ముద్రగడ కూతురు పై దాసరి రాము ఫస్ట్ రియాక్షన్ | Dasari Ramu Reaction On mudragada Daughter

Поделиться
HTML-код
  • Опубликовано: 2 май 2024
  • #mudragadapadmanabham #janasena #ycp #99tvtelugulive
    #99TVTeluguLIVE #99TVLIVE #99TV
    ► Subscribe to 99TV Telugu: bit.ly/37DMKbn
    Follow us on Telegram ► t.me/news99tv
    Join in Our 99 TV Whatsapp Group ► chat.whatsapp.com/K09r7OrXJFI...
    The news of 99TV Telugu is daring, straightforward and biased only towards people.
    Using its unparalleled infrastructure, 99TV Telugu has brought shows that were unprecedented in its genre. As a pioneer in infotainment, it has launched a series of game shows and interactive content.
    Its hard-hitting news, frank questioning and result oriented analysis driven by its in-depth journalism have made it the agenda setter for the Telugu people.
    ►Subscribe to 99tv Telugu: ruclips.net/user/99tvtelugu?su...
    ►Like us on Facebook: / 99tvtelugu
    ► Follow us on Twitter: / 99tvtelugu
    ► / 99tvtelugu
    ► plus.google.com/u/0/+99TVTelugu

Комментарии • 186

  • @manasaraju1276
    @manasaraju1276 13 дней назад +4

    ముసలోడి బుర్ర దొబ్బింది

  • @harichandrabaki8525
    @harichandrabaki8525 13 дней назад +22

    ఏదైనా మాట్లేడప్పుడు అసు తుసి మాట్లాడాలి తొక్కలో పార్టీలు ఈరోజు ఉంటాయి రేపు పోతాయి కుటుంబాన్ని వదులుకుంటామ కానీ మంచి వాళ్ళను గెలిపించండి జై హింద్

  • @jochebedkumari9285
    @jochebedkumari9285 13 дней назад +3

    నాన్న గారు నీకు కాదు. అత్త గారి పార్టీ. Super అంది

  • @janardhanraoarumura3105
    @janardhanraoarumura3105 13 дней назад +5

    ఏపీ లో 175 నియోజక వర్గాలలో ఒకే ఒక్క నియోజక వర్గంలోా కుల ప్రస్తావన అతిగా కనపడుతుంది , గెలవాక ముందే ఇట్లా ఉంటే ,మరి గెలిస్తే భరించలేరు అనే భావన కలుగుతుంది

  • @yourmuralikrishnaa
    @yourmuralikrishnaa 13 дней назад +2

    అడో వేదాంతి నువ్వొ సిద్ధాంతి రా వర్మ

  • @satyanandamgummella9532
    @satyanandamgummella9532 9 дней назад +1

    క్రాంతి గారు ఆలోచించి మంచి నిర్ణయం తీసుకున్నారు. ఒక కులం పేరు చెప్పి ఆ కులాన్ని , పాతాళం లోకి, తొక్కి కోట్లు సంపాదించిన ముద్రగడ. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి సొంత కులం కంటే బయట కులం వారు ఎక్కువ మద్దతు ఇస్తున్నారు. మార్పు మొదలైంది

  • @HariBabu-zh8hy
    @HariBabu-zh8hy 13 дней назад +4

    Mudragada mind chedi poyindi.

  • @prasa4057
    @prasa4057 13 дней назад +4

    Varma nuv nijanga raaju vena ,kodaka peru maarchuko,baanisa😅😅🎉

  • @janakiramaraorella4737
    @janakiramaraorella4737 13 дней назад +1

    అసూయ ద్వేషాలు కలిస్తే మొద్దూగడ్డ పద్మనాభం

  • @mkTPT369
    @mkTPT369 13 дней назад +3

    ముద్రగడ గారు వయసు లొ పెద్ద వారు వారి మాటలు సీరియస్ గా తీసుకొ వద్దు క్రాంతి భారతి గారు.

  • @venkatareddydondeti8253
    @venkatareddydondeti8253 13 дней назад +4

    కన్న తండ్రిని కాదు అని ఏమాత్రం ఏ విషయంలోనూ నిబద్ధత లేని వ్యక్తి కొరకు కుటుంబాన్ని వదులుకోవడం మీ విజ్ఞతకే వదలివేయాలి.

