ఈ రోజుల్లో ఇటువంటి ఆనందాల్ల్నీ,సంతోషకరమైన కుటుంబ జీవితాలని మీరు విడియోల ద్వార మాకు చూపిస్తు మనసుల్ని ఆనంద డొలికల్లో ముంచేస్తూ ఉంటారు ప్రతిసారి . చాలా థాంక్సండి జయా గారు.
అమ్మా మీది ప్రేమ నిండిన పుట్టిల్లు, మీ వాళ్ళు మిమ్మల్ని చాలా పేమతో పెంచారు అందుకే మీరూ మీ పిల్లలకు అదే వారసత్వాన్ని ఇచ్చారు. మీ వీడియో చాలా బాగుంది అమ్మా
చాలా చాలా చాలా సంతోషం. మీ కుటుంబం యొక్క మాటలు జీవితం గురించి వింటువుంటే నాకు చాలా ఏడ్పు వచ్చింది! మీలాగా అన్ని కుటుంబలు ఉండాలి అని ఆశ! కోరుకుంటున్నాను. మీరు చాలా బాగా చూపించారు 👌🙏
అమ్మ నాన్న లాంటి అన్నా వదిన ఉంటే ఆనందమే వేరు వాళ్లని అర్థం చేసుకోవడం వాళ్ల ద్వారా ఆనందించడం మేనరికం లో ఉన్న ఆనందమే వేరు మీరు మా ఇల్లు మా ఇల్లు అంటూ చూపించడం చాలా సంతోషంగా ఉంది జై గారు పడుకొని కబుర్లు చెప్పుకుంటూ ఇంటిలోని తీయటి అనుభూతి ఈ జీవితానికి ఇది చాలు మీ ఆనందం లో మేము భాగస్తులు మే ప్లేస్ ఎక్కడో చెప్పలేదు మాది హైదరాబాద్ వీలైతే మిమ్మల్ని కలవాలని బాయ్ జయ గారు
మిమ్మల్ని చూస్తుంటే నాకు తోడబుట్టిన వాళ్లు గుర్తుకు వచ్చారు 25 సంవత్సరాలు అయింది మా ఆడబిడ్డలకు మా ఇంటికి రాక నేను తిరుపతి లో ఉంటాను నేను తప్ప చేశాను మీ వదిన లాగా ఉండా లి ఇంటి కోడలు
నాపేరు భవాని చాలా చాలా ఆనందంగా ఉందండి మీ పుట్టీల్లు చూసి, మీ అన్నయ్య గారు మీలానే ఉన్నారు, మనకు ఎంత వయస్సు వచ్చిన పుట్టింటివాళదగ్గర మనం చిన్నవాళమె 😀 నాకు పుట్టింటి ఆస లేదు మిమ్మల్ని చూసి మా పుట్టింటికి వెళ్లినంత ఆనందంగా ఉంది 😍😍😀😁🤗🤗❤️❤️
వీడియో చాలా బావుంది నా పుట్టిన ఇల్లుగుర్తు వచ్చింది మేము అలాగే ముగ్గురుని ఇద్దరక్కలు తర్వాత తమ్ముడు ఈసారి మా పుట్టింటికి వెళ్ళిన నాకు కూడా వీడియో చేయాలనిపించింది అరుణ కొంజేటిఛానల్ 😂😂😂😂😂👍❤️👍🙏🏿
అమ్మ ఈ వీడియో చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది నేను మా అమ్మగారికి ఒక్కదాన్నే ఇలాంటి ఫ్యామిలీ నాకు లేదమ్మా కానీ మిమ్మల్ని చూసి ఎంతో ఆనందంగా ఉంటున్నాను మీ వీడియోస్ మనసుకు సంతోషం కలిగిస్తున్నాయి🙂🙂🙏
మీరు మీ నాన్నగారి పోలిక అందుకే అద్రృష్టవంతులు చక్కటి సంసారం దేవుడి లాంటి భర్త ముత్యాల వంటి పిల్లలు. మీరు చెప్పే మాటలు చాలా బాగుంటాయి అమ్మా,. ఇంకొవిషయం నేను బ్లౌజ్ లు కుట్టడానికి మీరే ఇన్సిపిరేషన్ నాకు ఇదివరకు మిషన్ ఎక్కడానికి కూడా భయంగా ఉండేది కానీ ఒకరోజుమీ బ్లౌజ్ కటింగ్ వీడియో చూసాక ఓస్ ఇంతేనా అనిపించింది మీకు చాలా ధ్యాంక్స్ మా ఇప్పుడు మాపాపకి గౌన్లు కూడా కుడుతున్నాను
