ఆశాలు పోశాలు || AASHALU POSHALU || NEW TELUGU SHORTFILM || VILLAGESHORTFILMS

Поделиться
HTML-код
  • Опубликовано: 14 дек 2024

Комментарии • 148

  • @nallalasampathkumar1867
    @nallalasampathkumar1867 9 месяцев назад +6

    సూపర్, నాచురల్గా ఉంది.

  • @jambulaiahsalla5337
    @jambulaiahsalla5337 9 месяцев назад +3

    సూపర్ ఉంది

  • @raoyelluri1681
    @raoyelluri1681 10 месяцев назад +3

    Beautiful locations and Nativity

  • @yunusmuhammad7019
    @yunusmuhammad7019 5 месяцев назад +3

    Radhika gaaru and all Amazing acting 💯💯💯👌👌👌🚀🚀🚀🚀👏👏👏👏

  • @kumarparvathala9851
    @kumarparvathala9851 Год назад +2

    చాల బాగుంది ❤

  • @panjalasrinu3345
    @panjalasrinu3345 5 месяцев назад +3

    I love you radhika

  • @rajuraju-dd8td
    @rajuraju-dd8td 7 месяцев назад +2

    Super bro

  • @bhushanrao5702
    @bhushanrao5702 Год назад +3

    Naturalgaundi.artists antha superbgachesaru.radhika.awesome

  • @pittimithaalipmithaali7123
    @pittimithaalipmithaali7123 Год назад +4

    రాధిక గారు మీరు సూపర్ యాక్టింగ్ అండి

  • @satyanarayanabonala1356
    @satyanarayanabonala1356 Год назад +3

    Ravanna, Suresh & Radhika Super Combination for family Script.

  • @srinivasgoudpanjala5302
    @srinivasgoudpanjala5302 Год назад +3

    Supper 👏👏👏💐💐💐Radhika gaaru

  • @sudarshannellutla1086
    @sudarshannellutla1086 Год назад +6

    Good skits. I like Radhika for her natural action, fast dialogues. I like our Telangana yaasa.

  • @sumakaluvakolanu2608
    @sumakaluvakolanu2608 Год назад +6

    Poshaalu and radhika performed very well, it’s quite natural. Sahaja nati radhika

  • @nemalichandra9129
    @nemalichandra9129 Год назад +8

    సహజత్వం కు చాలా దగ్గరగా వుంది. నటులు అందరూ చక్కగా నటించారు!

  • @shankarbandi5284
    @shankarbandi5284 Год назад +7

    మ చిన్న సినిమా చాలా బాగుంది కథలో కంటెంట్ కనిపించలేదు కానీ దర్శకత్వం బాగుంది మాటలు మరీ బాగున్నాయ కెమెరామెన్ చాలా అద్భుతంగా చిత్రీకరించాడు రాధిక గారు నటించింది అనడం కంటే జీవించింది అంటే బాగుంటుందేమో నిజంగా పల్లెటూర్లో కెమెరా పట్టుకుని తిరిగి నట్టుగా ఉంది మొత్తం మీద పల్లెటూరి జీవితానికి మీ సినిమా అద్దం పట్టింది

  • @sushanthrevelli2169
    @sushanthrevelli2169 Год назад +5

    Super mummy 💕💕💕

  • @venkateshmamidi590
    @venkateshmamidi590 Год назад +4

    Hallo hallo madi hyd bt no videos chala super ga unaie so Radhika ante chala estam chala super ga chesthadi love u 💓💓💓💓

  • @NAYATRENDS
    @NAYATRENDS Год назад +5

    Chala natural ga bagundhi 👍

  • @mytouralbum8407
    @mytouralbum8407 Год назад +3

    Radhika garu, you are an excellent actress. No words to express your actions. God bless u. A retired manager born in a small village, now in America.

  • @అనిల్
    @అనిల్ Год назад +5

    అన్న సూపర్ వీడియో 👍

  • @rameshshanigaram4319
    @rameshshanigaram4319 Год назад +6

    గంట బాగానే కొట్టాం రాధిక మజాకా సూపర్

  • @mohammedali1303
    @mohammedali1303 Год назад +6

    సూపర్ అన్న నీవు 🙏🙏🙏🙏 ఇంట్లో బాదల్లు ప్రతీ ఇంట్లోనూ ఇలాగే ఉంటుంది అన్న

  • @shankar.n8672
    @shankar.n8672 Год назад +3

    స్టోరీ బాగుంది, అందరూ బాగా నటించారు.

  • @galibkhanpathan5384
    @galibkhanpathan5384 Год назад +3

    Very much good acting. . Radhika ji.

