కడపలో ఎన్నికలు..!| Congress Leader Tulasi Reddy Gives Clarity Kadapa Election | Avinash Reddy | Tv5

Поделиться
HTML-код
  • Опубликовано: 22 окт 2024

Комментарии • 17

  • @prabhakarchoudhari5806
    @prabhakarchoudhari5806 3 месяца назад +7

    Super Tulasi Reddy garu🎉

  • @khajashaik3279
    @khajashaik3279 3 месяца назад

    Very good Message Sir To All.

  • @sivareddyamudam
    @sivareddyamudam 3 месяца назад +2

    Dr.Tulasi reddy garu super sir

  • @user-ar5una1977
    @user-ar5una1977 3 месяца назад +1

    🙏🏻🙏🏻😊

  • @VenkataCharyulu-jo3yt
    @VenkataCharyulu-jo3yt 3 месяца назад

    🎉🎉🎉 సార్ మన విషయంలో చెప్పాడు ఏదైనా సరే చెడు వాడు యందు మంచివాడు యందు ఒకే విధంగా ఉండాలి కానీ మన స్వంత విషయంలో ప్రజల విషయంలో కాదు కాబట్టి దుర్మార్గుల మీద చర్య తీసుకోక తప్పదు

  • @ksrinivas3300
    @ksrinivas3300 3 месяца назад +2

    బరితెగించిన వాళ్లకు బడిత పూజ చెయ్యవలసిందే

  • @SridharReddy-lg1vx
    @SridharReddy-lg1vx 3 месяца назад

    Thulasi reddy saru international leader

  • @narasingaraokanapaka3541
    @narasingaraokanapaka3541 3 месяца назад +4

    బరితెగించిన వారికి బడిత పూజ తప్పక చేయాలి

  • @ssnmurthyachanta8357
    @ssnmurthyachanta8357 3 месяца назад

    what sudhakar reddy said is correct. let his speach be trend

  • @travelwithpassion6023
    @travelwithpassion6023 3 месяца назад

    CM emipeekaleni vaadiki MP ga emipeekuthavu

  • @MegaNarala
    @MegaNarala 3 месяца назад

    చంపదగిన యట్టి శత్రువు తనచేత
    చిక్కెనేని కీడు చేయరాదు
    పొసగ మేలు జేసి పొమ్మనుటే చావు
    విశ్వదాభిరామ వినురవేమ.
    ఇది చంద్రబాబు నిదానమే ప్రధానం అనే సూక్తి నిదర్శనం. ఇది మనిషి అనేవారికోసం చెప్పుకోవాల్సిన సూక్తిపద్యం. కానీ దానవ గుణం ఉన్నవారిని కూడా సిబీన్ గారు మనుషులు అనుకుంటున్నారు. వారిని ఆలస్యం అమృతం విషం అనే పెద్దల సుద్దిని అమలు చెయ్యాలి, ఎలాగంటే
    తలనుండు విషము ఫణికిని
    వెలయంగా తోకనుండు వృశ్చికమునకున్
    తలతోక యనక యుండును
    ఖలునకు నిలువెల్ల విషము గదరా సుమతీ! ఆలాంటి నీతిమాలిన ఖలులను మనుషులనుకుంటే ఎలా? How.

  • @subramanyamdonepudi7765
    @subramanyamdonepudi7765 3 месяца назад

    Chedapakura chededavu

  • @ShyamSunderMudumba
    @ShyamSunderMudumba 3 месяца назад

    AITE CONGRESS KU MALLI DEPOSIT GALLANTU 😢😢😢

  • @srinivasulugottipati5393
    @srinivasulugottipati5393 3 месяца назад

    సుమతి పద్యం తప్పుగా చెప్పారు

  • @VenkataCharyulu-jo3yt
    @VenkataCharyulu-jo3yt 3 месяца назад

    🎉🎉🎉 భగవద్గీతలో శ్రీకృష్ణుడు సమానంగా ఉండాలి శత్రువుల యందు మిత్రులు యందు కానీ మన స్వంత విషయంలో కృష్ణుడే దగ్గరుండి అందర్నీ నరికేశాడు ఎందుకు చేశాడు మరి ఆ మాట చెప్పి అంటే కూడని వాళ్ళ యందు స్నేహం కారుణ్యము అనగా దయ వాత్సల్యము ధర్మాధర్మ విచక్షణ అవసరం లేదు ధర్మమా అధర్మమా అనకొండ దుర్మార్గులు ని నరికి వేయాలి అని చెప్పాడు శ్రీకృష్ణుడు