We all are going to know the so many Gurus and having to understand how to reach Adyatmaka Margam through the Sadana process. So, many, many thanks for Sree Sannidhi Channnel.
ఎంత ఆస్తులు కూడ బెట్టినము ముఖ్యం కాదు. ఎంత ఆరోగ్యము తోటి ఉన్నాము & ఎంతటి ప్రశాంత వాతావరణం లో ఉన్నది ముఖ్యం. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో భాదలు మన కుటుంబ సభ్యుల భాదలను తీర్చు కోవడం కోసం ఎదుటి వారి కష్టాని & సంతోషాన్ని దోచుకోకూడదు. నీవు ఏ దారిలో వెళ్లిన జీవితం మొత్తం పోరాటమే ఉంటుంది కాబట్టి ఆ వెళ్ళే దారి ధర్మ దారిలో వెళ్లు ఆ శ్రీ మహా విష్ణు మూర్తి నీకు & నీ కుటుంబ సభ్యులకి మొక్షము కూడ ప్రసాదిస్తాడు ఆ శ్రీ మహావిష్ణువు.(జంతు హింస మహాపాపం,అమ్మకము, వడ్డించడం & భుజించడం కూడ) ఎందుకంటే ప్రతి జీవిలోను పరమాత్మూడు ఉన్నాడు అనే విషయము జ్జప్తి చేసుకుని వాటి కర్మలు మనకు తగులుతాయి తప్పక మరువకు( మనిషి జన్మ భగవంతుడు మనకిచిన ఆమూల్యమైన కానుక) జై శ్రీరాం🚩
శ్రీ సన్నిధి ఛానెల్ వారు అందిస్తున్న ఈ వీడియో లు చాలా చాలా అమూల్యమైనవి ఇంత మంది మహాత్ములని చూడటం వారి ద్వారా సాధన విశేషాలు గ్రహించడం నిజంగా గొప్ప భాగ్యం 🙏అనేక ధన్యవాదములు సత్యం గారు మీకు మీ చానెల్ సిబ్బందికి చాలా చక్కని ప్రశ్నలు వేస్తారు మీరు
ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు 🙏🙏 శ్రీనిధి ఛానెల్ చేస్తున్న ఈ మహాద్భుత కార్యక్రమం చాలా మంది సాధకులకు ఎన్నో సందేహాలు తిరుస్తునై మీకు present చేస్తున్న అన్న గారికి చాలా ధన్యవాదాలు 🙏🙏🙏
So very enlightened, even listening to this has made so many things clearer. Annamayya kirthanalu excellently explained. You both showed us the path to inner self.
Thank you very much for this wonderful program. Guruvu Guruvu gariki Guru mathajiki padhabi vandhanamulu for your excellent service thanks to all who make this wonderful video.
గురు దంపతులకు నమస్సుమాంజలులు శరీరానికి వచ్చిన వయసును లెక్కించకుండా మానవ శ్రేయస్సుకై అమోఘమైన కృషి చేస్తున్న మీకు జాతి యావత్తు రుణపడి ఉంటుంది నమస్తే🙏🙏🙇🙇🌹🌹🚩🚩👣👣🙏🙏
పుస్తక పాఠాలు చెప్పేవారు గురువులు జీవిత పాఠాలు తో భగవంతుని గురించి చెప్పేవారు సద్ గురువులు పరమాత్మ, బ్రహ్మత్వం, ఆత్మజ్ఞానాన్ని, బ్రహ్మ విద్య ను ఉపదేశించి వాటిని అనుభవ పూర్వకంగా నేర్పించే వారే జగత్ గురువులు
నిజంగా ఈ వీడియో మొత్తం చూసిన వాళ్ళు ధన్యులు. మనం ధ్యానం చేస్తుంటే మన గురువే మనలను వెతుక్కుంటూ వస్తారు. ఈ వీడియో కూడా నన్ను వెతుక్కుంటూ వచ్చింది అనుకుంటున్నాను. నా ధ్యాన సాధనను ఇంకా పెంచాలి అన్న భావన కలుగుతుంది. గురు దంపతులను చూస్తుంటే ఆ ఆది దంపతులు వీరెనేమో అనిపిస్తుంది. మీ గురువు గారు మిమ్మల్ని బావా అని ఎందుకు పిలిచే వారో నాకు అర్ధం అయింది. ఆయన సాక్షాత్తు కృష్ణ భగవానుడు మీరు అర్జునుడు, మీ ద్వారా మకు గీతోపదేశం చేస్తున్నాడు. ధన్యోస్మి మీకు పాదాభివందనాలు.🙏🙏🙏🙏🙏🙏🙏
Good and happy afternoon good experiences and good information and very good guide lines venkaiah swamy vaariki and🙏💕🙏💕🙏💕🙏💕🙏💕gurubanduvulaku🙏💕🙏💕🙏💕🙏💕🙏💕ssc spirchuval channel vaariki and team ki main satyam gaariki gurudampatulaki very very thanks🌹🌹🙏💕🙏💕🙏💕🙏💕🙏💕🙏💕🙏💕🙏💕
Sandhya basha , clarification icharu,sandhya samayam between dwan and night,narasimha swamy avataaram link to sadhana well defined,koti koti pranaamalu mugguriki,and siva shaktya swaroopam unna guru dampatulu pada namaskaarams.
