సీతామాలక్ష్మి దేవన్న,మల్లికార్జున్ ప్రియా అవిరెడ్ఢి గారు .........మీ రెండు జంటలు చాలబాగ కలిసాయి...మీవి ఇదివరకు చాలా షార్ట్ ఫిల్మ్ లు చూసాను....మీ జంటలతో మరెన్నో సినిమాలు రావాలి.
ఉగాది ఇంత మంచిగా ఉంటదా ఇలా జరుపుకోవాలని నా కోరిక అలాగే డైరెక్టర్ గారికి కథ రాసిన వారికి తీసిన విధానం సూపర్ థాంక్స్ అండి ఇంత మంచి షార్ట్ ఫిలిం చూపించినందుకు థాంక్యూ అన్న
మీ వీడియో లు చాలా చూసాను. కానీ ఈ వీడియో మాత్రం చాలా బాగా నచ్చింది.. ప్రేమాభిమానాలు డబ్బులు తో ముడిపడి ఉన్న రోజుల్లో ఈ వీడియో చాలా బాగా వాళ్లకు సరిపోతుంది.. ప్రేమలు అభిమానం లు ఇలా డబ్బు లేని ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం వొద్దిక చాలా బాగా చెప్పినారు.. మీ అందరికి ధన్యవాదములు
తెలిగినీటి సాంప్రదాయం లో ఫ్యామిలీ కలిసి ఇలా చేసుకోవాలని తెలియజేసినందుకు గ్రేట్ సూపర్ ప్రోగ్రాం ఇలాంటి ఎన్నో చేయాలని కోరుతున్నాం సితా మహా లక్ష్మి గారు ధన్యవాదములు 👍👍👍🙏🙏🙏🙏
Wish all of our industry and team members happy Ugadi 2021 👵Haritha husband s 👨comedy is super in this short film which discovered the relationship between one and all in the present society hats off to all the team members in this evergreen Short film
Namaskaram to all the unit artists Some how I am very interested to see the program of Mana village More over you all acting very naturally Congratulations With regards RAMANA RAO BHILAI CHHATTISGARH
అసలు ఉగాది పండుగ అంటే ఎలా జరుపుకోవాలో ఆత్మీయతానురాగాల మద్య మద్య హాస్యాన్ని మేళవించి కళ్ళకు కట్టినట్లుగా ప్రతి ఒక్కరు చాలా అద్భుతంగా నటించారు అందరికీ ధన్యవాదాలు అలాగే ఉగాది శుభాకాంక్షలు
చాలా మంచి కథ చూపించారు.ముందుగా కథ రాసి దర్శకత్వం చేసిన దర్శకునికి ధన్యవాదాలు ...మన తెలంగాణలో పండుగ గురించి ,మన మధ్య ఉన్న అనుబంధం గురించి బాగ చూపించారు .ప్రతి ఒక్కరు చాలాబాగ నటించారు.సీతామాలక్ష్మి గారు మన అచ్చతెలుగు ఆడపిల్ల.పేరుకు తగినట్లు నటించారు.మీ సినీమాలోని కుటుంబం లాగే మనందరి కుటుంబాలు సంతోషంగా ఉండాలని కోరుకుంటు.......🙏🙏🙏🙏🙏🙏
Nice story screen ply directions Koriyografi every thing is superb &Ugadi with family combination 👍👍🌷🕉happy Sharwari Nama subhakankshalu oll teem members💐💐🌹🎂🕉🌾☘️
చాలా బాగుంది ఉగాది పండుగకి భమ్మరిది .. చెల్లె . అల్లుడు బిడ్డ ..అందరూ కలుసుకోవడం. నవ్వుల వీరబుయడం .ఉగాది పండుగ కుటుంభం తో జరూపుకోవడం ..చాలా ఆనందంగా ఉంది .మ్యూజిక్ చాలా బాగా ఉంది ..అందరి యాక్షన్ బాగుంది ..అల్లుడు యాక్షన్ ..తమిళనాడు .హాస్యనటుడు ..రజనీకాంత్ తో ఉంటాడు సేమ్ యాక్షన్ బాగుంది ..నాకయితే చాలా నచ్చింది ...మూవీ ..నిజముగా కళ్ళముందు జరిగినట్టు ఉంది .ఉగాది పండుగ ...Am nelson .
