స్వర్ణగిరి దేవాలయం భువనగిరి ఎల్లమ్మ గుడి ఎదురుగా నుండి ఒక కిలోమిటర్ దురంలో ఉంటుంది భువనగిరి బస్టాండ్ నుండి నాలుగు కిలో మిటర్లు ఉంటుంది బాగ్యనగరం నుండి వచ్చేవాల్లు ఉప్పల్ నుండి భువనగిరి కి రావాలి వరంగల్ రుట్ నుండి వచ్చేవాల్లు భువనగిరి బస్టాండులో దిగి ఆటోలో రావచ్చు లేదా డైరేక్ట్ హైదరాబాద్ బస్ ఎక్కితే భువనగిరి ఎల్లమ్మ గుడి దగ్గరదిగితే ఆటో లో వేల్లవచ్చు ఒక కిలోమిటర్ ఉంటుంది ఓం నమో వేంకటేశాయ జై శ్రీమన్నారాయణ
AP లో తిరుపతిలో దర్శనం టికెట్స్ ఉండవు. Rooms దొరకవు. Rs.10,000 ఇస్తే స్వామి ని market లో నిలబెట్టి అమ్మేస్తున్నారు జగ్గూ భాయ్. స్వర్ణగిరి develop అయితే, జగ్గూ తిరుపతిని చర్చి చేస్తాడు. సామాన్య మానవుడు online లో ఎలా book చేసుకుంటాడు తిరుపతిలో. Online లో కూడా one hour లో కాలి అయిపోతాయి. హిందువులను దేముడికి దూరం చేసి క్రిస్టియన్స్ ని develop చేయడానికి christian CM అయ్యాడు 🙏 ఇది నా అభిప్రాయం
Om namo venkateshay nmha 🙏🙏🙏🙏 ealochana vachinaduku swamy vareni ella bumi py nelipinaduku meku tharalu ga nelichipotharu me andareki na nmskaramulu 🙏🙏
Telangana chinna thirupati super undi andi andaru darshnam chesukondi ...memu 2times complete iende andi swamy vari darshanam Buvanagiri ellamma talli ki opposite rode 2kms untundi amdi Om namo venkatesaya🙏🙏🙏🙏🚩🚩🚩
Andhralone kaka swami anugraham tho telangana lo therupathi enkanna nu prathistincharu dhanyavadalu swamivariki kruthagnathalu jai balaji jai 🙏 jai srimannarayana 🙏
చాలా బావుంది చూడాలంటే అదృష్టం ఉండాలి అన్నట్లుంది. కానీ చిన్న సందేహం ఎవరికైనా తెలిస్తే చెప్పండి దయచేసి కోనేటిలో వున్నా పద్మనాభ స్వామికి విష్ణు మూర్తికి నాభి నుంచి బ్రహ్మ పాదాల దగ్గర లక్ష్మి దేవి కుడా ఉండి వుంటుంటే బావుండు అనిపిస్తుంది. ఇలా ఎందుకు లేదు ఈ శిల్పంలో
స్వర్ణ గిరి వెంకటేశ్వర స్వామి దేవస్థానం కట్టించిన అన్నదమ్ములకు మహా నమస్కారాలు ఎందుకంటే ఆ స్వామిని అందర్నీ వీక్షించే పుణ్యం కలిగించినందుకు
ఇంత అద్భుతమైన దేవాలయం నిర్మించిన అన్నదమ్ములకు ధన్యవాదాలు v6 ఛానల్ వారికి కూడా ధన్యవాదాలు అద్భుతమైన దేవాలయం మాకు చూపించినందుకు
స్వర్ణ దేవాలయం నుంచి ఒక అద్భుతమైన దేవాలయమున నిర్మించారు చాలా చాలా మీరు చానల్లో చూస్తుంటేనే మేము ఎప్పుడు పోయి చూడాలని
కొన్ని వందల సంవత్సరాల వరకు వారి పేర్లు చరిత్రలో నిలిచిపోనున్నాయి🎉
💐👏🏻🌹దేవాలయం నిర్మించిన సోదరులకు నమో వెంకటేశాయ. 🙏🏻అభినందనలు 🙏🏻🎁🎁🎁🎁🎁
స్వర్ణగిరి దేవాలయం భువనగిరి ఎల్లమ్మ గుడి ఎదురుగా నుండి ఒక కిలోమిటర్ దురంలో ఉంటుంది భువనగిరి బస్టాండ్ నుండి నాలుగు కిలో మిటర్లు ఉంటుంది బాగ్యనగరం నుండి వచ్చేవాల్లు ఉప్పల్ నుండి భువనగిరి కి రావాలి వరంగల్ రుట్ నుండి వచ్చేవాల్లు భువనగిరి బస్టాండులో దిగి ఆటోలో రావచ్చు లేదా డైరేక్ట్ హైదరాబాద్ బస్ ఎక్కితే భువనగిరి ఎల్లమ్మ గుడి దగ్గరదిగితే ఆటో లో వేల్లవచ్చు ఒక కిలోమిటర్ ఉంటుంది ఓం నమో వేంకటేశాయ జై శ్రీమన్నారాయణ
222222222
Mgbs nundi ravocha
Ravachu
Thank you so much sir for sharing
0glz😊
తెలంగాణ చిన్న తిరుపతి
చాలా బాగా వుంది గుడి ధన్యవాదాలు ❤❤
నా స్వామి ని చూపించిన మానేపల్లి వారికి నమస్కారాలు, స్వామి వారు ఎల్లవేళలా వారిని, మమల్ని చల్లగా చూడాలి 🌹
Okí
ఓం నమో వెంకటేశాయ.మానెపల్లి రామా రావు గారి దంపతులకి చాలా చాలా ధన్యవాదములు 🙏🙏ఎంత అదృష్టవంతులు మానెపల్లి దంపతులు 🙏chandhramma గారు బాగా చూపించారు అన్ని.😀
చాలా బాగుంది ఆలయం. అందరు తప్పక వెళ్లి చూడాల్సిన అద్భుత దేవాలయం. ఓం నమో వేంకటేశాయ. ఓం నమో నారాయణాయ.
