కడుపుకు అన్నం తినే వాళ్ళు అలా కామెంట్లు పెట్టారు అన్నయ్య మీరు ఏం బాధపడకండి పిల్లలు లేని వాళ్లకు ఏం తెలుస్తది అన్నయ్య బాధ పిల్లల్నిఅంటే ఎంత బాధ ఉంటది అనేది పిల్లలు అందరూ మంచిగా ఉన్నారు మీరు ఏం బాధపడకండి పిల్లలు కలర్ కాదు చూడాల్సింది మొహం కళ్ళ ఉందా లేదా అనేది చూడాలి ❤❤❤❤❤❤❤❤❤❤ బాధపడకండి ప్రమీల గారు 🥰🥰🥰👍
Pillalu puttani vallu chala mandi unnaru,miku puttaru adhe pedha gift ,pillalu chudadanki ela unnaru ani chudodhu,em health problem lekunda puttaaru adhi mi adrustam,aina ippudu unnattu pedhaga ayyaka undaru,maripotharu ,andam ga untaru prathap and pramila mi pillalu ,mi manchi vallu kabatti,vallu manchiga untaru,be happy, ☺️
బాధపడకండి ప్రతాప్ ప్రమీల జీవితంలో ఒక మెట్టు ఎక్కుతున్నప్పుడు ఇలా కిందకి లాగాలనిట్రై చేసే వాళ్ళు కూడా ఉంటారు అటువంటి వారు కామెంట్స్ పట్టించుకోకండి మీ పిల్లలు ఐదుగురు చాలా అంటే చాలా అందంగా ఉంటారు నాకు ఇద్దరు అబ్బాయిలు ఆడపిల్లలు లేరు మీ పిల్లల్ని చూస్తుంటే చాలా ముద్దుగా అనిపిస్తుంది
నిజంగా నిజం చేపరు అన్నయ 😢😢పిల్లలు లేని వాళ్ళకు తెలుస్తుంది 😢 ఆ బాధ మేము అనుభవిస్తున్నాము 😢😢plzz అలా కామెంట్స్ చేయకండి 🙏🙏 మీరు ఎమ్ బాధ పడకండి మి పిల్లలు బంగారు తల్లులు 😊😊 god bless you all ur బేబీస్ ❤😊
నాకు ప్రిన్సీ అంటే చాలా చాలా ఇష్టం పిల్లల్ని అందంగా ఉన్నారు అనరు ముద్దుగా ఉన్నారు అంటారు. దేవుడు నీకు ఆరోగ్యవంతులైన బిడ్డల్ని ఇచ్చాడు అందునుబట్టి దేవుని స్తుతించు. ఎప్పుడు కామెంట్ పెట్టలేదు బాధ అనిపించింది కామెంట్ పెట్టేవాళ్ళు మంచి మనసుతో ఆలోచించండి ఎవర్ని బాధ పెట్టకండి 🙏
Badhapadakandi bro Mi pillalu chala ముద్దు గా ఉన్నారు,పిల్లల మాటలు కూడా ముద్దు గా ఉన్నాయి ఎవరో అన్నారని మీరు బాధపడకండి,.. మీ videos daily చూస్తుంటాము, మీ ఫ్యామిలీ అన్యోన్యత చాలా బాగుంది..🎉🎉🎉
Yeah I have seen those comments and it’s so bad and hurting, hope in future they realise the value of kids and people emotions.. Prathap your kids are adorable 🥰 we love them, kids are always beautifullll no matter whose kids they are always cute to us 🥰🥰
To be frank naaku Princy chala istam anna❤ Princy manasu chala స్వచమైనది....chala videos lo observe chesa.....roopam ముఖ్యం కాదు....కల్మషం లేని చిరునవ్వే, మనసు ముఖ్యం ❤❤
Hi anna nenu mee prathi video chustanu chala bavuntai Naku mee princy ante chala chala ishtam mukyam ga thana matalu muddu ga untai bangaram adhi my favourite kid thanu Thanu unna prathi video miss kakunda chustanu thana matala kosam...miru assalu feel avvodhu kids value pillalu leni naku telusu Waste msg lu pette vaallaki ela telustundhi Vaalla gurinchi light thisukondi Be strong and be happy
Me pillalu mugguru chala chala manchiga muchataga untaru vallaki prema kuda ekkuve meremi badhapadakandi ane vallaki manasu ledu budhi ledu anukondi Mekantha manche jariguthundi be strong and be happy 😊 brother
నిజంగా ప్రతాప్ బ్రో పిల్లల గురించి ఇంత చీప్ గా మాట్లాడే జనాలు కూడా ఉంటారు అని నువ్వు చెప్తుంటే నేను చూస్తున్నా.... ఛీ.... అలా అన్న వాళ్ళు హార్ట్ లెస్ పీపుల్..... మీరు ఏమి ఫీల్ కావొద్దు అండి బ్రో...... ముగ్గురు పిల్లలు చాలా క్యూట్ గా ఉన్నారు..😊.... పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు వాల్యూ తెలుస్తుంది....😢 పిచ్చి పిచ్చి కామెంట్స్.. చూసి మీరు ఫీల్ కావొద్దు అండి బ్రో..... టేక్ కేర్ బ్రో.... నా పేరు చెప్పండి నెక్స్ట్ వ్లోగ్ అన్నగా బ్రో....మీ ఫ్యామిలీ అందరికీ హయ్.....