  • @naidukollu6783
    @naidukollu6783 13 дней назад +1

    ❤❤❤❤❤jai janasena ❤❤❤❤❤

  • @raghunadharaokotaru7407
    @raghunadharaokotaru7407 8 дней назад +1

    Johar VM RANGA, Jhai Mudragada Jhai kapu Jhai jagan CM JAGAN

  • @archanaassociates-palivela9126
    @archanaassociates-palivela9126 13 дней назад +1

    Madam got a very good package from the TDP party on one would like to have such dirtiest character in their family

  • @KrishnaraoGandham
    @KrishnaraoGandham 13 дней назад

    is there any difference between SakhiTV9and 99

  • @rammohan7563
    @rammohan7563 13 дней назад +2

    Paniki maalina vadi gurinchi Ramu garu badapadatam chalamandiki Nacharam ledu .Ramu garu aa dharidrudini Kapu Nayakudu anadam Asalu natcha ledu . Ramu nuvvu nee staying thgincukovadu , chal badhavestundi

  • @Jounalistramajayalu
    @Jounalistramajayalu 13 дней назад +17

    ముద్రగడ పడిన అవమానాలు, బాధలు ఆ స్థాయికి వెళ్లారు. తుని సంఘటన సమయం లో ఆయనకు వీరెవరు తోడు రాలేదనే అక్కసు ఆలా మాట్లాడించింది.

    • @narayanaraomidithireddy3133
      @narayanaraomidithireddy3133 13 дней назад +6

      ఎందుకు వస్తారు ముద్రగడ కాపు ఉద్యమాన్ని నడిపింది ఆయన స్వార్థం కోసం. కాపుల అభ్యున్నతి కోసం కాదు. అందుకే ఇన్ని అవమానాలు, అవహేళనలు, ఛీత్కారాలు అది తెలుసుకుంటే మంచిది. ముద్రగడ వ్యక్తిత్వం ఏంటో, ఉద్యమ స్ఫూర్తి ఏంటో కాపులకు ఈ మధ్యనే తెలిసింది. అందుకే అతనిని కాపు జాతి మొత్తం అసహ్యించుకుంటోంది.

    • @SrinivasBodireddi-be5yo
      @SrinivasBodireddi-be5yo 13 дней назад +3

      మీరు జర్నలిస్ట్ అయ్యుండి ఇంత అవగాహన లేకుండా మాట్లాడుతున్నారేంటీ ఎండి..... కాపుల కోసం ఉద్యమం చేసిన నాయకుడు ఏం అజెండా తో YCP లో join అయ్యారు... TDP లో మాత్రమే ఇతనికి ఉద్యమాలు గుర్తుంటాయి.... ఇలాంటి వాళ్ళు మా కులంలో పుట్టడం మా దౌర్భాగ్యం...
      మన రాష్ట్రంలోనే కాదు ఇటీవలే మహారాష్ట్రలో మారాఠాలు ఉద్యమాలు చేసి రిజర్వేషన్స్ సాధించుకున్నారు ఉద్యమాలు ఒకరి స్వాలాభం కోసం చెయ్యకూడదు అలా చేసిన ఉద్యమం నిలపడదు

    • @milensecar2972
      @milensecar2972 13 дней назад

      Yes mudragadda experience valla ala cheppiundavachu ycp lo mudragadda velli natle valla ammai tdp+janasena lo velli untaru gevari istam valladi

    • @chakravarthi369
      @chakravarthi369 13 дней назад

      ఉద్యమాలు అంటే రైళ్లు తగులబెట్టేవారా అలాంటివి మీరు ఒక జర్నలిస్టు గా ప్రోత్సహిస్తారా
      రామాంజనేయులు గారు