I offer my heartfelt Pranaams to the enlightened couple who believed to have taken a deep dip in the opaque literary ponds of Sri Krishna, Sri Lalitha, Sri Shankaracharya and Sri Annamayya and eventually ended up becoming Ambassadors of infinite spirit to only offer their sincere spiritual helping hand to the needy unenlightened. -ASN, at Kashi (Varanasi) when posted this. 🙏
సద్గురువులకి నమస్కారం - చాల మంచి విషయాలు చెప్పారు. ధన్యవాదాలు. అయితే ఒక చిన్న correction..నాకు తెలిసి రమణ మహర్షి శరీరంతొ ఉన్నది 70 సంవత్సరాలు మాత్రమే 🙏
విశాఖపట్నం బోర్డర్ లో విజయనగరం జిల్లా కు చెందిన vijinigiri అనే గ్రామం లో కుండల గంగయ్య గారి శిష్యులైన శ్రీ రా ప్పర్తి రామారావు గారి ఆశ్రమం లో యోగ లో డిప్లొమా కోర్స్ ఆంధ్ర యూనివర్సిటీ నించి శిక్షణ ఇస్తారు.ఈ రామారావు గారి గురువుగారు కుండల గంగయ్య గారు కూడా రాంలాల్ప్రభు జి శిష్యులే! శ్రీ రామ రావు గారు కూడా గృహస్తు లే! కాలేజ్ ప్రిన్సిపల్ గపనిచేసి రిటైర్ అయ్యారు. వీరు సహస్రార భేదనం జరిగాక కూడా జీవించిన మహానుభావులు. ఈ గురూజీ ఆశ్రమ శాఖ హైదరాబాద్ లో ఉంది.
యూ ట్యూబ్ పుణ్యమా అని ఎందరో మహాత్ముల పరిచయం మాకు కలగజేస్తున్న సత్యం గారికి ధన్యవాదాలు నమస్సులు
We all are going to know the so many Gurus and having to understand how to reach Adyatmaka Margam through the Sadana process. So, many, many thanks for Sree Sannidhi Channnel.
ఒకే మాట ఒకే భావం ఒకే యోగం.. ఒకే జీవనం.. ఈ దివ్య దంపతులకు శత కోటి నమస్కారములు.
కరెక్ట్ సార్ 🙏ఇదే భావన నాది కూడా
Please share the address or telephone number
🙏🙏🙏🙏🙏
ఎంత ఆస్తులు కూడ బెట్టినము ముఖ్యం కాదు. ఎంత ఆరోగ్యము తోటి ఉన్నాము & ఎంతటి ప్రశాంత వాతావరణం లో ఉన్నది ముఖ్యం. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో భాదలు మన కుటుంబ సభ్యుల భాదలను తీర్చు కోవడం కోసం ఎదుటి వారి కష్టాని & సంతోషాన్ని దోచుకోకూడదు. నీవు ఏ దారిలో వెళ్లిన జీవితం మొత్తం పోరాటమే ఉంటుంది కాబట్టి ఆ వెళ్ళే దారి ధర్మ దారిలో వెళ్లు ఆ శ్రీ మహా విష్ణు మూర్తి నీకు & నీ కుటుంబ సభ్యులకి మొక్షము కూడ ప్రసాదిస్తాడు ఆ శ్రీ మహావిష్ణువు.(జంతు హింస మహాపాపం,అమ్మకము, వడ్డించడం & భుజించడం కూడ) ఎందుకంటే ప్రతి జీవిలోను పరమాత్మూడు ఉన్నాడు అనే విషయము జ్జప్తి చేసుకుని వాటి కర్మలు మనకు తగులుతాయి తప్పక మరువకు( మనిషి జన్మ భగవంతుడు మనకిచిన ఆమూల్యమైన కానుక)
జై శ్రీరాం🚩
అందరికీ అర్ధమయ్యే విశ్లేషణ తో యోగాన్ని నేర్పే సామర్ధ్యం కల ఈ పుణ్య దంపతులు కారణ జన్ములు. 🙏🙏 వీరి దర్శన భాగ్యం కలిగించిన channel వారికీ ధన్యవాదములు.