హాయ్ ప్రతాప్ గారు హాయ్ ప్రమీల గారు మీరు ఏమి బాధపడకండి అనేవాళ్ళు అనుకుంటూనే ఉంటారు వాళ్ళ మాటలు వాళ్ల దగ్గరే ఉంటాయి బ్రతికితే చూడలేని వాళ్ళు చాలామంది ఉంటారు 😊
Future lo mee pillalu vunnathanga vunchuthadu god, god gift andi children s devuni needa lo penchandi so cute me lucky girls second papa full talented👼👼👼👼
Don’t worry Prathap . Some people are sadistic and some like to hurt others. It’s a blessing to have sweet girls. God bless you all. Ignore such nonsense. Friends don’t hurt others Each one is uniquely made by God.
హాయ్ ప్రతాప్ అండ్ ప్రమీల బాధపడకు చాలా మందికి పిల్లలే ఉండరు వాళ్ళకి ఏం తెలు పిల్లల గురించి పిల్లలు ఉంటే ఇంట్లో ఎంతో హ్యాపీగా ఉండొచ్చు వాళ్లే చండాలంగా ఉంటారేమో దానికి వాళ్ళు అలా చెప్పి ఉండారు చిన్న పిల్లలు దేవుడు సమానం అని చెబుతారు వాళ్లకేమో మతి పోయింది అనుకుంటున్నాను దానివల్ల చెప్పినారు మీరు బాధపడకండి మీరు మూడు ఆడపిల్లలకు జనం వచ్చింది మా ప్రమీల తల్లి అది చాలా మంచిది దానివల్లనే మీకు ఆడపిల్లలు పుట్టారు అది ఆడపిల్లలంటే ఏమనుకుంటున్నారు త్రిశక్తి అది మీ ఇంట్లోనే ఉంటారు మీకి చాలా బాగా మంచి అవుతుంది బాధపడేది ఎవరు ఏమి అనుకోని బాధపడకు❤😊
ప్రైస్ ది లార్డ్ జీసస్ మీకు దేవుడు యేసయ్య నీకు మంచిదే చేస్తారో నేను కూడా ఏసన్న నమ్మాను ఆయనే అందరికీ మంచిది చేస్తారు నాకు కూడా ఆడపిల్లలు లేరు ఆడపిల్ల లేదనేది ఎంత బాధ అనేది మాకు తెలుసు మీరు బాధపడకండి బీ హ్యాపీ స్తోత్రం ఏసు నామములో స్తోత్రం ఆమెన్❤😊
హాయ్ ప్రతాప్ హాయ్ ప్రమీల బ్యాడ్ కామెంట్ పట్టించుకోకండి బిడ్డల అనేది దేవుడు ఇచ్చిన బహుమానం ఎలా ఉన్నా మన పిల్లలే ఎవరి బిడ్డల వాళ్లకు ముద్దు కాకి పిల్ల కాకికి ముద్దు నలుపు నారాయణ మెచ్చు ఎరుపు డాష్ డాష్ డాష్ కాబట్టి ఎవరి మాటలు పట్టించుకోకండి అన్నం తినే వాళ్ళు అయితే పెట్టారు గడ్డి ఇంకా ఏదో తింటున్నట్టు ఉన్నారు హ్యాపీ ఫ్యామిలీ హ్యాపీగా ఉండండి ఆమెన్❤❤❤
మనుషులు అయితే ఆలా కామెంట్స్ పెట్టరు పిల్లలు మీద 🤦♀️. కాకి పిల్ల కాకికి ముద్దు కుక్క పిల్ల కుక్క కి ముద్దు, అలాగే ఎవరి పిల్లలు వారికి ముద్దు అలా బ్యాడ్ కామెంట్స్ పెట్టడానికి బుద్ది ఉండాలి కొంచమైనా ఛీ ఛీ 🤦♀️
Bro నాకుకూడా పిల్లాలు లేరు 8 year, s అవుతుంది అయినసారే ఎవ్వరిపిల్లలని చుసిన నాకు చాలా ముచ్చట్టిగా గా అనిపిస్తుంది అలాగే భాద కూడా వేస్తుంది 😢 ఓకే బాధపడకండి god bless you
Meeru Mee life ni,Mee family members ni gurinchi maatrame alochinchandi evvari gurinchi pattinchukovaddu.... because grace of god..... enjoy your every moment in life
Manushulu chala muurkhulu kullu hatred anduke alaanti chatta comments pillalunna elane chattagaa pravarthistaaru..light theeskondi mee pillalu bangaaram May Allah bless your family and little girls
