sadarem||TS sadarem certificate||how to get sadarem certificate

Поделиться
HTML-код
  • Опубликовано: 24 окт 2024

Комментарии • 263

  • @neethu99667
    @neethu99667 Год назад +35

    మీలో ఎదో విషయం ఉంంది సార్.. మీ ఒక వీడియో చూస్తే.. మీ వీడియోలు అన్ని చూసి విషయాలు తెలుసుకోవాలి అనిపిస్తుంది.. మీరు చాలా గ్రేట్ సార్

  • @amma.g3370
    @amma.g3370 3 месяца назад +3

    చాలా బాగా వివరంగా చెప్పారు సార్.ధన్యవాదాలు మీకు 💐
    కొంత మంది mater ఉండదు,చెప్పినవి చెప్పి తల తింటారు.
    నేను విన్న వేడియోలల్లో మీది వీడియో ఒక్కటే పనికి వచ్చే వీడియో సార్.ఇప్పుడు కొత్త పెన్షన్స్ గురించి, సిలిండర్లు గురించి వివరంగా చెప్పగలరు సార్.చాలా చాలా ధన్యవాదములు సార్ 🙏💐

  • @sivajanardhanaraosure758
    @sivajanardhanaraosure758 9 месяцев назад +13

    ధన్యవాదాలు. ఎంతో విలువైన సమాచారం అందించారు.

  • @palleshivashankar7866
    @palleshivashankar7866 Год назад +22

    దివ్యాంగుల కోసం మీరు చేస్తున్న వీడియోలు వాళ్లకు బాగా ఉపయోగపడుతున్నాయి వాళ్ల కోసం మీరు చేస్తున్న చిన్న ప్రయత్నానికి మీకు పాదాభివందనం సార్ దయచేసి నీ ఫోన్ నెంబర్ ఇవ్వండి మీతో మాట్లాడాలి

    • @Antharnetra
      @Antharnetra  Год назад +3

      దన్యవాదాలు

    • @జెజ్జారిమరియదాసు
      @జెజ్జారిమరియదాసు 9 месяцев назад +1

      సార్ నమస్తే సదరం సర్టిఫికెట్ లో ఇంటిపేరు తప్పు పడింది మార్చుకోవాలంటే ఎవరు మారుస్తారు ఎక్కడ మారుస్తారు

  • @sramajevulaudhyamalaapawuc4113
    @sramajevulaudhyamalaapawuc4113 3 месяца назад +2

    థాంక్యూ సార్ నాకు 2012లో యాక్సిడెంట్ అయింది బోన్ ఫ్రాక్చర్ పైన బోన్ చీలింది ఆపరేషన్ అయింది కానీ అప్పుడే డాక్టర్ నాకు సర్టిఫికెట్ ఇవ్వలేదు సార్ నేను ఇప్పుడు మీరు చెప్పాక నేను ఇప్పుడు తీసుకోవాలని ఉంది నాకు 72 ఇప్పుడు అప్పట్లో ఆ నాకు విడో పెన్షన్ మాత్రం వస్తుంది వికలాంగుల పెన్షన్ రావడం లేదు 62 లో కాల్ ఫ్రాక్చర్ అయింది

  • @swamyreddyp5132
    @swamyreddyp5132 9 месяцев назад +5

    తెలంగాణ లో సాల్ట్ బుక్ గందరగోళం గా ఉంది. కనీసం అర గంట కూడా ఉంటలేదు.సదరం సైటు. ఒక మీ సేవలో 1నుండి3వరకు అయితాది.టార్గెట్ అయిపోయాయి అని వస్తుంది.

    • @JesusGraceWorld
      @JesusGraceWorld 22 дня назад

      బ్రదర్ సంగారెడ్డి లో మొత్తం స్లాట్స్ లేవంట ఎప్పుడు ఓపెన్ చేస్తారో ఏమో ఎలా కనుకోవాలి

  • @RajendarrajuRajendarraju
    @RajendarrajuRajendarraju 9 месяцев назад +8

    సార్ మా నాన్నకు కాలు ఫ్రాక్చర్ ఐయ్యింది సదరం క్యంప్ కి పోయం కానీ సదరం certificate రాలేదు మళ్ళీ సదరం స్లాట్ బుక్ చేద్దాం అంటే id cancel చెయ్యాలి అన్నారు సదరం id ఎలా కేన్సిల్ చెయ్యాలి చెప్పండి సార్.....

