Nationalist Hub Sai Krishna Speech At CAA Awareness Meet | Citizenship Amendment Act In Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 10 ноя 2024

Комментарии • 780

  • @pentapavankumar
    @pentapavankumar 4 года назад +19

    అవును స్వామి మా ప్రాంతం లో కూడా చట్టం పై అవగాహన లేకుండానే చట్టానికి వ్యతిరేకంగా ర్యాలీ లు చేస్టున్నారు మీరు చట్టం పై అవగాహన కలిపించిన విధానం అద్భుతంగా వుంది.

  • @chinnaraosambangi5965
    @chinnaraosambangi5965 4 года назад +100

    ఏం చేయాలి స్వామి
    మన మీడియా లకు TRP Ratings వస్తే చాలు దేశ భద్రత అవసరం లేదు.

  • @prasadyellaboina1757
    @prasadyellaboina1757 4 года назад +3

    చాలా చక్కగా చెప్పారు సార్ ఇప్పటికైనా హిందువులందరూ ఒక్కటి కావాలి, మన హిందూ సమాజాన్ని కాపాడుకోవాలి. జై హింద్

  • @paramanu5318
    @paramanu5318 4 года назад +2

    నిగూఢ రహస్యాలనెన్నింటినో విడమరచి చూపే మి వ్యాసపీఠానికి నా వందనాలు.

  • @techmiracles6304
    @techmiracles6304 4 года назад +77

    సిగ్గు తెచ్చుకోండి హిందువు లార..సాయి గారు suberb స్పీచ్

    • @thuvvaraju1142
      @thuvvaraju1142 4 года назад +4

      Bro...mana Hinduvulone chalamandi dhongalu unnaru bro Ippatlo ikyamathyam ravalante chala kastam..

  • @दासारीनरसैय
    @दासारीनरसैय 4 года назад +4

    సాయి గారు ధర్మం కోసం నీవు కూడా చాలా కష్టపడుతున్నందుకు నీకు ధన్యవాదాలు నా తరపున

  • @arvindhreddys9921
    @arvindhreddys9921 4 года назад +7

    నిజంగా సాయి గారు.. మీరు మన జర్నలిస్ట్లు ఎలా వుండాలి, ఒక్క జర్నలిస్ట్లు కర్తవ్యం ఏంటి..జర్నలిస్ట్లు విధానం ఎలా ఉండాలి... చాలా భాగ చెప్పారు. రియల్లీ హ్యాట్సాఫ్...🙏🙏🙏🙏🙏

  • @durgasijankirao4285
    @durgasijankirao4285 4 года назад +96

    స్వామి మీరు చేస్తున్న ప్రయత్నం ఫలించాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను దీన్నే మానవత్వం అంటారు డబ్బు వస్తుంది కదా అని గడ్డి తింటామ కానీ ఈ దేశం పట్ల గౌరవ మర్యాదలు ఉంచాలని మీడియా ప్రజలందరికీ కోరుకుందాం

    • @gurramnagarjuna1458
      @gurramnagarjuna1458 4 года назад +4

      మీరు చదువుకున్నారు కాబట్టి మీకు అర్ధమైంది. its too late posion spoild body.వాళ్లలో అక్షరాస్యత తక్కువ,ఇంత డీప్గా అర్థంచేసుకునే సామర్ధ్యం ఉండదు.వాళ్ళ నాయకులు ఏది చెప్తే అదే.

  • @ramakrishnareddy4902
    @ramakrishnareddy4902 4 года назад +93

    మన దేశంలోని ప్రజలు మారరు
    మనలో ఉన్న అతిపెద్ద లోపం
    అవగాహనే ఎంత చెప్పినా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించరు సార్
    భ్రిటిస్ వారికి తొత్తులుగా బ్రతికిన్నోళ్లం మనం దేశ భద్రత గురించి ఎందుకు
    ఆలోచిస్తాం సార్

    • @gurramnagarjuna1458
      @gurramnagarjuna1458 4 года назад

      Goog thinking sir

    • @venkatvasarla4554
      @venkatvasarla4554 4 года назад

      Jai Sri Rama annayya
      🇮🇳 Bharathamatta ki Jai 🙏
      Anna manamandaru marali Mana samajani marchali Mana deshani abhirudhini sadiddam jayaho modi
      Jai BJP

    • @narasimhantirumala170
      @narasimhantirumala170 4 года назад

      Hinduvuladhi problem kadhandi... secularism perutho dhongalu reputhunna godavalidhi...

    • @sankararaogedela2625
      @sankararaogedela2625 4 года назад

      Idantha mana chethakani tavam valle jarugutundi bro.

  • @yegireddivenkataramana6699
    @yegireddivenkataramana6699 4 года назад +5

    చాలా థాంక్స్ సాయి కృష్ణ గారు చాలా మంచి విషయాలను చెప్పారు.