    • @user-mu9zd9qt1k
      @user-mu9zd9qt1k 13 дней назад +1

      వైసీపీ ముసుగులో ట్రైన్ దహనం దహనం

  • @prabhakartalagadadeevi2509
    @prabhakartalagadadeevi2509 13 дней назад +1

    Elanti mamule light ga tisikovali😂

  • @sridharmaddineni7239
    @sridharmaddineni7239 13 дней назад +31

    జగన్ బూట్లు నాకుతానని నిస్సిగ్గుగా ఒప్పుకున్నారు

  • @lekhanakondisetty8212
    @lekhanakondisetty8212 13 дней назад

    Jai janasena

  • @anisetti9426
    @anisetti9426 10 дней назад

    రెడ్డి కి కమ్మ కి పాలేరు తనమేనా ముద్రగడ్డ గారు.. మీరు కూడా మారాలిగా.😢😢😢

  • @sampathrao1721
    @sampathrao1721 13 дней назад

    Maga bradars vachaka kulapechi start ayyede 🎉🎉🎉🎉

  • @user-tw7uu4pc9g
    @user-tw7uu4pc9g 10 дней назад

    Jai janasana jai pavankalyan garu jai ramu garu

  • @aeligalayadagiri5623
    @aeligalayadagiri5623 13 дней назад

    Jagan nu suport chesthe thappa PK ni emi chusi support cheyyali vaadiki peddalante respect ledu
    Ramu garu meeru ela support
    Vhesthunnaru vaadu pithapuram gelichi emi piluthadu akkada CM Malli
    Jagan

  • @vkumarnaligili3993
    @vkumarnaligili3993 13 дней назад

    రాము గారూ మీరంటే నాకు చాలా అభిమానం పవన్ గారు చంద్రబాబు సేవకుడిగా ఉంది తన రాజకీయ భవిష్యత్తు కూడా త్యాగం చేసిన మీరు మొన్న అన్నారు ఓటు ట్రాన్ఫర్ అవ్వదు అని ఆయన స్థానాల్లో మాత్రం వేస్తారు అని గుర్తుందా మరి ఓటు ట్రాన్స్ఫర్ అవ్వకుండా కూటమి ఎలా గెలుస్తుంది మీరే చెప్పండి

  • @sirigirisrinivasulu1984
    @sirigirisrinivasulu1984 13 дней назад +2

    వాడు పర్వతం లాంటి వాడు ఏంది దాసరి రాము గారు, వాడొక లోఫర్

  • @srinivasugangisetty954
    @srinivasugangisetty954 13 дней назад +1

    DASARI RAMU GARU VOKA KAPU PEDDAGA MEERU E MUDRAGADA NU KAPU KULAM NUNDI VELI VESINATTU PRAKTINCHANDI

  • @RaghuumaRaghuuma-mi3fm
    @RaghuumaRaghuuma-mi3fm 8 дней назад

    Janasan pawan 🌟 satr ❤️❤️

  • @chakravarthi369
    @chakravarthi369 13 дней назад

    టీడీపీ హయాంలో 1సంవత్సరానికి 1000 కోట్లు కాపు సంక్షేమ నిధి నీ పెట్టీ పేద కాపులకు అందేలా మరియు 3% రిజర్వేషన్ ఇచ్చాడు చంద్రబాబు అలా ఇస్తే బీసీ కులాలు వ్యతిరేకిస్తయి అని తెలిసి కూడా ఇచ్చిన చంద్రబాబు నాయుడు నీ కాదని
    కాపు సంక్షేమ నిధి నీ 3% నీ తీసేస్త అని చెప్పిన జగన్ మోహన్ రెడ్డి నీ గెలిపించుకున్న మీ కాపు నాయకులు చాల గొప్పవారు సార్
    అవి అన్నీ తీసేస్తే ఒక చిన్న లెటర్ వ్రాసి వదిలిన ఈ ముడ్డిగడ్డ పద్మనాభ రెడ్డి గారు నీ ఇంకా నమ్మే మీ కాపు కులస్తులు చాల గొప్పవారు సార్

  • @vrdasari3299
    @vrdasari3299 13 дней назад

    When he changes to Reddy caste after PK wins his surname also should change to YS instead of Mudragada.

