ములుగు ఎన్ కౌంటర్ వెనుక భయంకర వాస్తవాలు..! | Prof Gaddam Laxman Interview on Mulugu Maoist Encounter

Поделиться
HTML-код
  • Опубликовано: 20 янв 2025

Комментарии • 100

  • @ramtenkimallesh5137
    @ramtenkimallesh5137 Месяц назад +22

    లాల్ సలాం 🙏🙏🙏🙏💐💐💐💐

  • @solamsambaiah6855
    @solamsambaiah6855 Месяц назад +28

    ఎక్కడో దట్టమైన అడవుల్లో దాక్కోని ఉన్న నక్సలైట్లను అంత సులభంగా ఎన్కౌంటర్ చేస్తున్నారు కానీ జనం సొమ్మును విదేశాలలో జలసాలు చేస్తున్న నీరౌమోడీ లాంటి వాళ్లను ఎందుకు పట్టుకోవడం లేదో మీడియా ద్వారా ప్రశ్నించాలీ . అదే విధంగా ప్రతి పౌరుడు విద్యావంతుడే కనుక ఇప్పుడు నక్సలైట్లు చేయాల్సింది చీకటి పోరాటం కాదు ప్రజల మధ్యకు వచ్చి ప్రజలను భారత రాజ్యాంగం, హక్కులు ప్రజాస్వామ్య ము చైతన్యం కలిగించాలీ మిమ్ములను కన్న వాళ్లకు కడుపు కోత మిగుల్చు వద్ధు 70% ప్రజల్లో స్వార్థం పెరిగి పోయింది అలాంటి ప్రజల కోసం ప్రాణాలు పోగొట్టు కావాల్సిన అవసరం కూడా లేదు కావున జనజీవనంలో కలిసి ప్రజలను చైతన్య వంతము చేసే ప్రయత్నం చేయండి వారు మరక పోతే వాళ్ల చావు వారిని చావని కానీ అమూల్యమైన మీ ప్రాణాలు పోగొట్టు కావాల్సిన అవసరం లేదు.

    • @s.nr..6293
      @s.nr..6293 Месяц назад

      Well seid Excellent🎉

  • @malkapuramvenkat7262
    @malkapuramvenkat7262 Месяц назад +5

    💯👌👍🙏 edi chala alochinchavalisia vishayam 💯

  • @RajasekharRajasekhar-k4c
    @RajasekharRajasekhar-k4c Месяц назад +5

    Gaddam,laxman,garu,nice,speach

  • @chathrapathieruvala2196
    @chathrapathieruvala2196 Месяц назад +12

    జోహార్ కామ్రేడ్స్ లాల సలామ్ కామ్రేడ్స్ 🚩🚩✊✊

  • @swathisri117
    @swathisri117 Месяц назад +20

    జోహార్ అమర వీరులకు
    మీ త్యాగం వృథా కాదు

  • @BhanuLakshminarayana
    @BhanuLakshminarayana Месяц назад +1

    అక్కడ చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు మృతుల దృశ్యాలు కళ్ళకు కట్టినట్టుగా చిత్రహింసలు దీనికి ప్రత్యక్ష సాక్ష్యం ప్రకృతి!!! ఎవరు నమ్మినా నమ్మకపోయినా గత పాలకవర్గాల పోకడ రాజ్యాంగం పాలక పక్షం కొనసాగడమే... ఇటువంటి దుర్మార్గమైన పాశవిక హింసకాండ కొనసాగడానికి ప్రధాన కారణం... మావోయిస్టుల వైపు నుండి హింస కాదు అది ప్రతి హింస మాత్రమే... కచ్చితంగా మనిషిని చంపే హక్కు ఎవరికీ లేదు!!! ప్రభుత్వం ఇన్ ఫార్మర్ పాలసీని కొనసాగింపు లో భాగమే అక్కడ హింసకు జరగడానికి కారణం... ఇది కూడా ప్రభుత్వ హింసగా అనే భావించాలి... కోవర్ట్ పాలసీని రాజ్యము పాలక వర్గము కలిసి చేస్తున్న హత్యలు.