శ్రీ సన్నిధి ఛానెల్ వారు అందిస్తున్న ఈ వీడియో లు చాలా చాలా అమూల్యమైనవి ఇంత మంది మహాత్ములని చూడటం వారి ద్వారా సాధన విశేషాలు గ్రహించడం నిజంగా గొప్ప భాగ్యం 🙏అనేక ధన్యవాదములు సత్యం గారు మీకు మీ చానెల్ సిబ్బందికి చాలా చక్కని ప్రశ్నలు వేస్తారు మీరు
ఆధ్యాత్మిక జ్ఞానం ను అందిస్తున్న గురుదేవులకు నమస్కారములు🙏
ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు 🙏🙏 శ్రీనిధి ఛానెల్ చేస్తున్న ఈ మహాద్భుత కార్యక్రమం చాలా మంది సాధకులకు ఎన్నో సందేహాలు తిరుస్తునై మీకు present చేస్తున్న అన్న గారికి చాలా ధన్యవాదాలు 🙏🙏🙏
ఓహ్.. గొప్పగా ఉంది.. ధన్యులు ఈ ఇద్దరు దంపతులు..
యూట్యూబ్ పుణ్యమా అని ఎంత పుణ్య దంపతులను చూసే భాగ్యం మాకు కలిగినందుకు చాలా సంతోషంగా ఉన్నది. ధన్యవాదాలు అండి
ఏంతో మంది జ్ఞా నులు గురువులు గుహ్యా మై ఉన్నారు ఇంతటి న్సిస్కామ యోగులు ఎందరో అందరికీ నమస్కారం ఎంత నిరాడంబరంగా ఉన్నారో చూడండి
Miru chestunna goppa goppa mahanubhavula parichayam maku entho gnananni andistundi...satyam garu miku entho danyavadalu..god bless you andi..
ఈ పుణ్యదంపతులకు పాదాభివందనం
Perfect couple ; yogies with us to teach yogamarga
So very enlightened, even listening to this has made so many things clearer.
Annamayya kirthanalu excellently explained. You both showed us the path to inner self.
🙏🙏🙏 జై గురుదేవ సాక్షాత్ శివపార్వతులు వచ్చి జ్ఞానాన్ని బోధిం నందుకు నా హృదయపూర్వక వందనాలు🙏🙏🙏
Thank you very much for this wonderful program. Guruvu Guruvu gariki Guru mathajiki padhabi vandhanamulu for your excellent service thanks to all who make this wonderful video.
గురు దంపతులకు నమస్సుమాంజలులు శరీరానికి వచ్చిన వయసును లెక్కించకుండా మానవ శ్రేయస్సుకై అమోఘమైన కృషి చేస్తున్న మీకు జాతి యావత్తు రుణపడి ఉంటుంది నమస్తే🙏🙏🙇🙇🌹🌹🚩🚩👣👣🙏🙏
పుస్తక పాఠాలు చెప్పేవారు గురువులు జీవిత పాఠాలు తో భగవంతుని గురించి చెప్పేవారు సద్ గురువులు పరమాత్మ, బ్రహ్మత్వం, ఆత్మజ్ఞానాన్ని, బ్రహ్మ విద్య ను ఉపదేశించి వాటిని అనుభవ పూర్వకంగా నేర్పించే వారే జగత్ గురువులు
అర్ధనారీశ్వర తత్వం అంటే ఇదేనేమో..