  • @ksr5014
    @ksr5014 13 дней назад +6

    ముసుగు తీసి వేయండి దాసరి రాము గారు మీ గురించి అందరికీ తెలిసిందే..
    *మీరు మీ డబుల్ స్టాండర్డ్*

  • @111ramakrishna
    @111ramakrishna 13 дней назад

    దాసరి రాము గారు ఒక్క ప్రశ్న
    అసలు ముదరగడ గాడు ఏమి పెద్ద మనిషి అని వాడి నమ్మి ఇంతగా ఒక సమాజం మొత్తం వాడిని నమ్మింది
    వాడి కంటే మీరే బెటర్ నా దృష్టిలో నాకు ముదరగడ గాడు ఎదురు పడితే వాడిని 👡 తో కొడతా

  • @muralimohan7625
    @muralimohan7625 13 дней назад

    Dasari Ramu garu... Mudragada intaga digajaraka kooda, polished ga, smooth ga tittadam enti.. Oka limit datite aggressive ga vellali

  • @tvgr2083
    @tvgr2083 13 дней назад

    Kulam marchukovadam concept naku ardam kale, kuthuru property emito naku ardamkale?

  • @krk2209
    @krk2209 13 дней назад

    Jai janasena Jai

  • @bhanuprakash7522
    @bhanuprakash7522 13 дней назад

    Mudragadagaru currectgha chepparu

  • @kancharlaseshagirirao7967
    @kancharlaseshagirirao7967 13 дней назад

    Ramu garu your comments tell to Pawan

  • @krk2209
    @krk2209 13 дней назад

    Jai pawan kalyan Jai

  • @shekarreddydudipala5429
    @shekarreddydudipala5429 13 дней назад

    👌👌⚡⚡⚡💥💥💥⚡⚡⚡👌👌

  • @PKJBL
    @PKJBL 13 дней назад

    వాడికి ఇంకా అభిమానులు ఉన్నారా??

  • @shekarreddydudipala5429
    @shekarreddydudipala5429 13 дней назад

    Jai jagan Anna
    ❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤

  • @MrSudhakanth
    @MrSudhakanth 10 дней назад

    Ramu....Adigina Daaniki samadhaanam Sarigga athakalaa,nee vignathake vodilestham,Koothuru Property Yentiraaa,Yekkadunnnarra Meeru Inkaaa....

  • @user-ym5cb7lw2j
    @user-ym5cb7lw2j 13 дней назад

    రాజకీయాలంటే ఇంట్రెస్ట్ ఉండేది. ఈ దిగజారుడు రాజకీయాలు చూస్తే చీ అనిపిస్తుంది

  • @narayanaakula1695
    @narayanaakula1695 13 дней назад

    Otami bayamtho Geeta Face Madi masi iepondi Gamanisagalaru

  • @pottiappalaraju5613
    @pottiappalaraju5613 13 дней назад

    Jai cbn jai tdp

  • @hgk3992
    @hgk3992 13 дней назад

    🎉

  • @gkrish5875
    @gkrish5875 8 дней назад

    Shame on you, old fellow and Geeta. Daughter is always Daughter ra lapaki

  • @kscbosekatra6461
    @kscbosekatra6461 13 дней назад

    Mddragadani jaglak sevalo tharuncha nivvandi .AthNi baanisa manstathvaa
    niki paraakaashta.!

  • @raja2utube
    @raja2utube 8 дней назад

    రాము ఇంకచాలు ....

  • @shekarreddydudipala5429
    @shekarreddydudipala5429 13 дней назад

    Jai jagan Anna
    👌👌👌💥💥💥💥💥💥💥👌👌👌👌👌

  • @KRamakrishna-qc6wl
    @KRamakrishna-qc6wl 13 дней назад

    పార్టీ కన్నా కులం ముఖ్యం నీ కన్నా ముందు నీ తాతలో నీ ముత్తాతలు నీ ముత్తాతలు నీ పెద్దాపురం

  • @galidevaravissu2744
    @galidevaravissu2744 13 дней назад

    Upma kosam sevakudu ga untadu umpa reddy

  • @vganeshganeshv2494
    @vganeshganeshv2494 13 дней назад

    Pavan Kalyan CBN sir ki sevakudiga vuntunadu meeku badha anipinchadamleda Ramu Garu

  • @user-mu9zd9qt1k
    @user-mu9zd9qt1k 13 дней назад

    Mudragad అంటే మోసం

  • @sudhakarraograndhi319
    @sudhakarraograndhi319 13 дней назад +2

    Jai Dasari garu❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @Dogoodbegood01
    @Dogoodbegood01 13 дней назад

    తొమ్మిది సీట్లకు కులాన్ని అమ్ముకున్న యదవలకు... ఏ అర్హత ఉంది?..