  • @Yepa_Vlogs
    @Yepa_Vlogs Месяц назад +3

    Every encounter should have video recording proof for transparency in operations

  • @PolepallyPolepallylingaswamy
    @PolepallyPolepallylingaswamy Месяц назад +1

    Laal salaam camerad,s🙏🙏🙏🙏🙏

  • @madhuerumalla5881
    @madhuerumalla5881 Месяц назад +6

    వీరులరా మీ త్యాగం వృథా కాదు- ఎన్నెలెలుగు రేపైన రాక పోదు. వీరులకు జోహార్లు

  • @durgaraodurgam7413
    @durgaraodurgam7413 Месяц назад +7

    Joharlu Amaraveerulaku, Bhutakapu Encounterlanni Prabhuthwa Hatyale, Informer, Covert Vyavastha Upayoginchi Amayakula Pranalanu Balichesthunnaru Gamaninchali, Save poor peoples

    • @idlyparataa5999
      @idlyparataa5999 Месяц назад +3

      Nonsense కాలచార, విషం ఇచ్చారా ఇప్పుడు అనవసరం. ఈ దేశానికి ఒక రాజాంగం చట్టం ఉంది, ఏ పోరాటం అయిన వాడికి లోబడి ఉండాలి. చైనా సామగ్రి తో ఈ దేశ సర్వ భూమత్వానికి ఎదురు తిరిగితేయ్ ఇదే పరిస్థితి....

    • @Madavisanthosh649
      @Madavisanthosh649 Месяц назад

      Anyam vunnanthavaraku naxalizam vuntadi​@@idlyparataa5999

  • @AnkaraoA
    @AnkaraoA Месяц назад

    Lalsalam🎉❤❤❤

  • @marpuraju5528
    @marpuraju5528 Месяц назад +1

    ప్రజలు గ్రామాల్లో వుంటారు.మరి వాళ్ళ సమస్యలకోసం ఇక్కడ పోరాడాలి..అడవుల్లో ఏమీ చేస్తారు. అందులోనూ ఆయుధాలు పట్టుకుంటారు.అమాయకులైన ఆదివాసీలకు వీళ్ళ వలన నష్టం,ఇబ్బందులు కలుగుతున్నాయి. ఇక ఎదురు పోరాటం చేసేవారిని భోజనాల్లో విషం యెలా పెట్టగలరు...

  • @sathishpeddi9571
    @sathishpeddi9571 Месяц назад +6

    Laal salam

  • @SunithaMalli-ee7tw
    @SunithaMalli-ee7tw Месяц назад +3

    Raghu garu in farmers unnaru

  • @peddurivenkatesh4596
    @peddurivenkatesh4596 Месяц назад

    Recent antava daridruda ninnane jarigindi sir 🎉🎉🎉

  • @shivaom793
    @shivaom793 Месяц назад +9

    పేదరికం 55 ఇయర్స్ ఖంగ్రెస్ వల్ల వచ్చింది

  • @moglielukapalli6328
    @moglielukapalli6328 Месяц назад +2

    హక్కుల కోసం పోరాలు ప్రజలు అందరు చేస్తే వారిని మాట్లాడకుండా చేస్తారు వారిని జైల్లో వేస్తారు పోలీసులతో కొట్టిస్తారు నాయకులు. ఇలా చేస్తేనే కదా అడవిలోకి పోతున్నారు యువత. రఘు గారు మీరు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు కదా నిన్ను కూడా చాలా రకాలుగా ఇబ్బందులు పెట్టారు కదా నాయకులు పోలీసులు న్యాయం ఎక్కడా ఉంది ః రఘు గారు మీరు BJP పార్టీ ఇది నిజమే కదా

  • @kiranchary9569
    @kiranchary9569 Месяц назад +1

    భారత్ దేశ o lo Urban నక్సల్స్ సమస్య పరిష్కారం చేయాలి ఫస్ట్ సెంట్రల్ government ...

  • @mohanreddynagaram9098
    @mohanreddynagaram9098 Месяц назад +4

    Mana universitieslo unna professorsku subjects pina books Kaniva research papers submit chesina vallu leru. Chaduvulu govt collegeslo goranga unnayi.

