01 భక్తి రంజని - MALLIK - Sri Rajarajeswari Mantra Matruka Sthavam

Поделиться
HTML-код
  • Опубликовано: 6 янв 2025

Комментарии • 93

  • @nagapadminiputtaparthi4573
    @nagapadminiputtaparthi4573 3 года назад +28

    1978 లో నేను ఆకాశవాణి కడపలో ఉద్యోగంలో చేరినప్పుడు ప్రముఖ సాహితీవేత్త అవధానిగా మీకంతా చిరపరిచితులు డా.రేవూరి వారు అక్కడే పనిచేస్తున్నారు. తరువాత అక్కడికి ఎం. ఎస్. శ్రీరాం గారు, (ఈమని శంకరశాస్త్రి గారి మేనల్లుడు, సుప్రసిద్ధ చలన చిత్ర సంగీత దర్శకులు) గొల్లపూడి మారుతీరావు గారు (పరిచయం అవసరం లేని సాహితీవేత్త) వంటి వారు పనిచేశారు. ఎం.ఎస్.శ్రీరాం గారు, తనతో కొన్ని విజయవాడా భక్తిరంజని రికార్డింగ్ లు తెచ్చి, కడపలో భక్తిరంజనిలీ ఉపయోగించేవారు. అలా నేను విని పరవశించిన వాటిలో, వోలేటి వారు పాడిన విశ్వేశ్వరాయ నరకాంతక కారణాయ, మంగళాష్టకం, శ్రీకృష్ణాష్టకం, ఇంకా ఇదిగో నేనిప్పుడు షేర్ చేస్తున్న శ్రీ రాజరాజేశ్వరీ మంత్ర మాతృకా స్తవం. ప్రత్యేకించి, యీ రాజరాజేశ్వరీ స్తవాన్ని శుక్రవారాలు షెడ్యూల్ చేసేవారు. దాన్ని నేను విడిగా టేప్ లో భద్రపరచుకుని, ఎన్ని సార్లు వినేదాన్నో!! ఇది విన్నప్పుడంతా, గుండెలోతుల్లోంచీ కన్నీటి వాకలు ధారాపాతంగా!! ఆత్మ వేదన!! ఇది అని చెప్పలేని బాధానుభూతి!! జీవితమార్గాల్లో ఎటెటో సంచరించి, ఇప్పుడు మళ్ళీ తీరికగా ఆత్మశోధన చేసుకుంటున్న తరుణాన - అకాశావాణి భద్రపరచిన యీ రికార్డింగ్ మళ్ళీ తప్పిపోయిన నిధివలె కళ్ళబడింది. ఓ రెండేళ్ళనుంచీ, మళ్ళీ అప్పటి ఆ అనుభూతిని మరింతగాఢంగా - పొందగలుగుతున్నా, మీతో పంచుకునే సాహసం చేయలేదు. ఎందుకో ఇప్పుడు చేద్దామనిపించింది!! కారణం, ఆకాశవాణి, దూర్దర్శన్ లు - రెండూ అంపశయ్యమీదున్నాయనీ, అదృశ్యమవబోతున్నాయనీ, తెలిసి - మరింత గట్టిగా ఏడుపు తన్నుకొస్తున్న యీ సమయంలో - మీ స్పందనలకోసం!!!

    • @deshpremi1963
      @deshpremi1963 2 года назад +3

      నాకు మీలా చెప్పడం రాదు కానీ నా భావం చక్కగా చెప్పారు🙏

    • @sriniyerchuru
      @sriniyerchuru 2 года назад +2

      Naga Padmini gariki, Namaskaramulu. 1978 lo nenu Kadapalo vundevadini. Meeranna maatalu Satyam. Adi voka Swarna yugam. maa naannagaru mee naannagari sishyyulu. Sivathandavam amogham. Koutha Priyamvada Garu Kokkonda garu vaari sangeetham marapu raanidi. Ituvanti aardratatho Mallik garu padithe mari aa ammanu tvaraga cheralani dukham pongukuraada?