  • @GangadarGangadar-bk3ps
    @GangadarGangadar-bk3ps 13 дней назад

    Vadu AP ki dharidra gada aakh thoo😂

  • @puvvadasr
    @puvvadasr 13 дней назад

    Don’t give property for rent.

  • @user-of8uj5bx2f
    @user-of8uj5bx2f 13 дней назад

    0:13 0:48 0:48 0:48 0:48 0:48

  • @shekarreddydudipala5429
    @shekarreddydudipala5429 13 дней назад

    Jai jagan Anna
    👌👌👌⚡⚡⚡⚡⚡👌👌👌

  • @mgc3211
    @mgc3211 13 дней назад

    Jai Cbn, jai pawan kalyan

  • @baddekamal8709
    @baddekamal8709 13 дней назад +6

    ఇక్కడ ప్రాపర్టీ అనే పదానికి ఈ అనుకూల ఛానల్ విపరీతార్ధం తీస్తుంది. రాము గారు కరెక్ట్ గా చెప్పారు " పెళ్లి అయిన తరువాత వారి అమ్మాయి, మా అమ్మాయి కాదు" అని. సూచనలు, సలహాలు మొగుడికి,అత్తకు, మామకు యివ్వు గానీ, మాకు కాదు" అని ముద్రగడ గారి హితవు.
    జగన్ గారి సేవకుడు అంటే, వ్యక్తిగత సేవకుడు కాదు....వై.యస్.ఆర్.సీ.పీ కి సేవ చేసే కార్యకర్త అని అర్ధం. జ్ఞానం గల వారికి అర్ధం అవుతుంది.

    • @narayanaraomidithireddy3133
      @narayanaraomidithireddy3133 13 дней назад +2

      అరే బాబు కన్న కూతుర్ని ప్రాపర్టీ తో పోల్చి సంబోధించడం మీలాంటి జ్ఞానులకే చెల్లింది రా బాబు. ఈ రాష్ట్రంలో మీ అంత జ్ఞానులు ఎవరూ లేరు. కూతుర్ని ప్రాపర్టీ తో పోల్చినందుకు ఈ రాష్ట్రంలోని ప్రజలందరూ సిగ్గుతో తల దించుకున్నారు. కూతురుకి పెళ్లి చేస్తే బంధం తెగిపోదు. తల్లిదండ్రులు బ్రతికున్నంత కాలం కూతురికి, తల్లిదండ్రులకు ఆ బంధం అలాగే ఉంటుంది. పెళ్లి చేసి అత్తవారింటికి పంపినంత మాత్రాన బంధం తెగిపోదు.

    • @MrSudhakanth
      @MrSudhakanth 10 дней назад

      @@narayanaraomidithireddy3133 Ilaanti PayTm Gaallu Unndabatte Jaffa 420 laanti Criminals CM lu Avuthunnaru

  • @RajaSekhar-yz1kc
    @RajaSekhar-yz1kc 13 дней назад

    Mudragada Reddy ki mind Dobbindi

  • @venkatakrishna1811
    @venkatakrishna1811 13 дней назад

    Mudragada Garu Chala manchivaru ( manchi murkhudu) sorry to say this

  • @shekarreddydudipala5429
    @shekarreddydudipala5429 13 дней назад

    Jai jagan Anna
    💥💥💥💥⚡⚡⚡⚡⚡💥💥💥💥

  • @madhukavuri2268
    @madhukavuri2268 13 дней назад

    Aa inti bidda anali. Not property

  • @rvv7199
    @rvv7199 13 дней назад

    ఒక మూర్ఖుడు....