  • @BmRajuofficial
    @BmRajuofficial 10 месяцев назад +5

    చాల బాగుంది మీ ఈ విషయం

  • @mahamoodpashamohd208
    @mahamoodpashamohd208 9 месяцев назад +2

    Thank you sir చాలా బాగా చెప్పారు

  • @waheedashaik2858
    @waheedashaik2858 9 месяцев назад +3

    Thanks for the good information sir

  • @gorlasrinivasyadav3098
    @gorlasrinivasyadav3098 Год назад +3

    Valuable news for dhivyangula ku

  • @serials5916
    @serials5916 2 месяца назад +2

    సర్ మా ఆయనకి పక్షవాతం నా క్యాన్సరు క్యాన్సర్ వాళ్లకు కూడా పెన్షన్ వస్తుంది ఇద్దరికీ కూడా వస్తుందా ఒకే ఆర్డర్ మీద బియ్యం కార్డు మీద

  • @krishnareddygovindu8551
    @krishnareddygovindu8551 2 месяца назад

    Samacharam baga chappinaru sar thanks.

  • @SamalaSambaMurthy-uu7bu
    @SamalaSambaMurthy-uu7bu 3 месяца назад +3

    Danyavadalu sir

  • @KuruvabheemuduBheemudu-xz3hj
    @KuruvabheemuduBheemudu-xz3hj 11 месяцев назад +2

    నమస్తే సార్ సదరం సదరం ధ్రువీకరణ పత్రాన్ని మొత్తం డౌన్లోడ్ చేయడం ఎలా అంటే పూర్తిగా డిసేబుల్ అండ్ దానికి గల కారణాలు వాళ్ళు చేసిన సంతకాలతో సహా డౌన్లోడ్ చేయడం వీడియో చేయగలరు

  • @LathifaShaik-fk1no
    @LathifaShaik-fk1no 10 месяцев назад +3

    Good information sir.thanq

  • @kishoreswamy2673
    @kishoreswamy2673 Месяц назад

    Sir good bless podaru sir🙏

  • @netmcw
    @netmcw Год назад +7

    Sir what about blood disorders like sickle cell anemia

  • @valmeekiraam8627
    @valmeekiraam8627 8 месяцев назад +1

    tq bro..super valueble information

  • @nageshvemunuri304
    @nageshvemunuri304 Год назад +2

    good information sir.meku subscribers peragali sir.❤

  • @eshwarparameshwar6885
    @eshwarparameshwar6885 9 месяцев назад +1

    Respected sir, inform me about the slot booking dates of Nagarkurnool district, kalwakurthy (mandal), Tharnikal ( village).

  • @rlmadhu
    @rlmadhu 9 месяцев назад +2

    Sir one question, pls answer as it is confusing after watching other videos in youtube. for autism kids do we need to take NIMH certificate before booking slot in mee seva centre. u did not mention that point so asking you or anything changed in the process as of now ?

  • @ramalakshmidurga9853
    @ramalakshmidurga9853 3 месяца назад +1

    థాంక్యూ సార్

  • @worldreading
    @worldreading 9 месяцев назад +2

    సార్ నాకు ఒకచెవి వినిపించదు నేను అర్హుడేనా please reply సార్

  • @Ganga.Kale8084
    @Ganga.Kale8084 9 месяцев назад +2

    ముక్కు వంకరగా ఉంది ఒక్కసైడ్ నుండి శ్వసరదు ఇబ్బంది అయితది నేను అప్లై చేయవచ్చా
    రిప్లై చేయండి సార్

  • @vijayarajud7069
    @vijayarajud7069 3 месяца назад +1

    Good and supportive video sir

  • @deekondaudayakumar4423
    @deekondaudayakumar4423 9 месяцев назад +2

    ఎక్సలెంట్ సార్ మీరు ఇచ్చే సమాచారం

  • @HawasinghalLouti
    @HawasinghalLouti 9 месяцев назад +2

    Sir taelanganaa govt have issued sadram certificate by district madil board have get 80% both left hand,leg is not working properly. sirji how can get railway conesionpass iam govt retired person

  • @lovefailurammayi8908
    @lovefailurammayi8908 10 месяцев назад +1

    Sir usefull information isthunnaru kani video chusthunnaru kani like cheyadam ledhu 😢