  • @ramuludubba637
    @ramuludubba637 Год назад +4

    Super anna

  • @pittimithaalipmithaali7123
    @pittimithaalipmithaali7123 Год назад +3

    I love రాధిక

  • @bathinisangaiah1075
    @bathinisangaiah1075 Год назад +4

    Sooooooper direction, excellent performance by everyone especially Radhika 👌👌👌👍

  • @ramonkasturi5486
    @ramonkasturi5486 Год назад +5

    ఆశాలు సురేశ్ గా పోశాలు గా రవీందర్ లక్ష్మి గా రాధిక అందరూ చక్కగా నటించారు.. కథ అంటూ ఏమీ కనిపించలేదు కాని నాటకీయంగా లేకుండా అలా సహజంగా అలా ఒకరితో ఒకరు కలిసిపోతూ యాభై నిమిషాల పాటు అలా చూస్తూ ఉండిపోయేలా ప్రేక్షకులను ఎంగేజ్ చేయడమంటే మామూలు విషయం ఏమీ కాదు.. ఏకాంతంలో భార్యాభర్తలు ఎంత తిట్టుకున్నా ఒకరి పరువు మరొకరు కాపాడుతూ ఇంటి గుట్టు బయట పడకుండా చూడటం.. బాగానే ఉన్నప్పటికీ.. అక్కడక్కడా కొంచెం సాగదీసినట్లు అనిపించినా సీన్ బై సీన్ అలా వెళ్లిపోతూనే ఆ లోటు కనిపించకుండా సహజంగా కవర్ చేసేశారు.. నా మటుకు నాకైతే ఎంత లేదనుకున్నా ఓ పది నిమిషాలు స్లిమ్ చేయొచ్చు అనిపించింది.. కాకపోతే అక్కడ నాటకీయంగా తయారవుతుంది.. ఇలా బాగానే ఉంది.. మన కళ్లముందు జరుగుతున్న సంఘటనలు లైవ్ లో చూస్తుంటే ఎలా అనిపిస్తుందో అలాగే అనిపించింది..
    🤗👍🙂👍🤗👍🙂👍🤗👍🙂👍
    -రాంమోహన్ కస్తూరి

  • @bhavaniganga2018
    @bhavaniganga2018 Год назад +3

    Super radhika aunty

  • @lathareddy7665
    @lathareddy7665 Год назад +2

    Super ga chesaru

  • @Eshikagopidi
    @Eshikagopidi Год назад +2

    Good very natural and true feelings

  • @babavali7841
    @babavali7841 Год назад +2

    Really natural ga tesinaru 🙏

  • @gnaneshwarvlogs
    @gnaneshwarvlogs Год назад +2

    Very natural interesting ఎపిసోడ్, సూపర్

  • @lokanathreddy8352
    @lokanathreddy8352 Год назад +3

    💕 radhika garu very nice

  • @sathyanarayanareddygurram4857
    @sathyanarayanareddygurram4857 Год назад +5

    సుసూపర్ 👍

  • @thotlachandu423
    @thotlachandu423 Год назад +8

    రాధిక గారు మీరు సూపర్, natural actress
    మీరంటే చాలా అభిమానం నేను మీ ఫ్యాన్ ను

  • @ramreddymamidi7464
    @ramreddymamidi7464 Год назад +5

    పోసన్న కూరఅండేదాక ఆగరాదు. ఎందుకో అయిందాలేదా అని అడిగి రాదిక తోను మాటలు పడుతున్నావు. బాగుంది సినిమా. సినిమాలో రాదిక నటన బాగుంది.

  • @jyothik7357
    @jyothik7357 Год назад +23

    స్కిప్ చేయకుండా వీడియో చూసాను. చాలా బాగుంది నాచురల్ గా ఉంది. రాధిక గారు అంటే నాకు చాలా ఇష్టం. రాధిక గారి తో ఇంకా ఇలాంటి వీడియోస్ చేయండి

    • @jordhartalkies9380
      @jordhartalkies9380  Год назад +7

      Ok TQ.thappakunda chesthamu

    • @sushanthrevelli2169
      @sushanthrevelli2169 Год назад +4

      Hii Jyothi akka

    • @jyothik7357
      @jyothik7357 Год назад +4

      @@sushanthrevelli2169 nuv అబ్బాయి కదా

    • @dheerumusical
      @dheerumusical Год назад +4

      జ్యోతి గారు మా ప్రతి వీడియో చూడడానికి మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఆ ప్రతి వీడియో కు కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియ చేస్తున్నందుకు మా జోర్దార్ టాకీస్ తరపున మీకు ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటున్నాను

    • @sushanthrevelli2169
      @sushanthrevelli2169 Год назад +3

      @@jyothik7357 kadu akka na కొడుకు పేరు అని చేసిన కదా న పేరు shivani akka ఇంతకు ముందు మెసేజ్ చేసిన అక్క

  • @shaikkarimullah3041
    @shaikkarimullah3041 Год назад +2

    Chalaa bagundi

  • @NarsimluN-k4t
    @NarsimluN-k4t Год назад +2

    😊

  • @anithasuresh8239
    @anithasuresh8239 Год назад +2

    All ur videos r very natural sir, I like them a lot. First I like the video later I watch.

