అదిగో అమరావతి.. | Chandrababu Will Never Complete AP Capital City Amaravati |

Поделиться
HTML-код
  • Опубликовано: 22 окт 2024

Комментарии • 416

  • @nagasyamala252
    @nagasyamala252 2 месяца назад +125

    ఆ ఐఐటి టీం లైఫ్ జాకెట్లతో వెళ్ళడమే,
    అది మునిగిపోయే ప్రాంతం అనడానికి ఓ నిదర్శనం.

  • @kumard3622
    @kumard3622 2 месяца назад +101

    అతడు మారలేదు అతని కాంక్ష తీరలేదు.దేశం మారెను, చంద్ర బాబు నాయుడు మారలేదు అతని రియల్ ఎస్టేట్ దాహం తీరలేదు.అతనికి మిగిలిన అన్ని ప్రాంతాలు ఏమైనా పరవాలేదు

    • @durgam1043
      @durgam1043 2 месяца назад +4

      Excellent

    • @maheshr762
      @maheshr762 2 месяца назад

      సరైన వ్యవస్థలు కట్టడి చెయ్యకపోతే అనేక మంది చంద్రబాబులు పుట్టుకువస్తారు

    • @vijayav8957
      @vijayav8957 2 месяца назад +3

      అసెంబ్లీ తో సహా తాకట్టు పెట్టుకున్న కున్నారు ఇంగ ఏముంటాయి అక్కడ,!!!

    • @mrspushpanjali8881
      @mrspushpanjali8881 2 месяца назад

      Cbn budida

    • @chinnadora5705
      @chinnadora5705 2 месяца назад

      అయినా మనిషి మారలేదు అతని కంచ తెరలేదు...

  • @NSS-4right
    @NSS-4right 2 месяца назад +75

    ఆ భ్రమరావతి నిర్మాణం అంటే తన వర్గానికి సంపద సృష్టి... రాష్ట్ర ప్రజలకు అప్పుల సృష్టి... చివరికి బురద వరద... అప్పుల చిప్పే ప్రజలకు మిగిలేది.... 🙏

    • @asrini4u
      @asrini4u 2 месяца назад +2

      నీ పేరుతో అప్పు చేసి తాడేపల్లి ప్యాలస్, రిషికొండ ప్యాలస్ కట్టాడు జగన్

    • @kavyagovindgovind2828
      @kavyagovindgovind2828 2 месяца назад

      Nee jaggu anna emi chesadu okkati aina cheppu vadi valla hindu దేవలయలు danger lo undevi vadi valla rastram lo మాథమార్పిడీలు thappa emi jaraga ledhu hindu temple nundi pastor ki dabbu panchau luccha gadu vadu tirupati ni bangam cheyyalani chusadu laddu ni sweet shop lo petti అమ్మాడు luccha gadu meeru me channel ilage behave cheyyali😂😂endhukante malli jaggu gadu jevitham paiki raledu ee karanam tho

    • @rohinipinisetty5838
      @rohinipinisetty5838 2 месяца назад

      E news channel ఎప్పుడు నిగం చెప్పింది..రిషి కొండని తవ్వేది ప్యాలస్ కట్టినప్పుడు ఏమి చేస్తున్నారు..మరి ఈ 5 ఏళ్ళు మీరు చేసిన విద్వంసం గురించి చెప్పండి. మీరు ఏమి చెప్పినా ప్రజలు వినేలా లేరు లెండి..తూ🤮🤮

