ్రదర్ మీరు ఈ సమయంలో ఇంత ధైర్యముగా వున్నరంట్ దేవుడు మిమ్మల్ని విడువడు God bless you broders🙏🙏🙏🙏

  • @Yangyangandhercat
    @Yangyangandhercat 3 года назад +3

    చాలా ధైర్యముగా చెప్పారు మా జాక్
    మీ పరిచర్య ఇలానే ఉండాలని
    మేము ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తాము
    మిమ్మల్ని మీ కుటుంబమును సంఘమును పరిచర్యను ప్రభు బహుగా దివించును గాక ఆమెన్ 💐💐💐👏

  • @marypandu2226
    @marypandu2226 3 года назад +19

    దేవుడు మీకు తోడుగా వున్నాడు మీరు ఇంకా ఇంకా బలంగా దేవుని సేవ చేయాలనీ నా ప్రార్ధన 💕💕నాన్నగారు ఎన్నో మంచి కార్యక్రమలు చేసారు అమ్మ నాన్నగారు చేసిన మంచిపనులు మీరు చేస్తూ 💕దేవుని కృపలో ఎంతో సేవా చేయాలి ఇదే నాప్రార్ధన తమ్ముడు god bless you నీకు తమ్ముడు కి దేవుని కృప తోడుగా ఉండును గాక 💕

  • @gangabhavanitummala9166
    @gangabhavanitummala9166 3 года назад +4

    మరనాత బాబు నేను చాలా బాధపడ్డాను మీరు మీ తమ్ముడు గుర్తు వచ్చి కానీ మీ మాటలు విని ఆనందించాను అయ్యాగారు అమ్మ గారి కంటే గొప్పగా దేవుని పని చేయండి దేవుడుమీతో ఉండి నడిపిస్తారు ఆమెన్

  • @calvarymahimabaptistchurch6111
    @calvarymahimabaptistchurch6111 3 года назад +7

    దేవుని కృపలో మిమ్మల్ని దేవుడు ఆదరించి. దేవుని పరిచర్య లో దేవుని సహాయం మీ పట్ల ఉండును గాక. ఆమెన్.! God bless u తమ్ము

  • @srilaxmi4477
    @srilaxmi4477 3 года назад +13

    దేవుడు మిమ్ములను బహుగా దీవించును గాక మీ పరిచర్య అధికముగా ఉండును గాక ఆమెన్

  • @kumaribabiy3112
    @kumaribabiy3112 3 года назад +1

    దేవుడు నా తమ్ముడు ఇద్దరిని బహు బలముగా ఆయన సన్నిధానంలో వాడుకొని యవ్వన కాలంలో దేవుని కాడి మోయటానికి సిద్ధపడుతుండగా దేవుడు వారికి మంచి జ్ఞానము మంచి తలాంతులు ఆత్మీయ వరములు నాన్నగారు ఎంతగా పేరుపొందారు రెట్టింపుగా దేవుడు మీ ఇద్దరిని ఆయన సేవలో బహు బలముగా వాడుకుని ఆశీర్వదించునుగాక అపవాది సిగ్గు దేవునికి మహిమ గాడ్ బ్లెస్స్ యు బ్రదర్స్

  • @madhavichowdary6432
    @madhavichowdary6432 3 года назад +1

    God bless you nana 🙌🙌
    మీరు ఇలాగే ధైర్యం గా సేవను కొనసాగించి మీ తల్లిదండ్రులు కోర్కెలు తీర్చే వారు గా జీవితంలో దేవుని దయలో బహుగా ఎదగాలని కోరుకుంటూ తల్లి లాంటి మాధవి అమ్మ ని నాన్న

  • @yellelalithalalli4192
    @yellelalithalalli4192 3 года назад

    🙏🙏🙏🙏thandri yesyaa meru yantha gopaavaru thandri na thammulaku echina adharana yentha goppadhya bahuga dhivenchi asrivadhinchu thandri na thammulaku nuve thandrive thallive Amen 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ppkcreations7077
    @ppkcreations7077 3 года назад +10

    Praise the Lord Annayya, me matalu Chala dhairyam nichay, idi Mana devuni balamu ani nammuchu, Ayyagarini me matllo ipudu Nenu chusanu, me kosam prardana chesthunnamu, marokkasari mammalni balaparicharu thank you so much Annayya,, devude mekunu makunu, Mana andariki thodu, ayane manalanu kapadi balaparachi nadipistharu, Amen...