నిజంగా ఈ వీడియో మొత్తం చూసిన వాళ్ళు ధన్యులు. మనం ధ్యానం చేస్తుంటే మన గురువే మనలను వెతుక్కుంటూ వస్తారు. ఈ వీడియో కూడా నన్ను వెతుక్కుంటూ వచ్చింది అనుకుంటున్నాను. నా ధ్యాన సాధనను ఇంకా పెంచాలి అన్న భావన కలుగుతుంది. గురు దంపతులను చూస్తుంటే ఆ ఆది దంపతులు వీరెనేమో అనిపిస్తుంది. మీ గురువు గారు మిమ్మల్ని బావా అని ఎందుకు పిలిచే వారో నాకు అర్ధం అయింది. ఆయన సాక్షాత్తు కృష్ణ భగవానుడు మీరు అర్జునుడు, మీ ద్వారా మకు గీతోపదేశం చేస్తున్నాడు. ధన్యోస్మి
మీకు పాదాభివందనాలు.🙏🙏🙏🙏🙏🙏🙏
ఆదిదంపతుల కి నమస్కారం
మీ ఆశ్రమానికొచ్చి ఓ నాలుగురోజులుండాలనివుంది
Ilanti guruvulanu parichayam chesina satyam Gariki Dhanyavadamulu.
Sir e bramha vidya ni mi channel dwaara maaku nerchukune baagyaanni kalpinchandi sir🙏🏿🙏🏿🙏🏿
Good and happy afternoon good experiences and good information and very good guide lines venkaiah swamy vaariki and🙏💕🙏💕🙏💕🙏💕🙏💕gurubanduvulaku🙏💕🙏💕🙏💕🙏💕🙏💕ssc spirchuval channel vaariki and team ki main satyam gaariki gurudampatulaki very very thanks🌹🌹🙏💕🙏💕🙏💕🙏💕🙏💕🙏💕🙏💕🙏💕
ee interview అధ్బుతం
Sandhya basha , clarification icharu,sandhya samayam between dwan and night,narasimha swamy avataaram link to sadhana well defined,koti koti pranaamalu mugguriki,and siva shaktya swaroopam unna guru dampatulu pada namaskaarams.
An eye opener to us all . Good interview.
Very nice interview.
They are like Atthry & Anasuya.
Please do more videos with them.
Convey our great respect to them.
yes even i feel the same.
Yes yes do more programs with them
Atma namaskaram guruvu gariki amma gariki
Excellent speech Guruboda
Excellent Interview...mee every interview so valuable
Namaste Gurudampatulu. Great explanation.good speakers.
గురుదేవులకు పాదాభివందనాలు
గురువు గారికి నమస్కారం 💐🌷💐🌷💐
My heartful pranamas to enlightened souls🙏🙏🙏🙏🙏
Excellent 🙏. Vandhey guruparamparam.🙏
I offer my heartfelt Pranaams to the enlightened couple who believed to have taken a deep dip in the opaque literary ponds of Sri Krishna, Sri Lalitha, Sri Shankaracharya and Sri Annamayya and eventually ended up becoming Ambassadors of infinite spirit to only offer their sincere spiritual helping hand to the needy unenlightened.
-ASN, at Kashi (Varanasi) when posted this.
🙏
🕉️💗
Sastanga pranamam holiness swamijis
Guruvu gariki. Padabhivandanam
Jai Gurudeva ,jai Guru maata 🎉🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Guruvu garu upadesham istara meeru
Guru charanaalu sirassunu vanchi namaskaristunnanu
🕉🚩🇪🇬🙏(1). Shri Gurudeva Datta, (2). Shri Gurudeva Datta, (3). Shri Gurudeva Datta, (4). Shri Gurudeva Datta, (5). Shri Gurudeva Datta, (6). Shri Gurudeva Datta, (7). Shri Gurudeva Datta, (8). Shri Gurudeva Datta, (9). Shri Gurudeva Datta, (10). Shri Gurudeva Datta, (11). Shri Gurudeva Datta.🕉🚩🇪🇬🙏 -- C S Chakravarthy.
Athmanamaskaram
🙏🙏
Satyam gaaru meeru elane gnana prachaaram cheyyandi 🙏🙏🙏🌹
Sidda vidhya miru cheppedhi okate ga guruji🙏
Ee roju Mee matalatho prasanthga vunnanu okkadari mimmalani kalavagaligey avakasam dhakkuthunndha punya dhapathullara jai gurudevo maheswara
Satyam gariki dhanyavaadaalu..