    • @SivaLingeswaraRaoPanchala
      @SivaLingeswaraRaoPanchala 2 месяца назад

      మీ రు మా ర రు

  • @sudjakarareddy2612
    @sudjakarareddy2612 2 месяца назад +59

    మనం, ఇంటిని, కట్టుకోవాలంటే,దానికి,సరైన,ఆర్ధిక,ప్రణాళిక,estimations,వేసుకోవాలి .అంటే,మనదగ్గరవున్న, ఆర్థికవనరులేంత? అప్పు,తీవలసినదెంత?ఆఅప్పుతీర్చే ,మార్గాలేమి?ఇంటికై ,అప్పైనా మనశక్తి,కి,మించి,ఖర్చుచేస్తీ,తీవ్ర,ఆర్థికఇబ్బందులలో,కూరుకుపోతాము.Amaravatiసరైన ఆర్ధిక ,ప్రణాళికా,ఆచరణా,ఏమాత్రము,లేదు.ఉంటే,దాన్ని.ప్రజలకు,వివరించాలి .Govt,కు డానికయ్యే,ఖర్చు,ఎంత? ఆ,funds, కు,sources,ఏమి? అదెప్పటికీ,సంపద,సృష్టుస్తుంది? అప్పటిదాకా,దానికయ్యే,పెట్టుబడి ,ఖర్చు,అప్పులవడ్డీ,ఎంత?ఈ,వివరాలన్నిటి ని ,ప్రభ్త్వము,ప్రజలకు,వివరించాలి.Visionary, Babugaaru,ఈ 5years,వుంటారు,తరువాత ,వెళ్ళిపోతారు.ఈ,problems,ను,face,చెయ్యవలసింది,తరువాతి ,ప్రభత్వాలు ,
    ర్రాష్ట్రప్రజలు.కాబట్టి,బాబుగారు,ఈలెక్కలను,ప్రజలముందు,ఉంచాలి.ఎందుకంటే ,అమరావతి,మొత్తం రాష్ట్ర,ఆర్ధికవ్యవస్థను,మార్చగలుతుంది.ప్రజలుకూడా,ఎంతవరకు,త్యాగాలు,చెయ్యాలి?Amaravati,ఫలాలు,ఎప్పటికి,వస్తాయి,అనేది,clear,cut,గా,తెలియాలి.vague,గ,ఏవో,self, financing, సంపద,సృష్టిస్తాము,అంటూ,గాలిమాటలు చెప్పి,ప్రజలను ,మభ్యపెట్టడము,కాకుండా,amaravati ,estimated,cost, income, clearcut,timeline,తో,అన్నివివరాలు,ప్రజలముందు,ఉంచి,వారికి,clarity,ఇవ్వాలి.

    • @krishnaprasadvavilikolanu8844
      @krishnaprasadvavilikolanu8844 2 месяца назад

      Who will be benefitted from Amaravathi?

    • @p.ramakrishnamrajuvideos2429
      @p.ramakrishnamrajuvideos2429 2 месяца назад

      Sir, 3 capitals kooda antha analysis kavali kada sir? Govt change ayinappudu running projects agakudadu sir. Amaravathi bhrame anukundam. Polavaram emi tappu chesindi. Adi YSR gari goppatanam sir. Ayane unte ee problem undedi kadu. Adi continue ayyindi. CBN garu apaledu. Taruvatha Jagan garu apesaru. Ade kada mistake jarigindi. Anduke YSR gaarini amithangaa abhimaminche memu kooda visigipoyamu. Democracy lo win or lost natural. Rendintini equal gaa teesukunte power malli vasthundi

    • @RameshBob
      @RameshBob 2 месяца назад

      @@krishnaprasadvavilikolanu8844only one community

    • @chinnadora5705
      @chinnadora5705 2 месяца назад

      వాళ్ళది ఎం పోతుంది ఎంత అప్పు అయినా ప్రజల తలమీద వేస్తె పోతుంది.. నాశనం అయేది ప్రజలే కదా బ్రదర్...

  • @buddalapaparao7090
    @buddalapaparao7090 2 месяца назад +56

    Jai ycs jai YCP jai YSR

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e 2 месяца назад +114

    కమ్మరావతి ఒక ఘోస్ట్ city😮😮😮

  • @PRAKASH-xb9dh
    @PRAKASH-xb9dh 2 месяца назад +15

    ప్రపంచం లోనే తొలి Floating Capital మన బ్రమరావతి

  • @s.k.chayadevi9869
    @s.k.chayadevi9869 2 месяца назад +31

    CBN came to power to do real estate business at amravathi

  • @ramnath1532
    @ramnath1532 2 месяца назад +25

    33000 ఎకరాల్లో 13000 ఎకరాలు ముంపు ప్రాంతం, ఇంకేమి కడతారు, ఈ గ్యాంగ్ రాష్ట్రం మొత్తాన్ని 10 ఏళ్లు గా బ్రెయిన్ వాష్ చేసి కంట్రోల్ లోకి తెచ్చుకున్నారు

  • @ramugurugubelli-i4n
    @ramugurugubelli-i4n 2 месяца назад +140

    కమ్మరావతి రియల్ ఎస్టేట్ వ్యాపారం, సంపద సృష్టిస్తాడు

    • @dk1901
      @dk1901 2 месяца назад +5

      Yes real estate kuda sampada srusthi ne , istamiena vaallu konukkuntaaru, registration taxes vastay, avi income vastadi, welfare schemes ivvochu, ila picha pichagaa vaaginanduke 11 ichaamu