Bro....intha chinna life...arvaru appudu pothamo telidu ...dani kosam meru evvani pattinchukovodhu...dont care abt anybody in thiz world...except ur family......plzzz dont get hurt....
Pratap annaya don't feel..mee 3 pillalu chala bagunnaru... parents ga meeki ala comments chusinappudu..bada vestundi..but don't worry for such useless people...be happy with ur family annaya Love from Bangalore ❤️ Please na comment ki reply cheyandi
Annaya maku papa ledu full bhada padutham memu Ela una mana pilalu vallu valla villa matalu kosam video cheyakandi annaya valluku deudu pilalanu eyanatu unaru andukea antunaru bee happy annaya😊😊❤❤
Anna okati ceppana, every child is equal to God adi eh community lo ayina alane treat cestharu, and ala comment cesevalu they never reach God, pillalu ayina peddalu ayina face kadu manasu mukyam anna, and mi pillalu ala unnaru ani comment cesevalaki asalu kallu levu, they innocent cutie pies, and they are beautiful inside and outside anna, I love the way u hardwork for your family. Don't hurt for those ...... People who comment like that
Pillalni ala anakandi...pillalu devudi tho samanam ...ela vunna vaallu pillalu ...elanti youtubers ni support cheyandi enduku ante they dont do any false promotions like other youtubers edo kasta paduthunnaru ..let them live their life..andaru youtube meeda depend avvadu edanna pani chesuko prathap annanduku they started hotel business and they are working hard ..so support them and if you don't want to support also fine but don't simply comment badly ...prathap don't worry keep moving forward...ignore such comments and move on
Pratha anna prameela akka meru emi bada padakandi me 3kids bangaralu alanti vallagurinchi asalu pattinchukovaddu ok na naku adapillante chala istam kani naku eddaru boys meri chala adrustavantulu be happy bro&sis
Annaya ma pillalu bagane untaru ayina kuda edoti antuntaru janalu edokati analani .... Naku chala badesthadi ..... Mi family antha affectionate ga happy ga untaru andaru super don't worry
Prameela pillalu devunitho samanam yevuto yemo annarani badha padakandi positivegane undandi avanni common social medeialo manam correctga unna yedho oka comment panileni valle pettedhi take it easy
Pani pata leka pichi comments pettevalla ni busy ga unde miru enduku pattinchukuntaru mi work miru chesukondi evari matala ki miru answer cheyalsina avasaram ledu
Meru badh padakani evare matallu pattichukovafu Anna vadhina meku evaru ala pettaro vallaku pillallu eru kavachu anduke ala pettaru meku meandharam unnam anna