దేవుని కృప మీ పై ఎల్లపుడు ఉండాలి
🌼🕉️ఓం నమో నారాయణాయ. 🙏🙏🙏🚩🌻
Om Namo Venkateswaraya Govinda Govinda🙏🙏
AP లో తిరుపతిలో దర్శనం టికెట్స్ ఉండవు. Rooms దొరకవు. Rs.10,000 ఇస్తే స్వామి ని market లో నిలబెట్టి అమ్మేస్తున్నారు జగ్గూ భాయ్. స్వర్ణగిరి develop అయితే, జగ్గూ తిరుపతిని చర్చి చేస్తాడు. సామాన్య మానవుడు online లో ఎలా book చేసుకుంటాడు తిరుపతిలో. Online లో కూడా one hour లో కాలి అయిపోతాయి. హిందువులను దేముడికి దూరం చేసి క్రిస్టియన్స్ ని develop చేయడానికి christian CM అయ్యాడు 🙏 ఇది నా అభిప్రాయం
స్వామీ మీరూ ఎంత ధన్యజేవులు. కలియుగపార్య్రాంతం ఈ దేవుష్టానము నిల్చి అంతవరకు మీ వంశం వర్ధిలును నమో నమో శ్రీ వెంకటేశాయ.
నేను ఈ రోజు నేను స్వామి దర్శనం చేసుకున్న చాలా అధ్బుతం ఉంది ఆలయం స్వర్ణ గిరి దేవాలయం
అధ్బుతంగా ఉంది
Om నమో శ్రీ వేంకటేశాయ
Om namo venkatesa!! Nadava leni varkosam vill chair వుంటే బాగుంటుంది.
Wheel chair vundi
ఓం నమో వేకటేశాయ... 🙏🚩🌺
Chala adhbutham ga undhi omnamo venkatesaya
OM NAMO VENKATESHAYANA MAHA 🙏🙏🙏🙏🙏
Chala bagundi temple
Super ga undhi temple
స్వర్ణగిరి వెంకటేశ్వరస్వామి నేను ఇల్లు కట్టుకోవాలన్న చాలా
ఆటంకాలు వస్తున్నాయి అంత మంచిగా జరిగితే మీ దర్శనం చేసుకుంటాను ఓం నమో వేంకటేశాయ
🙏 🙏 🙏 🙏 🙏
జల నారాయణుడు
🙏 First - Nepal
🙏 Second - PALAMANER, Chittoor District, Andhra Pradesh.
🙏 Third - Swarnagiri, near Hyderabad.
🙏 🙏 🙏 🙏 🙏
🎉🎉🎉🎉🎉thanku
Namo venkatesa 🙏🙏💐💐💐
వీడియోలో ఆలయాన్ని చూస్తేనే జన్మ ధన్యం అన్నట్టుగా ఉంది నిజంగా ఎప్పుడు చూడాలా అని ఎదురు చూస్తున్న
🌸 ఓం నమో వేంకటేశాయ నమః 🙏
ఓం శ్రీ వేంకటేశ్వరస్వామి ఏ నమః 🙏🙏🙏🙏🙏
ఓం నమో శ్రీ వెంకటేశాయః 🙏🙏🙏🙏🙏🙏🙏
Om sree bhu neela samethasya sreenivasaparabrahmanenamaha 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Om namo venkatesaya
🙏🏻🙏🏻ఓం నమో వేంకటేశాయ 🙏🏻🙏🏻
Om namo venkateshay nmha 🙏🙏🙏🙏 ealochana vachinaduku swamy vareni ella bumi py nelipinaduku meku tharalu ga nelichipotharu me andareki na nmskaramulu 🙏🙏
🕉️ Om 🌹 namaha 🕉️ shivaya 🌹 narayana 🕉️ Govinda 🌹 Govinda 🕉️ Govinda 🕉️🌹
only కమర్షియల్ కోసం తప్ప ఎం లేదు....తిరుమల కి దీటుగా ఎన్ని నిర్మాణాలు జరిగిన మార్పు ఎం ఉండదు
యాదగిరి గుట్ట లో అన్నదానం కొంత మందికి దొరుకుతుంది ఇక్కడ మాత్రం బాగానే పెట్టేలా ఉన్నారు
ఓం నమో వెంకటేశాయ 🙏🌹
Jangon nudi 50 km❤❤
ధన్యవాదములు మీకూ, స్వామి వారిని మాకు కన్నులారా, చూపించినందుకు. 🙏🙏 ఓం నమో :వెంకటేశాయ నమః. 🙏🙏
చాలా బాగుంది
Telangana chinna thirupati super undi andi andaru darshnam chesukondi ...memu 2times complete iende andi swamy vari darshanam
Buvanagiri ellamma talli ki opposite rode 2kms untundi amdi
Om namo venkatesaya🙏🙏🙏🙏🚩🚩🚩
Chala baga unghi. Usha als puram.