  • @sundaribeulanivas748
    @sundaribeulanivas748 3 года назад

    Babu glory2god tqjesus devudu thappaka babu dabbal blessings esthadu meru matalu cheppu chu unte daddy tone laga undi parishudatmudu memmulanu nadipinchi blessings tho nemputhadu beautiful testimony cheppavu nanna sramalo krugite chetha kanivalam ga untaru devuduvu amma nanna meku thoduga untaru daddy next nevu thammudu nu devudu balamga vadukuntaru God bless you both tqjesus amen

  • @drbeuls4u
    @drbeuls4u 3 года назад +1

    What a touching testimony. Losing both parents is unbearable..... May God use you both mightily for His ministry. Great witness👍👍👍

  • @asforces3793
    @asforces3793 3 года назад

    God bless you nanna very sprichaval words devuniki Mahima kalugunu gaaka

  • @Rajani69
    @Rajani69 3 года назад +1

    God Bless You
    మీ parents చేసిన prayers మీకు ఉంటాయి
    పుట్టటానికి సమయం ఉంది , మరనించటనికి సమయం ఉంది.

  • @Srinu7407
    @Srinu7407 3 года назад

    అద్భుతమైన సువార్తను వాట్సాప్ ద్వారా ప్రపంచమంతా అందించిన ఘనత శ్యామ్ అయ్యగారికే దక్కుతుంది, వారి కుమారులుగా మీరు సేవను ముందుకు తీసుకుని వెళ్లగలరు🙏🙏🙏🙌🙌....కువైట్

  • @nirmalagopi4363
    @nirmalagopi4363 3 года назад +3

    Ma Daddy kuda chanipoyaru ma Amma kuda lerru mi e matalu vuni nakku kuda challa manchiga anipinchindiii daryam vachindi praise the Lord

  • @vijaybhushan1815
    @vijaybhushan1815 3 года назад +3

    Yes brother god is our strength... తల్లీ తండ్రులు లేని వారికీ దేవుడే సమస్తము...
    నేనే సాక్షము..

  • @sravaniofficial_7
    @sravaniofficial_7 3 года назад

    God please....villaki thoduga vundandi..... Dayathoooo..... Virini . ....... Viri thandri ashayalani ...... Viru neraverchali... Amen

  • @johndavidkondru70
    @johndavidkondru70 3 года назад +2

    దేవుడే ఇంత గొప్ప ధైర్యం మీకు ఇచ్చాడు ఈ వీడియో తో నేను ఆదరణ పొందాను నేను మీ డాడి 1నుండీ 10వరకు క్లాస్ మెట్స్ తండ్రికి మించి మిమ్మల్ని దేవుడు మిమ్మల్ని భలముగా వాడుకొనును గాక

  • @vasanthakumar6361
    @vasanthakumar6361 3 года назад +6

    మీ ధైర్యానికి మీ సమావేశానికి మీరు వారిని విశ్వాసంలోకి థాంక్యూ బ్రదర్ దేవుడు నిన్ను దీవించును గాక ఆమెన్

  • @V4God
    @V4God 3 года назад +4

    Very nice brother,god will rectify u in double folds.all the best

  • @krupachevveti6024
    @krupachevveti6024 3 года назад +5

    God bless you brother..... దేవుడు నిన్ను రానున్న రోజుల్లో గొప్పగా వాడుకుంటాడు....🙏🙏🙏

  • @sunilbabu7109
    @sunilbabu7109 3 года назад +4

    దేవుడు దీవించు గాక.
    దేవుడు మీకు తోడై ఉంటారు పరిచర్యలు ఇంకా ఎక్కువ చేయాలని కోరుకుంటూ ప్రార్థిస్తున్నాను బ్రదర్

  • @graceprameela9782
    @graceprameela9782 3 года назад +4

    దేవుని కి స్తోత్రములు హల్లేలూయ ఆమేన్. కుమారుడా ,మిమ్మల్ని దేవుడు బహుగా దీవించబడునుగాక, ఆశీర్వదించారు ఆమేన్

    • @graceprameela9782
      @graceprameela9782 3 года назад

      Our God Lord Jesus Christ is great and you also great in Jesus name dear son powerful son and God's.God bless you and your ministry. Iam so happy thank God.