Mana society lo chala scrap undi valla matalu miru patinchukokandi be the way how you are and me pillalu vishayaniki vasta valla me aasti Aishwaryam. So life lo andaru okati gurthu patukovali "Don't Judge a Book by it's Cover"
Me chinnapapa kuda Black gane vuntundi pratap garu ayina emaindi colour lo emuntundi andi manasu bagovali kani me family ante chala estam naku please reply evvandi
Prasasatha❤prince❤Prise❤..... Mugguru chala cute gaa 🥰🥰🥰.... Untaru brother.. Evvari gurinchi pattichukovaddu brother😊😊😊
Hi ప్రతాప్ ఇంట్లో పని పాట లేనే వాళ్ళు ఏదో అన్నారు అని బాధ పడవద్దు మీ పిల్లలు బాగుంటారు
కడుపుకు అన్నం తినే వాళ్ళు అలా కామెంట్లు పెట్టారు అన్నయ్య మీరు ఏం బాధపడకండి పిల్లలు లేని వాళ్లకు ఏం తెలుస్తది అన్నయ్య బాధ పిల్లల్నిఅంటే ఎంత బాధ ఉంటది అనేది పిల్లలు అందరూ మంచిగా ఉన్నారు మీరు ఏం బాధపడకండి పిల్లలు కలర్ కాదు చూడాల్సింది మొహం కళ్ళ ఉందా లేదా అనేది చూడాలి ❤❤❤❤❤❤❤❤❤❤ బాధపడకండి ప్రమీల గారు 🥰🥰🥰👍
Pillalu puttani vallu chala mandi unnaru,miku puttaru adhe pedha gift ,pillalu chudadanki ela unnaru ani chudodhu,em health problem lekunda puttaaru adhi mi adrustam,aina ippudu unnattu pedhaga ayyaka undaru,maripotharu ,andam ga untaru prathap and pramila mi pillalu ,mi manchi vallu kabatti,vallu manchiga untaru,be happy, ☺️
బాధపడకండి ప్రతాప్ ప్రమీల జీవితంలో ఒక మెట్టు ఎక్కుతున్నప్పుడు ఇలా కిందకి లాగాలనిట్రై చేసే వాళ్ళు కూడా ఉంటారు అటువంటి వారు కామెంట్స్ పట్టించుకోకండి మీ పిల్లలు ఐదుగురు చాలా అంటే చాలా అందంగా ఉంటారు నాకు ఇద్దరు అబ్బాయిలు ఆడపిల్లలు లేరు మీ పిల్లల్ని చూస్తుంటే చాలా ముద్దుగా అనిపిస్తుంది
Praise the Lord. ఏమీ బాధ పడకండి బ్రదర్ మీ పిల్లలు చాలా అందంగా ఉంటారు దేవుడు ఇచ్చిన బహుమానము బ్రదర్ 🙌😍
కన్న తల్లిదండ్రులకు పిల్లలు ఎప్పుడు అందంగానే ఉంటారు పిల్లలు దేవుడితో సమానం బాబు బాధపడకండి లోకులు కాకులు ఒకరి మాటలు పట్టించుకోవద్దు బాధపడకండి
నిజంగా నిజం చేపరు అన్నయ 😢😢పిల్లలు లేని వాళ్ళకు తెలుస్తుంది 😢 ఆ బాధ మేము అనుభవిస్తున్నాము 😢😢plzz అలా కామెంట్స్ చేయకండి 🙏🙏 మీరు ఎమ్ బాధ పడకండి మి పిల్లలు బంగారు తల్లులు 😊😊 god bless you all ur బేబీస్ ❤😊
నాకు ప్రిన్సీ అంటే చాలా చాలా ఇష్టం పిల్లల్ని అందంగా ఉన్నారు అనరు ముద్దుగా ఉన్నారు అంటారు. దేవుడు నీకు ఆరోగ్యవంతులైన బిడ్డల్ని ఇచ్చాడు అందునుబట్టి దేవుని స్తుతించు. ఎప్పుడు కామెంట్ పెట్టలేదు బాధ అనిపించింది కామెంట్ పెట్టేవాళ్ళు మంచి మనసుతో ఆలోచించండి ఎవర్ని బాధ పెట్టకండి 🙏
Badhapadakandi bro
Mi pillalu chala ముద్దు గా ఉన్నారు,పిల్లల మాటలు కూడా ముద్దు గా ఉన్నాయి
ఎవరో అన్నారని మీరు బాధపడకండి,..