Excellent interview ,with elaborate information.
Guruvugariki namaskaram
👣👣🙏❤Jai Gurudev Jai Maa Jai Gurudev
సద్గురువులకి నమస్కారం - చాల మంచి విషయాలు చెప్పారు. ధన్యవాదాలు. అయితే ఒక చిన్న correction..నాకు తెలిసి రమణ మహర్షి శరీరంతొ ఉన్నది 70 సంవత్సరాలు మాత్రమే 🙏
Thanks for your observation.Istand corrected.
@madhusudhanaraoyeddanapudi4585 - thank you. It's a coincidence that today I am at Ramana Ashramam 🙏
@@madhusudhanaraoyeddanapudi4585 🌺🕉️🙏..... నా అమ్మా నాన్న లు, గురుదేవులు మీరు, కలుస్తాను అతి త్వరలో..ఆశీర్వదించండి🙏
🙏శ్రీ గురుభ్యోన్నమః
శివ పార్వతి దంపతులు..
Gurudevula ki shathakoti namaskaralu. Sakshath parvathi parameshwerlu.
Padabhivandanam
Adhunika rushi dampathulaku namassulu..
Excellent 👍
వీరి ఆశ్రమం ఎక్కడ వున్నదో చెప్పగలరు.
Athyadbhutham, Guruvula kataksham entha goppadho kada. Hyd ki daggaralo brahmavidhya access undadam Chaala adrustam anipistundi
Namaste guruji ji 🙏
Mahanubhavulu
Very nice👍👍👍
🙏🙏🙏🙏💐💐💐 జై గురుదేవ్
జయజయశ్రీరామ జయజయగురుదేవ
Hare Krishna ❤
Jai gurudev
Sri gurubhyo namaha 🎉🎉 59:26
Thanks for bringing these hidden treasures to light. Can we contact this pious couple for getting more details?
Good information
Jai guru🎉
గురువుగారికి నమస్కారం
Sri Gurubhyo namaha🙏🙏🙏
🙏🙏🙏one soul two badies
Simple and Clear. పబ్లిసిటీ లేదు. హాయిగా, ఆనందంగా, ఇద్దరూ ఒకే విదంగా చెప్పారు.
వీరి ప్రాక్టికల్ వీడియోస్ ఉంటే అప్లోడ్ చేయండి.
Sri Gurubyonamaha
🙏🌻🙏Sri Gurubhyo Namaha!! 👏
Jai sriram...
Annamayya Patalu Baga padaru
🙏👌🙏gurudhampathulakusathakootinamaskaaramulu.
jai sree ram
Okasari gokulasramam ni video teesi chupinchandi .
nenu vinna youtube lo idi pedda vishayam
Om Arunachaleshwaraya namaha.
1:05:15
1:15:28
1:19:00
1:41:15
🙏🙏🙏
❤❤
1:53:35
1:55:20 - kaaluiki Gundu Talaki bendu
2:01:12
2:01:55
2:02:12
2:02:57
2:03:41
👏🙏🏻
🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌
👌👌👌🌺🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌺😍😍
❤🎉
1.24
విశాఖపట్నం బోర్డర్ లో విజయనగరం జిల్లా కు చెందిన vijinigiri అనే గ్రామం లో కుండల గంగయ్య గారి శిష్యులైన శ్రీ రా ప్పర్తి రామారావు గారి ఆశ్రమం లో యోగ లో డిప్లొమా కోర్స్ ఆంధ్ర యూనివర్సిటీ నించి శిక్షణ ఇస్తారు.ఈ రామారావు గారి గురువుగారు కుండల గంగయ్య గారు కూడా రాంలాల్ప్రభు జి శిష్యులే! శ్రీ రామ రావు గారు కూడా గృహస్తు లే! కాలేజ్ ప్రిన్సిపల్ గపనిచేసి రిటైర్ అయ్యారు. వీరు సహస్రార భేదనం జరిగాక కూడా జీవించిన మహానుభావులు. ఈ గురూజీ ఆశ్రమ శాఖ హైదరాబాద్ లో ఉంది.
🙏🏽🙏🏽💐💐🕉️🌺👌♥️
28 - 32
55:50
1.34
1.44 to 1.50
🙏🙏🙏🙏🪐💐💐
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Please share this asramam address and phone number in english please