  • @BhuvanaChakrajoseph
    @BhuvanaChakrajoseph 3 года назад

    బ్రదర్ మీరు దేవునిని పూర్తిగా విశ్వసిస్తున్న నిజమైన క్రైస్తవులు 🙏... మీ మాటల్లో విశ్వాసం బయలుపడుతుంది👍... బలమైన పాత్రలు గా వాడబడతారు👍

  • @arunanani2737
    @arunanani2737 3 года назад +3

    దేవుని మార్గములో తొలగిపోకుండా దేవుడు మిమ్మల్ని కాపాడుతూ నడిపించాలని దేవుని కోరుకుంటున్నాను బ్రదర్. God bless you brothers

  • @greeshucherry7452
    @greeshucherry7452 3 года назад

    Devunike mahima kalugunugaka amen.... Great testimony brother..... God bless you

  • @praisythalli4035
    @praisythalli4035 3 года назад +2

    The one who called you is faithful...He knew that you both can bare this pain and stand firm for God and lift up mom dad's name ...
    Praying for you both everyday...God be with you my sweet brothers in Christ...

  • @vinaysheel4707
    @vinaysheel4707 3 года назад +10

    Is there a great testimony other than this. Giving all the glory to almighty alone and surrendering to his well. Let his will happen all the time. Amen. You're truly an inspirational soul, Jack.

  • @manipriscilla8539
    @manipriscilla8539 3 года назад +2

    Wow ....what a great words jack babu ,joy babu God bless you both of you 👐 YES God giving you more, more blessings ....continue your ministry with God support. Your parents blessings 🙏 🙌

  • @rajinimarripudirajini1410
    @rajinimarripudirajini1410 3 года назад

    God bless you brother mi paricharyanu dhevudu adhbuthamga dheevisthaadu amen

  • @Bro.Satish_Michael
    @Bro.Satish_Michael 3 года назад +4

    మిములను దేవుడు దివించును గాక...
    శ్రమల వెంబడి ఆశీర్వాదం వస్తుంది....

  • @mavfjhffdghhfhgg3347
    @mavfjhffdghhfhgg3347 3 года назад +10

    బ్రదర్ మన దేవుడు అధికంగా దీవించును గాక ఆమెన్

  • @bhushanagovind3999
    @bhushanagovind3999 3 года назад

    Praise the Lord annayya. Dhevuni nirnayam prakaramgane amma;nannalu thandri chenthaku cheraru. Meeru kaligunna dhairyanni batti memu santhoshisthunnam. Meeru cheppinatlugane nannagaru chesina sevanu rettimpuga chestharani dhevudu meeku sahayam chestharani nammuthunnam brother. Praise the Lord

  • @PastorPavanBabu
    @PastorPavanBabu 3 года назад +1

    దేవునికి మహిమ కలుగును గాక! దేవుడు మిమ్మును తప్పక వాడుకుంటారు బ్రదర్స్... కృప మీకు తోడైయుంటుంది.

  • @kalyanivuyyuru4092
    @kalyanivuyyuru4092 3 года назад +13

    బ్రదర్ మీ ఇద్దరి ద్వారా దేవుని నామం మరి ఎక్కువగా మహిమ పొందును గాక!

  • @peetalakumari8286
    @peetalakumari8286 3 года назад +16

    అవునా నాన్న మీరు బహు ధైర్యంగా ఉండండి మన దేవుని కృప సహాయం ఎల్లప్పుడు మీ ఇద్దరికీ తోడుగా ఉండును గాక ఆమేన్ గాడ్ బ్లెస్స్ యూ అల్ 🙏🤝❤❤❤👍👍👍

  • @saibhargava9128
    @saibhargava9128 3 года назад +3

    వందనాలు బ్రదర్ దేవుడు మిమ్మల్ని దీవించును గాక మీ సేవలు ఇంకా అభివృద్ధి చేయును గాక

  • @devavasantha5732
    @devavasantha5732 3 года назад +1

    Super guysme yokka will power chaala goppadhi keep it up God bless u both keep going on.Deffinitly God will help u both

  • @abhishekkumarnandyal2068
    @abhishekkumarnandyal2068 3 года назад +4

    దేవునికి స్త్రోతం దేవుడు మిమ్మల్ని దేవిచ్చునుగాక శ్రమపెట్టిన కొలది దేవుడు మిమ్మల్ని విస్తరింపచేయ్యునుగాక

  • @kishorejohn4223
    @kishorejohn4223 3 года назад +4

    What a stand for the lord brothers , your words are made us to think , ur a truth warrior for Christ , I prayer for double anointing upon you and your brother ..... ! God be with you my brother