    • @puttaparthipadmini8
      @puttaparthipadmini8 2 года назад

      @@sriniyerchuru Thank u very much sir 🙏🙏🙏

    • @subrahmanyammmv3992
      @subrahmanyammmv3992 Год назад +2

      Thankyou somuch... ఏమి చేసినా ఇటువంటి వారి ఋణం తీర్చుకోలేము... మౌనంగా పారవశ్యంలో ఉండడం తప్ప.. 🙏🙏

    • @MallikarjunaRao-v5j
      @MallikarjunaRao-v5j 9 месяцев назад +1

      🙏🙏🙏 మీరు చెందుతున్న అనుభూతినే నేనూ పొందుతున్నాను మీ సమకలీడ న్నఐ నందుకు గర్వంగా వుంది 🙏🙏

  • @thotaramarao9625
    @thotaramarao9625 2 месяца назад

    ❤❤❤❤❤

  • @Srilakshmi-e3e
    @Srilakshmi-e3e Месяц назад

    Om namo namah మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః శివాయ

  • @vidusekharsubraveti7740
    @vidusekharsubraveti7740 2 года назад +5

    ఎంతో అద్భుతమైన గాత్రం . పఠించిన తీరు ఏదో లోకాల్లోకి తీసుకుని పోతోంది. ఈ స్తోత్రాన్ని అందించినందులకు అనేక నమస్కారములు.

  • @srinivasaprasad5894
    @srinivasaprasad5894 4 года назад +14

    మా చిన్నతనంలో రేడియోలో ఉదయం భక్తిరంజనిలో వినేవాళ్ళం. కల్మషంలేని సోషల్ మీడియా అదేనేమో..

  • @padma2207
    @padma2207 2 года назад +3

    Sri Raja Rajeswari Mantra Matruka Stavam
    శ్రీ రాజ రాజేశ్వరీ మంత్ర మాతృకా స్థవం - శంకరానందులవారు రచించినది - ఇది సిద్ధ స్తోత్రం
    1 కల్యాణాయుత పూర్ణచంద్ర వదనాం ప్రాణేశ్వరానందినీం
    పూర్ణాం పూర్ణతరాం పరేశ మహిషీం పూర్ణామృతాస్వాదినీం
    సంపూర్ణాం పరమోత్తమామృతకళాం విద్యావతీం భారతీం
    శ్రీ చక్రప్రియ బిందుతర్పణ పరాం శ్రీరాజరాజేశ్వరీం

  • @prasadpalaparthi3463
    @prasadpalaparthi3463 Год назад +1

    👣👣👣👣👣👣👣👣🌷🌹⚘🇮🇳🙏👏
    ॐ శ్రీ మాత్రే నమః||
    ఓం నమశ్శివాయ||
    నమోదేవ్యై మహాదేవ్యై శివాయై సతతమ్ నమః
    నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాః స్మతామ్|| నమో౽స్తు నమః
    చణ్డికా౽నన్త పరా౽మ్బికాయై||

  • @sudarsanasarma2158
    @sudarsanasarma2158 3 года назад +5

    శ్రీ మల్లి క గారి గళం నుండి శ్రీరాజరాజేశ్వరి మంత్రమాతృ క స్తోత్రం చాలా బాగుంటుంది.చాలా ఆర్ధ్రత గా పాడి నారు.నాకు చాలా ఇష్టం.

  • @sudarsanasarma2158
    @sudarsanasarma2158 3 года назад +6

    శ్రీ mallik గారు చాలా చక్కగా భక్తి,ఆర్ద్రత తో పాడారు రేడియో లో వినేవాళ్ళం ధన్యవాదాలు

  • @subrahmanyammmv3992
    @subrahmanyammmv3992 Год назад +1

    నిజంగా ఆ చిన్నప్పటి ఆకాశవాణి కార్యక్రమాలు వేటితోనూ replace చేయలేము... thank you somuch మహానుభావులందరికి....🙏🙏

  • @ramprasadabbarajuramprasad4921
    @ramprasadabbarajuramprasad4921 2 года назад +1

    My father used to listen.we too listened with him. After long, long years I happened to listen again.wonderful rendering by Sri Mallik.Thanks to You tube

  • @bulusunarayanamurthy8783
    @bulusunarayanamurthy8783 4 года назад +15

    Now am 51 years old. Since my childhood below the age seven years old onwards am listening to bhaktiranjani and such most pious stotras. AIR is the part of our life . Sri Mallik, Sri M V ramana murrhy, Sri voleti, Sri ncv j acharyulu Sri suri Babu . Oh. AIR is AIR forever. We cannot expect from private channels. Sorry if any becomes hurt. Long live AIR.

    • @anandkumar-qk5um
      @anandkumar-qk5um 4 года назад +1

      Same here ..old days are full of good memories. Unlike now

    • @aduruganesh1502
      @aduruganesh1502 3 месяца назад +1

      Apuroopamaina voice...emtho pavitramaina ammavari stotram..Maa tamdrigaru sri Aduru RaghavaRao garu aakaasavaani vijayavada ki atyamta abhimaanulu...mem chinnapillalamainaa nidra lepi ee bhakhi samgeetha paatalanu Radio lo vinipimche vaaru..... Akasavaani vja.bhakthi ramjani telugu vaari sampradaaya jeevana saili lo okabhaagamaipoyimdi....paatha rojulu..nijamga Golden Days.

