Vizag MLC Election 2024 : ఎమ్మెల్సీ ఎన్నికలపై విశాఖలో కూటమి నేతల భేటీ l NTV

Поделиться
HTML-код
  • Опубликовано: 21 окт 2024

Комментарии • 69

  • @jarugullaganesh2425
    @jarugullaganesh2425 2 месяца назад +31

    ఈవీఎం ఎమ్మెల్యే

  • @Appolitics2420
    @Appolitics2420 2 месяца назад +28

    జెండా కూలీలు గెట్ రెడీ

  • @kameshbotsa2378
    @kameshbotsa2378 2 месяца назад +26

    జై బొత్స జై జగన్ 🙏🌹👌

  • @eswarreddy.000reddy8
    @eswarreddy.000reddy8 2 месяца назад +7

    పేపర్ బాలెట్ కదా ?? అయితే

  • @prasadmeesala5553
    @prasadmeesala5553 2 месяца назад +8

    జై బొత్సా గారు జై జగన్ గారు

  • @Harikrishna.3690
    @Harikrishna.3690 2 месяца назад +46

    కూటమి అధికారంలోకి వచ్చి హామీలను ఇవ్వలేక పోయింది.. ఆ ప్రభావం కచ్చితంగా ఉంటుంది.. వైసీపీ కచ్చితంగా గెలిచేస్తుంది.

    • @Kuppilibujji
      @Kuppilibujji 2 месяца назад +4

      విశాఖ జిల్లా ఆదాయం గుంటూరు ki పోకుండా సుడడానికి sathyanarayana గారు ఉండలి

    • @lakshmiprasanna7928
      @lakshmiprasanna7928 2 месяца назад +3

      2 monthske agalekapothunnara ammana rogam unte pension ki pettukondi avi esthunnaruga😂😂

  • @KrishnaBotta-wq6gv
    @KrishnaBotta-wq6gv 2 месяца назад +41

    జనం కోసం జగన్❤

  • @rrajgumpula
    @rrajgumpula 2 месяца назад +20

    Jai jagan

  • @pravindranath5363
    @pravindranath5363 2 месяца назад +3

    Jaigagan 🙏 🙏 🙏

  • @mallapumunnamunna6503
    @mallapumunnamunna6503 2 месяца назад +9

    జై జగన్

  • @jameelur2970
    @jameelur2970 2 месяца назад +5

    Vizag lo yavarulera

  • @venkipavali480
    @venkipavali480 2 месяца назад +6

    బొత్స ఫ్యామిలీ ఇక గెలవడం కష్టమే...

  • @pavan2152
    @pavan2152 2 месяца назад +2

    Bali pasuvu Ready

  • @MunnaNaidu-v1f
    @MunnaNaidu-v1f 2 месяца назад +28

    Jai botcha

  • @bogeanreddy
    @bogeanreddy 2 месяца назад +5

    100ఓట్లు తేడాతో తెలుగుదేశం గెలుస్తుంది ఛాలెంజ్

  • @SRINIVASRaoNaidu
    @SRINIVASRaoNaidu 2 месяца назад

    Badshah aane ke namaskaram Anna neek ikka padagalu jalana Mana Koppal ki madad karna S charitralu Neelu papa Jay

  • @giripotti4397
    @giripotti4397 2 месяца назад +10

    Minister nundi MLC ki dincheysina jagan

  • @jarugullaganesh2425
    @jarugullaganesh2425 2 месяца назад +27

    కూటమి నేతలు పీకలేరు

  • @DhanunjayaRaoMaradana
    @DhanunjayaRaoMaradana 2 месяца назад

    There is no changes in vizag,overall ga janalu results icchysaru,mukyanga prathi graduate already botsa family gurinchi telsu,so bosta ni graduates antham chestaru e mlc voting lo

  • @SubramanyamSubbu-zv1km
    @SubramanyamSubbu-zv1km 2 месяца назад +11

    Akkda evm levu kada Tdp party gelvdaniki

  • @SIYYADULASIVAA
    @SIYYADULASIVAA 2 месяца назад +3

    Adu jamp avvakunda undadaniki

  • @gupteswararao5365
    @gupteswararao5365 2 месяца назад

    చిత్తు.చిత్తు.గా ఓటమి పలు.ayena .వారు ఎవ్వరైనా తిరిగి గెలవగలరా?