ఆంటీ ఆంటీ మీ ఫ్యామిలీ సూపర్ ఆంటీ ఇలాంటి ఇంట్లో పుట్టడం అదృష్టం నాకు ఇలాఎంజాయ్ చేయడం అంటే చాలా చాలా ఇష్టం కనీసం చూసైనా అంది ఆనందిస్తున్న మీ వీడియోస్ ద్వారా చాలా చాలా చాలా ఆనందంగా ఉంది వెంకటేశ్వర స్వామి దీవెనలు మీకు ఎప్పుడూ ఉండాలని ఆంటీ నేను ఎప్పటికైనా మిమ్మల్ని కలుస్తాను
You are so lucky Amma. Mee vadhina is treating you like a her own daughter. May your video will inspire many families the importance of the family relationship. Thank you Amma God bless you
This is The Best Video of all ur Videos Amma ...puttinillu puttinille...daaniki equal ga vere yedi chanceless ...Annayya Vadina wah amazing ....vaari aapyaayatha unconditional ♥...1000/1000 to the Video 📹....I love it 😍😍😍😍😍
హాయ్ అమ్మ చిన్నమ్మా మీ పుట్టిల్లు చాలా బాగుందమ్మా అమ్మమ్మ తాతయ్య చాలా బాగున్నారు తాతగారు ఓల్డ్ ఫోటో లో ఎన్టీఆర్ గారు లాగా ఉన్నారు తర్వాత ఫోటోలో అమితాబచ్చన్ గారు లాగా ఉన్నారు సూపర్ ఫ్యామిలీ అమ్మ మీది మీ వదిన గారు కూడా చాలా మంచివారు👌👌👌👌👌🙏🙏❤❤❤❤❤❤❤😘
Very happy to see your relationship with everyone amma, daily am learning something from u amma. Kamakshi deepam rooju velgisthunanu amma,mrng pedite night varaku untundi,ma family members andaram chala santhoshisthunamu ah deepam chusthu.. Thank you for everything amma 🙏
ఈరోజుల్లో ఇలాంటి అన్నవదినలు ఉండటం great amma
మీ మాట వింటుంటే ఏదో ఆత్మీయ భాగంగా ఉంది మీ మాటల్లోనే తీయని అనుబంధం
అమ్మ నా పేరు హైమ మీరు మీ పుట్టిల్లు చూస్తునుటై చాలా సంతోషం గా ఉంది ఈ రోజులో అన్నదమల ప్రేమ దొరకడం అదృష్టం చాలా మంచి భాగ్యం
ఈ రోజుల్లో ఇటువంటి ఆనందాల్ల్నీ,సంతోషకరమైన కుటుంబ జీవితాలని
మీరు విడియోల ద్వార మాకు చూపిస్తు మనసుల్ని ఆనంద డొలికల్లో ముంచేస్తూ ఉంటారు ప్రతిసారి . చాలా థాంక్సండి జయా గారు.
నాకు ఇలాంటి వదినమ్మ ఉంటే బాగుండేది దేవుడా నాకేదుకు ఇవ్వలేదు దేవుడా 🙏🏻🙏🏻🙏🏻
ఇంత మంచి వదిన చాలా చాలా తక్కువ మంది కే వుంటారు. మీరు చాలా లక్కీ. వారిని మాకు కూడా చూపించినందుకు ధన్యవాదాలు . 🙏
మీ వదినమ్మ సూపర్,ఆవిడ మిమ్మల్ని అమ్మా అని సంబోధించడం చాలా సూపర్....