  • @ramadhira
    @ramadhira 4 года назад +11

    ఆకాశవాణి విజయవాడ భక్తిరంజని లో వింటూ పరవశించిపోయే నా చిన్నప్పటి రోజులు మరలా గుర్తుచేసారు . ధన్యవాదాలు 🙏

  • @satramchandrasekhar72
    @satramchandrasekhar72 3 месяца назад +1

    Naaku chala ishtamaina gathram

  • @venkataramana2941
    @venkataramana2941 4 года назад +9

    మాది విజయవాడ సత్యనారాయణపురం.నేను వారిని 1980 లో విజయవాడ లో చూసాను మల్లిక్ గారిని

    • @guruphysioadmin1971
      @guruphysioadmin1971 4 года назад

      Where he is from sir and what is his full name

    • @lakshmib2700
      @lakshmib2700 3 года назад +1

      @@guruphysioadmin1971 కందుల మల్లికార్జున రావు గారు... గొప్ప సంగీతజ్ఞులు

    • @padma2207
      @padma2207 2 года назад +2

      Memu chusamu andi 🙏
      Valla ammayi daggara light music nerchukunnamu
      Savitri Sivaram 🙏
      aarbhatam emi undadu
      Chaalaa simple ga untaru 🙏❤️

  • @sitharamayasripadaexcellen8591
    @sitharamayasripadaexcellen8591 2 года назад +1

    హ్రుదయపూర్వక ధన్యవాదాలు.

  • @Ramakrishna.N
    @Ramakrishna.N 3 года назад +4

    ఆహా... ఎంత ఎంత అద్భుతమైన స్తోత్రం ఇది...😊😊
    ఎంతసేపు విన్నా వినాలనిపిస్తూవుంది
    చాల గొప్ప స్తోత్రం... *మాత రాజరాజేశ్వరి*
    *ఓం నమః శివాయ.. జై దుర్గాభవాని..* 🕉️🙏

  • @nslaxmi6012
    @nslaxmi6012 4 года назад +8

    ఇది విన్న వారు ధన్యులు. ఆ అదృష్టం నాకూ దక్కింది.

  • @SeshaSreeDhara
    @SeshaSreeDhara 9 месяцев назад +1

    ఇది వింటుంటే అమ్మవారు ఎదురుగా నిలబడి నట్టు ఉంది.ఇంత అర్థృతతో పాడిన శ్రీ మల్లిక్ గారికి అమ్మవారు మోక్షం కలుగుతుంది

  • @rajashekhar2212
    @rajashekhar2212 3 года назад +1

    మల్లిక్ గారు గానం చేసిన ఈ స్తోత్రం కొరకు వెతకని రోజంటూ లేదు.. ఈరోజు దొరికింది. నాకు చాలా ఇష్టమైనది. ప్రజెంట్ చేసిన మీకు ధన్యవాదాలు. 🌼🌺🌼

  • @chandrasekhar3294
    @chandrasekhar3294 Год назад +1

    Thank you so much.
    Really good.
    Wonderful.

  • @turlapativijayalakshmi8440
    @turlapativijayalakshmi8440 2 года назад +3

    నమస్తే ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలని, జీవితం చివర వరకు వింటూ తృప్తిగా,ప్రాణం విడిచే భాగ్యం, దైవానుగ్రహం వుంటే ఈ జన్మకి చాలు

  • @rajashekhar2212
    @rajashekhar2212 3 года назад +2

    అలాగే చిన్నప్పుడు భక్తిరంజని లో... లక్ష్మీం క్షీర సముద్ర రాజ తనయాం అన్న స్తోత్రం ఇద్దరు లేడీస్ పాడారు విన్నాను. చాలా బాగుంటుంది అది. ఎంత ప్రయత్నించినా దొరకడం లేదు. ఎలాగైనా మీ శబ్ద భాండాగారం నుంచి మాకు ప్రజెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. 🌼🌼🌺🌺🌼🌼

  • @yagnanarayana334
    @yagnanarayana334 3 года назад +3

    Now I am 66 years In the year 1965 we have a Philips Tiger transister daily at 6 AM we are used to here these sloks Thanks for giving opportunity to remember again those days

  • @miteshsharma9384
    @miteshsharma9384 2 года назад

    Sareeram pulakinche laga padaru. Na chinnappati rojulu gurtuku bachati. Golden days avi

  • @RAVINDRAKUMAR-yq1dk
    @RAVINDRAKUMAR-yq1dk 4 года назад +4

    It took me 40 years back, listening with may tatayya.... mis u tata.....