  • @TMallesh1212Mallesh
    @TMallesh1212Mallesh 2 месяца назад

    TDP

  • @satishakula-bo2bd
    @satishakula-bo2bd 2 месяца назад +2

    బోచ్ఛా ఇక బోచ్ఛే

  • @venkatveesam159
    @venkatveesam159 2 месяца назад +17

    Cbn ki alavate santha lo pasuvulanu konnattu konadam

  • @venkateshmajeti6073
    @venkateshmajeti6073 2 месяца назад

    జీవో 117 వివాదం
    కేంద్ర నూతన జాతీయ విద్యా విధానం రాకముందు.. ఎక్కువ మంది విద్యార్థులు ఉంటే విద్యార్థి సంఖ్య బట్టి ఉపాధ్యాయులు పెంచేవారు. 1-5 వరకు ఒకే టీచర్ అన్ని సబ్జెక్టులు బోధించే వారు. కేంద్ర నూతన జాతీయ విద్యా విధానం ప్రకారం మూడవ తరగతి నుంచి సబ్జెక్టుకు ఒక టీచరు ఉండాలి. మంచి విద్య అందించాలి అని కేంద్ర లక్ష్యం. ఇందుకు టీచర్ల నియామకం చేపట్టాలి. ఆర్థిక భారం అని భావించి అతి తెలివి ప్రదర్శించింది జగన్ సర్కార్. మూడు నాలుగు ఐదు తరగతులను పక్క ఊర్లో ఉన్న హైస్కూల్ లో విలీనం చేసింది. ఊర్లో నాడు నేడు పేరిట బడిని ఆధునీకరించి పక్క ఊర్లో బడికి పిల్లలను పంపింది. ఈ డబ్బు వృధా ఒక నష్టం‌ నడిచి పోలేక ప్రభుత్వ బడి మానేసి ప్రైవేట్ బస్ లో ప్రైవేట్ బడికి పిల్లలు మరో నష్టం.‌ బడుల విలీనం సంబంధించిన జీవో 117 రద్దు చేస్తాం అని లోకేష్ హామీ. ఇచ్చిన హామీ మేరకు ఇపుడే జీవో రద్దు చేయాలి తర్వాత నియామకాలు చేపట్టాలి అని ఒక వర్గం డిమాండ్. నియామకాల ముందే రద్దు చేస్తే ఖాళీలు ఎక్కువ కనపడతాయి అందుకే వెనకడుగు అని ఆరోపణలు కూడా.
    జీవో 117 రద్దు ఖశ్చితంగా చేయాలి తద్వారా ఊర్లో బడికి పిల్లలు వెళ్ళే అవకాశం - ప్రభుత్వ విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది. అయితే ఇక్కడ సమస్య.. హైస్కూలులో ఉన్న టీచర్స్ అక్కడే ఉంటే ప్రాధమిక బడికి వెళ్ళిన 3,4,5 తరగతి పిల్లలకు చదువు ఎవరు చెప్పాలి? ఈ మాట అడిగితే గతంలో ఎవరు చదువు చెప్పొరో వారే చెప్పాలి అని అడ్డుగోలు సమాధానం ఒకరు సర్దుబాటు చేయాలి అని మరొకరు. గతంలో ఈ విధానం లేదు కదా ఇపుడు సబ్జెక్టుకి ఒక టీచర్ ఉండాలి అంతమంది టీచర్లు లేరు కదా అంటే సమాధానం ఉండదు.
    మెగా డిఎస్సీ ద్వారా ఉపాధ్యాయ నియామకాలు చేపడుతోంది బాబు ప్రభుత్వం. ఆ నియామకాలు పూర్తి అయ్యాక జీవో రద్దు సమంజసం అనేది మరో అభిప్రాయం. అపుడు జీవో రద్దు చేసినా అటు ప్రాథమిక ఇటు ఉన్నత పాఠశాలల్లో టీచర్లు అందుబాటులో ఉంటారు. లేదా తక్షణం జీవో రద్దు చేస్తే ప్రాధమిక పాఠశాలల్లో విద్యా వాలంటీర్లు ద్వారా బోధన చేయించే మరో ఆప్షన్ ఉంది. ఏ ఆప్షన్ అనేది లోకేష్ ఇష్టం.

  • @srinivasulareddyappalapura1997
    @srinivasulareddyappalapura1997 2 месяца назад

    విశాఖ mlc ఓటర్లు అయిన కార్పొరేటర్లు మరియు యితరులను జగన్ బెంగళూరుకు కాదు తీసికొని పోవాల్సింది కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ధగర ప్రమాణం చెయ్యాలి ycp కి ఓటు వేస్తామని అప్పుడు నా మ్మకముంటుందీ లేకపోతే ప్రలోభాలకు లేధ బెదిరింపులకు భయపడి టీడీపీకి ఓటు వేసేచాంసు ఉంటుంది