  • @peddisatheesh1393
    @peddisatheesh1393 Год назад +3

    సార్ నా పేరు సతీష్ నేను 2015లో సదరం క్యాంపు కు వెళ్ళిన నాకు వైకల్యం శాతం తక్కువ వచ్చినది,సదరం ID online ఉన్నది delete చేయడం ఎలా చెప్పండి sir please

    • @bommenarakesh7485
      @bommenarakesh7485 9 месяцев назад

      సార్ మా అమ్మ కు కూడా ఇదే సమస్య సార్ 40%+వచ్చిన ఫిన్స్చన్ రాలేదు2009 లో. మళ్లీ తెలంగాణ రాష్ట్రo వచ్చినాక అప్లయ్ చేస్తే 0% online లో వచ్చింది, ఇది delate ఎలా చెయ్యాలి సార్

  • @sagariitha986
    @sagariitha986 3 месяца назад +1

    మా అమ్మ గారు తలపై బరువు మోస్తూ స్లిప్ అయి మెడ మీద పడిపోయింది కాబట్టి నరం చిట్లిపోయింది 7 ఏళ్ళు నుండి మందులు వాడుతున్నాం
    లైఫ్ లాంగ్ ట్రీట్ మెంట్ తీసుకోవాలి అంటా డాక్టర్లు చెప్పారు
    సదరం సర్టిఫికేట్ కి దరఖాస్తు చేసుకోవచ్చా
    మరియు పెన్షన్ కి అర్హులు హ
    దయచేసి నాకు సమాధానం ఇవ్వండి..

    • @sagariitha986
      @sagariitha986 3 месяца назад

      Sir please give me suggestions...

    • @sagariitha986
      @sagariitha986 2 месяца назад

      Please give me a suggestion any one

  • @GaddamBalraju
    @GaddamBalraju 9 месяцев назад +1

    Very good subject line ok

  • @GKamalnath-r1t
    @GKamalnath-r1t 9 месяцев назад +1

    Sir I surrender my udid card through online on 12th December 2023 how days for the deactivation of udid card. Please reply sir

  • @podilisreenivasulupodilisr2217
    @podilisreenivasulupodilisr2217 2 месяца назад +1

    సడెరం బుక్ చేసాను
    3 వారాలు గడిచిన ఫోన్ కాల్ రాలేదు ఎప్పుడు వస్తుంది
    మళ్ళీ అప్లై చేయాలా వొద్దా చొప్పండి 🙏

  • @rajuthippanapalli8074
    @rajuthippanapalli8074 8 месяцев назад +3

    సర్ మా నాన్నకు హార్ట్ సర్జరీ అయింది హార్ట్ లోపల ఒక మిషన్ arrange చేశారు దీనికి మాకు10 లక్షల ఖర్చు వచ్చింది....మా నాన్న కు పెన్షన్ వస్తుందా సర్ దయచేసి తెలియ చేయండి

  • @seshachalayyakapavarapu9976
    @seshachalayyakapavarapu9976 3 месяца назад +1

    Sir, already having Sadarem (UID) card issued by Govt. of India for mentally retarded for 90% disability, valid perment tenure. Is it applicable in AP state Govt. schemes like pension etc. Plz clarify.

  • @shivavalmiki1549
    @shivavalmiki1549 9 месяцев назад +2

    TQ for the information sir

  • @shivanature8381
    @shivanature8381 3 месяца назад +1

    Valuable information 👏👏👏👏

    • @Antharnetra
      @Antharnetra  3 месяца назад

      దన్యవాదాలు.. వీలుంటే ఈ వీడియోను షేర్ చేయండి

  • @roshaiahpasupuleti4778
    @roshaiahpasupuleti4778 9 месяцев назад +2

    Sickle cell, Anemiea ki certificate vasthundha Anna

  • @Lovely3DModel-to9hg
    @Lovely3DModel-to9hg 3 месяца назад +1

    Tqs sir golden information tqs sir

  • @arunathadishetti2724
    @arunathadishetti2724 Год назад +1

    Good morning sir,fits undi jerks
    Vastai,adigite list lo ledannaru
    Neuro problem kada ela

  • @premvlogz139
    @premvlogz139 9 месяцев назад +1

    నమస్కారం సార్.. సదరం సర్టిఫికేట్ లోని అడ్రెస్స్ నీ మార్చుకోవడానికి సంబందించిన వివరాలు తెలుపగలరు....