Maa devanna short movie s evergreen alltemet maa devanna ne evar apleru . super devanna.mero.mahalakshimi garu.priyagaru.mallikarjun garu.harita garu.sai garu.me Andri cobenation malli mero andaru kalise manchi short movie teyali ani ma korika.please please please please 🙏🙏anna all the best.natural ⭐⭐ star
Ela ne prathi kutumbam unte antho bagundedi. Ala undali ante manam marali manavalu marali. Appudu prathi intlo santhosham. Ela undalani andharini korukuntunnanu. Chala bagundi elane marinni kutumbala gurinchi thiyalani korukuntunnanu.
Thelangana ugadi panduganu kallaku kattinatlu chupincharu , alage bandalu anubandalanu kuda super , exllent , wonderful and wish you all the best . from :- Nampally . Ravindra Chary Karimnagar
సీతామాలక్ష్మి దేవన్న,మల్లికార్జున్ ప్రియా అవిరెడ్ఢి గారు .........మీ రెండు జంటలు చాలబాగ కలిసాయి...మీవి ఇదివరకు చాలా షార్ట్ ఫిల్మ్ లు చూసాను....మీ జంటలతో మరెన్నో సినిమాలు రావాలి.
Super
@@bramya9913 llpppppppp
At this
Xf6wgiwufd
S 8h0g8fsqygygrh9wyiatguieu8d89w8u36uuq7ogsg9w9
ఉగాది ఇంత మంచిగా ఉంటదా ఇలా జరుపుకోవాలని నా కోరిక అలాగే డైరెక్టర్ గారికి కథ రాసిన వారికి తీసిన విధానం సూపర్ థాంక్స్ అండి ఇంత మంచి షార్ట్ ఫిలిం చూపించినందుకు థాంక్యూ అన్న
చాలా భాగ మన సంప్రదాయాల్ని చూపించారు సూపర్
ఎంతో ఆనందంగా ఉంది. మా ఒంట్లో జరుగుతున్నట్లు ఉంది. అందరు బాగా శాస్త్రప్రకారం నటించారు. దేశానికే ఇది ఒక సందేశం. ధన్యవాదములు 🙏🙏🙏💐💐💐
Super short Film 👌👌👌
Mi janta super
Nd
Temple super
Video maatrathram maamuluga lehu Frinds super 👌👌👌👌👌👌🤟👌
Really super super video priya akka haritha akka acting super 😇😍😇😍👌👌👌
Super etla andari family lu enjoy cheyali.,..
మీ వీడియో లు చాలా చూసాను.
కానీ ఈ వీడియో మాత్రం చాలా బాగా నచ్చింది.. ప్రేమాభిమానాలు డబ్బులు తో ముడిపడి ఉన్న రోజుల్లో ఈ వీడియో చాలా బాగా వాళ్లకు సరిపోతుంది.. ప్రేమలు అభిమానం లు ఇలా డబ్బు లేని ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం వొద్దిక చాలా బాగా చెప్పినారు.. మీ అందరికి ధన్యవాదములు
ఉమ్మడి కుటుంబం చాలా బాగుంది ఈ ఫ్లిం లో ప్రియ super mind blowing 💙👌
Ma amma me videos anni chustadi me vdeos chudakunda nidrapodhu chala bagunai me videos sithamalaxmi garu meru ante ma ammaki chala istam
మీకు మీ అమ్మ గారికి మా మీదున్న అభిమానానికి ధన్యవాదములు 🙏🕉
తెలిగినీటి సాంప్రదాయం లో ఫ్యామిలీ కలిసి ఇలా చేసుకోవాలని తెలియజేసినందుకు గ్రేట్ సూపర్ ప్రోగ్రాం ఇలాంటి ఎన్నో చేయాలని కోరుతున్నాం సితా మహా లక్ష్మి గారు ధన్యవాదములు 👍👍👍🙏🙏🙏🙏
Very good family programe and festival.