  • @jevanpaul1136
    @jevanpaul1136 3 года назад

    Wow very nice wonderful god bless you brother

  • @n.nandinijsunitha2049
    @n.nandinijsunitha2049 3 года назад +7

    నీలా ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్న నువ్వు తమ్ముడు దేవుని పరిచర్యలో బలమైన పాత్రగా వాడ బడాలని ఆ దేవుని కోరుకుంటూ ప్రార్థిస్తున్నాను గాడ్ బ్లెస్స్ యు నాన🙏🙌🙌🙌🙌🙌💪💪💪💪💪💪👍👍👍🙏🙌🙌🙌🙏

  • @goodnewsministrieshyderabad
    @goodnewsministrieshyderabad 3 года назад +4

    తమ్ములు .... మీకు దేవుడు తోడుండి నడిపిస్తాడు....మేమందరము మీతో ఉన్నాము... ప్రార్ధిస్తున్నాము....గ్రేట్ నాన్బ.... గ్రేట్ నాన్న....మైడియర్ జాక్...

  • @sumasri3741
    @sumasri3741 3 года назад +10

    దేవుడి ఆశీస్సులు మీ వెంట ఎప్పుడు వుంటాయి..అవును మన దేవుడు నమ్మదగిన దేవుడు..దేవుడు రెట్టింపు ఆశీర్వాదాలు మీకు .. మాకు తప్పకుండా ఇ వ్వలని కోరుకుంటున్న..🙏🙏

  • @Gracemary325
    @Gracemary325 3 года назад

    Praise The Lord maa! Wonderful good msg echavu dad mummy leni korathanu yesayya milo neraverchu kuntaru yebo yela thana samastam pogottukunte malli rendinthalu echaru mi life nuranthalu yesayya ivvabothunnaru milo yesayya undi ghanamaina adbutha karyalu chetsaru. God bless you bangaru thalligaa.Glory to God maa.

  • @sarahgrace2060
    @sarahgrace2060 3 года назад

    Amen we have a great God. God is a comforter n surely God will lift u up.. brother God is our shield

  • @pinkyarmstrong8627
    @pinkyarmstrong8627 3 года назад

    Very great brother god will always be with yourl hats off brother for your boldness

  • @swarnapurushottam4175
    @swarnapurushottam4175 3 года назад +5

    మన దేవుడు బలవంతుడు...ఆయన బలముతో మిమ్ములను నింపి బలముగా వాడుకొనును గాక ! ఆమెన్ ఆమెన్ Amen

  • @mosesdgasyafhcem
    @mosesdgasyafhcem 3 года назад

    Praise God.NANA.... God's never leaves us......lord is our strengthen... Will pray for you.
    Faith home church Evangelical ministries

  • @prasadcre8s4u37
    @prasadcre8s4u37 3 года назад

    Praise the Lord. Devudu Mee bhavishyathulo aayana mimmalini pratyekamuga vadukuntadu Sir

  • @krishnavenipilla4152
    @krishnavenipilla4152 3 года назад

    Devudu miku toduga vunnaru 🙏 anduke enta Dairyamu GA vunnaru.God bless both of you 👏

  • @sureshpaulraj9259
    @sureshpaulraj9259 3 года назад +5

    You are a wonderful son indeed! Your reward is great!

  • @gracemiriam7898
    @gracemiriam7898 3 года назад +4

    Amazing challenge dear son. Go a head keep up your parents reputation. May God bless you and your brother. Be brave

  • @lilaandigula4576
    @lilaandigula4576 3 года назад +19

    తమ్ముడు చాలా చక్కగా చేప్పారూ దేవుని కి మహిమకలుగునుగాక ఆమేన్

  • @KOYYADA-l5v
    @KOYYADA-l5v 3 года назад +2

    Avnu.naku parents chanipoyaru.tq lord mi matalu goppavi.meeru goppa pravakthala vaaadabadaali.amen

  • @HannaSeelam
    @HannaSeelam 3 года назад

    Me lanti goppa rosham gala daivajanulanu devudu adugaduguna nadipinchi balaparachunu gaka
    Yesu namamu lo amen

  • @vijayanarra7907
    @vijayanarra7907 3 года назад +2

    దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్
    ఈ సమయంలో మీ ధైర్యం కేవలం దేవుని కృపయే 🤗🤗

  • @finnyabraham1807
    @finnyabraham1807 3 года назад

    Amen , wonderful words Satan defeated, jesus won through this testimony 👍🏼👍🏼🙌🏻🙌🏻

  • @SatishKumar-de6wj
    @SatishKumar-de6wj 3 года назад +17

    దేవునికే మహిమ కలుగునుగాక ఆమెన్

  • @sridhar491
    @sridhar491 3 года назад +4

    మీ మాటలు అనేకులకు అద్భుతమైన ప్రేరణ.