  • @grani4116
    @grani4116 10 месяцев назад +1

    Sir naaku sadaram certificate 2022 August lo vachindi .but 😔 inthavaraku pension raledhu endhuku , village secretariki adigi adigi badesthundi😢 naaku 2 hip joints arigipoyaye 😢

  • @Afroz6342
    @Afroz6342 Год назад +2

    Hi sir thank you so much for your valuable information....
    Sir please help me
    actually one of our aunt ration card is deleted/ blocked..and even she doesn't has caste, Birth, income certificate..
    She only has aadhar card as a identity.
    She is handicap by birth so do she get sadarem certificate.
    Please reply sir..

    • @Antharnetra
      @Antharnetra  Год назад +1

      సదరం సర్టిఫికెట్ తీసుకోవడానికి రేషన్ కార్డ్ అవసరం లేదు.ఆధార్ కార్డుతో తీసుకోవచ్చు

  • @RamaPrasadrao
    @RamaPrasadrao 3 месяца назад +1

    Good Evening Sir , sadaran certificate theesukuni , baduga intinunchi verokavooriki kaanee ledhaa veroka street ku kanee, ledha veroka State ku kaanee velli akkada sthira padina variki address maarchukovaalante elaa koddhi gaa vivarinchi maa sandhehaanni theerchandi sir please.

  • @jyotimuthyala2034
    @jyotimuthyala2034 3 месяца назад +1

    Namaste sir ma nanna garu oka kannu purthiga kanpinchadu pension istara sadaram apply chesukovacha please reply ivvandi sir

  • @nagendrapala6256
    @nagendrapala6256 10 месяцев назад +1

    Namasthe sir , government employee e certificate thesukovacha sir . Pension kosam kaadhu sir . Ma problem ela undhe Ani higher officials ke chupinchadaneke matramey .

  • @gurunadaraju8318
    @gurunadaraju8318 Год назад +2

    Sir 100k congratulations 👏🎉🎉🎉

  • @Rathnam28
    @Rathnam28 10 месяцев назад +1

    Sir I belongs to karimnagar dist. Now iam staying in Warangal.can I apply in Warangal eseva for slot booking. Or we have to book in karimnagar dist. Plz respond

  • @allamrani1954
    @allamrani1954 4 месяца назад +1

    Sir adi computer based lo ichinade kadaa sir 31/8/2010 lo icharu ade na

  • @nagendrabasabattini2586
    @nagendrabasabattini2586 5 месяцев назад +1

    Sir handicap kanivallu kooda ekkuva persentag lo certificate teesuknotunaru politicallga

  • @myfamilymyfamily1130
    @myfamilymyfamily1130 8 месяцев назад +1

    సార్ నమస్కారం సార్ నాకు యూ డి ఐ డి కార్డు వచ్చింది కానీ అందులోని డేట్ అఫ్ బర్త్ తప్పుగా పడింది నేనెప్పుడూ ఏం చేయాలి సార్

  • @samratraju6402
    @samratraju6402 9 месяцев назад +1

    Sir epudu new govt form ayndi kadha epudu apply cheskovacha ee certificate or new scheme thesthara

  • @anjinallam-mb7mf
    @anjinallam-mb7mf 3 месяца назад +4

    సర్ మా నాన్నకు ఊపిరితిత్తులు 70 పర్సెంటేజ్ చెడిపోయాయి సదరం సెర్టీపీకెట్ వస్తుందా? చెప్పండి pls

  • @Bablu-qg8bb
    @Bablu-qg8bb Год назад +2

    Live video cheyandi sir...E Sunday Live cheyandi please

  • @VijayenderraoBhaskar
    @VijayenderraoBhaskar Год назад +3

    Good information sir

  • @ShaikWazeer-sl5pd
    @ShaikWazeer-sl5pd 5 месяцев назад +1

    Good mornionge sir

  • @kosanamswamy4739
    @kosanamswamy4739 3 месяца назад +1

    Thalassemia patient ki kuda certificate isthara?

  • @ammubujji7780
    @ammubujji7780 7 месяцев назад +1

    Sir AP board 2011 lo echina sadaram id number ni Telanga State tho change chesi evadaniki avakasham vunda leka new ga sadaram certificate తీసుకోవాలా

  • @RajuBoosaraju
    @RajuBoosaraju 10 месяцев назад +1

    Sir Mali E January-2024 lo sadharam Salt Epudu pedutharo miru chepagalara Sir Plz🙏🙏

  • @P.Ramalingaswamy
    @P.Ramalingaswamy 2 месяца назад

    Sadaram slot dorakadam kashtam.2 rojullo slot close ayipotundi.eppudu slot date istaraa ani vechi chudali...taruvata slot I try cheste browsing avadu..ayina kasepitiki timed out avutundi.Malli try cheste All Slots full ani vastundi mana Tirupati booking laga.