మీ videos daily చూస్తుంటాము,
మీ ఫ్యామిలీ అన్యోన్యత చాలా బాగుంది..🎉🎉🎉
Yeah I have seen those comments and it’s so bad and hurting, hope in future they realise the value of kids and people emotions.. Prathap your kids are adorable 🥰 we love them, kids are always beautifullll no matter whose kids they are always cute to us 🥰🥰
Mana pilalu manaku muddhu ala vere valu anadi patinchukovodhu Annaya
To be frank naaku Princy chala istam anna❤ Princy manasu chala స్వచమైనది....chala videos lo observe chesa.....roopam ముఖ్యం కాదు....కల్మషం లేని చిరునవ్వే, మనసు ముఖ్యం ❤❤
Anna meeru asalu feel avakandi 3 pilalu chala chaka ga unaru kala ga unaru ❤❤ valaki hair cut cheyodhu anna hair penchandi baguntundhi pilalaki 🥰
Prathap, badhapadakandi . prasasta , princy chala kalaga unnaaru. evaro edho annarani meeru feel avvaddhu. feel ayyekoddhi badhapeduthune untaru . bee happy
Hi anna nenu mee prathi video chustanu chala bavuntai
Naku mee princy ante chala chala ishtam mukyam ga thana matalu muddu ga untai bangaram adhi my favourite kid thanu
Thanu unna prathi video miss kakunda chustanu thana matala kosam...miru assalu feel avvodhu kids value pillalu leni naku telusu
Waste msg lu pette vaallaki ela telustundhi
Vaalla gurinchi light thisukondi
Be strong and be happy
Kani prathap garu meeru niganga super Andi ilanti vishayanni kuda soft ga cheptunnaru ,, pillanni ante devudine aninattu ,,aa devude chuskontaaru don't worry..
Me pillalu mugguru chala chala manchiga muchataga untaru vallaki prema kuda ekkuve meremi badhapadakandi ane vallaki manasu ledu budhi ledu anukondi
Mekantha manche jariguthundi be strong and be happy 😊 brother
మంచివారికి దేవుని సపోర్ట్ తప్పకుండా ఉంటుంది ప్రతాప్ గారు ప్రమీల good ❤❤🎉🎉
Don't feel Babu children's soo cute 🥰🥰🥰❤️❤️❤️❤️
Feel avvakandi bro..ala ane valaki repu devudaa darunamga istadu pillalani...meku pillalu vunaru happy ga chusukondi chalu... elanti matalu ane valu vuntaru valaki afho oka roju telisi vastadhi
నిజంగా ప్రతాప్ బ్రో పిల్లల గురించి ఇంత చీప్ గా మాట్లాడే జనాలు కూడా ఉంటారు అని నువ్వు చెప్తుంటే నేను చూస్తున్నా.... ఛీ.... అలా అన్న వాళ్ళు హార్ట్ లెస్ పీపుల్..... మీరు ఏమి ఫీల్ కావొద్దు అండి బ్రో...... ముగ్గురు పిల్లలు చాలా క్యూట్ గా ఉన్నారు..😊.... పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు వాల్యూ తెలుస్తుంది....😢 పిచ్చి పిచ్చి కామెంట్స్.. చూసి మీరు ఫీల్ కావొద్దు అండి బ్రో..... టేక్ కేర్ బ్రో.... నా పేరు చెప్పండి నెక్స్ట్ వ్లోగ్ అన్నగా బ్రో....మీ ఫ్యామిలీ అందరికీ హయ్.....
Manushulu pettina nindaku bayapadakudi vaari dushana matalaku digulupadakudi.
Yehova yandu nammikayunchudi.
Don't feel bro ❤.be happy..
Cheppadam easy but .. stil cheptunna.