  • @bhaskarnaik8554
    @bhaskarnaik8554 4 года назад +72

    Supper Swami
    Your Good Jurnalist

  • @prkyouthbapatla1159
    @prkyouthbapatla1159 4 года назад +1

    🙏 సాయి కృష్ణ గారు చాలా చక్కగా చెప్పారండి .మన భారతీయుల ప్రజలు మార్పు రావాల్సిన సమయం ఆసన్నమైందని నేను కోరుకుంటున్నాను .

  • @smarths6245
    @smarths6245 4 года назад +2

    ఏళ్లుగా మాలో ఉన్న ప్రతీ ప్రశ్నలు మీరు అడిగారు
    నిజంగా మీరు నిజమైన జర్నలిస్ట్ అనిపించారు...Sir thanku

  • @prakashrout6904
    @prakashrout6904 4 года назад +80

    Good Job Sai Krishna sir

  • @thejavathvenkatesh895
    @thejavathvenkatesh895 4 года назад +125

    Muslims ni rechakottedi only one and one Congress ......... Congress Pakistan lo poti cheyali

    • @brandstar460
      @brandstar460 4 года назад +2

      @@minimiltia905 aray falthu GA brain use chey

    • @nathangamer5752
      @nathangamer5752 4 года назад

      @@manikantareddy1996 trs=MIM melko babu

  • @srikanthk9853
    @srikanthk9853 4 года назад +45

    You are the great journalist.....
    We need like you

  • @sureshpatam2598
    @sureshpatam2598 4 года назад +2

    సూపర్ సార్ మీ లాంటి జర్నలిస్టులు దేశానికి అవసరం

  • @yashwanthsooryamekala3730
    @yashwanthsooryamekala3730 4 года назад +2

    సాయిగారు మీరు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలి ధర్మరక్షణ లో నిరాటంకంగా సాగాలి..

  • @PavanKumar-hb9js
    @PavanKumar-hb9js 4 года назад +51

    మన భారతదేశం లో ఎంత దారుణమైన స్థితిలో ఉంది అంటే భారతదేశంలో అంతర్భాగమైన జమ్మూకాశ్మీర్లో భారతీయ పౌరసత్వం లభించదు ఇతర దేశస్తులు లభిస్తుంది ఆ విషయం గురించి చర్చించారు....కానీ ఇస్లామిక్ స్టేట్ గా ఎనౌన్స్ చేసుకున్న దేశాల నుండి అక్కడ మైనారిటీలు మనదేశంలో పౌరసత్వం ఇస్తామని మన ప్రభుత్వం అంటే అది తప్పు ఎక్కడో ఉండి మన దేశంలోకి అక్రమంగా నివసిస్తున్న డే చొరబడి వాళ్లకు సపోర్ట్ చేస్తున్నారు ఇంకా ఏం చెప్పాలి వాళ్ళ జ్ఞానానికి అజ్ఞానానికి....

    • @srinivasrao744
      @srinivasrao744 4 года назад

      Chala Manchi point cheppavu Pawan kumar

  • @kkvarma230
    @kkvarma230 4 года назад +11

    సాయి గారు మీరు చాలా చక్కగా ప్రస్తుతం సమాజంలో జర్నలిస్టుల పాత్ర ఎలా ఉందో చక్కగా వివరించారు అలాగే ఎలా ఉండాలో చాలా బాగా గడ్డి పెట్టారు మీలాగా దేశం కోసం సమాజ హితం కోసం పాటుపడే జర్నలిస్టులు మీడియాలోకి ప్రింట్ మీడియాలో కి వచ్చిన రోజు నాయకులను వాళ్ల ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసిన రోజు నిజాలు నిర్భయంగా అడిగిన రోజు ఈ దేశం మారుతుంది ఏది ఏమైనా మీరు చేస్తున్న ప్రయత్నం హిందూ దేశం మొత్తం చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై హింద్ భారత్ మాతాకీ జై✊✊✊✊✊

  • @praveenreddygaddam733
    @praveenreddygaddam733 4 года назад +5

    చాలా చక్కగా వివరించారు కానీ ఇక్కడ ఉన్న సెక్యూలర్ హిందువులు అర్ధం చేసుకోరు అన్నగారు

  • @HARIHARAN-wi2dw
    @HARIHARAN-wi2dw 4 года назад +63

    సాయి కృష్ణ గారు చాలా చక్కగా చెప్పారండి.

  • @sherposhettynani2484
    @sherposhettynani2484 4 года назад

    అద్భుతమైన వివరణ. ధన్యవాదాలు స్వామి

  • @vivekchary2372
    @vivekchary2372 4 года назад +49

    మంచి కార్యక్రమం సార్.....