చాలా సరదాగా ఎంజాయ్ చేస్తు న్నారు మాఅందరికికూడా మీసంతోషాన్ని షేర్ చేస్తు న్నారు చాలా సంతోషం గా ఉంది
ఆడపడుచును చూస్తేనే ఇష్టంలేని ఈ రోజుల్లో ఈ వీడియో చూస్తే చాలా సంతోషంగావుంది
చాలా సంతోసం అన్ని కుటుంబాలు ఇలాగే కలిసి ఉండాలి, దానికి వదినగారు, ఆడపడుచు ఒకరికొకరు సహకరించుకొని ఆనందంగా గడిపితే, ఆ ఇల్లు స్వర్గమే 💐🙏💐
అమ్మా మీది ప్రేమ నిండిన పుట్టిల్లు, మీ వాళ్ళు మిమ్మల్ని చాలా పేమతో పెంచారు అందుకే మీరూ మీ పిల్లలకు అదే వారసత్వాన్ని ఇచ్చారు. మీ వీడియో చాలా బాగుంది అమ్మా
చాలా చాలా చాలా సంతోషం. మీ కుటుంబం యొక్క మాటలు జీవితం గురించి వింటువుంటే నాకు చాలా ఏడ్పు వచ్చింది! మీలాగా అన్ని కుటుంబలు ఉండాలి అని ఆశ! కోరుకుంటున్నాను. మీరు చాలా బాగా చూపించారు 👌🙏
మీరంతా ఇలాగే ఆత్మీయత,అనుబంధాలతో అలరారాలని, మిమ్మల్ని అందరూ ఆదర్శముగా తీసు కోవాలని కోరుకుంటున్నాను.
ఇంటికి వచ్చిన కోడలు మంచితనం వలనే కుటుంబాలు బాగుంటాయి మీరంతా అదృష్టవంతులు
Its 100% correct andi
Hi
No
@@padmavathisathi18 eeee3eee3ee
@@padmavathisathi18 eeeee
Supper అమ్మ చాల బాగా ఎంజాయి చేసాను చూస్తూంటే చెప్పలే నంత ఆనందం మీవది న గారు అమ్మ తర్వాత అమ్మే.
మీ గొంతులోనే nemmadina స్వరం ఉంది.గౌరవప్రదమైన మాటలు మీవి చాలా బాగుంటాయి.మంచిది అమ్మ
అమ్మ గారు మా మాటలు చూసినందుకు ఎంతో సంతోషంగా ఉంది.మీరు ఎప్పుడు సంతోషంగా ఉంటారు.
Very good manchi family
అబ్బా మీరు చెపుతూ వుంటే . ఏదో వేరే లోకం లో కి వెళ్ళి నట్టుంది.thank u soo much.
కుటుంబాలు కలిసి ఉంటేనే చాలా బాగుంటుంది ఇప్పుడు లైఫ్ అంతా బిజీ అయిపోవడం వలన తల్లి తండ్రి ని కూడా మరిచి పోయే పరిస్థితి.... మీరు కలవడం చాలా సంతోషం
చాల బాగుందండి వీడియో మాతో మీ కన్నవారి విషయాలు పంచుకొన్నందుకు మీకు చాల చాల దన్యవాదములండీ
అమ్మ నాన్న లాంటి అన్నా వదిన ఉంటే ఆనందమే వేరు వాళ్లని అర్థం చేసుకోవడం వాళ్ల ద్వారా ఆనందించడం మేనరికం లో ఉన్న ఆనందమే వేరు మీరు మా ఇల్లు మా ఇల్లు అంటూ చూపించడం చాలా సంతోషంగా ఉంది జై గారు పడుకొని కబుర్లు చెప్పుకుంటూ ఇంటిలోని తీయటి అనుభూతి ఈ జీవితానికి ఇది చాలు మీ ఆనందం లో మేము భాగస్తులు మే ప్లేస్ ఎక్కడో చెప్పలేదు మాది హైదరాబాద్ వీలైతే మిమ్మల్ని కలవాలని బాయ్ జయ గారు
మిమ్మల్ని చూస్తుంటే నాకు తోడబుట్టిన వాళ్లు గుర్తుకు వచ్చారు 25 సంవత్సరాలు అయింది మా ఆడబిడ్డలకు మా ఇంటికి రాక నేను తిరుపతి లో ఉంటాను నేను తప్ప చేశాను మీ వదిన లాగా ఉండా లి ఇంటి కోడలు
మీ నాన్న గారి ఫోటో దేవదాస్ సినిమాలో అక్కినేని లాగా సూపర్...