❤
హాయ్ ప్రతాప్ గారు హాయ్ ప్రమీల గారు మీరు ఏమి బాధపడకండి అనేవాళ్ళు అనుకుంటూనే ఉంటారు వాళ్ళ మాటలు వాళ్ల దగ్గరే ఉంటాయి బ్రతికితే చూడలేని వాళ్ళు చాలామంది ఉంటారు 😊
చిన్న పిల్లలు దేవుడితో సమానం. అలా అనడానికి నోరు ఎలా వచ్చింది. అసలు పిల్లలు ఏమి చేశారు.
Me pillalu chala chala cute ga unnaru brother meru me pillalu yeppudu happy ga undali God bless you all
మీకు తెలిసిన వాళ్ళే అలా కామెంట్స్ పెడుతున్నా ఏమో..
Future lo mee pillalu vunnathanga vunchuthadu god, god gift andi children s devuni needa lo penchandi so cute me lucky girls second papa full talented👼👼👼👼
Meeru chala matured ga matladatharu anna keep going don't worry about bad comments 😊
Don’t worry Prathap . Some people are sadistic and some like to hurt others. It’s a blessing to have sweet girls. God bless you all. Ignore such nonsense. Friends don’t hurt others Each one is uniquely made by God.
హాయ్ ప్రతాప్ అండ్ ప్రమీల బాధపడకు చాలా మందికి పిల్లలే ఉండరు వాళ్ళకి ఏం తెలు పిల్లల గురించి పిల్లలు ఉంటే ఇంట్లో ఎంతో హ్యాపీగా ఉండొచ్చు వాళ్లే చండాలంగా ఉంటారేమో దానికి వాళ్ళు అలా చెప్పి ఉండారు చిన్న పిల్లలు దేవుడు సమానం అని చెబుతారు వాళ్లకేమో మతి పోయింది అనుకుంటున్నాను దానివల్ల చెప్పినారు మీరు బాధపడకండి మీరు మూడు ఆడపిల్లలకు జనం వచ్చింది మా ప్రమీల తల్లి అది చాలా మంచిది దానివల్లనే మీకు ఆడపిల్లలు పుట్టారు అది ఆడపిల్లలంటే ఏమనుకుంటున్నారు త్రిశక్తి అది మీ ఇంట్లోనే ఉంటారు మీకి చాలా బాగా మంచి అవుతుంది బాధపడేది ఎవరు ఏమి అనుకోని బాధపడకు❤😊
ప్రైస్ ది లార్డ్ జీసస్ మీకు దేవుడు యేసయ్య నీకు మంచిదే చేస్తారో నేను కూడా ఏసన్న నమ్మాను ఆయనే అందరికీ మంచిది చేస్తారు నాకు కూడా ఆడపిల్లలు లేరు ఆడపిల్ల లేదనేది ఎంత బాధ అనేది మాకు తెలుసు మీరు బాధపడకండి బీ హ్యాపీ స్తోత్రం ఏసు నామములో స్తోత్రం ఆమెన్❤😊
Ammayi meeku manchi Peru testuindi bro
Meri pillalu chala bagundi
హాయ్ ప్రతాప్ హాయ్ ప్రమీల బ్యాడ్ కామెంట్ పట్టించుకోకండి బిడ్డల అనేది దేవుడు ఇచ్చిన బహుమానం ఎలా ఉన్నా మన పిల్లలే ఎవరి బిడ్డల వాళ్లకు ముద్దు కాకి పిల్ల కాకికి ముద్దు నలుపు నారాయణ మెచ్చు ఎరుపు డాష్ డాష్ డాష్ కాబట్టి ఎవరి మాటలు పట్టించుకోకండి అన్నం తినే వాళ్ళు అయితే పెట్టారు గడ్డి ఇంకా ఏదో తింటున్నట్టు ఉన్నారు హ్యాపీ ఫ్యామిలీ హ్యాపీగా ఉండండి ఆమెన్❤❤❤
Me pillalu mugguru bagunnaru bro
Antha explanation ivvadu pillalu vunna intlo roju pandaga
Mee mugguru pillalanu choosthe maaku entho happy...prasastha naaku chaala istam... don't care about negative comments...meeru reply kooda chaala goppaga chepparu...mimalni choosi chaala mandhu nerchukovaali... positive mindset tho Ela vundaalani...take care of your children...manchiga chadhivinchandi chaalu....chadhuvu annintini maarusthundhi...
