కేర్టల మధ్య చిక్కి కున్న బోట్||The boat got caught in the waves||kurmarao odissa

Поделиться
HTML-код
  • Опубликовано: 11 сен 2024
  • కేర్టల మధ్య చిక్కి కున్న బోట్||The boat got caught in the waves
    Plz sbcribe 🙏
    🙏మత్స్యకారులు పడే కష్టం సాధారణంగా ఎవరికి తెలియదు తన కుటుంబం కోసం పోషించుకోవడానికి వేటకు వెళ్లడం జరుగుతుంది కాని వేటకు వెళ్లే సమయంలో తన ప్రాణాలలో కోల్పోతుంటారు అయినప్పటికీ తన కుటుంబం కోసం వేటని కొనసాగిస్తూనే ఉంటారు కొన్నిసార్లు తుఫాన్లకి సుడిగుండాలకి భారీ వర్షాలకి పెద్దపెద్ద అలలకి వీటి తాకిడికి తట్టుకోలేక ప్రాణాలు కోల్పోతుంటారు ఇటువంటి సందర్భాలు గోవాలో చాలామంది మత్స్యకారులు చనిపోవడం అన్నది చూసాం కొన్నిసార్లు వేటగాళ్లు చేపల దొరక్కపోతే నిరాశతో ఇంటికి రావడం జరుగుతుంది చేపలు దొరికితే కొన్నిసార్లు చెల్లకపోవడం అనేది జరుగుతుంది కొన్ని సందర్భాల్లో ఫైబర్ బోట్స్ తిరగబడిపోతే కొన్ని లక్షలు లాస్ అనేది జరుగుతుంది ఎలా అంటే వల్లలు పోవడం బోట్లు విరిగిపోవడం ఇంజన్ ప్రాబ్లం దీనివల్ల దీనివల్ల లాస్ రావడం జరుగుతుంది మళ్లీ ఏద ప్రకారంగా తన సొంత డబ్బులతో బాగు చేసుకొని యధాప్రకారంగా తన వేటని కొనసాగిస్తుంటారు మత్స్యకారుల యొక్క కష్టాన్ని తెలియజేయడమే ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం
    #PalleTuri Vetagadu Odissa RUclipsr
    #Fishing boat
    #Boat
    #Fish
    #Kurmarao
    #Kurma
    #Palleturi vetagadu
    #Odissa
    #Faibar boat
    #Beach
    #Blogs
    #Volgs
    #Travals
    #RUclips
    #Pukkala kurmarao
    #Pukkala
    #Jetti
    #Konam fish
    #Fishing boat channel
    #Fibar boat channel
    #Channel
    #Simming
    #Boat engne
    #Fish marcet
    #Volsell fishing marcet
    #fish harbar

Комментарии • 2