  • @muralikrishnan8086
    @muralikrishnan8086 Год назад

    Just gone to my old days, while I am listening to this😊.

  • @vankayalasivaram4402
    @vankayalasivaram4402 4 года назад +5

    Excellently rendered by late Mallik garu. Used to listen on AIR in our childhood.

  • @vijayabhaskart1197
    @vijayabhaskart1197 4 года назад +3

    Madilo bhaktini pempondinche ganam mallik garidi. I like this stotram.

  • @rajeswararaorsr3175
    @rajeswararaorsr3175 3 года назад +2

    నాకు 1966-67 నుంచి దాదాపు గా ఆకాశవాణి విజయవాడ కేంద్రం తో పరిచయం ఉంది. శ్రీ మల్లిక్ గారు ఆకాశవాణితో బాటు విడిగా కూడా లలిత సంగీతం, భక్తి గీతాలు పాడేవారు. ఆ కాలంలో అన్నమయ్య కీర్తనలు బాగా జనంలోకి తీసుకుని వెళ్ళిన వారిలో శ్రీ మల్లిక్ గారు కూడా ఒకరు. 🙏🙏🙏

  • @ammulakranthikumar6252
    @ammulakranthikumar6252 2 года назад

    Vintunte edho lokam lo unnattu untundhi 🙏🙏
    Anthati thanmayathvam
    Aa voice lo undhi 🙏🙏🙏

  • @rajeswararaonori9209
    @rajeswararaonori9209 Год назад

    Very happy no words. Salute mallik garu

  • @kandulapavankumar5762
    @kandulapavankumar5762 4 года назад +1

    Goppagayakulu MALLIK gari madhuraswaram vinadam anduna vijayadasami roju mahimanvithamaina RajaRajeswari Maata stotram vinadam naa adrustam

  • @mithrayourfriend3787
    @mithrayourfriend3787 4 года назад +5

    It took me my childhood , to my old house , ...... lovely to hear it fully after so many years ..... really AIR is part of our past life 💖💖💖💖

  • @meghasandesam
    @meghasandesam 4 года назад +2

    naa chinnappudu maa amma garu poddunne Bhaktiranjani pettevaru, aa vidhamga naa life lo adi oka part ayindi, nenu ippatiki kooda ee program pedata poddune levagane. Love you AIR

  • @rajasouju8847
    @rajasouju8847 4 года назад +4

    Mallik rajarajeswari stavam chala rojulaku vintunnam dhanyavadamulu

  • @Ps-wl5df
    @Ps-wl5df 4 года назад +2

    AIR Vijayawada bhakti Ranjani ever green top stotra

  • @prasadarao7963
    @prasadarao7963 2 года назад

    We pray God for the revival of good Golden days .Om om om..C V.S

  • @seethameduri1346
    @seethameduri1346 3 года назад +1

    Ma chinnatanam lo bhakthi ranjani Roju vinadam Valle Malo bhakhy Bhavan perigindi

  • @palakodetyvenkataramasharm2194

    అద్భుతం

  • @miriyalameenakshidevi1671
    @miriyalameenakshidevi1671 3 года назад

    ధన్య వాదాలు 🙏

  • @kamalakamala2338
    @kamalakamala2338 16 дней назад

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @SubramanyamrajuMudunuri
    @SubramanyamrajuMudunuri 7 месяцев назад

    marachi poleni
    masi poni
    bhakti malika

  • @murthyrs7089
    @murthyrs7089 4 года назад +1

    నమోనమః

  • @SIVARAMAPRASADKAPPAGANTU
    @SIVARAMAPRASADKAPPAGANTU 4 года назад +6

    ముఖ్య గాయకుడు మల్లిక్ గారు. ఆయన పేరు మొదట్లో వేస్తే బాగుంటుంది.

    • @vmadhavsharmav6744
      @vmadhavsharmav6744 4 года назад +4

      అద్భుతం...కోటి కోటి నమస్కారాలు. ఈ అద్భుతమైన భక్తపూరితమైన సంగీత సరస్వతికి నమస్సులు. ఆత్మచైతన్యాన్ని కలిగిస్తోంది.

    • @AIRHyderabad
      @AIRHyderabad  4 года назад +5

      Thanks for listening and Changed title as you suggested.

  • @phaniprakash1152
    @phaniprakash1152 3 года назад

    Great singer. Tanmayatamu pondinamu. Chaala samvatsaraala traviata.

  • @shyamalak2655
    @shyamalak2655 Год назад

    Could you please add dasavatara stotram of bhaktiranjani to the playlist.