  • @rajeshkumar-cs1jo
    @rajeshkumar-cs1jo Месяц назад +1

    🌹🌹🌹🌹🌹🌹🌹🌹😢

  • @rajendernandikonda5816
    @rajendernandikonda5816 Месяц назад

    అన్నలను కాల్చి దెబ్బకు గౌరవించాలా?

  • @Naga483
    @Naga483 Месяц назад +1

    no one can remove naxalism...rich getting richer poor getting even poor...in equality growing rapidly so naxalism just wait and see

  • @sai_sharanam
    @sai_sharanam Месяц назад

    So sad😢😢😢 Dont kill try to bring transformation in their lives.

    • @idlyparataa5999
      @idlyparataa5999 Месяц назад +3

      Not possible unless they stop dreaming about chinese rule in India. ఈ దేశానికి ఒక రాజాంగం చట్టం ఉంది, ఏ పోరాటం అయిన వాడికి లోబడి ఉండాలి. చైనా సామగ్రి తో ఈ దేశ సర్వ భూమత్వానికి ఎదురు తిరిగితేయ్ ఇదే పరిస్థితి....

  • @mohanreddynagaram9098
    @mohanreddynagaram9098 Месяц назад +4

    Mana telangana universiytylounna professorsku 90 percent faculty's subject knowledge ledu. Kavuna vary timepass jobs laga chesthunnaru.

  • @PolineniSrinivasarao-n8d
    @PolineniSrinivasarao-n8d Месяц назад +2

    Ragu garu entha ma ndi chanipoina viplavam agadu

  • @idlyparataa5999
    @idlyparataa5999 Месяц назад +2

    మీ ఉద్యోగం ఏమిటి మరియు పన్ను చెల్లింపుదారుల డబ్బుతో మీరు ఏమి చేస్తున్నారు

  • @krishnadharani5686
    @krishnadharani5686 Месяц назад +4

    Govt jeetham thintu govt ku apposite matladuthunnadu ee yana. Mavo lu night vachi informer perutho amayakulanu goddanlatho nariki champithe ee yana matladadu. Oka panchat secretary ni goddalitho natiki champaru appudu eeyana matladadu. Veeniki budhi vundha.

  • @RajuBaggani
    @RajuBaggani Месяц назад +1

    Lal salam.viplavam vardillali.

  • @sravanpasula7976
    @sravanpasula7976 Месяц назад +4

    వీడిని ఎన్కౌంటర్ చేయాలి ఫస్ట్

  • @endooribaburao3026
    @endooribaburao3026 Месяц назад +1

    Janam kosam tyagalu chese varini champadam amanusham.

  • @somavarapusschary7048
    @somavarapusschary7048 Месяц назад

    Meeranthha open maoists
    Raghu you ate also maoist

  • @rajeshn6231
    @rajeshn6231 Месяц назад +6

    ఒక ప్రొఫెసర్ అయి ఉండి దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటం సిగ్గనిపిస్తాలేదా

    • @shivajikomaram9355
      @shivajikomaram9355 Месяц назад

      మాట్లాడం తప్పేనా వ్యతిరేకులేనా

    • @idlyparataa5999
      @idlyparataa5999 Месяц назад +2

      Nonsense - కాలచార, విషం ఇచ్చారా ఇప్పుడు అనవసరం. ఈ దేశానికి ఒక రాజాంగం చట్టం ఉంది, ఏ పోరాటం అయిన వాడికి లోబడి ఉండాలి. చైనా సామగ్రి తో ఈ దేశ సర్వ భూమత్వానికి ఎదురు తిరిగితేయ్ ఇదే పరిస్థితి....

    • @Baalavlogs
      @Baalavlogs Месяц назад

      ​@@idlyparataa5999lenivadike chattlu vunnavadiki e chattlu varthinchavuuu

  • @mokshasrienterpriseswarang5149
    @mokshasrienterpriseswarang5149 Месяц назад +1

    మరి నక్సల్ చంపిన a ఇద్దరి పరిస్థితి ఏంది వల్ల కోసం మానవ హక్కుల సమితి మాట్లాడారా వాళ్ళకి ఒక న్యాయం నక్సల్ కి ఒక న్యాయమా
    Jest think it😢😢😢😢

  • @ShakarAl-w3w
    @ShakarAl-w3w Месяц назад +1

    Lalsalam Comrade Lalsalam. Viplavam Vardillali. Butakapu Encounterlu Nashinchali.

