Current bill Rs.3000 enduku vastadi anna, na dost tisukunnadu oka nela ki current bill Rs.900 rupees vachindi anta, nannu tisuko bagundi electric auto antunnadu….bro
మంచిగా ఆలోచించుకో రిస్క్ అని కామెంట్ వస్తున్నాయి సిటీలో ఓన్ house ఐతే ok లేదు bro ఇక్కడ మా ఆటో స్టాండ్ లో 5 గురు ఆటోలు తీసుకున్నారు వాలకి అంతే వస్తుదంట వాలది lokal
Hi anna bajaj electric thisukunnava
అన్న ఇప్పుడు బస్సులు ఫ్రీగా వస్తున్నాయి కదా ఆటో గిరాకీ కావడం లేదు అంటున్నారు కొత్త ఆటో తీసుకోవాలా అన్న నేను బయట పనికి వెళ్ళలేను ❤❤
Citi లో ఐతే ok village లో చాలా కష్టం మొత్తం షేరింగ్ citi auto online లో పెట్టుకొని ఎలాగో అలా బ్రతకోచూ ఎక్కువ ఆశ పెట్టుకోవద్దు❤tq
Good disesthon
Resell undadhu ... sachhinatlu maname nadupukovaaale
@@Mr.Shakeel_1 అవును bro 👏 correct 👍 chepparu TQ so much
అన్న హైదరాబాద్ లో ఎక్కడుంది అన్న ఈ షోరూం
ఎర్రగడ్డ CMR
@@Srichenna థాంక్యూ అన్న
Karimnagar lo unda anna
సారి❤తెలియదు
Ni auto price enthaku isthav bayya
Thisko bro
Current bill Rs.3000 enduku vastadi anna, na dost tisukunnadu oka nela ki current bill Rs.900 rupees vachindi anta, nannu tisuko bagundi electric auto antunnadu….bro
మంచిగా ఆలోచించుకో రిస్క్ అని కామెంట్ వస్తున్నాయి సిటీలో ఓన్ house ఐతే ok లేదు bro ఇక్కడ మా ఆటో స్టాండ్ లో 5 గురు ఆటోలు తీసుకున్నారు వాలకి అంతే వస్తుదంట వాలది lokal
servicing ledu problem 15 days 20 day showroom low
నిజంగా న
Ne auto ammuthava bro rent yentha
Ne auto rent ki isthava anna
Electrical vehicle రిస్క్..
నువ్వు అన్నట్టు సిటీ లో ok.. అది కూడా టైం waste..
అప్పు చేసి కానీ, ఫైనాన్స్ లో కానీ తీసుకోవద్దు.
రీసెల్ ఉండదు..
👍
తీసుకో
రేట్ ఎంత అన్న. ఇప్పుడు నిదెగ్గర ఉన్న ఆటో
తీసుకో