c narayana reddy amma gazal || jyothirmayi malla
HTML-код
- Опубликовано: 6 фев 2025
- recorded on the occassion of Dr c narayana reddy's 93rd jayanthi mahotsavam. this excellent lyrical gazal written by him is composed and sung by smt jyothirmayi malla gazal singer and writer, composer. this gazal is dedicated to all the great mothers in this world
అమ్మ పాట అద్భుతము ❤ వింటే
ఆనందముతో ఏడుపు వస్తుంది
సి నా రె గారి రచన కి మీ గాత్రం చాలా బాగా సెట్ అయింది అండి...చాలా చక్కగా పాడారు 👌👌👌
చాలా బాగుంది అక్కయ్య 🙏🙏🙏🙏
Amma ku gajal Cinare gari kalamhrudayanni mee gajal gaanam 🎉❤❤❤ choopinchindi Jyotirmayi garu 🎉🎉🎉
జ్యోతిర్మయి గారు మీ పాట చాలా బాగుంది ఈరోజు తల్లిదండ్రుల దినోత్సవం నీ పాట విని తల్లిదండ్రులు ఒకవైపు దేవతలంతా ఒకవైపు నేను నా తల్లిదండ్రులు వైపు మొగ్గు చూపుతాను నీ పాట ఒక అద్భుతం సినారె గారు రచన మహా అద్భుతం❤❤❤
Super super maa ammadaggariki vellali anipinchituuuundi😢
Amma goppathanam evaru varanincha leru ❤❤❤
సీనారె గారు రాసిన ఈ గజల్ ని మొదట గజల్స్ శ్రీనివాస్ గాత్రంలో విన్నాను.
మారళా జ్యోతిర్మయి గారి గళం నుంచి విని తరించే అదృష్టం కలిగింది.
సీనారె రాతకు జీవం పోసిన గాయకులు
ఈ ఉభయులకు శుభాకాంక్షలతో.. - చెన్నా
సినారె గారు రాసిన అమ్మగజల్ లో ప్రాసతో సాహిత్యం ఎంత రాణించిందో, మీ స్వరంలో ఆ గజల్ అంత మధురంగా వుంది. గజల్ మధ్యలో మీరు పలికే పలుకులు భావస్ఫోరకంగా ఉంటూ, మనసును కదిలిస్తున్నాయి. మంచి గజల్ ని వినిపించినందుకు, చాలా ఆనందంగా వుంది.
మీ గానం గురించి చెప్పేదేముంది....అద్భుతం....ఫీలై పాడారు❤
అద్భుతమైన సినారె గజల్ మీ తీయని స్వరంలో ఇంకా అద్భుతంగా ఉంది మేడమ్, మీకు అభినందనలు💐☺️👍
అద్భుతం అమ్మ పాట🎉
🎉Super Madam garu. ANR.
అమ్మ గొప్పతనం సినారె గారు ఎంతబాగా రాసారో,మీరు అంత హృద్యంగా పాడి మామనసులను అలరించారు జ్యోతి.
థాంక్యూ పద్మా❤
చాలా బాగుంది❤
ఏ మ్యూజిక్ లేకుండా అలా అలా కేవలం గాత్రం మాత్రం శ్రవ్యాంగ్ వింటుంటే సి న రే గారి ప్రతిభ మీ మధుర గానం అద్భుతం.
థాంక్యూ రవిశంకర్
Mee patalo asalau amma vaka ayudam ani telusutundhi vadhinagaru❤clear crystal la vundhi
Thank you ❤
మీరు ఏ గజల్ పాడినా భావం చెడకుండా హృద్యంగా పాడతారు. ఈ గజల్ మరింత బాగుంది. అభినందనలు జ్యోతిర్మయి గారు.
ధన్యవాదాలు విజయకుమార్ గారు. మీవంటి సినీ గేయకవులు మెచ్చుకుంటే ఆ ఆనందం మరింత ఎక్కువ ఉంటుంది
Chala chala baagundi amma
Super ga padevu Amma Gajal 👏👏👏
Thank you❤
ఒక రచయిత ఎంత గొప్ప రచన అయినా చేయొచ్చు. అది పాటల రచయిత అయితే....... ఆ కవి భావన తెలిసేది మాత్రం గానం వల్లే.
మలయమారుతం మీ గళం పంపింది పండు వెన్నెల సినారే కలం ఒంపింది
థాంక్యూ శ్యామల గారు❤
సినారే గారు అద్భుతంగా రాశారు అలాగే మీరు కూడా చాలా బాగా పాడారు. దీనిని మా గ్రూప్లో కూడా షేర్ చేస్తున్నాను. ధన్యవాదములు
Thank you so much sir🙏
Super melodious and mesmerizing voice.I got very emotional while listening the song.lot of thanks to you sharing a beautiful song.We love you lot.Awiting more beautiful song from you.Maa godess always shower many blessings to you.❤❤❤
Thanks lalitha❤
Very nice Ma'am
🙏👏👏
చాలా బాగా పాడారు...🎉🎉
థాంక్సండీ🙏
Nice Madam
Excellent madam 👌🏾👌🏾
Thanks a lot
CNR గారి కవనం, మీ గాత్రంతో మెప్పించ గలిగారు.
థాంక్సండీ ఆనంద్ గారు🙏
చాలా బావుంది పాట❤
Thanks dear❤
ఉంటే అమ్మ వైపు
ఇంకేముంది అంతకన్నా పెద్ద కాపు..
సినారె వంటి మహనీయుని రచనకు గొప్ప న్యాయం చేశారు..🙏