na jivitanni bagu chey govinda nannu kotiswarunni chey govinda govinda govinda❤❤❤
Chala bavundi, om namo venkatesa ya namaha
Dakshina Bharatha devalayala Architecture vere level 🙏very lively
This temple looks like akshardhamam temple in Delhi
Super 🙏🙏🙏🙏🙏🙏
Super
Very nicely built for Hyderabad devotees
ఓం నమో వేంకటేశా
govindha govindha❤❤❤
🙏గోవిందా గోవిందా 🙏
Good 👍 super 🙏🙏🙏🙏🙏👍💕🇮🇳🤚💪 ok Good 👍🙏🙏🙏🙏💐🚩👌👏
Om namo venkateshaya❤
Chinna తిరుపతి చాలా బాగుంది
Andhralone kaka swami anugraham tho telangana lo therupathi enkanna nu prathistincharu dhanyavadalu swamivariki kruthagnathalu jai balaji jai 🙏 jai srimannarayana 🙏
Esh mndir par kaam karta tha
Jalanarayana konerulo last Sunday water is there when we visited
Ei temple ekkata unthi ceppandi I am Chennai plz
Supper
నేను మొన్న పోయిన రోజు కోనేరులో వాటర్ ఉన్నాయి
Puttu ventrukalu tiyocha akkada
Om
Nomo
Venkateshia
బస్సు సౌకర్యాలు ఏర్పాట్ చెయ్యాలి
Is there any lift provision for senior citizens who can’t climb stairs in the temple area
రూట్ మ్యాప్
Yevvaru cheputhaleru
బువనగిరి దగర నుండి ఆటోలో వెల్లండి బస్సులు లోపలికి వెల్లవు సంత వెకిల్ ఉంటి లోపలికి పోవచ్చు యాదాద్రి / భువనగిరికి 'మధ్యలో స్వర్ల గిరి టింపులు బాగుంది
@@MeruguSravankumar TQ u sir
Super 💖
Murli Krishna sir
Gopi Krishna sir
Super 🎉
Super super
Swarnagiri Temple Vijay Baba Venkateswara
నమో వేంకటేశాయ
🕉️🌹🙏
Abinandanalu💐
Govinda govinda
Peoples night sleep ok or no sir
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏
ధన్యోస్మి
location link upload cheyandi
108 steps antunnaru
Nadavaleni vallaku lift emaina vundha andi
Night meals ok or no sir
Govinda Govinda
🙏🙏
Nenu e roju poina water levu thagadaniki
Night rooms and food ok or no
Gatlane yenni paisalu ayenayo arusko chandravva
🎉
Very big establishment.just like TTD devsastanam
Public vasturu kadhu bakthulu vasturu anali akka
చాలా బావుంది చూడాలంటే అదృష్టం ఉండాలి అన్నట్లుంది. కానీ చిన్న సందేహం ఎవరికైనా తెలిస్తే చెప్పండి దయచేసి కోనేటిలో వున్నా పద్మనాభ స్వామికి విష్ణు మూర్తికి నాభి నుంచి బ్రహ్మ పాదాల దగ్గర లక్ష్మి దేవి కుడా ఉండి వుంటుంటే బావుండు అనిపిస్తుంది. ఇలా ఎందుకు లేదు ఈ శిల్పంలో
Ma daggara tiket 250 tisukunnaru
Om namo venkateshaya sarvejano sukinobavanthu
🕉️🚩🙏🙏🙏🙏🙏🌹👌👌👌👌👌💐🕉️🚩🔱🇮🇳
Temple ki vellam, management asal baga ledu, inkosari vellanu…
Much hyped on media. Worst management on Saturday and sundays
E.xatrmdashakoti.vndnalumundukochnapaddlakunamskrluandi
Nimhaa.. Galikiphitana a.
Commerical only
పేదోళ్ల చదివేసి అన్న పుణ్యం వస్తుంది అలా పెడితే ఏం వస్తదిరా మీకు
No food facility
KCR dhaya