నాపేరు భవాని
చాలా చాలా ఆనందంగా ఉందండి మీ పుట్టీల్లు చూసి, మీ అన్నయ్య గారు మీలానే ఉన్నారు, మనకు ఎంత వయస్సు వచ్చిన పుట్టింటివాళదగ్గర మనం చిన్నవాళమె 😀 నాకు పుట్టింటి ఆస లేదు మిమ్మల్ని చూసి మా పుట్టింటికి వెళ్లినంత ఆనందంగా ఉంది
😍😍😀😁🤗🤗❤️❤️
Me vadina chala manchi avida maku vunnaru vadinalu waste
మీరు చాలా అదృష్టవతురాలు ఈ రోజుల్లో ఇలా జీవితాన్ని ఆనందించట. 👍👍👍
అమ్మ మీరు ఎప్పుడు ఇలాగే సంతోషం గా వుండాలి ఎన్నో విషయాలు మీ నుండి మేము నేర్చుకోవాలి మీ పాదాలకు నా నమస్కారాలు....🙏🙏🙏🙏🙏
నిజంగా మీరు అదృష్టవంతులే..
అలాంటి వదినమ్మకు 🙏🙏🙏
నా కళ్ల నుండి కన్నీళ్లు అలా అలా జరిపోయాయి...
Same feeling
అన్న వదిన మీరు హ్యాపీ చూడటానికి రెండు కళ్ళు సరిపోవు టం లేదు అంత చక్కటి ఫ్యామిలీ😍🥰❤
ఈరోజు వీడియో చాలా బాగుందమ్మా అన్నయ్య గారికి వదినమ్మ కి నమస్కారాలు🙏🙏
వీడియో చాలా బావుంది నా పుట్టిన ఇల్లుగుర్తు వచ్చింది మేము అలాగే ముగ్గురుని ఇద్దరక్కలు తర్వాత తమ్ముడు ఈసారి మా పుట్టింటికి వెళ్ళిన నాకు కూడా వీడియో చేయాలనిపించింది అరుణ కొంజేటిఛానల్ 😂😂😂😂😂👍❤️👍🙏🏿
చాలా చాలా బాగుంది.ఈ విడియే సూపర్
అమ్మ సొ లక్కీ వీడియో చూస్తే చాలా సంతోషంగా ఉంది పుట్టింటి నీ ఎంజాయ్ చేస్తున్నారు😍😍👌👌💖
చాలా నైస్ గా ఉందమ్మా వీడియో ఈ వీడియో సమాజానికి ఒక మార్గదర్శం
చాలా చాలా నచ్చింది మీ పుట్టింట్లో మీరు చేసిన సందడి .. 💖🥰 హ్యాపీ ఫర్ యు
అమ్మ ఈ వీడియో చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది నేను మా అమ్మగారికి ఒక్కదాన్నే ఇలాంటి ఫ్యామిలీ నాకు లేదమ్మా కానీ మిమ్మల్ని చూసి ఎంతో ఆనందంగా ఉంటున్నాను మీ వీడియోస్ మనసుకు సంతోషం కలిగిస్తున్నాయి🙂🙂🙏
మీరుచాల అదృష్ట వంతులండి చిన్నారి గారు మీరు మీ కుటుంబం నిండునూరేళ్లు ఆనందం గా ఉండాలని కోరుతున్నాను my godblessyou
Very great and heart touching god bless your family
అమ్మ పుట్టింటికి వెళ్లారు. అన్నయ్య. వదినని కాలి సారు..ఎంతో ఆనందం మీకు మాకు కూడా ఆ ఆనందమే. వేరు.అమ్మ
అన్నయ్య వదిన ని కలిశారు
మేనత్త ఇంటికి వస్తే సందడే సందడి అదే తను వెళ్ళిన తరువాత చాలా వెలితి గా ఉంటుంది
మీ అన్నయ్య. వదినగారు చాల.ప్రేమ తో చూసారు మాకు బాగా నచ్చారు
అమ్మ అన వదేన గురించి నాకు చాలా నచ్చింది మీరు చాలా అదష్టవంతురాలు నాకు చాలా సంతోషంగా ఉంది
ఆత్మ బంధం మరింత ప్రియం. 👌
ఈ వీడియో చూసి కొంత మందైన మారు తారని నా నమ్మకం.