    • @NationalistHub
      @NationalistHub  4 года назад +1

      Thank You Vivek
      _NH Team

    • @vivekchary2372
      @vivekchary2372 4 года назад +3

      @@NationalistHub నేను చాలా రోజులుగా మీ వీడియోలు చూస్తున్న కానీ నిన్ననే కాశ్మీర్ గురించి మీరు చేసిన ప్రోమో వీడియోలు చూసి ఛానల్ ను సబ్సక్రైబ్ చేశా.....

    • @venkateshm2989
      @venkateshm2989 4 года назад

      militia ayetey, below video choodu, konddari daggara samadaanam ledhu,
      ruclips.net/video/4YMNsgUC-Ts/видео.html

    • @venkateshm2989
      @venkateshm2989 4 года назад

      @@minimiltia905 at the same time why this much of hurdle? Answer to that first,

  • @sumanth1464
    @sumanth1464 4 года назад +3

    చాలా చక్కగా వివరించారు sir

  • @chinnaraosambangi5965
    @chinnaraosambangi5965 4 года назад +171

    నిజంగా మీలాంటి జర్ణలిస్టులు ఉండాలి లేదంటే ఈ రోజుల్లో మీడియా లపై ఉన్న ఆ కొంత గౌరవం కూడా మిగలదు.

    • @NationalistHub
      @NationalistHub  4 года назад +5

      thank you

    • @mahipalreddy2738
      @mahipalreddy2738 4 года назад +3

      ధన్యవాదాలు సాయి కృష్ణ గారు చాలా మంచి మాటలు చెప్పినారు

    • @prasannapeddi
      @prasannapeddi 4 года назад +2

      Jai Sree Ram..

    • @bachukrishna6123
      @bachukrishna6123 4 года назад

      100 % TRUE

    • @modisrini9252
      @modisrini9252 4 года назад

      Super anna

  • @SIVA-qh1mf
    @SIVA-qh1mf 4 года назад +83

    వరెస్ట్ కాంగ్రెస్ పార్టీ, ఇటలీ బీడింగ్

  • @Factoramaaa
    @Factoramaaa 4 года назад +5

    చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సాయి క్రిష్ణ గారు

  • @Kumar-ce3es
    @Kumar-ce3es 4 года назад +60

    చాలా మంచి కార్యక్రమం సార్
    చాలా బాగా మాట్లాడారు.

  • @santosh_kumar_gupta_konduru
    @santosh_kumar_gupta_konduru 4 года назад +2

    🙏Swami Sharanam Swami🙏,
    Till now I don't have good opinion on media and journalist but but after watching your videos, i changed my opinion to positive, and need journalist like you to our society for constructive and Incredible India..
    🙏 Swami Sharanam 🙏

  • @dasariveerababu934
    @dasariveerababu934 4 года назад +24

    Without our PM modiji..
    There is no Developed India..🇮🇳🇮🇳🇮🇳💐🙏🙏🇮🇳

  • @sireeshareddy4223
    @sireeshareddy4223 4 года назад +14

    Thank you very much sir for your good information. Thank you thank you very much.

  • @mahesh313117
    @mahesh313117 4 года назад +1

    Very good Analysis and very questionary you have to ask fellow Journalist and Politicians and that comment is made Sri Revanth Reddy...I really appreciate National hub journalist Sri Sai Krishna garu for your effort!

  • @prkyouthbapatla1159
    @prkyouthbapatla1159 4 года назад

    🙏 వెరీ గ్రేట్ సాయి కృష్ణ గారు చాలా బాగా చెప్పారండి . ఈ రాజకీయ నాయకులకు దేశ భద్రత అవసరం లేదండి వాళ్ల స్వార్థ రాజకీయాల కోసం ఏమైనా చేయగలుగుతారు .సాయికృష్ణ గారు మీ వెంట మేము దేశం కోసం ఎంత దూరమైనా నడుస్తాము . ఈ దేశ భద్రత కోసం మేము ఏమైనా చేయడానికి సాయి కృష్ణ గారు మీ వెంట ఎప్పుడూ మేం ఉంటాము . 🇮🇳 జై భారత్ మాతాకు జై 🇮🇳

  • @adulapuramgovindayyachary4163
    @adulapuramgovindayyachary4163 4 года назад +1

    Saikrishna is a very great man Riyal media

  • @madariarun8234
    @madariarun8234 4 года назад +32

    Super sir 👌👌

  • @raobb1416
    @raobb1416 4 года назад +79

    Hindu అంటేనే secular. అందుకే గత 400 సం. నుంచి అందరినీ దేశంలోకి రానిచ్చి ఇప్పుడు ఇన్ని సమస్యల్లో ఉన్నాం.