    • @naras19841
      @naras19841 2 месяца назад

      ​@@dk1901😂😂😂bochu em kadu... Sampada ledu sulli ledu... Evm scam tho cm ayyadu bolli lk
      Niku telusu aa vishaya... Intha varaku.. Cbn em sampada ichadu bochu

    • @kumard3622
      @kumard3622 2 месяца назад +8

      ​@@dk1901చంద్ర బాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్,,హెరిటేజ్ ఆస్తులు పెంచుకోవచ్చు

    • @Manchibaludu3469
      @Manchibaludu3469 2 месяца назад +1

      ​​@@dk1901 nijayithi gelichinodu kuda mi antha show cheyyaru

    • @DK-sm7cb
      @DK-sm7cb 2 месяца назад

      ​​@@Manchibaludu3469Odaaka andaru sudda pusala kaburle cheptaarule Mee Tughlaqq laagaa

  • @sudjakarareddy2612
    @sudjakarareddy2612 2 месяца назад +52

    ఇప్పటివరకు అమరావతిపై ఐన ఖర్చు , నష్టం ఎంత? గత 10 years,గా 3, పంటలుపండు very valuable 55000 acres (Rice Bowl of India) భూములు, వ్యర్థం అయ్యాయి.అంత ఆహారధాన్యాల, కూరగాయల ఉత్పత్తి పోయింది.35000, రైతుకుటుంబాలు,లక్షలాది రైతుకూలీలకు, పనిలేక, ఉపాధి పోయింది.విలువ కట్టలేని,పంటలుపండించవలసిన, కృష్ణ నీరు వృథాగా సముద్రంపాలు వుతోఉంది.గత10 years,గా రైతులకుకౌలుగా వేల కోట్లాది రూపాయలు ప్రభుత్వం ఇస్తోంది.ఇక courts, లో ప్రభుత్వానికి, Amaravati రైతులకు అవుతున్న,ఖర్చుకు లెక్కేలేదు.State GDP కిఇప్పటివరకుజరిగిన, నష్టం, జరగబోయేనష్టంఎంత? అసలే, ఆర్ధిక సమస్యలలో వున్న,విభజిత రాష్ట్రంకు ఇంత,ఆర్థిక నష్టం, దుబారా అవసరమా?ఈతెలివితక్కువఅతిదుబారా ఖర్చుకు,నష్టానికి
    అంతెక్కడ?

    • @dk1901
      @dk1901 2 месяца назад +3

      Avnaa nee bhumi kaadugaa vaallu farmers istam ayi ichaaru neekenti badha, krishna neeru vrudhaga potundi , last 2 -3 years gaa krishna neeru chalane ledu, ee half knowledge toh messages pette tughlaqs andaru ma AP ki ekada dorikaaro kharma

    • @BeastMr947
      @BeastMr947 2 месяца назад +3

      @@dk1901nuv intha nil knowledge tho ela comments pedthunnaavo artham kaavadam ledu. TDP lo maturity leni vaallu chaala mandi unnaaru ani ninnu chusthe artham avuthundi.. chinna rain ki water ela stock ayyindo chusaav ga.. and farmers ista padi ichaaru antunnaav.. Capital vere ekkadaina kattochu, but yearly 3 times crop vache land ni nuv ekkada create cheyalevu.. ayina food scarcity entha undo food demand entha undo mana India lo unna janaabha ku entha farm land undo teliyani illiterates ki ivi evi artham kaavu le.. guddi ga mosam chese vaallanu follow avthaaru.. educate avvandi bro..

    • @gayatriengineering4109
      @gayatriengineering4109 2 месяца назад

      ఆంధ్ర ప్రదేశ్ లో వుండే వారికి తెలుస్తుంది ఎప్పటి నుండి కూరగాయలు రేట్లు పెరిగాయి.

    • @vijayav8957
      @vijayav8957 2 месяца назад

      అవును ,పోలవరం కుళ్ల గొట్టి జగన్ రెడ్డి పంటలు పండిచ్చాడుగ, అసలు జగన్ రెడ్డి ఋషికొండ మీద పాలెస్ కట్టుకున్నాడు safe గ , vision అంటే అది,

    • @RameshBob
      @RameshBob 2 месяца назад

      @@gayatriengineering4109especially in Vijayawada and guntur people know the prices of vegetables before crda and after

  • @gsg7452
    @gsg7452 2 месяца назад +15

    ఇది అమరావతి కాదు కమరావతి ! ముంపు ప్రాంతం. !