మీరు మీ నాన్నగారి పోలిక అందుకే అద్రృష్టవంతులు చక్కటి సంసారం దేవుడి లాంటి భర్త ముత్యాల వంటి పిల్లలు. మీరు చెప్పే మాటలు చాలా బాగుంటాయి అమ్మా,. ఇంకొవిషయం నేను బ్లౌజ్ లు కుట్టడానికి మీరే ఇన్సిపిరేషన్ నాకు ఇదివరకు మిషన్ ఎక్కడానికి కూడా భయంగా ఉండేది కానీ ఒకరోజుమీ బ్లౌజ్ కటింగ్ వీడియో చూసాక ఓస్ ఇంతేనా అనిపించింది మీకు చాలా ధ్యాంక్స్ మా ఇప్పుడు మాపాపకి గౌన్లు కూడా కుడుతున్నాను
ఆంటీ ఆంటీ మీ ఫ్యామిలీ సూపర్ ఆంటీ ఇలాంటి ఇంట్లో పుట్టడం అదృష్టం నాకు ఇలాఎంజాయ్ చేయడం అంటే చాలా చాలా ఇష్టం కనీసం చూసైనా అంది ఆనందిస్తున్న మీ వీడియోస్ ద్వారా చాలా చాలా చాలా ఆనందంగా ఉంది వెంకటేశ్వర స్వామి దీవెనలు మీకు ఎప్పుడూ ఉండాలని ఆంటీ నేను ఎప్పటికైనా మిమ్మల్ని కలుస్తాను
అమ్మ మీరు ఎప్పుడు సంతోషంగా అందడగా ఉండాలి మీ కుటుంబం తో సంతోషం ఉండండి మీరు ఇలాగే ఉండాలి
హలో అమ్మ మీ డాడీ ని చూసేంటే అమిత బచ్చన్ సార్ లా ఉన్నారు,,, ఈ కాలం లో కూడా వదిన ఉన్నారు 🙏🙏 సంతోషం అమ్మ....
You are so lucky Amma. Mee vadhina is treating you like a her own daughter. May your video will inspire many families the importance of the family relationship. Thank you Amma God bless you
చాలా ముచ్చటేస్తుంది చాలా సంతోషం
మీ వీడియో చొరవ అభినందనీయం. ఇటువంటి విషయాలు మన దేశంలో లోనే సాధ్యం.
Hi amma.... Still now I watched this video 10 times... Very nice n emotional ma... Love you so much.
మీ వదిన గారిని అడిగినట్లు తెలపండి. పుట్టింటి ప్రేమను పెంచుతున్న అమ్మలాంటి వదిన .
అమ్మ మీ ఎప్పుడూ సంతోషం గ ఉండాలి అమ్మా
Very nice video, great
Presentation is very good👍
It is a reflection of Love of close-net family
అన్నయ్య ఒదిన కుటుంబం ఎంత ఆప్యాయత మరువలేము ఆడబడుచు అంటే లక్ష్మీ
మీ అన్ని వీడియోస్ కన్నా నాకు ఈ వీడియో బాగా నచ్చింది.. పుట్టిల్లు... అన్నా వదిన..... మీ happiness 👌👌👌👌
Pb1
0½p6
@@lakshmirao1790 hh🔥hhhhhhh🔥🔥🤩🤩🤩🤩😭🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩puupuppuupupuu6🔥🔥hh🔥🔥🔥🔥🔥h🔥h🔥🔥jjh🔥🔥hh🔥🔥🔥🔥🔥🔥
@@lakshmirao1790 jjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjj jjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjj
Really it's God's grace
Santhosham అంతా మీ.ఫేసెలోనే.వుంది.మీరు చాలా lucky meeru eppudu ఇలానే వుండాలి. మీ అన్నయ్య మీరు ఒకలానే ఉన్నారు
మాది కూడా మచిలీపట్నం మేడం చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని ఇలా చూడటం
నిజంగా పుట్టిల్లు పుట్టిలే ❤️🙏🏻
Real life ni chupistharu chala happy ga vundhi madhi madhi Bhimavaram present hyd 🙏
చాలా ఆహ్లాదంగా వుంది వీడియో
I love. Family members super. Volga. Amma
This is The Best Video of all ur Videos Amma ...puttinillu puttinille...daaniki equal ga vere yedi chanceless ...Annayya Vadina wah amazing ....vaari aapyaayatha unconditional ♥...1000/1000 to the Video 📹....I love it 😍😍😍😍😍
చాలా చాలా సంతోషంగా వుంది అమ్మ పుట్టింటికి వెళితే అ ఆనందం మే వేరు 👍
హాయ్ అమ్మ చిన్నమ్మా మీ పుట్టిల్లు చాలా బాగుందమ్మా అమ్మమ్మ తాతయ్య చాలా బాగున్నారు తాతగారు ఓల్డ్ ఫోటో లో ఎన్టీఆర్ గారు లాగా ఉన్నారు తర్వాత ఫోటోలో అమితాబచ్చన్ గారు లాగా ఉన్నారు సూపర్ ఫ్యామిలీ అమ్మ మీది మీ వదిన గారు కూడా చాలా మంచివారు👌👌👌👌👌🙏🙏❤❤❤❤❤❤❤😘
చాల బాగుంది వీడియో
Beautiful and ideal couple, beautiful family.