    • @gurramnagarjuna1458
      @gurramnagarjuna1458 4 года назад +4

      మన ఇంట్లో గొడవ మనమే కూర్చుని పరిష్కరించుకోవాలి.పక్కోడు పెద్దమనిషి అని పంచాయితీ వాడిముందు పెడితే. వాడికి మనం లోకువ కాదా?

    • @narasimhantirumala170
      @narasimhantirumala170 4 года назад +2

      Hindu secular kadhandi... hinduni secular chesaaru..

  • @mallimalli1008
    @mallimalli1008 4 года назад +11

    Sir meeku paadaabivandanam Sir mimmalni okkasaari kalavaalani undi sir

  • @vinodk9090
    @vinodk9090 4 года назад +275

    బెల్జియం దేశాన్ని ఇస్లామిక్ దేశంగా ప్రకటించాలని... చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ రహదారులపై వచ్చి చేతికందిన రాళ్ళతో బెల్జియం బెల్జియాస్స పై దాడికి పాల్పడుతున్నారు.
    ( దయచేసి ప్రతి హిందువు చదవాల్సిన అవసరం ఎంతైనా ఉంది )
    ఇప్పటికే యావత్ ప్రపంచంలో ముస్లిమ్స్ మెజారిటీగా ఉన్న దేశాలన్నీ ఇస్లామిక్ దేశాలుగా రూపాంతరం చెందిన విషయం అందరికి తెలిసిందే.
    అంటే దాదాపుగా ప్రపంచ వ్యాప్తంగా ఇస్లామిక్ దేశాలు 67 ఉండగా , ఇప్పుడు ఇంక్కొన్ని కావాలని ఇస్లాం వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి.
    అందులో భాగంగా ఈజిప్టు ఇప్పటికే ముస్లిమ్స్ లా అనుసరిస్తుండగా , బెల్జియం ప్రజలు గత దశాబ్ద కాలంగా సెక్యులర్ ఆలోచనలతో ...సిరియా నుండి వలసగా వచ్చిన ముస్లిం ప్రజలకు ఆశ్రయం ఇవ్వడంతో ఇప్పుడు ఇబ్బందులు పడాల్సి వచ్చింది.
    అనుకోని పరిస్థితుల్లో బెల్జియం ప్రజలు తమ అనుకూల ప్రతికూల నాయకులపై విశ్వాసం కోల్పోయి ... మొన్న జరిగిన ఎన్నికల్లో ముస్లిమ్ వ్యక్తిని భారీ మెజారిటీతో గెలిపించడంతో , ఇప్పుడు బెల్జియంలో ముస్లిమ్ నాయకులు పట్టు బిగించారు.
    ఇంకేం ఉంటుంది ... దొరికిందే అవకాసం అన్నట్టు ముస్లిమ్ ప్రజలు ధర్నాలు చేయడం ప్రారంబించారు.
    #బెల్జియంలో ఇప్పుడు షరియా కోసం బెల్జియం.com అంటూ ముస్లిమ్ వర్గీయులు ఈ ఉద్యమాన్ని భారీ స్థాయిలో తీసుకొని వెళ్తున్నారు.
    దీనిపై ఊరు , వాడ ప్రతి చోట ఈ ముస్లిమ్ వర్గీయులు తమ ఉద్యమాన్ని ప్రకటిస్తూ నినాదాలు చేస్తున్నారు.
    ఒకవేళ ఇస్లామిక్ దేశంగా బెల్జియంని ప్రకటించకపోతే భవిష్యత్ లో జరగబోయే ప్రతి దాడికి #ప్రభుత్వమే_భాద్యత వహించాలి అంటూ బెల్జియం ముస్లిమ్ లీగల్ పార్టీ కి హెచ్చరికలు జారీచేసింది..
    పాపం ఇంకేం చెయ్యాలో దిక్కుతోచని స్థితిలో బెల్జియం ప్రజలు పులిహారలో కరివేపాకులా మిగిలిపోయే దారుణమైన పరిస్థితులు ఏర్పడ్డాయి.
    ఇప్పటికైనా భారత్ లో ఉన్న సెక్యులర్ జీవులు మేల్కోవాలి.
    ప్రపంచంలో హిందువుల కోసం ఒకేఒక దేశం ఉంది.
    అది కేవలం భారతదేశం.
    గతంలో ప్రపంచమంతా హిందువులే ఉండే వారు.
    దురదృష్టవశాత్తూ ఈ సెక్యులర్ ఆలోచనల వల్ల అన్ని దేశాలను ముస్లిమ్స్ మరియు క్రిస్టియన్ మతాలకు కట్టబెట్టటం జరిగింది.
    ఇప్పుడు ఉన్న ఏకైక దేశాన్ని కూడా హిందువుల దేశం కాదు సెక్యులర్ దేశం అంటూ మనకు మనమే మోసపోతున్నాం..
    మన ఇంటిలో ఒక ఇటుక స్థలం కూడా పక్కోడికి మనం ఇవ్వము.అలాంటింది మన దేశాన్ని ఏ అధికారంతో అందరికి కట్టబెట్టుతున్నాం. ఒక సారి ఆలోచించండి
    బెల్జియం దేశంలో ముస్లిమ్స్ పార్టీ మొదటి సారిగా గెలించింది.ఆ మొదటికే ఆ దేశంలో ఉన్న ముస్లిమ్స్ ఆ దేశాన్ని ఇస్లామిక్ దేశంగా ప్రకటించాలని ఉద్యమం చేపడుతుంది.
    రేపొద్దున్న మనం కూడా సెక్యులర్ అనే పేరుతో ముస్లిమ్స్ నాయకులకు మన రాజ్యాధికారం ఇస్తే , మన భారతదేశం కూడా బాగ్దాద్ అవ్వడం ఇంకెంతో దూరం లేదు..
    ఇప్పటికే మన దేశంలో పలుకుబడి ఉన్న ఒవైసీ లాంటి నాయకులు 15 నిమషాలు అవకాశం ఇస్తే హిందువులకు మా దమ్ము చూపిస్తాం అంటూ బహిరంగంగా వ్యాఖ్యనిస్తునారు.
    ఏ అధికారం లేకుండానే ఇలా ఉంటే...ఒక సారి అధికారం ఇస్తే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో అది కూడా ఆలోచించండి.
    మొన్నటికి మొన్న ఉత్తరప్రదేశ్ లో కమలేశ్ తివారిని అతి దారుణంగా హత మార్చారు. అందుకు కారణం కమలేశ్ తివారి గతంలో ఒక సారి మొహమ్మద్ ప్రవక్త గురించి ఏదో మాట్లాడారు అని గొంతు కోసి చంపేసారు ఈ ఇస్లామిక్ వర్గీయులు.
    అదే విధంగా ఇప్పటికైనా మన దేశంలో హిందువులు మేల్కొపోతే మనకు కూడా ఆ గతి తప్పదు.
    మన దేశం లో ఉన్న ఇస్లాములు, వారి సంఖ్య పెంచుకోడానికి మన చుట్టుపక్కల ఇస్లాం దేశాలను నుండి భారీ ఎత్తున శరణార్ధుల పేరిట మన దేశానికి రప్పించుకొని మెజారిటీ లు మారడానికి ఎన్నో దాడులు విధ్వంసాలు చేస్తున్నారు..
    ప్రతి హిందువుకు నా మనవి: మీ వ్యక్తిగత రాజకీయాలుకు అతీతంగా BJP సిదంతాలకు కట్టుబడి ఉంటే తప్ప భవిష్యత్ మన హిందూదేశం లో హిందువులకు మనుగడి లేదు..!