  • @DavidRajuKodamanchili
    @DavidRajuKodamanchili 3 месяца назад +1

    CURRENT bill ekkuva vasthe pension istaarani sir

  • @SivaKumarPulipaka
    @SivaKumarPulipaka Год назад +1

    Sir SivaKumar Pulipaka disabled persontaga 90% asara pension Andhra Pradesh ku vastundi,

  • @tsuresh7820
    @tsuresh7820 3 месяца назад +1

    Sir my mother heart ki pace mekar pettaru pension ki eligibility unda

  • @VijayenderraoBhaskar
    @VijayenderraoBhaskar Год назад +1

    Is there any benefit from government to physically handicapped persons

  • @ramakrishnaa7728
    @ramakrishnaa7728 9 месяцев назад +1

    Sadaram camp ku velle mundu telusukovalani undi...Naaku deaf certificate vastadoo....radoo......Evarini adigite telustadi...

  • @dnavya8152
    @dnavya8152 11 месяцев назад +1

    60 years female ki sadaram slat booking ki fingerprint padatledhu,,adhar update chesam iena fingerprint padatledhu,, adhar bio matric cheddhamanukuna finger print asal padatledhu,,sadharam slot booking ela cheyali...

  • @nasanikeshav2740
    @nasanikeshav2740 Год назад +1

    సర్. నేను కేశవ్. నేను 2018లో UDID కార్డు అప్లై చేశాను కానీ ఇప్పటి వరకు రాలేదు. ఎవరిని కలవాలి

  • @ssr4354
    @ssr4354 10 месяцев назад +1

    Totally my thumb not worked how can you tel like that about thumbs? How can i do my work without thumb?

  • @gundetiswapna8294
    @gundetiswapna8294 2 месяца назад

    Memu already aadharam camp attend ayyam.certificate post lo vasthundhi.ani chepparu. Kani 3years ayipoyindi ippatiki certificate raledhu.memu malli kothaga slat book chesukovalani chepparu

  • @Anitha.annamaneni
    @Anitha.annamaneni 3 месяца назад +1

    Sir naku tongue cancer valana tongue ni half cut chesaru so nenu sadaram ku apply chesukovacha please chepandi sir

  • @Kavyasri-q4b
    @Kavyasri-q4b 2 месяца назад

    Corona valana handycape ayinaballaku coronavalana etuvanti lopamvachina sadaram isthara pention isthara

  • @nagunagu6395
    @nagunagu6395 3 месяца назад +1

    By pass sarjari vallaku pension vastunda

  • @physicspoint4837
    @physicspoint4837 11 месяцев назад +1

    నమస్తే sir, నేను 2010 లో సదేరం certificate oh 73% icharu .ap lo. permanent due to post polio paralysis. నేను మళ్లీ తీసుకోవాలా?

  • @thirupeshdurgam7683
    @thirupeshdurgam7683 11 месяцев назад +2

    Sir naku sickle cell disease undhi nenu ekkada chesukovadam cheppandi.

  • @upender3800
    @upender3800 10 месяцев назад +1

    Hi sir naku open heart surgery aindi 2020 im eligible for sadaram certificate pls rply me sir

  • @ggani9376
    @ggani9376 8 месяцев назад +2

    Thank sir

  • @RajuVelpula-t2y
    @RajuVelpula-t2y 10 месяцев назад +1

    Karimnagar district December lo eppudu untayi sadaram slats

  • @Shivraji81
    @Shivraji81 7 месяцев назад +1

    Sir naku delivery taruvasta na cheulu sarigga vinipinchatledu night 6 datite kallu kuda sarigga kanapadatamledu

  • @mariyadasnelapatala6737
    @mariyadasnelapatala6737 Год назад +2

    Sir TS Sadaram Slaut Eppdu Enni Months Open Chestharu Sir Slats Ela Ela Telusthundhi Sir

  • @siddique678
    @siddique678 Год назад +1

    Sir nenu visually handicapped 40% ma father govt employee so govt employe kabatti handicap pension vastunda rada? Maki JVD radu

  • @peddojibhaskarchary7060
    @peddojibhaskarchary7060 Год назад +1

    🎉🎉

  • @rameshb3535
    @rameshb3535 9 месяцев назад +1

    Excellent sir

  • @saradhiDittakavi
    @saradhiDittakavi 4 месяца назад

    Dear sir
    Please inform me the percentage of mental disability required for railways concession tickets.