Wish all of our industry and team members happy Ugadi 2021 👵Haritha husband s 👨comedy is super in this short film which discovered the relationship between one and all in the present society hats off to all the team members in this evergreen Short film
Super short film bro 👌👌👌👌👌👌👌👌
Life is beautiful. Excellent episode.
vave super manchi cinema laga theesharu village story shart film
ప్రియా మల్లికార్జున్ 😍🤗🤗మీ జంట గురించి ఏం చెప్పమంటారు😍🥰🥰...
సూపర్ అంతే👌..🥰😍😍😍
ఉగాది పండుగ ఇలా జరుపుకుంటే బాగుంటుంది అని చాలా బాగా చూపించారు 👌👌🥰🥰🥰
సూపర్ అన్న మల్లికార్జున్ అన్న
సూపర్ నీ హెయిర్ స్టైల్
ప్రియ మల్లికార్జున్ జంట సూపర్
😀😃😄😁😆🤣😂😛😍😇😊😊😉🙃🙂😘😗☺😚😚😙🥲😋😛🤔🤫🤭🤗🤑😝🤪😜😬🤥😑😏😒🙄🤕🤕🤢🤮🤧🥵🥶🥴🤯🤯🥳😮😎🧐😈👿👾😽😼😻😸😺😾😿
Really చాలా మంచి subject మా ఫ్యామిలీ అందరూ కూడా ela కలసి ఉంటే ఎంత హ్యాపీ హ్యాపీగా ఉంటామె సూపర్ video nice team motham కీ నా ధన్యవాదాలు
E show ki Anni like lu echina thakkuve
All videos super sir👌👌👌👌
Super one lovely message
I LOVE this shotfilm. Chala bagundi..really okappati ma joint familyni gurthuku vachhela chesinanduku thanks andi 🙏🙏🙏💑💑💕💕👍👍🌹🌹👌👌
Chala bagundhi video ❤️👌👌👌
నేను ఈ రోజు చూసాను చాలా చాలా బాగుంది మాటలు రావట్లేదు అంత చక్కగా ఉంది సూపర్బ్ ధన్యవాదాలు
Thanks brother
మనసు ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆత్మీయానుబంధాల మధ్య ఒకరికోసం అందరు అందరికోసం ఒకరిగా ,ఒకరికొకరు తోడు నీడల్లా నిష్కపటంగ నిష్కల్మషంగ నిస్వార్థంగా మిత్రులు బంధువులు ఆప్తులు ఆత్మీయ శ్రేయోభిలాషులు కలిసి పరోపకార ,దాన దయాగుణాలతో ఒక వేదికలో కలుకుని సంతోషంగా అన్యోన్యంగ ఉండటమే భారతీయ పండుగల అంతరార్థం .అత్యంత స్వార్థ చిత్తంతో అహంకారపూరిత భేషజాలతో కల్పించుకున్న సంకుచిత తారతమ్యాలతో నేటితరం రెండుగంటల వారాంతపు ఆనందాలు తప్ప మిగతాసమయమంతా పరుగులతో జీవితంలో కుంచించుకుని సాగి పోతోందనిపిస్తోంది
షార్ట్ ఫిల్మ్ బాగుంది నటులు పాత్రోచితంగ చక్కగ నటించారు అనడంకంటే జీవించారనడం సబబు
Thanks brother
Namaskaram to all the unit artists
Some how I am very interested to see the program of Mana village
More over you all acting very naturally
Congratulations
With regards
RAMANA RAO BHILAI
CHHATTISGARH
Thanks brother
Super annaya jai Reddy
Thanks brother
xlent video, devender sir great, ఇన్ని రోజులు ఆంధ్ర భాష ఆంధ్ర విలేజ్లు చూసి చూసి విసిగి పోయాం, చాలా బాగాన్పించింది
Thanks brother
అసలు ఉగాది పండుగ అంటే ఎలా జరుపుకోవాలో ఆత్మీయతానురాగాల మద్య మద్య హాస్యాన్ని మేళవించి కళ్ళకు కట్టినట్లుగా ప్రతి ఒక్కరు చాలా అద్భుతంగా నటించారు అందరికీ ధన్యవాదాలు అలాగే ఉగాది శుభాకాంక్షలు
Chalabagundi sir
ప్రియ మల్లికార్జున్ సూపర్ కింగ్స్
🙏 For All. Super performance Good.