  • @raghuinturi9741
    @raghuinturi9741 2 месяца назад +14

    మరో వెనిస్ నగరం, టూరిజం స్పాట్, సంపద సృష్టి 😅😂

  • @sureshsuressh5315
    @sureshsuressh5315 2 месяца назад +35

    😂😂😂😂😂😂😂 కామెడీ అదిరింది... వాళ్లుకు ఐఐటి నా ఐటీఐ నా అన్న డౌట్ వస్తుంది

  • @eswarreddy.000reddy8
    @eswarreddy.000reddy8 2 месяца назад +18

    లైవ్ జాకెట్లు బోట్ల నిర్మాణాల కంపినిలకు టెండార్లను వేద్దాం. జాబ్స్ వస్తాయి.

    • @vijayav8957
      @vijayav8957 2 месяца назад +1

      🐀 🐀 🐀 పట్టడానికి బోను లకి టెండర్లు వేంచుదుం, గత షి యం ఇంటికి తక్కువ ఖర్చు లో అవుద్ది

    • @kavyagovindgovind2828
      @kavyagovindgovind2828 2 месяца назад

      Mee anna rastram antha temple demolish chesi church lu katti pastor's job isthadule 😂😂😂

  • @Taraka1972
    @Taraka1972 2 месяца назад +19

    అమరావతి నిర్మాణ డోక్రా గ్రూపులు నుంచి వొక్క మనిషి నుంచి వంద రూపాయిలు వాసులు చేస్తున్నారు టీడీపీ వారు

    • @vijayav8957
      @vijayav8957 2 месяца назад

      జగన్రెడ్డి పొదుపు డబ్బులతో సహా హాంఫట్ చేస్తే ఏంచేస్తార్ట?

  • @nks2891
    @nks2891 2 месяца назад +10

    ఈ విషయం మీ మీడియా ఛానల్ కి సోషల్ మీడియా కి ఎంత చెప్పినా ఎక్కదు... మీరు నేషనల్ మీడియా లో చూపించాలి....

  • @naras19841
    @naras19841 2 месяца назад +27

    😂😂waste capital

  • @s.k.chayadevi9869
    @s.k.chayadevi9869 2 месяца назад +16

    Chandra babu wasting crores of AP amount , instead of developing amaravathi , with that amount he can develop entire AP

  • @gadaradanageswararao5233
    @gadaradanageswararao5233 2 месяца назад +4

    అద్భుతం.నీటిలో తేలియాడే భవనాలు కడతారు ప్రపంచములో ఎక్కడ లేని విధముగా!

  • @srisrikanth5292
    @srisrikanth5292 2 месяца назад +12

    Amaravathi not ap capital it's only real estate venture 😂😂😂😂

  • @haranathg532
    @haranathg532 2 месяца назад +17

    One community is interested

  • @dasaramerlo4955
    @dasaramerlo4955 2 месяца назад +2

    రాజకీయనాయకులారా ప్రజల సొమ్ముతో అమరావతిని ఎంతో కొంత నిర్మిస్తే తరువాత వచ్చిన పాలకులు అమరావతి ని అభివృద్ధి ఆపితే ప్రజలసొమ్ము వృధా.ఇపుడు అమరావతిని అభివృద్ధి మొదలు పెడితే పట్టుబడి ఎక్కువ అయినది.ప్రభుత్వాలు మారినప్పుడు పాలసీలు మారితే ప్రజలకు ఇబ్బంది.

  • @PRAKASH-xb9dh
    @PRAKASH-xb9dh 2 месяца назад +7

    TDP కి ఓట్లు వేసిన వాళ్ళు అందరూ కమ్మ ఉచ్చ తాగి, కమ్మ ఆశుద్ధము తిని మాత్రమే బతకండి

  • @ramamunic
    @ramamunic 2 месяца назад +20

    Babu nee real estate pakkana petti, guntur ,viayawada develop chei

    • @YCPclosed
      @YCPclosed 2 месяца назад

      😂😂😂 jagga gadi laga adavi la cheyyala 😂😂😂

    • @YCPclosed
      @YCPclosed 2 месяца назад

      Vachadamma cheddy gadu 😂😂

  • @sannapureddynarayanareddy3780
    @sannapureddynarayanareddy3780 2 месяца назад +27

    Shame shame

  • @haranathg532
    @haranathg532 2 месяца назад +11

    He will not complete " Amaravathi "
    * He did lot of damage

  • @sathishbusam4865
    @sathishbusam4865 2 месяца назад +23

    ఆపండ్రాయ్ నవ్వలేక చస్తున్నా.......