  • @sweetykanthi1210
    @sweetykanthi1210 3 года назад +7

    God bless you babu.you both are living testimony for the Lord.The Lord will Bless you moreand more

  • @ratnarajumerupo
    @ratnarajumerupo 3 года назад

    Wow...Wonderful what a inspirational message from you brother, God bless you more both abundantly to upcoming years, all Glory to God

  • @MrPremraj123
    @MrPremraj123 3 года назад

    Brother. You r awesome. మీ విశ్వాసం చాలా గొప్పది బలమైనది. God bless you both 🙏❤🙌

  • @believerseasternchurchravu1761
    @believerseasternchurchravu1761 3 года назад

    The way u talk is really mind blowing, brother u r having the true strength of God. Go and do great work with u r amazing faith. May God bless u and ur church and all ur works

  • @gunasekarantr7468
    @gunasekarantr7468 3 года назад

    Glory be to God. Jesus is with you and your brother. U must shake the world for JESUS.

  • @Ryan_Reena
    @Ryan_Reena 3 года назад +2

    Wowww what a son you are...so great ma... so feel bad ma about why it happened like this... God wants like YOU Pastors....God bless you and your brother...God will definitely continue doing miracles through You ma...All the best....All glory to God 🙏

  • @seelamnissy9597
    @seelamnissy9597 3 года назад +2

    దేవుడు మిమ్ములను బహుగా వాడుకొని మహిమ పొందును గాక ఈ పరిచర్యలో మీ సహొదరులు బహుగా వాడ బడును గాక మీ రాకకై మీ సహొదరుడు మీ కొరకు ఎదురు చూస్తున్నారు ఆమేన్

  • @sudharaniambati9632
    @sudharaniambati9632 3 года назад

    Meeru chala great jesus appudu toduga untaru ayyagaru vakyam ante naaku chala estam

  • @rajub.v.d--timothy7457
    @rajub.v.d--timothy7457 3 года назад +21

    మీరు బహు బలం గా వాడ బడాలి🙏🔥🔥🔥🔥 బ్రదర్స్,,,God 🙏 bless you

  • @ratnasilvan3681
    @ratnasilvan3681 3 года назад

    God bless both of you very good babu Devudu thappakunda meeku thoduga vuntadu dharyamga mundhu KY sagandi ne matalu Maku happy ga vundhi

  • @seahawk2861
    @seahawk2861 3 года назад +2

    God will give you more strength in these painful days .you are a young man so let not devil tempt you for worldly things .May God be with you .

  • @mjohnisrael
    @mjohnisrael 3 года назад

    Wonderful. Glory to God. Happy for your boldness. Uplifting you and ur bro in prayers. May God use you powerfully, abundantly with double blessings.

  • @gerasriranjani7054
    @gerasriranjani7054 3 года назад +2

    🙏🙏 praise the Lord brother thank you wonderful inspirational words don't afraid brother 🙏🙏

  • @niveditagarikimukkula8064
    @niveditagarikimukkula8064 3 года назад +11

    Such a beautiful video, Pastor's messages were so good, we used to watch on TV . Really happy to hear such a bold faith of you . May God bless u n ur brother abundantly n use u both mightily for God's glory.

  • @mandasunny3451
    @mandasunny3451 3 года назад +3

    God bless you brothers 🙏🙏 దేవుని యొక్క కృప మీకు తోడైయుండును గాక

  • @pothalabalaji1807
    @pothalabalaji1807 3 года назад +2

    What a wonderful faith you have, God bless you Dear Brother, God be with you
    Love you so much in christ...

  • @poornimacaleb8191
    @poornimacaleb8191 3 года назад

    Halleluiah 🙏Hatsoff brother. Mee viswasam Goppadi. Prabhuvu meeku rendanthalu antha kante ekkuvaga aaseervadinchunu gaaka.. Nijanga mee maatalu anekulani brathikisthundi.. Devuni vaipuku nadipistundi. Jesus Grace be with ur ministry brother.. Mee dvara prabhuvuki inka ekkuva mahima kalagalani korukuntu mee sahodari..🙏🙏🙏

  • @jyothisekhar4829
    @jyothisekhar4829 3 года назад +4

    Praise be to God for giving you strength. Thammudu your words are truly inspiring. May the Lord God lead and guide you both to work in his vineyard. Amen!!

  • @saramaila9942
    @saramaila9942 3 года назад

    Praise the lord God bless you devudu mee iddariki thodai undi nadipinchunu gaka amen 🙏🙏