  • @prrao3234
    @prrao3234 3 года назад

    Great Singer- Sri Mallk garu's Greater Stotra Ratnam Of Greatest Goddesses- Sri RajaRajwshwariMata Matruka Stotram is Ever Green...hats off to AIR vijayawada....

  • @BHASIRI
    @BHASIRI 3 года назад +1

    పరమపావనమైన పరమేశుపదములు పట్టిభజియింపవే మనసా" అనే పాటను పట్టి వినిపించగలరా?
    కృతఙ్ఞతలు.

  • @yrnagaraju6685
    @yrnagaraju6685 2 года назад

    No words only
    🙏

  • @jwalamalleswari5670
    @jwalamalleswari5670 4 года назад +1

    Thanks 🙏🏻 malli maku Bakthi rajani patalu vinipinchinandu ku chinnappudu ee patiala tho ne maku melukolupu

  • @kallepallibhavanisankarasa5665
    @kallepallibhavanisankarasa5665 4 года назад +1

    Krishnaastakam

  • @rajavelamuri8632
    @rajavelamuri8632 4 года назад +1

    I wish AIR releases these jewels for purchase thus helping offset the cost to AIR and allows us to listen beautiful rendition without sudden breaks with advertisements.

  • @yagnanarayana334
    @yagnanarayana334 3 года назад +1

    AB Anand, Nanduri Subba Rao, V B Kanaka Durga, Seetaratnam etc., Radio artists natikalu, natakalu maa chinnatanamu lo vinna natikalu prasaram cheyandi please

  • @sivaramakameswarasarmar9281
    @sivaramakameswarasarmar9281 4 года назад +2

    My mother used to keep Radio on, to listen AIR Bhakthi Ranjani. I really like Sri Rajarajeswari Mantra Matruka Sthavam and searching for this since 5 years. finally I got this mantram with exact rendering which is mesmerizing.

  • @somashekarsharma7739
    @somashekarsharma7739 3 года назад

    Chala Bagundi Malik gari ki PRANAMAMS

  • @ramamvemuri44
    @ramamvemuri44 2 года назад

    Amma might have given moksha to Shri Mallik

  • @ysubbarao3951
    @ysubbarao3951 4 года назад +2

    brilliant rendering

  • @ramv1505
    @ramv1505 4 года назад +1

    We used to listen this Mantrram in AIR. I was looking for this Mantram for years. I just searched the last word Sri raja rajeswari in RUclips, finally I got this mantram with exact rendering 🙏🙏🙏

  • @anasuyapasumarthy9868
    @anasuyapasumarthy9868 4 года назад +2

    Thank you very much this stotram make me my 10 years of childhood memories

  • @satyanarayanatallapragada4093
    @satyanarayanatallapragada4093 3 года назад

    Maa nanna garu chinnappudu radio loo eve petevaru andulla nenu elanti stotralu vigaleganu

  • @vanajabommakanti451
    @vanajabommakanti451 4 года назад +1

    🙏🙏🙏🙏🙏

  • @ananthakrishnan4058
    @ananthakrishnan4058 3 года назад

    I am 71 years old.I am used to tune transistor to Cudappa or Hyderabad and some times to VijayawadaBhakthi Ranjani at 6a.m. especially on Fridays to listen to this type of slokas on Ambigai.I am very much interested to listen Gnanaprasoonambika sthothram and Brahmaramba ashtakam by D.Padupathi.if you can post it this You tube channel.

  • @kalyankumar4754
    @kalyankumar4754 3 года назад

    Can someone upload Suvaartha sanhruthi Geethalu that used to get played on Sunday's Bhakti Ranjani program? Like - Nadipinchu naa naava. Though, on RUclips this song is available from New age singer, it is not getting the same melody what AIR 's program used to give. Even, Hindus used to admire them a lot.

  • @sadasiva999.
    @sadasiva999. 3 года назад +2

    Indulo bhakti vuntundi commercial vundadu anduke manadariki ammavarini darsimpa chestundi

  • @kanchiraopallianuradha71
    @kanchiraopallianuradha71 4 года назад +1

    Enni rojulakuvintunnam

  • @murthyvsn7836
    @murthyvsn7836 2 года назад

    👃👃👃

  • @radhikaravi2498
    @radhikaravi2498 4 года назад +1

    Thank you for sharing! Kindly tell us who is the author/ Guru who wrote the Stavam?

  • @prasad5621
    @prasad5621 2 года назад

    🙏🙏🙏

  • @susarlameenakshi7203
    @susarlameenakshi7203 3 месяца назад

    🙏🙏🙏