Hi anna feel avvaku mana pillalu super 👌👌
Badhapadakandi anna mi pillalu chala cute ga unaru anna
Pillala meeda prema teliyani Valle ala matladutharu. Allanti comments pattinchukovadu
Comment pettina vallu enka chendalanga vunnaremo anduke ela comment chestunnaru pasi pillalaku cheppakodadhu andi aala
Ok.pramila
Happy
Hi Annya Hi Pramela video👌 👍🥰
Mee jeevitham mee ishtam pillalu bangaramga vunnaru bee positive negative people anthe
పిల్లలు దేవుడు తో సమానం అలా అనకండి .వాళ పాపనా వాలే పోతారు.మీపిల్ల లు చాలా బాగున్నారు.అన్నయ సూపర్
Mi vedios daily chusthamu andi chala baguntai meeru badha padakandi mi pillalu cute ga vuntaru you don't warry, avari pillalu vallake muddu antaru,
❤ me pelalu Chala kala face unndy badapdakndy 😊😊😊
God bless you🙏🙏🙏
మనుషులు అయితే ఆలా కామెంట్స్ పెట్టరు పిల్లలు మీద 🤦♀️. కాకి పిల్ల కాకికి ముద్దు కుక్క పిల్ల కుక్క కి ముద్దు, అలాగే ఎవరి పిల్లలు వారికి ముద్దు అలా బ్యాడ్ కామెంట్స్ పెట్టడానికి బుద్ది ఉండాలి కొంచమైనా ఛీ ఛీ 🤦♀️
Rupam . colour kadhu manasu machi ga undali .ne pilla ve the machi manasulu bro
Bro నాకుకూడా పిల్లాలు లేరు 8 year, s అవుతుంది అయినసారే ఎవ్వరిపిల్లలని చుసిన నాకు చాలా ముచ్చట్టిగా గా అనిపిస్తుంది అలాగే భాద కూడా వేస్తుంది 😢 ఓకే బాధపడకండి god bless you
🥺🥺🙏
మీ పాపాలు చాలా బాగున్నారు.. అన్న.. ఏం బాధ పడకండి
God bless you parsastha
Gorintaku lo m veyakunna red ga pandutundi once try chesi chudandi. Memu m veyakundane paste chesi pettukuntam pramila
Chala baga cheparu Annaya valaki pillalu leremo Andhuke Ala peduthunaru em patinchukokandi
Meeru Mee life ni,Mee family members ni gurinchi maatrame alochinchandi evvari gurinchi pattinchukovaddu.... because grace of god..... enjoy your every moment in life
Ala coment chesarantey vallu pichachalu ayyiunttaru pilla lu devudu okatey❤❤
Mee pillalu chala cute ga vunnaru anna
They are God given kids don't feel bro lord will see everyone you move on. Amen hallelujah
Hi Prathap,set an example. People may engage in negative- self talk without even realizing it …..
Don't worry bro mee paapalu chana cute❤
Suppuer👌anna
Miru feel kakandi anna valluku kudaa devudu chusthadu
Great👍 job
Manchiga healthy ga undatam impartent prathap enthomandi pillalaku health bagundatledu mana pillalu healthyga unnaru devuniki thanks cheppukovali evaru matalu pattinchukokandi prathap
Manushulu chala muurkhulu kullu hatred anduke alaanti chatta comments pillalunna elane chattagaa pravarthistaaru..light theeskondi mee pillalu bangaaram May Allah bless your family and little girls
Bro....intha chinna life...arvaru appudu pothamo telidu ...dani kosam meru evvani pattinchukovodhu...dont care abt anybody in thiz world...except ur family......plzzz dont get hurt....
Good ,family,anna❤🎉
Prathap inti paina sagam varaku rekuku veskondi prathap baguntundhi...
Pratap annaya don't feel..mee 3 pillalu chala bagunnaru... parents ga meeki ala comments chusinappudu..bada vestundi..but don't worry for such useless people...be happy with ur family annaya
Love from Bangalore ❤️
Please na comment ki reply cheyandi
👌👌👌👏👏👏
Annaya maku papa ledu full bhada padutham memu
Ela una mana pilalu vallu valla villa matalu kosam video cheyakandi annaya valluku deudu pilalanu eyanatu unaru andukea antunaru bee happy annaya😊😊❤❤
Anna okati ceppana, every child is equal to God adi eh community lo ayina alane treat cestharu, and ala comment cesevalu they never reach God, pillalu ayina peddalu ayina face kadu manasu mukyam anna, and mi pillalu ala unnaru ani comment cesevalaki asalu kallu levu, they innocent cutie pies, and they are beautiful inside and outside anna, I love the way u hardwork for your family.