  • @KatkuriKoushik
    @KatkuriKoushik Месяц назад

    Janamlo matladina konthamandini jaillo pettinavallani vallagurinchi manam enthamatladuthunnam

  • @SudhakarPatel-qg6wc
    @SudhakarPatel-qg6wc Месяц назад

    వాళ్ళ తరఫున అడవిలోకి వెళ్లి పోరాడు రా రఘు

  • @ravindarreddydega2211
    @ravindarreddydega2211 Месяц назад +2

    ఒరే ప్రతి govt jobs లో 50% reservations ద్వారానే jobs vastai మిగిలిన 50%కూడ sc st బిసి vudyogulu ఉన్నారు అంటే దాదాపు 70% jobers contribution unnaru valle government administration chusadi prahala avasaralu chesukundi inka evvarini meeda poratam chestunnaru evari valla evariki anyaayam jarugutundi

    • @kmuthu3534
      @kmuthu3534 Месяц назад

      Raajakeeyaalalo 90% reservations evaru pondhuthunnaru,,,
      Bhumi 90% evari chethullo undhi,,,
      Mee padhavulu,,bhumulu,,maaku ivvandi ma reservations meeru theeskondi

  • @BhaskerSanikommu
    @BhaskerSanikommu Месяц назад

    Venni veyyali

  • @pitchaiahv7064
    @pitchaiahv7064 Месяц назад

    Amaya adavi beedalu pranalu teesukuntunaru.naxals police force ki sariporu.pranalu teesukovadhu.

    • @Madavisanthosh649
      @Madavisanthosh649 Месяц назад +1

      Saripotharu chachemundhu citye lo vachi police vunna chota poratam cheyali

    • @Baalavlogs
      @Baalavlogs Месяц назад

      Man forest ki vastheee vere vuntadhi enka ekkuva dhadilu aitheee

  • @RaviAsamplli-no9er
    @RaviAsamplli-no9er Месяц назад

    Bjp👎👎👎👎👎👎👎

  • @vishnuprasad4531
    @vishnuprasad4531 Месяц назад

    MEDHAAVULU ,,, PROFESSORS ,, VIDHYAAVANTHULU ,,,,,CHATTANNI CHEETHULLO THIEESUKOKUNDAA PRAJAASWAAMYA BHADDANGAA BAAALET WAAR VYPU MAARCHAALI .

  • @srikanthgoud4329
    @srikanthgoud4329 Месяц назад

    vedu akda ayna naxlies dead ayka ede story chypthdu koncham story change chy ra

  • @kumarvelturi3007
    @kumarvelturi3007 Месяц назад +1

    Butakapu encontar

  • @RajasekharRajasekhar-k4c
    @RajasekharRajasekhar-k4c Месяц назад

    Bjp,eppudu,daka,insidents,ane,butakapu,ancounter,oka,side,ela,how,maoist,elachanepotaru,how

  • @RajuDumpati-f2n
    @RajuDumpati-f2n Месяц назад

    Are raghu nuvvu congress ra Ala ne matladuthuv.

  • @KhreddyKhreddy-hx1ti
    @KhreddyKhreddy-hx1ti Месяц назад

    Are houle e encounter ki nve badyunivi e papam neku ne family ki sure ga tagulutadi ragu before 10 years lo enni jariginay mana state lo one year lo enni jariginay government change lo ne hand undi so e encounter lo dead ina papam nede

  • @mohanreddynagaram9098
    @mohanreddynagaram9098 Месяц назад +2

    Professors chaduvucheppali Kaniva politics matladakoodadu.

  • @krishhk2k
    @krishhk2k Месяц назад

    😂😂

  • @RaviAsamplli-no9er
    @RaviAsamplli-no9er Месяц назад +1

    Bjp👎👎👎👎👎👎