    • @chinnaraosambangi5965
      @chinnaraosambangi5965 4 года назад +40

      ముందు శరణార్థులు గానే వస్తారు. అన్నం పెట్టే వాడి నోటికూడే లాగేస్తారు . ఇది మామూలే కదా వాళ్ళకి. వారి స్వార్థం కోసం ఎంత నీచానికైన దిగజారి పోతారు ఎన్ని పాపాలైనా చేస్తారు ఎన్ని ప్రాణాలైనా తీస్తారు.

    • @chinnaraosambangi5965
      @chinnaraosambangi5965 4 года назад +36

      తమ్ముడు మనం ఎంత చెప్పినా ముందు మన ఎదవలే పట్టించుకోరు నిండా మునిగాక గాని తెలీదు ఊబిలో కూరుకు పోయామని అప్పుడు తెలిసినా ఏం ప్రయోజనం

    • @tharunbhavani181
      @tharunbhavani181 4 года назад +11

      Manam enta chepina evaru mararu maro 30 years lo India kuda Belgium laga marutundi

    • @srinu955
      @srinu955 4 года назад +27

      Correct bro
      Manam bjp ki vote vase gelepinchu kovali
      Jai bjp

    • @sritulasi9
      @sritulasi9 4 года назад +21

      Eye opening comment

  • @srikanthbanje5564
    @srikanthbanje5564 4 года назад +8

    *సూపర్ గా చెప్పావు*

  • @RajeshRajesh-kk4xb
    @RajeshRajesh-kk4xb 4 года назад +1

    Nationalist Hub miku dhanyavadalu

  • @ankushramgopal7088
    @ankushramgopal7088 4 года назад +19

    Great job 👍 Sir Keep going.