  • @satyanarayanamv6242
    @satyanarayanamv6242 13 дней назад

    Do not comment. First u do itsiently

  • @user-ce3nm1le4t
    @user-ce3nm1le4t 13 дней назад

    Vaadu kapu kadhu mudragadda padmanabhareddy reddy ki puttodu

  • @satyamnerella6080
    @satyamnerella6080 13 дней назад

    ప్రైవేట్ ప్రాపర్టీ అయితే మీరు వున్న వైస్సార్సీపీ పార్టీ వల్లే కబ్జా చేస్తారు జాగ్రత్త ముద్రగడ పద్మనాభా రెడ్డి B

  • @madhuforyou
    @madhuforyou 13 дней назад

    ముద్రగడ పద్మనాభం అనే వాడికి కొంచమైన సిగ్గు ఉందా

  • @user-ix2cd1hr7n
    @user-ix2cd1hr7n 6 дней назад

    Ame pk ki puttindi anta kani penchina talli tandrine kadu ante

  • @vikramvikram2781
    @vikramvikram2781 13 дней назад

    Varmagaru meeku mudragada Garu property kadu ante ardamkadu antunnarante meerelagu journalists ayyaru

  • @raveendrathota2836
    @raveendrathota2836 13 дней назад

    Nuv puttakunda vundalisinduraa babu

  • @mgc3211
    @mgc3211 13 дней назад +2

    ఓహో ఈ రామూ కూడా ముసుగు మేధావేనా?ఎవరికైనా కులపిచ్చి మేలు చేయదు, అందర్నీ కలుపుకుని పోయేవాడే అసలైన నాయకుడు

  • @kumarh7085
    @kumarh7085 13 дней назад

    Pavan kuda cbn ki sevakudu annaru adi tappu kada?? Oka party head

  • @user-qu2hc4oy4y
    @user-qu2hc4oy4y 9 дней назад

    Mudragada 👎👎👎👎👎😛

  • @srinivasaraobandila1971
    @srinivasaraobandila1971 13 дней назад

    Peddanna.mimmalni.prajalu.lekka.jeyyaru.peddarikam.boodidalo.posina.panneruaindi

  • @jayaprakashnarayannimmagad8303
    @jayaprakashnarayannimmagad8303 13 дней назад +1

    ముద్రగడ పద్మనాభం గారు కాపు సామాజిక వర్గానికి చాలా కృషి చేసిన నాయకుడు కాపు రిజర్వేషన్ గురించి అరే యాంకర్ నువ్వు పావలా బ్యాచ్ ఆయనకు ఎందుకు పవన్ కల్యాణ్ స్వతంత్ర సమరయోధుడా కాదు అతనికి నోరు హద్దు పొద్దు లేకుండా బూతులు తిట్టాడు ముఖ్యమంత్రిని మంత్రులను MLA లను జనసేన కార్యకర్తలచేత ముద్రగడ పద్మనాభం గారిని పట్టించాడు నేను మీ ఇంటికి వచ్చి కలుస్తాను అన్నాడు కలవకపోగా వెంగియంగా అందరి చేతా బూతులు తిట్టించాడు ప్యాకేజీ స్టార్ 🔯🔯🔯 ఒళ్ళు కొవ్వుతో పొగరుతో ఊగిపోతూ ఉంటాడు 💯 పిట్టాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ కి డిపాజిట్లు దక్కకుండా ఓడించాలని నేను ప్రజలను కోరుకుంటున్నాను 🙏🙏🙏 జై జగన్ జై జగన్ జై జగన్ నినాదాలతో వంగా గీతా గారిని గెలుపించండి 🏃🐅🏇🍁💐🪷🥀🌹

  • @ravipatimalleswararao7796
    @ravipatimalleswararao7796 13 дней назад

    కుహనామేధావి

  • @settigangababu5178
    @settigangababu5178 13 дней назад +1

    జైజై దాసరి రాము గారు

  • @profitmart989
    @profitmart989 7 дней назад

    ...

  • @dharmaraoneyyila4377
    @dharmaraoneyyila4377 13 дней назад +1

    ముద్రగడ రెడ్డి కాకపోతే ముద్రగడ పాలేరు లేదా కాపు పాలేరు అని పెట్టుకో రా ఏవడకి కావాలి

  • @murthydavuluri198
    @murthydavuluri198 13 дней назад

    Babu kapulu nasinam chastadu cbn

  • @user-hf2ip1vd7y
    @user-hf2ip1vd7y 13 дней назад

    Chetta ఛానెల్, chetta debate, paid ఆర్టిస్ట్

  • @mjkumarkumar6535
    @mjkumarkumar6535 13 дней назад

    PK channel

  • @srinivasaraothota-ne3xt
    @srinivasaraothota-ne3xt 13 дней назад +3

    ముద్ర గడ ప్రకట న కాపులందరికీ నచ్చింది. తల్లి మీ కుటుంబాన్ని తన్నిటరిమిన CBN గాడు కి సపోర్ట్ చేస్తా వా. పే కేజీ ఏమైనా అందిందా తల్లి... జై ముద్ర గడ జై జై ముద్ర గడ....