  • @beesireddyp3466
    @beesireddyp3466 Год назад +11

    చాలా మంచిగుంది ఈ ఫిలిమ్ పల్లెటూరి వాతావరణం అంతరు కథ నాయకులు 100 సంవత్సరాలు బతకాలి . రాధిక గారు నా మనసుకు నచ్చిన యాక్టర్ SJBS రెడ్డి గద్వాల్

  • @MdSharfuddin-v9r
    @MdSharfuddin-v9r 3 месяца назад +1

    Very good👍👍👍👍

  • @balkishanbrahmanpally6246
    @balkishanbrahmanpally6246 Год назад +7

    This is the crystal clear presentation of rural villages and human presentation. Excellent acting by all artists. Great script, great direction. My hearty congratulations to all of you. Thankyou.

  • @rajankatta9690
    @rajankatta9690 Год назад +1

    Excellent video. Very natural.

  • @yasa.praveenreddy4158
    @yasa.praveenreddy4158 Год назад +4

    Amazing

  • @sumakaluvakolanu2608
    @sumakaluvakolanu2608 Год назад +5

    I wish to see more videos with radhika and jagadeesh combo please

  • @naraharishripathi2984
    @naraharishripathi2984 Год назад +2

    Super.

  • @kolluriprasad7636
    @kolluriprasad7636 Год назад +4

    Nice

  • @Yakubpasha-o4s
    @Yakubpasha-o4s Год назад +2

    😊😊😅 3:42 k 😊😅😊😊8i0 6:06

  • @yeruvamareddy3308
    @yeruvamareddy3308 Год назад +2

    బా సీఎం గుu తు

  • @padmareddy3463
    @padmareddy3463 Год назад +2

    Nice film

  • @yellankisathishgoud2067
    @yellankisathishgoud2067 Год назад +4

    రాధిక గారు ఇందులో పోశలు సెట్ కలే

  • @saraswathivengala6197
    @saraswathivengala6197 Год назад +2

    Super 👌👌

  • @Kiranvalamanchali19
    @Kiranvalamanchali19 Год назад +3

    Nice. I liked it . Specially the domination of woman

  • @satyapriya9493
    @satyapriya9493 Год назад +4

    సహజనటి రాధికవుండగా ఏంచెప్పక్కర్లేదు గంట కొట్టాం,లైక్,కామెంట్ ,సబ్ర్కైబ్ అన్నీ వీడియో రాగానే చూడటమే.🌺🌺🌺🌺🌺🌺🌺

  • @gadamraju165
    @gadamraju165 Год назад +3

    Chala bagundi video
    Mastanipinchendi
    Chala baga tesaru
    Radika Akka
    Mi lanti Akka intentiki okarundali Akka andaru kuda chala baga chesaru
    Assalu boor kottaledu
    Appude ipoeinda anipinchindi

  • @lmalleshkurma6376
    @lmalleshkurma6376 Год назад +3

    స్కిప్ చేయకుండా చూడండి ఇలాంటి వీడియోలు మరికొన్ని చేయండి

  • @sumakaluvakolanu2608
    @sumakaluvakolanu2608 Год назад +2

    Ashaalu is also natural performer

  • @krishnagarige3833
    @krishnagarige3833 Год назад +2

    😆😆😁😁😆🤣

  • @srinivaspiska5671
    @srinivaspiska5671 5 месяцев назад +5

    Pabliki manchi message la undali kani గొడవలు లేకుండా ఉండాలి మేడం

  • @TheKurrella
    @TheKurrella 2 месяца назад +1

    Tj

  • @gangadharmunuganti5730
    @gangadharmunuganti5730 Год назад +7

    నెను మి విడియోలు రాధిక కోసం చూస్తా, అలాగే మి చానల్ లో అందరు బాగా యక్టింగ్ చెస్తునారు నెచురల్ గా, కాని పాపం రాధిక ని మి చానల్ లో గైయాలిని చెథున్నారు బాగా తిట్టిపిస్తు 🤣🤣, ❤రాధిక తొ కొంచెం తిట్టిపించటం తగ్గించాండి❤, అలాగే ప్లిస్ కొంచెం లాగ్ సొది ముచ్చట తగ్గిస్తే ఇంక బాగుంటుంది, ఒకే డైలాగ్ 7, 8 సార్లు చెప్పకన్డి