ఈ program chala chala bagundi super 🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👍
చాలా మంచి కథ చూపించారు.ముందుగా కథ రాసి దర్శకత్వం చేసిన దర్శకునికి ధన్యవాదాలు ...మన తెలంగాణలో పండుగ గురించి ,మన మధ్య ఉన్న అనుబంధం గురించి బాగ చూపించారు .ప్రతి ఒక్కరు చాలాబాగ నటించారు.సీతామాలక్ష్మి గారు మన అచ్చతెలుగు ఆడపిల్ల.పేరుకు తగినట్లు నటించారు.మీ సినీమాలోని కుటుంబం లాగే మనందరి కుటుంబాలు సంతోషంగా ఉండాలని కోరుకుంటు.......🙏🙏🙏🙏🙏🙏
Good family God bless you 👍
Me dress super Mallikarjun anna
Nijamgaa super mall Priya Jodi super
I am enjoying very much your short films thanks so much to all of you and your families all the best
Mallikarjun priya combination sprr abbaa
అందరూ కలిసిమెలిసి ఉంటే కుటుంబం బాగుంటుంది వీడియో సూపర్ ఉంది ఉగాది పండుగ శుభాకాంక్షలు 🌹🌹🌹🙏🙏🙏
Vidiosupergavundi.goodrelations.
ఉగాది పండుగ కళ్ళ ముందు జరిగినట్టు ఉంది సితక్క యాక్టింగ్ సూపర్
..
Haritha super 💞❤️
Super ga chesaru all
నిజంగా ఈ వీడియో చాలా బాగుంది *ఉగాదిలాగా*
Hiii Anna mi biography videos Kuda Chala baguntai awsome
Hello bro how ru
Mi biography videos Kuda Chala baguntai bro
VM hu hu un
👍🙏సూపర్ good
సూపర్ అన్న షాట్ ఫిలిమ్స్ 🙏🙏🙏🙏🙏🙏
Nice story screen ply directions Koriyografi every thing is superb &Ugadi with family combination 👍👍🌷🕉happy Sharwari Nama subhakankshalu oll teem members💐💐🌹🎂🕉🌾☘️
A4r6qu89
Chala bagundi anna
చాలా బాగుంది ఉగాది పండుగకి భమ్మరిది .. చెల్లె . అల్లుడు బిడ్డ ..అందరూ కలుసుకోవడం. నవ్వుల వీరబుయడం .ఉగాది పండుగ కుటుంభం తో జరూపుకోవడం ..చాలా ఆనందంగా ఉంది .మ్యూజిక్ చాలా బాగా ఉంది ..అందరి యాక్షన్ బాగుంది ..అల్లుడు యాక్షన్ ..తమిళనాడు .హాస్యనటుడు ..రజనీకాంత్ తో ఉంటాడు సేమ్ యాక్షన్ బాగుంది ..నాకయితే చాలా నచ్చింది ...మూవీ ..నిజముగా కళ్ళముందు జరిగినట్టు ఉంది .ఉగాది పండుగ ...Am nelson .