  • @Sirirao_07
    @Sirirao_07 2 месяца назад +8

    It's not suitable for capital, spoiling AP people n farmers 🎉😂😂

  • @medisettirambabu3119
    @medisettirambabu3119 2 месяца назад +4

    1500crores పెట్టి అమరావతి నిర్మిస్తే, తుమ్మ చెట్లు పెంచారు!సిగ్గు ఉండాలి మళ్ళీ అదే పాట పాడడం!????

  • @vijayav8957
    @vijayav8957 2 месяца назад +4

    Debris కూడ పారెయ్యకుండ, కూలగోట్టి అమరావతి లో పునాదులు సహా ఇసుక,మెటల్ వేల వేల కోట్లకు
    అమ్ముకుని ,అమరావతి లో లాగ ఎక్కడ కక్కడ మీ పాలెస్లు, విల్లాలు ,ఇళ్లు కూల్చండి ,నీళ్లు నిలుస్తాయో లేదో చూద్దుము, ,5years తర్వాత కూడ నీళ్లు నిల్వ పోతే మీరు చెప్పిందే నిజం ., ఎంత గుడి సెట్ వేసినా వెంకన్న అన్నీ గమనిస్తారు, ఏ మతంమైన సరే.

  • @visweswararaoa8053
    @visweswararaoa8053 2 месяца назад +2

    అమరావతి ప్రజలారా గమనించండి చంద్రబాబు నాయుడు గ్రాఫిక్స్ చూపించి తన రాజకీయ పబ్బము గడుపుకుంటున్నాడు ఇప్పటికైనా కళ్ళు తెరవండి ప్రజలారా

  • @gouthamvijayreddy3051
    @gouthamvijayreddy3051 2 месяца назад +3

    Please, wayanad incident is also one of the lesson for us to take care of Heavy structures. Sir 🙏

  • @shaikyunusbasha4126
    @shaikyunusbasha4126 2 месяца назад

    ❤❤❤❤

  • @prasadn1601
    @prasadn1601 2 месяца назад +6

    ఇది కూడా మరో వేయినాడు

  • @AllinGalaxy949
    @AllinGalaxy949 2 месяца назад +6

    బాబుగాడు ధోపిడి గాదు

  • @markyalla1574
    @markyalla1574 2 месяца назад +4

    Welcome to kamaravathi river😊

  • @s.sasibhushanarao8090
    @s.sasibhushanarao8090 2 месяца назад +1

    The issue of construction of Amaravati has become a prestige issue. Though the place is not advisable for construction of capital it's abruptly decided to construction of the
    capital at Amaravati itself.

  • @narasingaraoadapaka6852
    @narasingaraoadapaka6852 2 месяца назад +2

    Excellent Assessment sir, it's not acceptable.
    IT is not suitable for capital and livelihood.
    Govt again review required

  • @user-moshe787
    @user-moshe787 2 месяца назад +3

    Vijaywada, Guntur ni rajdhani ga cheste bagumtumdi 😊😊

  • @nadimintisandeep2060
    @nadimintisandeep2060 2 месяца назад +3

    Google map lo chusina antha neelle

  • @mycomment1695
    @mycomment1695 2 месяца назад +4

    కమ్మ దేవతల రాజధాని...

  • @nagaavula9084
    @nagaavula9084 2 месяца назад +11

    Sivarama Krishna commitee clearly mentioned that amaravati is not apt..NGT should intrrvene and stop this nonsense of converting 33000 acres of farm land into concrete jungle...

  • @innaallam9344
    @innaallam9344 2 месяца назад +2

    Mastry and Thapi workers can tell whether the land is suitable or not for multi storied buildings, Thuglak decision:

  • @anrajukalidindi4535
    @anrajukalidindi4535 2 месяца назад +1

    MAA, A.P. C.B.N. VISINARY VOUNDAGA, SIVARAMAKRISHNA I.I.T, NIPUNULU ENDHUKU, C.B.N A.P.KI PATTINA DHARIDRUDU VADU AMARVATHY VATHI NI CONSTRUCTION CHEYSI ,KANUMARUGU AYYA LOGANEY AMARVATHY FLEODS LO SARVA NASANAMU A.P.PEOPLE CHOUSTTARU. VADI VISINARY KI OLYPICKS AMARVATHY LO ORGANIZATION CHEYSTTANU ANNA AJHNANI SWIMMING COMPITATION KU USE FULL AYYI YELLOW WIRES VARIKI VINODAM KU PANIKI VASTUNDHI.

