7వ శక్తిపీఠం మహాలక్ష్మి అమ్మవారిని చూద్దాం రండి

Поделиться
HTML-код
  • Опубликовано: 10 фев 2025
  • కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం మహారాష్ట్రలోని కొల్హాపూర్ పట్టణంలో కొలువై ఉన్నటువంటి భారతదేశంలో అత్యున్నత మైనటువంటి గుడి శక్తి పీఠాల్లో 7వ శక్తిపీఠంగా పిలవబడుతుంది కొల్హాపూర్ మహాలక్ష్మి అలాగే ఇక్కడ స్వామి వారు అతిబల ఈశ్వరుడుగా ఇక్కడ వెలసి ఉన్నారు సతీ మాత యొక్క నేత్రాలు ఎక్కడ పడడం వల్ల ఇక్కడ అమ్మవారిని కొల్హాపూర్ మహాలక్ష్మి గా సేవిస్తారు ఇక్కడ ఉండే ప్రజలు అంబాబాయి అని కూడా సేవిస్తూ ఉంటారు కరవీర పురం అని కూడా పిలుస్తుంటారు ఆగస్త్య మహాముని శివుని కోసం ఘోర తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమై ఇక్కడ నేను అతిబల ఈశ్వరుడిగా ఉన్నాను ఇక్కడ ఈ కొల్హాపూర్ క్షేత్రాన్ని దర్శించుకుంటే కాశీ వచ్చినంత ఫలితం అనేది వస్తుందని చెప్పి వారం ఇచ్చారంట అందుకే ఇక్కడ అతిబల ఈశ్వరుడుగా స్వామి కొలువైయున్నాడు కొల్హాపూర్ అమ్మవారి చుట్టూ అనేక రకాలైనటువంటి దేవతామూర్తులను ఇక్కడ ప్రతిష్టాపన జరిగింది తుల్జాపూర్ భవాని అమ్మ కాత్యాయనీ దేవి విష్ణువు అలాగే రామ మందిరము కృష్ణ మందిరము శని మందిరము ఇవన్నీ కూడా ఇక్కడ చూడవచ్చు మీరందరూ కూడా ఒకసారి అమ్మవారిని దర్శించుకోండి

Комментарии •