    • @bondasrinivasarao9318
      @bondasrinivasarao9318 13 дней назад

      నీకు నచ్చితే కాపులంద్రి కి నచ్చినట్ట రా నీవు కాపురా నాది ప్రత్తిపాడు పవన్ కళ్యాణ్ గెలిస్తే ముద్రగడ పద్మనాభం రెడ్డి ఆని పేరు మారుచుకోవడెం కాదు గుండు గీచుకొని గాడిద మీద పిఠాపురం అంతా ఉరాగుతాను అని సవాలు చయమను అపుడు మాజగా ఉన్నట్టుండి

  • @chandramohanreddythavva3996
    @chandramohanreddythavva3996 13 дней назад

    Kapulu andaru cbn ke sevakulu

    • @Reddy231
      @Reddy231 13 дней назад

      ఒరే శుంఠ 420జగన్ వదినకి శోభనం త్వరలోనే...😊😊😊😊

    • @Reddy231
      @Reddy231 13 дней назад

      @user-fh1nb1eh8n ఆ ycp 420 పోరంబోకుగాడికి వాళ్ళ అమ్మ మొగుడు చెప్పి ఉంటాడు బ్రో.

  • @sathisuribabuysrcp2688
    @sathisuribabuysrcp2688 9 дней назад

    జై జగనన్న నీవే మళ్లీ రావాలి మాకు కావాలి

  • @shivasairam8925
    @shivasairam8925 13 дней назад

    థూ . కూతుర్నే ఆ ఇంటి కోడలనడం ఆ ముసలాళ్లకు బాగా అలవాటై పోయింది .

    • @sriramamurthykoniki1663
      @sriramamurthykoniki1663 13 дней назад

      Koothiru thandriki vyathirekamga vedio cheyadam baagunndaa..??
      Meerantha pk support chestunnaaru. Pk 21 seats theesukovadam meeku samardhaneeyamaa.. kapu pride yemayyindi. Cbn inthakumundu kaapulaku yemi chesadu.
      Rangagarini murder Chisina party tho antakaagadam correcta..
      Elections tharuvatha mee paristhithi yemiti..

  • @vamsikrishna7982
    @vamsikrishna7982 13 дней назад

    Pawan cbn ki kuliga untanu ani cheppindhi correct meku

    • @Reddy231
      @Reddy231 13 дней назад

      ఒరే శుంఠ 420జగన్ వదినకి శోభనం త్వరలోనే...😊😊😊😊

    • @Srinivas-ju9sf
      @Srinivas-ju9sf 13 дней назад

      Orey gorre Vamsi Krishna intha konda gorrevi entra

    • @Reddy231
      @Reddy231 13 дней назад

      @user-fh1nb1eh8n bro vaadiki toilets cleaning job ichhi untaadu jail reddy gaadu.

    • @vamsikrishna7982
      @vamsikrishna7982 13 дней назад

      @user-fh1nb1eh8n nuvu cbn kuli aythe nenu jagan kuline

    • @vamsikrishna7982
      @vamsikrishna7982 13 дней назад

      @user-fh1nb1eh8n e dharmaniki package dharmanika

  • @krk2209
    @krk2209 13 дней назад

    Welcome Janasena bye bye YCP

  • @prakashraosaladi8134
    @prakashraosaladi8134 13 дней назад

    Script chadivi nattu undi gani,
    Matladinattu ledu

  • @rkrao9996
    @rkrao9996 13 дней назад

    Modikuda sevakudi nani chepparu ala ani digajarinatta ,CBN chesina anyayaniki kopamtho aayana ala annaru appudu yemipoyaru meerantha

