Coconut Juice Special in Rajahmundry: కోకోనట్ జ్యూస్ వెరైటీ రెసిపీ మీ కోసం.. చూసేయండి | ABP Desam

Поделиться
HTML-код
  • Опубликовано: 4 окт 2024
  • #Rajahmundry #eastgodavari #coconut #CoconutJuice #RajahmundrySpecial #RajahmundrySpecialCoconutJuice #CoconutJuiceSpecial #Summer2022 #SummerDrinks
    Coconut Juice Special in Rajahmundry: కోకోనట్ జ్యూస్ వెరైటీ రెసిపీ మీ కోసం.. చూసేయండి | ABP Desam
    Rajahmundry లో Coconut Juice చాలా స్పెషల్. ఇక్కడ చాలా డిమాండ్ ఉంటుంది. అసలు ఇక్కడ మాత్రమే దొరికే ఈ కోకోనట్ జ్యూస్ స్పెషాల్టీ ఏంటి.. రెసిపీ ఏంటో ఈ వీడియోలో చూడండి.
    Subscribe To The ABP Desam RUclips Channel And Watch News Videos And Get All The Breaking And Latest Updates Of News From Andhra Pradesh (ఆంధ్రప్రదేశ్) Telangana (తెలంగాణ), And Across The World Wherever You Are, Read All The Latest News, Watch TeluguNews 24x7, News Videos With ABP Desam.
    telugu.abplive...
    Follow us on social media:
    / abpdesam
    / abpdesam
    / abpdesam

Комментарии • 22

  • @Vikatakavivijay
    @Vikatakavivijay 2 года назад +11

    మా రాజమండ్రి ఇన్వన్షన్💐💐💐👌

  • @bharatkumarvarada3614
    @bharatkumarvarada3614 2 года назад +9

    పంచదార, గ్లూకోజ్ ఎందుకు,అవి కలిస్తే కల్తీ అయినట్టేగా

  • @nsvchalapathirao2873
    @nsvchalapathirao2873 2 года назад +1

    Very famous place for coconut juice in rjy

  • @MDAbdullah-ri2fm
    @MDAbdullah-ri2fm 2 года назад +2

    Great Rajahmundry

  • @golden603
    @golden603 5 месяцев назад

    అభి కేరళ స్పెషల్ కోకోనట్ జ్యూస్ నేను ట్రై చేశాను మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఒక మనిషికి మన వంతు సాయం చేద్దాం

  • @omnamosivaom5132
    @omnamosivaom5132 2 года назад +1

    మేము కూడా ఈ జ్యూస్ ని సుమారు ఐదు 5/6 సంవత్సరాల నుంచి వాడుతున్నాము
    కాకపోతే మేము గ్లూకోజు..చక్కెర వాడము..
    నాణ్యత గల తేనె తెప్పించుకొని వాడు కుంటాము.. తేనె ని ఫ్రెండ్స్ ద్వారా నేరుగా అడవి లో పుట్టతేనె నుంచి సేకరించి తెప్పించుకుంటాము..
    కొబ్బరి నీళ్లు.. లేత కొబ్బరి.. మిక్సీలో వేసి సుమారు 1/ 2 చెంచా తేనె కలుపుకొని తాగుతాము.. చక్కెర అస్సలు వాడే ప్రసక్తే లేదు..

  • @pandubasavani2940
    @pandubasavani2940 5 месяцев назад

    0:35 & 0:53 - he looks like gospel singer chinni savarapu

  • @ramagopalareddyvelagala7338
    @ramagopalareddyvelagala7338 2 года назад +2

    అవును గ్లూకోజ్,ఇతరము ల లో కూడా కెమికల్స్ వుంటాయి కదా,ఇక నేచురల్ అనడం అర్థరహితం.

  • @rahulalampally4788
    @rahulalampally4788 2 года назад +3

    Hyderabad branch pettavachu kada

    • @Vara143rjy
      @Vara143rjy 2 года назад

      Place is difficult 👎 otherwise we are ready 👍

  • @GopiGopi-mc3qb
    @GopiGopi-mc3qb 2 года назад

    Wonderful idea

  • @vijaybhaskar3087
    @vijaybhaskar3087 2 года назад +4

    Kobbari Palu different a ??

  • @josyulavijayalakshmi24
    @josyulavijayalakshmi24 2 года назад +2

    Nenu thaagenu taste extrordinary! Inka amrutham laa vuntundi!

  • @venkataramana3467
    @venkataramana3467 2 года назад

    Sugar patients tagakudadu.

  • @ranjithranjithkumar881
    @ranjithranjithkumar881 2 года назад +1

    Idi vaasookochina kottha idea emi kadu kerala lo 40 samvalsaralanunchi choostunna

  • @svstyavenisarapureddy1753
    @svstyavenisarapureddy1753 2 года назад +3

    Glass 50rs

    • @drbulb3757
      @drbulb3757 2 года назад +1

      30 rs itai chala baguntundi

  • @saisantosh6453
    @saisantosh6453 2 года назад

    vala shop adharu original coco nut shop

  • @a.p.athmikasree3723
    @a.p.athmikasree3723 2 года назад +1

    A