  • @sudheerreddyp3962
    @sudheerreddyp3962 2 месяца назад

    Want. A 1

  • @ourfulltube
    @ourfulltube 2 месяца назад

    As per Aviation standard, it's impossible to build Airport RUNWAY, in Amaravati's alluvial soil.

  • @RimpinareshNaresh
    @RimpinareshNaresh 2 месяца назад

    అవును

  • @samsonsamson9866
    @samsonsamson9866 2 месяца назад

    అంతా ధగా

  • @ramakrishnarbommana9085
    @ramakrishnarbommana9085 2 месяца назад

    5:42

  • @nagendrakondeti1631
    @nagendrakondeti1631 2 месяца назад +2

    It will become another New Orlance (Louisiana). Which is bellow the sea level and got affected by Katrina Hurricane.

  • @Mallikarjun-dn9fq
    @Mallikarjun-dn9fq 2 месяца назад +1

    Adi avadamma😂

  • @asrini4u
    @asrini4u 2 месяца назад +1

    జగన్ కి అమరావతి గురించి మాట్లాడే అర్హత లేదు...తాను చేయనని, చేయలేనని సిగ్గు లేకుండా చెప్పుకుని ఇప్పుడు చంద్రబాబు మీద విమర్శలా ??

  • @nageshdalli5625
    @nageshdalli5625 2 месяца назад

    ఒలింపిక్స్ కీ రెడీ చేయ్యాలి గా అందుకే ఇ తోందర
    🤩😋🤣😂😆😁😅😄🥳

  • @druppada
    @druppada 2 месяца назад

    For Amaravati, IITians may not be required. It is the best planners available for a green field development are necessary. Unfortunately first Singapore consultanta, then British planners are selected. For a greenfield city development british planners are not the appropriate. They are best suited for urban renewal projects since all european cities are age old and they want to preserve their ancestral architecture and the limited space available. Amaravati being a green field project they should go for the best architects and planners for planning for a future project. The need for IITians may come at a later stage when construction work is initiated. In India there are many good planners available mostly in Ahmedabad and Bangalore.

  • @Appolitics2420
    @Appolitics2420 2 месяца назад

    ఇడ్లి పాత్ర లో నీళ్లు పోస్తామా లేదా? ఐకానిక్ ఇడ్లీ టవర్ కింద కూడా నీళ్లు ఉండాలని మన విజనరీ ప్లాన్ 😂😂😂😂

  • @ismailkhan-yb5fs
    @ismailkhan-yb5fs 2 месяца назад

    జపాన్ లో వలె పడవలపైనే కార్యాలయాలు నిర్వహిస్తే సరి!!

  • @Vempati.
    @Vempati. 2 месяца назад

    అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని...

  • @subbireddysubbireddy552
    @subbireddysubbireddy552 2 месяца назад

    3 times crop will come from that fields

  • @chhjjhhghhhhhcch712
    @chhjjhhghhhhhcch712 2 месяца назад

    అప్పుడే NDRF సహాయం తీసుకున్నారా😂😂😂

  • @durgam1043
    @durgam1043 2 месяца назад +1

    First time in india. A floating state capital. we are great and we are the first state.we need recards. Recard state

    • @kavyagovindgovind2828
      @kavyagovindgovind2828 2 месяца назад

      What about 3 capital nee anna thelivi chusi desam antha ee andhra vallu vadi vote ela vesaru ani andhra vallani insults chesaru😂😂😂

  • @madasugopi6441
    @madasugopi6441 2 месяца назад +1

    #byecat

  • @apparaok3868
    @apparaok3868 2 месяца назад

    Amaravathi would be a floating Capital

  • @sastrychaturvedula8473
    @sastrychaturvedula8473 2 месяца назад

    అదిగో వైజాగ్ రాజధాని !

  • @koradadasaradh6524
    @koradadasaradh6524 2 месяца назад

    ఫ్లోటింగ్ అమరావతి 😀😀🤪

  • @prakasamgnana1016
    @prakasamgnana1016 2 месяца назад

    ఇక్కడ రాజధాని కోసం కాదు కులం కోసం కమ్మా వారికి ఇపూడు తెలియదు చంద్రబాబు నాయుడు కాలం చెందితే

  • @RealTruth-h4z
    @RealTruth-h4z 2 месяца назад

    మొత్తం రాష్ట్రం ఆదాయం దానికి ఖర్చు పెట్టాలి అక్కడ భూముల రేట్లు పెరగాలి మిగతా చోట్ల అభివృద్ది జరుగకపోయినా పర్వాలేదు అక్కడు ముందే భూములు కొన్న వాళ్ళు బాగుపడితే అంతే చాలు!