  • @ramalakshmidurga9853
    @ramalakshmidurga9853 3 месяца назад +1

    నేను చూస్తున్నాను సార్

  • @RajendarrajuRajendarraju
    @RajendarrajuRajendarraju 9 месяцев назад +1

    Sir ma nanaku leg fracture indhi sadharam cump ki vellam kani certificate raledhu malli kottaga slot book chedham ante I'd cancel cheyyali annaru sadharam id ala cancel cheyyalo cheppandi sir plz....

  • @GKamalnath-r1t
    @GKamalnath-r1t 9 месяцев назад +1

    It's Important to me

  • @nagarajuarshanapally2315
    @nagarajuarshanapally2315 11 месяцев назад +1

    Sir naku leprosy vachhi right hand ki 2 fingers vankara poinvi naku annam thinataniki kuda radu mari naku vikalangula certificate vastha da pinchan vastada

  • @gaddamprasadreddy6700
    @gaddamprasadreddy6700 Год назад +1

    Hi andi, eeroju youTube lo kotha asara pensions monday 23-10-2023 nee list pedatharani, new verification chesthunnarani chepparu nov 1st varaku ani chepparu idi nizama can u plz clarify weather it is true or not

    • @Antharnetra
      @Antharnetra  Год назад

      కొత్త పెన్షన్లు ఇవ్వాలంటే సీఎం ప్రకటన చేయాలి. ఆన్లైన్ లో గాని ఆఫ్ లైన్లో గానీ దరఖాస్తులు తీసుకోవాలి.అందులో అర్హులను సెలెక్ట్ చేయాలి ఆతరువాత పెన్షన్లు ఇవ్వాలి ఇదంతా జరగాలి. ఎలక్షన్ నోటిఫికేషన్ అమలులో ఉన్నపుడు కొత్తవి ఎలా శాంక్షన్ చేస్తారు.ఒకసారి ఆలోచించండి. మీరు చూసిన వీడియో ఫెక్ వీడియో నా..జన్యున్ వీడియోనా అనేది మీరే ఆలోచన చేసుకోండి.

  • @Ryapanwarpapaiah
    @Ryapanwarpapaiah День назад

    సార్ నేను అకట్టివా టు విల్లర్ బండికి కోని త్రి వీలర్ గా మార్చుకో వా ని అనుకున్న

  • @KumariRathna-u2s
    @KumariRathna-u2s 7 месяцев назад

    Sir oka kannu kanapada kente sadaram sartipeket esthara sir

  • @polavarapusrinivasarao2733
    @polavarapusrinivasarao2733 8 месяцев назад +1

    Good news 🙏💐💐

  • @govardhanshakthibrahmans1512
    @govardhanshakthibrahmans1512 10 месяцев назад +1

    Sir naku accident lo leg ki surgery ayindi right leg pedda finger tisesaru can i apply fir it sir sadhram ki

  • @suneel6336
    @suneel6336 3 месяца назад +1

    thank you sir

  • @KishoreT-o1n
    @KishoreT-o1n Месяц назад

    కిమ్స్ హాస్పిటల్ సర్టిఫికేట్ యూ డి ఐ డి కార్డు ఎలా పొందాలి

  • @mohdferoz2286
    @mohdferoz2286 Год назад +1

    Thank you so much sir

  • @rathnakark2404
    @rathnakark2404 10 месяцев назад +1

    ❤SADARAMU😅Ceritificat🎉Gurichi❤Chala.Baga🎉Chepparu😅DANYAVADAMU.

  • @దాసరిరమేష్7337
    @దాసరిరమేష్7337 Месяц назад

    సార్ సర్టిఫికెట్ మిస్ చేసుకుంటే ఎలా తీసుకోవాలి ప్లీజ్ చెప్పండి

  • @pidugurajukumar6545
    @pidugurajukumar6545 14 дней назад

    సార్ యూ డీ ఐ డీ కార్డు ఆప్లై చేశాను కానీ ఇంకా రాలేదు సార్

  • @chinnagalla
    @chinnagalla 2 месяца назад

    Oka kidney leni variki sadharan certificate istara sir