శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని రహస్యాలు | Sri Hare Rama Sharma | Draksharamam | Day 2 | PMC Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 4 фев 2025

Комментарии • 32

  • @laxmanacharyKatta-e8w
    @laxmanacharyKatta-e8w 2 дня назад

    గురుగారికిధాన్ని్యవాదాలు

  • @p.sowbhagyavathi5897
    @p.sowbhagyavathi5897 9 дней назад +9

    ఇంతదాకా మనసుకి ఏదో దిగులు వున్నది. ఇప్పుడు ఈ మనసు తేలికగా వుంది. ఇంత వివరణగా చెపుతున్న మీకు ఋణపడి ఉంటాను.

  • @p.sowbhagyavathi5897
    @p.sowbhagyavathi5897 9 дней назад +7

    ఇక మీదట అందరూ లలితా సహస్రనామము చదువుతారు. ఎందుకంటే మీరు చెపుతున్న వివరణ అంత బాగా వుంది.

  • @magapunagaveni8528
    @magapunagaveni8528 2 дня назад

    Sri lalitha Deviyei namaha

  • @majjinavamallika873
    @majjinavamallika873 8 дней назад +4

    చాలా అద్భుతం గా చెప్పారు స్వామి 🙏

  • @ramalalitha8436
    @ramalalitha8436 3 дня назад

    Om Sree mathrenamaha🎉

  • @haranathalamuri9517
    @haranathalamuri9517 2 дня назад

    Lalitha sahasra namalu lo migatha namala meda enka episode s chayandi chala bagundi enthavaraku vinanavi chabuthunaru 🎉

  • @p.sowbhagyavathi5897
    @p.sowbhagyavathi5897 9 дней назад +5

    శ్రీ శివా శివ శక్తైక్య రూపిణీ శ్రీ లలితాంబికా దేవ్యై నమో నమః

  • @vandavasilalithakumari7479
    @vandavasilalithakumari7479 8 дней назад +7

    హరే రామ శర్మ గారు ఏం చెప్పారు అయ్యా అద్భుతం అద్భుతం ఆనందం ఆనందం ఆనందం 🎉🎉🎉 పరమానందం పరమానందం హరే రామ శర్మ గారు మీరు చాలా గొప్పవారు అయ్యా అని పత్రి సారి చెప్తుంటే చాలా సార్లు విన్నాను మిమ్మల్ని చూడడం ఇదేనా చాలా ఆనందం ఆనందం ఆనందం ఆనందం పరమశివుడు గురించి మీరు చెప్పిన కథ అద్భుతమైన అద్భుతం అద్భుతం

  • @pushpavankayala3518
    @pushpavankayala3518 8 дней назад +4

    తప్పకుండా అన్ని శ్లోకాలకు చెప్పండి మాస్టర్ చాలా బాగుంది

  • @VVbrothers322
    @VVbrothers322 4 дня назад

    🙏 guruji lalitha sahasranamam gurunchi enka chalavivarana evandi 🙏

  • @rajshekhar7130
    @rajshekhar7130 9 дней назад +1

    Sri gurubhyo namaha 🙏🙏 Sri maatrey namaha 🙏🙏 shivaya guruve namaha 🙏🙏

  • @mdurgaprasanna243
    @mdurgaprasanna243 8 дней назад +2

    Episodes cheyandi sir inka. Chala bagundi class

  • @durgayadagani4783
    @durgayadagani4783 8 дней назад +1

    Cheyyandi andi ❤❤❤

  • @natrakumarrajaraja
    @natrakumarrajaraja 9 дней назад +3

    ఆ ఈశ్వర కటాక్షం మీ వంటి వారు మాకు దొరకటం ధన్యవాదాలు

  • @gyangimounika643
    @gyangimounika643 7 дней назад +1

    Shree Lalitha DEVYI NAMAHA...chala bagundi master

  • @vajreswaridevidhulipalla511
    @vajreswaridevidhulipalla511 8 дней назад +1

    🙏🙏🙏

  • @p.sowbhagyavathi5897
    @p.sowbhagyavathi5897 9 дней назад +6

    అయ్యా మీ ఫోన్ నంబర్ తెలిపి అలాగే మీకు ఎప్పుడు వీలవుతుందో టైమింగ్స్ కూడా తెలుపగలరు. ఎందుకంటే అమ్మ వారి శ్లోకాలు పరంగా కొన్ని విషయాలు ఫోను ద్వారా తెలుసుకోవాలని.

  • @p.sowbhagyavathi5897
    @p.sowbhagyavathi5897 9 дней назад +2

    ఆణి ముత్యాలు అంటే మీరు చెపుతున్న వివరణలో వున్నాయి.

  • @vasanthapenmetsa6580
    @vasanthapenmetsa6580 6 дней назад

    🎉🎉👍🙏🙏🙏

  • @lavanyaashok7366
    @lavanyaashok7366 6 дней назад

    Please continue this lalitha sahashranamam mediation

  • @Madhavi_05
    @Madhavi_05 9 дней назад +1

    Naa amma lalithadevi yokka vaibhavam chalaa baagaa vivarincharu swami dhanyavadalu

  • @KrishnaK-n8h
    @KrishnaK-n8h 8 дней назад +1

    🎉

  • @asvachalapati6315
    @asvachalapati6315 9 дней назад +1

    Every thing Divine Miracle every our Life. If we aware it is Easily Possible.

  • @kirran1818
    @kirran1818 7 дней назад +1

    Namaste swami.. kindly give explanation of 182&1/2 shlokas of Godess Lalith rahasya Nama stotram..Thank you.

  • @rajasreep6822
    @rajasreep6822 13 минут назад

    Madam Namaskaram
    Miss you madam,I was your student in Vijayawada.Taught me vocal n Veena.
    Can I have mob.no.please.Excited to see you.

  • @sheelashivraman7181
    @sheelashivraman7181 7 дней назад

    Please day 1 link thanks

  • @usharani9084
    @usharani9084 8 дней назад +1

    🙏🙏🙏👍👍👍👍👍👍👍👍🙏🙏🙏👏👏👏👏👏👏🙏🙏🙏

  • @varanasimahitha3544
    @varanasimahitha3544 9 дней назад +1

    🙏🙏🙏🌹🏵️🌺🌹🏵️🌺🌹🏵️🌺😂❤

  • @pranayyt7901
    @pranayyt7901 3 дня назад

    🪷🪷🪷🪷🪷🪷🪷🪷

  • @sheelashivraman7181
    @sheelashivraman7181 7 дней назад

    Sir that photo of your guru looks like you .