ప్రణవానంద గారు,సనాతన ధర్మాలు ఏవో చెప్పవలసిందిగా మనవి చేస్తున్నాను.ఇంతవరకూ ప్రతీ వాళ్ళు సనాతన ధర్మాలు సనాతన ధర్మాలు అంటూ మాట్లాడుతున్నారు కానీ ఎవ్వరూ అవి ఏవో మాత్రం చెప్పరు.మీలాంటి మహా జ్ఞానులు ఆ సనాతన ధర్మాలు ఏవో చెప్పవలసిందిగా మనవి చేస్తున్నాను
ప్రేమ అంటే అది మంచి చెడు గుణాల్లో ఒకటి.శ్రీకృష్ణుడు గుణాల్ని వాడుకున్నారు.మనం గుణాలతో కలిసిపోయి ఉన్నాం.ఆయన గుణాలతో తామరాకు మీద నీటి బొట్టు మాదిరిగా ఉంటే మనం ఆ గుణాల్లోనే చరిస్తున్నాం.అందుచే ఆయన గుణ రహితుడు స్వామీ
హిందూ అంటే అర్థం లేదు అని కేంద్ర ప్రభుత్వం హోం శాఖ సమాచార హక్కు చట్టం కింద జవాబు ఇచ్చారు.చిన జీయర్ స్వామి ఆ పదం మనకి చేసిన ద్రోహం అంతా ఇంతా కాదని ఆ పదం వాడితే మన పీక మనం కోసుకోవడమే అని చెప్పారు.ఇంకో పీఠాధిపతి గారు పాత పర్షియన్ డిక్షనరీలో హిందూ బేవకూఫ్ అని దొంగ అని అర్థం ఉంది అని చెప్పారు.

JAI SHREE KRISHNA JAI SREE RAM 🎉
Guruji 🙏🙏
సత్ చిత్ ఆనంద అంటే చిత్ అంటే శరీరం,సత్ అంటే ఆత్మ.చిత్తులోనే సత్తుని ఆనందం పొందడం సచ్చిదానందం అని అర్థం.
బోట్టు గురించి అడుగుదాం అని మర్చిపోతున్నాను.మీరు పెట్టుకున్న నామాలు ఏమిటో వివరించమని మనవి చేస్తున్నాను
Thulasi thilakam
అబోట్టు కృష్ణ పాదలు మరియ తులసి అమ్మ
అవతారాలు ఎన్ని ప్రణవానంద గారు?
మధ్యలో నారదుడు ఎక్కడ నుంచి వచ్చాడో?
ప్రేమ అంటే అది మంచి చెడు గుణాల్లో ఒకటి.శ్రీకృష్ణుడు గుణాల్ని వాడుకున్నారు.మనం గుణాలతో కలిసిపోయి ఉన్నాం.ఆయన గుణాలతో తామరాకు మీద నీటి బొట్టు మాదిరిగా ఉంటే మనం ఆ గుణాల్లోనే చరిస్తున్నాం.అందుచే ఆయన గుణ రహితుడు స్వామీ
హిందూ అంటే అర్థం లేదు అని కేంద్ర ప్రభుత్వం హోం శాఖ సమాచార హక్కు చట్టం కింద జవాబు ఇచ్చారు.చిన జీయర్ స్వామి ఆ పదం మనకి చేసిన ద్రోహం అంతా ఇంతా కాదని ఆ పదం వాడితే మన పీక మనం కోసుకోవడమే అని చెప్పారు.ఇంకో పీఠాధిపతి గారు పాత పర్షియన్ డిక్షనరీలో హిందూ బేవకూఫ్ అని దొంగ అని అర్థం ఉంది అని చెప్పారు.
Na santhoshamantha thesuko
మీరు శ్రీకృష్ణుడి గొప్పతనం గురించి చెపుతున్నారు కదా? మీరు ఎప్పుడైనా ఆ అనుభవం పొందారా? ప్రణవానంద గారు.