ఏ పార్టీ లో నైనా పొలిట్ బ్యూరో తొమ్మిది మంది సబ్యులతో ఉంటుంది విప్లవ గ్రూపులో కూడ ఉంటుంది. అయితే తప్పు, ఒప్పులను చర్చించినప్పుడు తప్పు చేసిన నాయకుడు ఆత్మ విమర్శ చేసుకొని తప్పు ను ఒప్పుకుంటే పార్టీ లో కొన సాగనిస్తారు. తొమ్మిది మంది లో, ఐదుగురు అగ్రకుల నాయకులు ఉంటారు, నలుగురు వ్యతిరేకిస్తే, ఐదుగురు సపోర్ట్ చేస్తారు, తరువాత, ఆత్మ విమర్శ చేసుకోడా, బయటకు వచ్చి గ్రూపులు పెట్టి తెచ్చుకున్న డబ్బుతో నడిపిస్తూ తొమ్మిది విప్లవ గ్రూపులు అయ్యి గ్రూపులు గ్రూపులే కాల్చుకొని, ఉద్యోమాలను బ్రస్టు పట్టించారు, అందుకే విప్లవ ఉద్యమాలు ఫెయిల్యూర్ అయ్యాయి, గతం గతహా, ఇప్పటి కైనా ఐక్యం అవుతున్నందుకు సంతోషం కానీ కుల వ్యవస్థను అడ్రస్ చేయకుంటే వర్గ పోరాటాలు సక్సెస్ కావు. వర్గపోరాటానికి వర్ణపోరాటాన్ని మిలితం చేసి పోరాటం చేయక పోతే మరో వంద సంవత్సరాలు పోరాడిన వర్గ పోరాటాలు పలియించవు. నాయకత్వం దీన్ని ఆచరణలో మపెట్టాలి.
ఏ పార్టీ లో నైనా పొలిట్ బ్యూరో తొమ్మిది మంది సబ్యులతో ఉంటుంది విప్లవ గ్రూపులో కూడ ఉంటుంది. అయితే తప్పు, ఒప్పులను చర్చించినప్పుడు తప్పు చేసిన నాయకుడు ఆత్మ విమర్శ చేసుకొని తప్పు ను ఒప్పుకుంటే పార్టీ లో కొన సాగనిస్తారు. తొమ్మిది మంది లో, ఐదుగురు అగ్రకుల నాయకులు ఉంటారు, నలుగురు వ్యతిరేకిస్తే, ఐదుగురు సపోర్ట్ చేస్తారు, తరువాత, ఆత్మ విమర్శ చేసుకోడా, బయటకు వచ్చి గ్రూపులు పెట్టి తెచ్చుకున్న
డబ్బుతో నడిపిస్తూ తొమ్మిది విప్లవ గ్రూపులు అయ్యి గ్రూపులు గ్రూపులే కాల్చుకొని, ఉద్యోమాలను బ్రస్టు పట్టించారు, అందుకే విప్లవ ఉద్యమాలు
ఫెయిల్యూర్ అయ్యాయి, గతం గతహా, ఇప్పటి కైనా ఐక్యం అవుతున్నందుకు సంతోషం కానీ కుల వ్యవస్థను అడ్రస్ చేయకుంటే వర్గ పోరాటాలు సక్సెస్ కావు.
వర్గపోరాటానికి వర్ణపోరాటాన్ని మిలితం చేసి పోరాటం చేయక పోతే మరో వంద సంవత్సరాలు పోరాడిన వర్గ పోరాటాలు
పలియించవు. నాయకత్వం దీన్ని ఆచరణలో మపెట్టాలి.
Well said Sir, మారోజు వీరన్న చెప్పినట్టు, ఇండియా, వర్గ సమాజము కాదు, కుల-వర్గ సమాజము అనే అవగాహనతో పని చేస్తే, విజయం తధ్యం ! 🎉🎉🎉
All the Best Commrades !!!
🎉🎉🎉
మధున్న నమస్తే మళ్ళీ ఇల్లందు మనం గెలవాలి ఆ గెలుపు మీ వల్ల జరగాలి
సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిందాబాద్
విప్లవ పార్టీల ఐక్యత వర్ధిల్లాలి......
ప్రతిఘటన పోరాటం వర్ధిల్లాలి.....
ఇంకా ఎన్ని ముక్కలు అవుతారు నాయన
ప్రజల్లో వుంది పోరాడాలి బ్రో
Amayaka biddala hathyalu darunam annale manaku dikku rajakeya nayakula darunalu ari kattedi avaru chattalaku kallu levu police vayastalu darunam annale manaku dikku
👍
Lalsalam
🚩🚩🤚🤝🤝🤝🤝🏃🏃🏃🏃🏃
🌹✊🦋🙏
Encounter. Ki. Vyatirekanga. Mottamotati. Kryakrama. Tiskoniporatamcheyali
India lo viplava samsthalu aikyatha anivarya mu Anni viplava group lu vileenam kavali , 🇮🇲🇮🇲🇮🇲🇮🇲✊✊✊✊✊ kamalakar revolutionist hnk
All communist parties in india should be united
Britishpalans. Rastramlo. Desamlo. Chotu. Cbesukunnadi. Communistlu. Ekadatigsporstsmcheyyali
🚩🚩🚩🚩💪🤝🤝🏃🏃🚩🏃🏃
em phalinchidi hatyalaa
మీరు అడవిలో ఉన్నందుకే ఆదివాసీలా మీద దాడులు
Bjp👎👎👎👎👎👎👎👎👎
55 ఇయర్స్ ఖంగ్రెస్ డెవలప్ చేస్తే ఇ నక్షల్స్ ఎందుకు మైండ్ పని చేస్తుందా ర మీకు
ఖంగ్రెస్ ముస్లిం పార్టీ ర హౌలే 🤣
Fack bro