  • @babubabu-fc1qk
    @babubabu-fc1qk 2 месяца назад +1

    కొంతమంది ఎలా comments, అబద్దాలు చెప్తున్నారొ ఒక్కడి కోసం రాష్త్రాన్ని ఎలా బలిచేస్తున్నారొ చూడండి.
    ప్రపంచంలొ బాగ చదివి కూడ 18 కోట్ల మంది యువత ఉధ్యొగాలు లేక అల్లాడుతున్నారు. అభివ్రుద్దిని వదిలేసి మొత్తం అప్పులు చేస్తూ చేతకాని పరిపాలన చేసారు. రాష్త్రం మొత్తాన్ని ముంచేశారు.
    జనం ఇలా అయిపొయారు ఎంటో..హ హ. చదివికూడా కొంతమందికి ఆలొచన లేదు. 13 లక్షల కోట్లు అప్పు. అన్న మళ్ళి గెలిచివుంటే, కనీసం అన్నం కూడా ఉండదు. ఈప్పుడు ఎలాగొలా అభివ్రుద్ది చేస్తూ పధకాలు ఇస్తున్నారు.
    ఇంతకముందు అభివ్రుద్ది లేకుండా అప్పులు చేసి పధకాలు. పధకాలుతొ మాత్రమే ఒక్కడు కూడా ఎదగడు. పధకాలుతొ పాటు అభివ్రుద్ది కావాలి. అభివ్రుద్ది వల్ల ఆదాయ అవకాశాలు, ఉధ్యొగాలు పెరిగి పేదరికం పోతుంది. పధకాలు తీసుకోకుండా తిరిగి పన్నులు కట్టే స్తాయి వస్తుంది.
    అభివ్రుద్ది ఆపి జనానికి అవకాశాలు రాకుండాచేసి, పేదరికం పోకుండా చేసి అప్పులు చేసి చిల్లర పడేస్తూ, ఇచ్చిందికూడా liquor మందు అమ్మి లాగేస్తూ, వోట్లు కోసం ప్రేమ నటిస్తూ, కులాలు, మతాలు, మొసపు మాటలుతొ రెచ్చగొట్టి, బూంబూం రెడ్డి, కొంతమందిని బానిసలుగా ఎప్పుడో మార్చుకున్నాడు. వాళ్ళని మార్చలేము. వాళ్ళని అలానే ఉండనివ్వండి. వాళ్ళు పెట్టే అబద్దాల, మొసపు కామెంట్లు, వీడియోలు చూసి నవ్వుకోవచ్చు.
    ఎప్పుడో వాళ్ళే కేసుల్లొ ఇరుకుంటారు.
    ఇంకా అభివ్రుద్ది ద్వార, రాబొయే రకరకాల అదాయ, ఉద్యొగ అవకాశాలుని వాళ్ళే పొగొట్టుకుంటారు.

  • @lellavenkateshwalu1479
    @lellavenkateshwalu1479 2 месяца назад

    Guest realleaste

  • @raokvn4286
    @raokvn4286 2 месяца назад +3

    అందరు కలిసి గెలిపించారు కదా. పడండి.

  • @teendraa
    @teendraa 2 месяца назад

    అన్నా మరి అమరావతి రాజధానిగా పనికి రాకపోతే జగనన్న ఎందుకు మారాడు రాజధానుల్లో ఒకటిగా అమరావతి ని పెట్టాడు

  • @mkvvrajasekhararao5508
    @mkvvrajasekhararao5508 2 месяца назад

    Modern Venice city of Andhra with the boats

  • @user-krish-gnp
    @user-krish-gnp 2 месяца назад +1

    Amaravati Govindaaa😂

  • @SreenivasaRao-o7c
    @SreenivasaRao-o7c 2 месяца назад +4

    గత పది సంవత్సరాల్లో అక్కడ కట్టిన కట్టడాలు ఎన్ని సార్లు మునిగాయి? సాక్షి గాడి అక్కసు కనపడుతున్నది.

  • @hamadbaloshi3735
    @hamadbaloshi3735 2 месяца назад +1

    T D P. NOTGOOD CHANDRABABU NOTGOOD MAN 😂😢😮😅😊😅😮😢😂😊

  • @arunkumar-ee1ud
    @arunkumar-ee1ud 2 месяца назад

    Life jackets ఇస్తాం....పెట్టుబడి పెట్టo డి.....