  • @kshaikkhadarbasha3312
    @kshaikkhadarbasha3312 2 месяца назад

    Ycp ki no chance

  • @sureshmeda8540
    @sureshmeda8540 2 месяца назад +3

    సూపర్ 6 వల్ల బొత్స గెలుస్తాడు

  • @surlaganapathi5833
    @surlaganapathi5833 2 месяца назад +1

    Jai bothaya అన్న mlc విజయం jai జగన్ అన్న సూపర్

  • @muraliperumalla1775
    @muraliperumalla1775 2 месяца назад +1

    Jai Jagan ❤❤❤

  • @vasantaraokimidi7082
    @vasantaraokimidi7082 2 месяца назад +3

    jai jagan

  • @muneendrareddy7465
    @muneendrareddy7465 2 месяца назад

    Jai jagan ycp win MLC🎉

  • @ChandBasha-ye5ok
    @ChandBasha-ye5ok 2 месяца назад

    జై జగన్ అన్న

  • @SanyasammaB
    @SanyasammaB 2 месяца назад

    Jai jagan anna❤❤

  • @RR-ml5pc
    @RR-ml5pc 2 месяца назад +8

    ఇంకా మీరు మారలేదు అన్నమాట...... Legislative council రద్దు చేస్తే ఏం పికుతారు.....

    • @prashanthprashu8600
      @prashanthprashu8600 2 месяца назад +2

      Chestey next time TDP vundadu politics loo

    • @AloneSoul-mz2qx
      @AloneSoul-mz2qx 2 месяца назад

      Ala undakudadhu ani chesinappudey me yedava brathuku laki 151 nunchi 11 ochhinee🤣​@@prashanthprashu8600

    • @ejjurotupradeepkumar252
      @ejjurotupradeepkumar252 2 месяца назад +1

      Yes

  • @satyadasumedida6441
    @satyadasumedida6441 2 месяца назад

    Jai Botsa Satya narayana

  • @apparaoapparao406
    @apparaoapparao406 2 месяца назад

    Congress cm abyardhi value MLC ki padipoindi.

  • @ChandraAllu1234
    @ChandraAllu1234 2 месяца назад

    కూటమి కి. వేటు మాత్రం పక్క. జై. జగన్ ❤👑🙏💯

  • @kirankumarnunique2646
    @kirankumarnunique2646 2 месяца назад +1

    Ikkada సాక్షి bharathi పోటీ చేసిన gelavadu.

  • @sekharb6775
    @sekharb6775 2 месяца назад

    Ycp kanumarugu outhundi

  • @gedelayogendra1339
    @gedelayogendra1339 2 месяца назад

    Jai YSRCP ❤

  • @ithireddisrinu4702
    @ithireddisrinu4702 2 месяца назад +2

    Jai jagan ❤

  • @kosurukeshavaprasad2646
    @kosurukeshavaprasad2646 2 месяца назад

    Ysrparty varu tdp varu chesy zemec la ku logaka manchene gelepenchalane manave

  • @sambachandamekumogudunane7021
    @sambachandamekumogudunane7021 2 месяца назад

    Ydp gramina Voter thappadu

  • @prasad1297
    @prasad1297 2 месяца назад +1

    Bokka botsa

  • @govindrao2268
    @govindrao2268 2 месяца назад

    Jai jagan jai sathyanarayana

  • @Devaralogs
    @Devaralogs 2 месяца назад

    Evaru pettichukovadam ledhu vokka jagan thappa

  • @guthula.dineshdinesh1308
    @guthula.dineshdinesh1308 2 месяца назад

    Enka me sollu apara havmeri me sollu

  • @sambachandamekumogudunane7021
    @sambachandamekumogudunane7021 2 месяца назад

    Council apethe meru heme pekutharura ra

  • @dannanadalinaidu-iq5rs
    @dannanadalinaidu-iq5rs 2 месяца назад +3

    ఎన్.డీ.ఏ అభ్యర్థి గెలుపు తథ్యం

  • @RamVara-b1g
    @RamVara-b1g 2 месяца назад

    బొత్స కచ్చితంగా ఓడిపోతాడు. పక్కా 🤭🤭

  • @venkatsrikanth6613
    @venkatsrikanth6613 2 месяца назад

    Botch chesina boo kabja lo chalu sanka nakipovadanaki

  • @akiravashanthavlogs7564
    @akiravashanthavlogs7564 2 месяца назад +1

    YSRCP gelustundi pakka 💯💯💯💯💯💯💯💯💯

  • @HarshaVardhan-t9k
    @HarshaVardhan-t9k 2 месяца назад +5

    Seenmaradamkadu botchagadu chithugavodipothadu meeruycpki bajana chesedi manukora

    • @T136-b3g
      @T136-b3g 2 месяца назад

      😂😂😂😂😂😂😂

  • @akiravashanthavlogs7564
    @akiravashanthavlogs7564 2 месяца назад

    TDP utter flop 😂😂😂 EVM undadu ga

  • @eswaroffical1894
    @eswaroffical1894 2 месяца назад

    జై జగన్