Mee Anna chellellanu chustunte chala muchhataga anipinchindandi. Chala bagunnaru meeriddaru. Mee nannagari polika. Meeru nijanga . Chala adrustavanthulu. Andari premanu pondaru.
Amma anayagaru vadinagaru super amma 🙏🙏
Nice.👌👍🤗💐
Chala. Bagunnadi. Amma. Video. Happy. Fai. Manchi. Kutubam. So. Very good. Amma. Me. Madhya vunna pramalu. Anumanalu. Chusi. Maku. Chala. Happy. Ga. Anipinnchinndi. Amma. So. Nice. Family. Byee amma
Nice video Amma.👌🌹🙏
Happy family. Nice family. Annayya
and vadina.🙏🌹🙏
Exllent to you rfamily
చాలా బావుంది మీ వీడియో చూస్తుంటే నాకు చాలా సంతోషంగా వుంది
Very nice to see, great family , God bless you and your family
me video chusthu unte entho santhoshamu kaliginadi epati roju lo evaru evedamuga undaru super andi meru adrushtavanthulu 🙏🙏👍😍❤️😍❤️
Hi Amma super nice Amma happy Amma happy Amma 😀👩👦👦👫
Amma super 👌👌👌👌👌👌
Jayakka maku kuda nuvvu mee Annaiah valla intiki ravadamu spend cheyyadamu mucchatlu ... Mee kanulalo prematho kudina velugu chalaa bagundi Akka ee vedio... Meeru nijamguga adru stavanthulu.... Premaga chuse annaya vadinalu.... 😍😍👌👌
Very happy to see your relationship with everyone amma, daily am learning something from u amma.
Kamakshi deepam rooju velgisthunanu amma,mrng pedite night varaku untundi,ma family members andaram chala santhoshisthunamu ah deepam chusthu.. Thank you for everything amma 🙏
Beautiful family and good blood relationship
Super anty mi voice vinte chala freeshga anipisthundhi, soo sweet anty
Sooper
Mam , this get-together elaborates your happiness & boldness like theirs child, that its looks as a daughter ,blessed 🙌
X
Bagundi Amma video meeru chala Lucky Amma ❤️❤️🖤💜💜
Amma me మాటలు బాగుంటాయి అమ్మ
Super Amma Video 😍🙏
Amma... Ee vlog superb.. 😍😍😍😍
Memu kuda enjoy chesamu😍😍
Very good annavadinala family attachment long live madam
Very beautiful video amma.
Challa happy ga vundi mimalani chusthu vunte amma garu👌👌😍😍
Nice👏👏👏👏👏 👌
Amma meeru antha mi nannagari polika chala happy amma manchi manasu and values unna family meedi🙏
Nice video
Chala bagundi amma eroju vedio me annaya vadinamma super amma melagenea unaru me annaya cinema lo patha hero laga unaru balea navvuthunaru
Super amma
Tq madam 👌✌️🙏💐💐
Chala chala bagundhi amma super 👌👌👌👌👌🙏🙏🙏🙏🙏
Super Amma 🙏🏼 🙏🏼 Chala Baga undi
Super amma aa age lo kuda puttintivallu antha prema chopisthunte chala anandamga undanma