  • @Xanadu544
    @Xanadu544 13 дней назад

    He thinks daughter is his property what age he is living

  • @kumarkadiyala4304
    @kumarkadiyala4304 13 дней назад

    Ycp lo okkadu kooda kadupuki annam thiny rakam kadhu penta tinadaniki alavatu padipoyaru

  • @simhachalamchevala9940
    @simhachalamchevala9940 13 дней назад

    Mee muscondi medam garu nee kapu budhi ponichukoledu

  • @satyamnerella6080
    @satyamnerella6080 13 дней назад +1

    ప్రైవేట్ ప్రాపర్టీ అయితే మీరు వున్న వైస్సార్సీపీ పార్టీ వల్లే కబ్జా చేస్తారు జాగ్రత్త ముద్రగడ పద్మనాభా రెడ్డి TGYH

  • @user-sr3sv6wz4z
    @user-sr3sv6wz4z 13 дней назад +2

    ముద్రగడ గారు నీతి నిజాయతీకి మరొక రూపం.
    అదేవిధంగా ఆయన తన కులానికి ఏదోవిధంగా ఉపయోగ పడాలి అనుకుని కాపులకు బీసీ రిజర్వేషన్ కల్పన కోసం అలుపెరగని పోరాటం చేస్తుంటే అప్పుడు అధికారంలోఉన్న టిడిపి ఆయనను ఆయన కుటుంబాన్ని కడుహినంగా చిత్ర హింసలకు గురిచేసి తీవ్ర o గా అవమాన పరిచిన టీడీపీ కి పవన్ అమ్ముడు పోయి ముద్రగడ గారిని కూడా చంద్రబాబుకు బానిసత్వం చెయ్యమంటే ఎలా చేస్తారు.
    పవన్ తన తరుపున దుతను పంపి తే ఆయన చెప్పింది ఏమిటి మీరు జనసెన పార్టీ బిజెపి తో పొత్తు పెట్టుకొని ముందుకు వెళితే 60సీట్లు వరకు జనసేన బిజెపి కూటమి గెలవటం కాయం అని ఆయన చెపితే నువ్వు చెప్పేది మాకు అవసరం లేదు మేము చెప్పింది నువ్వు చేయ్యాలి అని అడిగారు.
    తనను అన్నివిధాలగా హింసించిన చంద్రబాబు గారి గెలుపుకు పని చెయ్యండి అంటే ఆయన ఎలా ఎందుకు చేస్తారు.
    పెకేజికి అమ్ముడు పోయే పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళడం ఇస్టంలేని ఆయన వెళ్ళలేదు.
    చాలా కాలంగా వైసీపీ ముద్రగడ గారిని పార్టీలోకి ఆహ్వనించారు.
    కానీ ఆయన వెళ్ళాక పోవటానికి కూడా మా కాపుకులo నాయకుడు ఎర్పరిచిన జనసేనకు అంతో ఇంతో సాయ పడాలి అనుకునే ఆయన వైసిపి లోకి వెళ్ళలేదు.
    చివరకు ఆయననే బానిసగా మార్చాలి అనుకున్నతరువా త ఆయనకు ఉన్న కుల పిచ్చి తగ్గి జ్ఞోనోదయం అయ్యి అత్యధిక సీట్లతో అధికారo లో ఉండి తనతో అప్పటికి అవసరం లేకున్న ఎంతో గౌరవంగా ఆహ్వానించిన వైసీపీ లోకి వెళ్ళటం జరిగింది.
    అవెళ్లేది రెండు నెలలు ముందు అయితే ఈ రాష్ట్రంలో నే సీఎం తరువాత ఉండే రెండోవ స్థానం దక్కేది కుల పిచ్చితో జనసేనని ఉద్దరించాలి అనుకోవడం వల్ల ఆయనకి వచ్చే అవకాశం వృదాగా పోయింది.
    భవిష్యత్తు లో ఆయనకి ఆయన కుటుంబానికి కచ్చితంగా జగన్ న్యాయం చేస్తారు.

    • @ghkghk1021
      @ghkghk1021 13 дней назад

      Evadraa nuvvu??
      Ycp/mudragada - kapu reservation istundaaa.?

  • @venkatkollu8869
    @venkatkollu8869 13 дней назад +5

    Jai janasena