    • @kpurushottamacharya9700
      @kpurushottamacharya9700 4 года назад +1

      దారుణమైన, కఠినమైన,వినాశకరమైన వాస్తవాన్ని ధైర్యంగా వెలిబుచ్చారు

  • @ranjithbcm
    @ranjithbcm 4 года назад +1

    Sir, మీ ఆవేదన, తపన, మీ దుఖం, వాదన సబబు

  • @user-anjalik
    @user-anjalik 4 года назад

    Excellent speech sir. So true that most of the journalists are not having enough knowledge about the topics that they are covering, and not even trying to learn. Thank you so much for the info.

  • @ManaDharmamVedika
    @ManaDharmamVedika 4 года назад +6

    మనం ఎంతో అవగాహన లోపం తో ఉంటే అంత ఆటలు అడతారు స్వార్ధ నేతలు..

  • @KotaSreenivasulu-tb8ie
    @KotaSreenivasulu-tb8ie 4 года назад +1

    🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏
    Sai Krishna garu

  • @tejalanka3796
    @tejalanka3796 4 года назад +4

    Super sai krishna anna.. I am gaining real knowledge while following you... Thank you anna

  • @ajayharsha4685
    @ajayharsha4685 4 года назад +41

    Good sir

    • @shikbabu5953
      @shikbabu5953 4 года назад

      Sar matapichhi rajuku manchidikadu

    • @shikbabu5953
      @shikbabu5953 4 года назад

      Nu vve pedda bjp vadivi swami

  • @srinivasphani98
    @srinivasphani98 4 года назад

    యుగాలు గడిచినా హిందూత్వం నిలిచే ఉండాలి , అందుకు ఈ journalist ని మనం శాయశక్తులా గుర్తింపు వచ్చేలా చేయాలి , అయ్యప్ప పూజరిగా మీ కు అయ్యప్ప ఆశీసులు , అఖండ ఐశ్వర్యాభిమాస్తు పూర్ణాయుష్యభిమస్థు , ధర్మ సంస్థాపనా కార్యావిఘ్నమస్థు

  • @sridharasantoshkumar
    @sridharasantoshkumar 4 года назад +24

    వాళ్ళు దేనికి సమాధానం చెప్పరు ఎందుకు అంటే వాళ్ళకి పదవులు కావాలి అంతే. దురదృష్టం ఏంటి అంటే జర్నలిస్ట్ లు కూడా ఈ విషయం తేలిపోవటం ఇష్టంలేదు ఏమో?

  • @bnsreenivasulu5940
    @bnsreenivasulu5940 4 года назад +3

    జర్నిస్టులు అంటే ఎలా ఉండాలో మిమ్మల్ని చూచి నేర్చుకోవాలి

  • @geetanani
    @geetanani 4 года назад

    Great Sai Krishna Garu. I am a lecturer, I used to spend one to three minutes in each of my class educating n making them to know the importance of BJP government it's necessity to India. Your videos are more materialistic n genuine. I am getting good inspiration from your videos. Thank you Sai Anna. Wanted to join my hands with you Anna.

  • @suru7507
    @suru7507 4 года назад +4

    Very good speech..We have opposition and some media like The Hindu editorials. The wire etc..are spreading misinformation wantedly . Wish your speech spreads throughout the country.

  • @valmikinarendra9150
    @valmikinarendra9150 4 года назад +4

    సార్ మీలాంటి వారు జర్నలిజంలో చాలా అవసరం

  • @deepak-mt7hm
    @deepak-mt7hm 4 года назад

    Mana desham kosam, sanathana dharmam kosam meeru chesthunna krushi ki meeku ma support yeppudu vuntundhi.
    Chala arudhu ga vuntaru meelanti journalist desham kosam, mana hindhu jaathi kosam panichesevallu.
    Dhanyavadhalu meeku

  • @gundaprasad5013
    @gundaprasad5013 4 года назад

    ఈ హిందువులకు సగం కంటే ఎక్కువ మందికి CAA,NRC అంటే ఎందో తెలవదు
    వాళ్ళు ఉద్యోగం చేసే వాళ్లు చదువుకున్న వాళ్లు కూడా ఉన్నారంటే అతిశయోక్తి కాదు
    తూ మీ బతుకులు హిందూ బొందు గాళ్ళు మారరు
    భారత్ మాత కీ జై. జై శ్రీరాం,
    మీ వీడియోలు నేను వాట్సాప్ కి షేర్ చేస్తున్న సార్

  • @srinuvuyyala3615
    @srinuvuyyala3615 4 года назад +7

    Sir very good Axplanation sir Very good job

  • @brokenwicket2883
    @brokenwicket2883 4 года назад +6

    Sai Krishna garu desham patla Mee thapana adbutham sir. Jai sri ram🚩

  • @ramunandigam4990
    @ramunandigam4990 4 года назад +3

    I support CAA

  • @swarajkandikatla5871
    @swarajkandikatla5871 4 года назад +4

    ఇండియా అంటే ఎప్పటికైనా హిందూ దేశం

  • @narsaiahbasanaveni329
    @narsaiahbasanaveni329 4 года назад

    మీలాంటి వారి వాళ్ళ మాలాంటి వారి చాలా విషయాలు తెలుస్తున్నాయి ధన్యవాదాలు సాయి గారు

  • @sudha8072
    @sudha8072 4 года назад

    Sai krishna sir really...mee analysis chala baguntundi....really chala baga explain chesaru....yes...pros n cons telusukune prayatnam evaru cheyatledu...