  • @srinivasulareddyappalapura1997
    @srinivasulareddyappalapura1997 2 месяца назад

    మా చంద్రన్న చిన నుండి బంకమతి తెచ్చి పుడ్చి ఐన అమరావతి రాజధాని నిర్మాణం అధికచితంగా జరుగుతుంది

  • @gogulamandaanandarao7669
    @gogulamandaanandarao7669 2 месяца назад

    Amaravati will become Andhra Venice

  • @nagireddychinthakunta3038
    @nagireddychinthakunta3038 2 месяца назад

    అదిగో అమరావతి ఇదిగో బురద గుంతలు

  • @Think-mama
    @Think-mama 2 месяца назад

    మాయగాడు ప్రభువు మాయలొ పడక తప్పదు 😂

  • @m.r.prasad
    @m.r.prasad 2 месяца назад

    చంద్రబాబు అమరావతి ని కంప్లిట్ చేస్తాడని ఎవరికీ భ్రమలు లేవు . అమరావతి పోలవరం లాగా ఇంకో ATM కార్డు . అంతే .

  • @ramanjireddya5273
    @ramanjireddya5273 2 месяца назад

    Water pi tele buildings kadatadu ma visionary

  • @chamarthivenkataphanibhask1659
    @chamarthivenkataphanibhask1659 2 месяца назад

    ఆమరావాతీ వేస్ట్, రాజధాని విశాఖలో పెట్టడం మంచిదే

  • @rameshandragudu8044
    @rameshandragudu8044 2 месяца назад

    Why don’t put the PIL in court about this, because it is too expensive to build new capital city

    • @RameshBob
      @RameshBob 2 месяца назад

      You can’t expect any anti TDP verdict from court in AP

  • @dassahukari6187
    @dassahukari6187 2 месяца назад

    Rajadhani Vizag pakkane samudran unnadani marichipothunnaru. Nadi ni control cheyyagalam samudranni addukogalama?

  • @SubramanyamReddyM-g1f
    @SubramanyamReddyM-g1f 2 месяца назад

    5:26

  • @muneendrareddy7465
    @muneendrareddy7465 2 месяца назад +1

    Bramaravathi yellow swimming pool😅

  • @krishnaprasadvavilikolanu8844
    @krishnaprasadvavilikolanu8844 2 месяца назад

    It takes 5 lakh crores and 5 decades.

  • @chinnadora5705
    @chinnadora5705 2 месяца назад

    అది అయేలేదు అంతా దున్నేసి వరి పైరు నాటండా...

  • @PRASADUPPADA-wv2bk
    @PRASADUPPADA-wv2bk 2 месяца назад

    నాటుపడవలకి మంచి గిరాకీ😂😂

  • @jimmygp2121
    @jimmygp2121 2 месяца назад

    This all confirms that a single indivual cannot take decisions that pertains to a State as a whole.........

  • @gogulamandaanandarao7669
    @gogulamandaanandarao7669 2 месяца назад

    People voted CBN to earn lakhs of crores for his future generation

  • @msaikrishna3087
    @msaikrishna3087 2 месяца назад +2

    అలాగా మరి జగన్ గాడు ఎందుకు అమరావతి ని రాజదాని గా ఒప్పుకున్నాడు 😊

  • @jayalakshmiboreddy4991
    @jayalakshmiboreddy4991 2 месяца назад +2

    Murkhudini ranjimpa cheyaleru😢😢😢

  • @sandeepreddy2999
    @sandeepreddy2999 2 месяца назад +1

    Jai amaravati, jai ap

  • @karunakarraya5799
    @karunakarraya5799 2 месяца назад +1

    ghost city

  • @sukumaradvaith
    @sukumaradvaith 2 месяца назад

    one lakh crore will be sufficient for foundation itself......🤣

  • @durgam1043
    @durgam1043 2 месяца назад +1

    How much does a state capital required a land. 30 acres or 50 acres or 100 acres.But not 34 grammallu. That to besides krishna river. It is a big blunder.

  • @forthepeople-h2q
    @forthepeople-h2q 2 месяца назад

    Boats lo vellali kamaravathi lo

  • @TDP.JSP2BQ
    @TDP.JSP2BQ 2 месяца назад +1

    Inka e fan vallu epatiki mararuuu

    • @dvspavankumar1993
      @dvspavankumar1993 2 месяца назад

      Velli Chandra Babu modda cheeku ra lanjakodaka