Very nice chala bagundhi good happy vugadhi
Happy vugadi supar god short film ,💯👌🌹🌹🌹🌹🌹🙏👌👍👍👍
Happy ughadi
Natural ga bagundi.
Devender reddy gariki naa danyavadamulu.
Seetha mahalakshmi gariki naa kruthagnathalu avasaramunnantha varaku natincharu.
Ika mallikajun gariki, sai posala gariki naa hats off.
Itlu mee ramesh (jangareddy)
Superb Annalu vadhinammalu
Supar family Annaya fantastic story 👍👌👍👍👌👌👌👍👌👍👍👌👌👌👍👌👍👌👌👌👍👌
👏👏👏👌👌
Nice 👍👍👍👍👌👌👌👌👌👌
సీతామాలక్ష్మి అక్క మీరు బాగుంటారు. నేను కూడా మీరు చదువుకున్న స్కూల్ చదువుకున్నాను అక్క
Ilanti family festivals real ga chusi nattu undhi ilage bayata kuda undali thanku inspiring video
Amazing lovely family entertinment. Happy Ugadhi wishes for all team
పదహరణాల తెలుగింటి అమ్మాయి మా చెల్లె హరిత 😍😍😍😍😍💖💖💖💖💖
Keep it up raa....
Tqqq annaiah
@@pataspillaharitha4022 నువ్ సూపర్ హరిత
Mga,gv
Super🎉
Maa devanna short movie s evergreen alltemet maa devanna ne evar apleru . super devanna.mero.mahalakshimi garu.priyagaru.mallikarjun garu.harita garu.sai garu.me Andri cobenation malli mero andaru kalise manchi short movie teyali ani ma korika.please please please please 🙏🙏anna all the best.natural ⭐⭐ star
👍
Superb nice video
Ela ne prathi kutumbam unte antho bagundedi. Ala undali ante manam marali manavalu marali. Appudu prathi intlo santhosham. Ela undalani andharini korukuntunnanu. Chala bagundi elane marinni kutumbala gurinchi thiyalani korukuntunnanu.
Super
Miss u suman Goud Anna
Advance happy ugadhi ....
Happy ugadi shubhaakaankshalu nice videos thanks for all
Really Better then movies
👌👌👌👌👌
Super video 👌👌👌🥰🥰😘😍😍
Nice family festival atmosphere good concept anna🙏💐💐💐👌
చాలా బాగుంది .
Super video advance happy ugadhi
Super cexcelent
Super 👌👌 super
దేవన్న అభిమానులకు ఉగాది శుభాకాంక్షలు
సూపర్ వీడియో
Super akka
ఇలాంటి వీడియోస్ మాకు అందిస్తున్నందుకు చాలా థ్యాంక్స్
❤️❤️🥰
Happy birthday 🎂🎈 Priya
Alludu character ni Mari thakkuva chesi chupinchinatlu anipinchindhi.... Mothaniki video matram superb....nice
Thelangana ugadi panduganu kallaku kattinatlu chupincharu , alage bandalu anubandalanu kuda super , exllent , wonderful and wish you all the best . from :- Nampally . Ravindra Chary
Karimnagar
Thanks brother
Nice malli and priya combination
విష్ యూ హ్యాపీ పొంగల్ గుడ్ స్కిట్
Super video advance happy ugadhi💐💐💐💐
So nice film
Excellent movie
Me videos chala bagunai
Super anna
dhubai alludu 💞💞💞
Very nice natural acting all superb
Nice video 🤗
శ్రీ శార్వరి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు
ఇలాగే ఇంకా ఎన్నో తీయాలని కోరుకుంటు.మీ రాజు కువైట్ నుండి
సూపర్.. సూపర్... సూపర్
మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు, అందరు బాగా చేశారు, నేను మల్లి, హరిత, సాయి లకు పెద్ద ఫ్యాన్ ని
Super anna happy ugadhi
Really good super team wrok
Super super videos