  • @kiransoft1982
    @kiransoft1982 4 года назад

    Mri. Sai Krishna, your subject knowledge and preparation on any issues is fabulous. The most important fact is Bharka Dutt don't know Telugu otherwise after watching this video, she will rejoin in Journalism course and take assistance from you to understand the subject.

  • @golisaikumar8293
    @golisaikumar8293 4 года назад +2

    Meekunna awareness loo at least oka 10% mana janaalakii unte Rama Rajyam eppudo vochediii sir...🙏🙏
    Keep uploading videos...
    ✊Jai Hind 🇮🇳

  • @naveensakinala6419
    @naveensakinala6419 4 года назад

    Sai garu your doing wonderful job sir🙏🏿🙏🏿🙏🏿🙏🏿

  • @ylpathiservoylpathiservo
    @ylpathiservoylpathiservo 4 года назад +1

    సాయికృష్ణ గారు, మీ వాయిస్ పెరుగుతోంది. మంచిదే. ధన్యవాదాలు.

  • @venkataramanakovvuru2953
    @venkataramanakovvuru2953 4 года назад +1

    Sai swamy..dhanyavadhamulu.

  • @kumarabcdefkumar791
    @kumarabcdefkumar791 4 года назад +4

    సాయి అన్న నువ్వు జర్నలిజంలో ఒక వజ్రానివి నువ్వు మాపాలిట జ్ఞాన నిధివి

  • @jaisriramjaisriram676
    @jaisriramjaisriram676 4 года назад

    ధన్యవాదాలు సాయి గారు
    తెలుగు ఒక్క సామెత ఉంది .నిజం బయటికి వచ్చి చెప్పులు వేసుకునేలోపే అబద్ధం ప్రపంచాన్ని తిరిగి వస్తాది. అనేది మన దేశంలో ఉన్న మీడియాలో ఆ విధంగానే నడుసుకుంటున్నాయి.నిజమేనా మీడియా చనిపోయింది .అబద్దం మీడియా మాత్రమే బతికింది అనేదే నిజం.
    జై శ్రీ రామ్
    జై జై శ్రీ రామ్

  • @Vandebharathmata
    @Vandebharathmata 4 года назад +1

    ಅನ್ನ ನಿಮ್ಮ news 100% correct✅
    ನೀವು ಕನ್ನಡ ಚಿತ್ರರಂಗದ ದಲ್ಲಿ news videos🎥 ಮಾಡಿ...
    Sai kristna news & national hub very good channel... Thanks🙏🙇🙏💕 ಅನ್ನ....

  • @hanumantharaodadi9355
    @hanumantharaodadi9355 4 года назад

    దేశభక్తి నరనారానా జీర్ణించుకున్న ఓ మహా జర్నలిస్ట్ స్వామి తప్పనిసరి గా భగవంతుడు మీవేదనను తీర్చగలడు.మా మద్దతు ఎల్ల వేళలా మీవెంటే.చినావారైనా మీకు హృదయ పూర్వక నమస్కారాలు...

  • @rakesh.mobitech
    @rakesh.mobitech 4 года назад

    Hats off. Sir chala Baga chepparu.

  • @श्रीनिवास-ह8ष
    @श्रीनिवास-ह8ष 4 года назад +57

    India antey secularism povali
    Arub antey Muslims ani ela antaro
    India antey Hindu ani Anni deshalaku TELUSU

  • @vishnusai3480
    @vishnusai3480 4 года назад +2

    Good job Sai Krishna sir thank you so much for creating awareness on caa

  • @rajashekharbutti5295
    @rajashekharbutti5295 4 года назад +8

    Hats off

  • @rajumedical1137
    @rajumedical1137 4 года назад

    స్వామి మీ లాంటి వారి అవసరం ఈ సమాజానికి మేలు చేస్తుంది

  • @ramamohanaraobetanapalli2352
    @ramamohanaraobetanapalli2352 4 года назад +5

    Very Good speech sir

  • @shakellisai.s
    @shakellisai.s 4 года назад +1

    Sir, you are really Amazing..👌
    I support you Sir..!
    Keep going 👍🙏

  • @itsagodboy8184
    @itsagodboy8184 4 года назад +1

    All best sir elati valaki motivation chyadi 🤝👍

  • @sanjaythebestintheworld8942
    @sanjaythebestintheworld8942 4 года назад +5

    Good explanation ayapa swamiye saranam ayapa jai sri ram

  • @rameshgundlapally9848
    @rameshgundlapally9848 4 года назад +5

    Super anna... good information......

