ప్రపంచం ఇబ్బందుల్లో పడకుండా విశ్వం ఎన్నో సర్దుబాట్లు చేసుకుంటుంది.. మరో వివేకానంద, మరో సుభాష్ చంద్ర bose, ఒక వీర్ సావర్కర్, ఒక మదన్ మోహన్ మాలవ్య, ఒక ఛత్రపతి శివాజీ, ఒక ఆది శంకరాచర్య, ఒక రమణ మహర్షి లను పుట్టించి ఈ మాతృ భూమిని కాపాడు కుంటుంది ఆ విశ్వ జనని 🎉
ప్రపంచ జనాభా 800 కోట్లు. భారత్ చైనా కలిసినా 13%. . గురువు కర్కాటకంలో ఉన్నప్పుడు ఆర్థికంగా అన్నీ దేశాలు అభివృద్ధిచేందుతాయి. సింహములోకి వచ్చినప్పుడు కూడా అంతా బాగుంటుంది.
చాలా సార్లు చెప్పడం జరిగింది.. ప్రజలు భయపడే దిక్కుమాలిన హెడ్డింగ్స్ పెట్టకుండా, ప్రాచీన మహర్షులు ఇచ్చిన దివ్య జ్యోతిష్య శాస్త్రన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు కలిగి ఉండండి. కొత్త తరాలకు ఆదర్శంగా ఉండండి.. ఎపుడో జరిగిన హిట్లర్ గొడవ ప్రజలకు తెలియదా.. మీరు రాబోయే సవాళ్లు వాటిని ఎదురుకునే సానుకూల సలహాలు ఇవ్వండి.. అనుద్వేగకరం వాక్యం అనే భగవద్గీత శ్లోకం అనుసరించి లోకా సమస్తా సుఖినో భవంతు అనే angle లో సలహా ఇవ్వండి.. వేల కోట్ల సంవత్సరాలనుండి ఇలాంటి గ్రహ స్థితులు వేల సార్లు జరిగాయి.. మన జీవిత కాలం 100 కి మించదు.. ఇంత జీవితంలో భక్తి జ్ఞాన మార్గాలు, కష్టాలు నుండి బయట పడే విధానాలు చెప్పండి
మీ నోటెమ్మేట ఎప్పడు మంచి మాట రాదా ఎప్పడు ప్రజలని భయపెట్టడం తెలుసుకొని సామాన్య ప్రజలు ఏమి చెయ్యగలరు మోడీ ఎదురుగా కూర్చొని చెప్పండి చెయ్యగలిగేది అతనే ఎందుకు ఇటువంటి వీడియో లు పెట్టి ఏమి ఉపయోగం
Elinati Shani 1.2.3.
Sari vachevariki ela vuntadhi video cheyagalaru 🙏🏽🙏🏽
ప్రపంచం ఇబ్బందుల్లో పడకుండా విశ్వం ఎన్నో సర్దుబాట్లు చేసుకుంటుంది.. మరో వివేకానంద, మరో సుభాష్ చంద్ర bose, ఒక వీర్ సావర్కర్, ఒక మదన్ మోహన్ మాలవ్య, ఒక ఛత్రపతి శివాజీ, ఒక ఆది శంకరాచర్య, ఒక రమణ మహర్షి లను పుట్టించి ఈ మాతృ భూమిని కాపాడు కుంటుంది ఆ విశ్వ జనని 🎉
ప్రపంచ జనాభా 800 కోట్లు. భారత్ చైనా కలిసినా 13%. . గురువు కర్కాటకంలో ఉన్నప్పుడు ఆర్థికంగా అన్నీ దేశాలు అభివృద్ధిచేందుతాయి.
సింహములోకి వచ్చినప్పుడు కూడా అంతా బాగుంటుంది.
గ్రహాలు ప్రపంచo మొత్తానికి సంబంధించినవి. కాబట్టి కొందరికి, కొన్ని దేశాలకు మాత్రమే కాదు
Sar.nejathiga.chepandi
చాలా సార్లు చెప్పడం జరిగింది.. ప్రజలు భయపడే దిక్కుమాలిన హెడ్డింగ్స్ పెట్టకుండా, ప్రాచీన మహర్షులు ఇచ్చిన దివ్య జ్యోతిష్య శాస్త్రన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు కలిగి ఉండండి. కొత్త తరాలకు ఆదర్శంగా ఉండండి.. ఎపుడో జరిగిన హిట్లర్ గొడవ ప్రజలకు తెలియదా.. మీరు రాబోయే సవాళ్లు వాటిని ఎదురుకునే సానుకూల సలహాలు ఇవ్వండి.. అనుద్వేగకరం వాక్యం అనే భగవద్గీత శ్లోకం అనుసరించి లోకా సమస్తా సుఖినో భవంతు అనే angle లో సలహా ఇవ్వండి.. వేల కోట్ల సంవత్సరాలనుండి ఇలాంటి గ్రహ స్థితులు వేల సార్లు జరిగాయి.. మన జీవిత కాలం 100 కి మించదు.. ఇంత జీవితంలో భక్తి జ్ఞాన మార్గాలు, కష్టాలు నుండి బయట పడే విధానాలు చెప్పండి
Kaliyugam kada dustatvame gelustundi kada sir
ఎవరు ఎన్ని చెప్పినా ఇంకా 100 200 years వరకు భారత దేశానికి ఏం ఇబ్బంది లేదు..
Samanya ప్రజలకి cheppatam కంటే prabutwanini MSG cheyochuga పంతులు గారు
Rendu rasulu enti?
1. Meena rasi,
2. Mesha rasi
Tqs
పాత కారుకి 18/tax అంటే వింతేగద పాలు, పెరుగు, బియ్యం, ప్రతిదానికి tax అంటే మనిషికి రాబడి ఉండలికదా?
మీరు రాజకీయ జాతకాలు మాత్రమే చెప్తారా..
ఇలాంటి చెత్త విడియోలు పెట్టి ఏమిటి లాభం? చేతనైతే మంచి చెప్పండి. లేకుంటే మాటాడాకఊరుకోవడం మంచిది.
మీ నోటెమ్మేట ఎప్పడు మంచి మాట రాదా ఎప్పడు ప్రజలని భయపెట్టడం తెలుసుకొని సామాన్య ప్రజలు ఏమి చెయ్యగలరు మోడీ ఎదురుగా కూర్చొని చెప్పండి చెయ్యగలిగేది అతనే ఎందుకు ఇటువంటి వీడియో లు పెట్టి ఏమి ఉపయోగం
Rupee Ruble Yen economy is impossible. Because India is basically an importer.
Please don't talk rubbish