Don't hurt for those ...... People who comment like that
Feel avakandi bro . Valla ki pillalu vilavulu teleyadu andukey ala matldutharu
Maku pillalu leru pillala gurinchi makutelusu kani meru pillalu leni varu annaru ala anakandi
Good family 😂
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤princey prashantha prize
Mee pillalu chala baguntaru adapillalu entiki mahalakshmulu adi teliyani vallu murkhulu so don't feel andi me angels chala cute ga vuntaru❤
ప్రతాప్ గారు ప్రమీల గారు ఎవరో ఏమో అన్నారని మీరు ఛానల్ ఎందుకు డిలీట్ చేశారు దీనికి రిప్లై ఇవ్వండి ఫస్ట్
Eppudu vunna general lo daughters a better than sons. In this generation who is take caring the parents so meru happy ga vunadi
Pillalni ala anakandi...pillalu devudi tho samanam ...ela vunna vaallu pillalu ...elanti youtubers ni support cheyandi enduku ante they dont do any false promotions like other youtubers edo kasta paduthunnaru ..let them live their life..andaru youtube meeda depend avvadu edanna pani chesuko prathap annanduku they started hotel business and they are working hard ..so support them and if you don't want to support also fine but don't simply comment badly ...prathap don't worry keep moving forward...ignore such comments and move on
Pratha anna prameela akka meru emi bada padakandi me 3kids bangaralu alanti vallagurinchi asalu pattinchukovaddu ok na naku adapillante chala istam kani naku eddaru boys meri chala adrustavantulu be happy bro&sis
Feel kakunde sestar
Don't feel vadina & bro ❤
Hai
Pakkana me thammudu
Anna Meru intlo Ear Drops inka stomach pain fever syrup ellantiviiiii petukondiii endhukante China Pilaluu intlo vunaru kadha papam vallu nopi tho enthaseppani vuntaruu
1st comment bro naku Princy antey chala estam manchi manasu thanadi...
Back pain ela undi prameela
Chala bagunaro me pillalo
Meeru mi child ni manchiga ready cheyandi.bane untaru.adapillalanu neatga pettali.hair penchandi.adi face yokka anddani penchutundi❤
Princy❤
Annaya ma pillalu bagane untaru ayina kuda edoti antuntaru janalu edokati analani .... Naku chala badesthadi ..... Mi family antha affectionate ga happy ga untaru andaru super don't worry
36 mins video pettavu ....ilane Akkuva time pettu prathap
Prameela pillalu devunitho samanam yevuto yemo annarani badha padakandi positivegane undandi avanni common social medeialo manam correctga unna yedho oka comment panileni valle pettedhi take it easy
Pani pata leka pichi comments pettevalla ni busy ga unde miru enduku pattinchukuntaru mi work miru chesukondi evari matala ki miru answer cheyalsina avasaram ledu
Meru badh padakani evare matallu pattichukovafu Anna vadhina meku evaru ala pettaro vallaku pillallu eru kavachu anduke ala pettaru meku meandharam unnam anna
అన్న ప్రశస్త ఏజ్ ఎంత
Mana society lo chala scrap undi valla matalu miru patinchukokandi be the way how you are and me pillalu vishayaniki vasta valla me aasti Aishwaryam. So life lo andaru okati gurthu patukovali "Don't Judge a Book by it's Cover"
Me chinnapapa kuda Black gane vuntundi pratap garu ayina emaindi colour lo emuntundi andi manasu bagovali kani me family ante chala estam naku please reply evvandi
Patinchukovadhu,miru manchi vallu,miku manchi jaruguthadi antha baguntadi be happy andi,pramila garu nenu video chusta,mi amayakatwam nachutadi,prathi video chustha mi 3 channels nundi follow ayyaanu delete kakamundu kuda,