  • @brokenwicket2883
    @brokenwicket2883 4 года назад +11

    I request all people to vote for bjp in next elections.only bjp can Save India from breaking forces. Bharat maatha ki jai.jai Sri ram🚩

    • @poojitha3094
      @poojitha3094 4 года назад

      S i will

    • @santoshreddy5754
      @santoshreddy5754 4 года назад

      OM indian @ yes ur true.we should policies of bjp govt around us.

  • @manjulathag4298
    @manjulathag4298 4 года назад +6

    పరిస్థితి మరీ సున్నితం గా ఉంటోంది కాబట్టి ఇక నుండి ప్రభుత్వం ఏ పెద్ద నిర్ణయం తీసుకో బోతున్న ముందుగానే ఆ విషయం మీద జనానికి అవగాహన బాగా కల్పించాల్సిన అవసరం బాగా కనపడుతోంది.
    ఇలా చేస్తే అపోహలు వ్యాప్తి చేసే వారి ఆటలు సాగవు
    I mean to say prepare the ground before taking any decision on sensitive issues

    • @vamsivikasbuddha123
      @vamsivikasbuddha123 4 года назад

      vallaku avagahana vundi ayina partilu tana swardam kosam chestunnayi

  • @valmikinarendra9150
    @valmikinarendra9150 4 года назад

    సార్ మీరూ చెప్పే విశ్లేషణ బాగుంది

  • @Kiran--morningtimeSiruguppa
    @Kiran--morningtimeSiruguppa 4 года назад +24

    OM SUPER SIR

  • @ramakrishnareddy4902
    @ramakrishnareddy4902 4 года назад +25

    మన మనుషులలో మార్పు రాదు
    ఇక దేశంలో మార్పు ఎలా వస్తుంది సార్

  • @sunilkumargyara5862
    @sunilkumargyara5862 4 года назад

    "Nationalist Hub" is making awareness in the society, keep it up Sai garu and team.
    Let we give the citizenship to all the people form Afghanistan, Pakistan, Bangladesh. etc.. On one condition if they merge there countries in to India, there is no issue on CAA, think about is our sudo seculars of India.
    Jai hind. Jai sree ram🙏🙏

  • @veerasavarkar529
    @veerasavarkar529 4 года назад +27

    Journalist is just like Lawyer , Not a Judge but We feel Shameless about Our Telugu Media Journalists They just Doing like Anchor

    • @nagarjunareddy9664
      @nagarjunareddy9664 4 года назад

      suresh kanchi okka media kuda CAA,CAB SUPORT CHYaledu

  • @nagarajuo2586
    @nagarajuo2586 4 года назад +1

    Very nice sir, I like your motivated speech

  • @g.sivajivarma2190
    @g.sivajivarma2190 4 года назад +3

    Krishna garu Miku selute sir

  • @1murali5teja
    @1murali5teja 4 года назад +1

    Sai Krishna gaaru hands off Jai Hind sir

  • @naveenp3005
    @naveenp3005 4 года назад

    Right questioning...Great..It makes confusioned people to get clarity...hatsoff

  • @bharathiAvireddy
    @bharathiAvireddy 4 года назад +1

    Meeru extra ordinary sir. Keep up your good work. God bless you with strength and health

  • @jagadeeshkumar1491
    @jagadeeshkumar1491 4 года назад +19

    Sir.... English subtitles provide cheyyandi.... Andariki ardam avtundi....migata vallu kuda Idi chudali

  • @karnakarmukka3819
    @karnakarmukka3819 4 года назад +2

    Super speech sir

  • @sreed7274
    @sreed7274 4 года назад +1

    Very good Sai garu. Need of the hour is honest and frank talk. Sad that most of the population especially hindus lost thinking ability

  • @ellappankumar6053
    @ellappankumar6053 4 года назад +1

    🙏🇮🇳🇮🇳👍👍

  • @sathyakumarsathyakumar3495
    @sathyakumarsathyakumar3495 4 года назад +2

    ర్యాలీ తీసినప్పుడు లీడర్ లచే గాని పోలీస్ ల చే గాని వారికి అవగాహన కల్పించాలి

  • @SariyadGopal
    @SariyadGopal 4 года назад

    Ur great sir we will respect you and follow 🙏🏻

  • @madhaviembari8519
    @madhaviembari8519 4 года назад

    Good sir nenu chusthunna
    Oka manchi journalist 👍👍👍