ఒకానొకప్పుడు తిరుపతి లో అన్న ప్రసాదం బాగుండేది.ఇప్పుడు నాణ్యత దిగజారిపోయింది.అరటిఆకు కారణం గా మజ్జిగనీళ్ళు సాంబారు ఒకేసారి పోసేస్తున్నరు ఎలా తినాలో అర్థం కాదు.శిరిడీ లోనే ఉత్తమంగా ఉన్నది.
మార్నింగ్ హారతి ఇచ్చిన దగ్గర నుంచి అంటే నాలుగు గంటల నుంచి కంటిన్యూగా దర్శన ఉంటది మళ్లీ నైట్ హారతి అయినంతవరకు దర్శనం ఉండదండి మధ్యలో నైవేద్యం పెట్టినప్పుడు మాత్రమే కాసేపు ఆపుతారు అంతే
Om Sri Sai Ram
ఓం సాయి రామ్, అన్నం పరబ్రహ్మ స్వరూపం,
Om Sairam🙏🌹
Sirdi lo manasu chala prasantham ga untadandi asalu rabuddhi avadhu ❤❤❤❤ om sai ram 🙏🙏🙏🙏
Nice video...Meeru Annam gurinchi,cheppina vidanam Naku Baga nachindi..Andi correct ga chepparu...
Meru cheptunge maku shirdi lo vunna feeling vasthundhi madam thanks Andi entha manchi vedio pettinanduku 🙏🙏🙏🙏🙏🙏🙏
Sai😊
ఒకానొకప్పుడు తిరుపతి లో అన్న ప్రసాదం బాగుండేది.ఇప్పుడు నాణ్యత దిగజారిపోయింది.అరటిఆకు కారణం గా మజ్జిగనీళ్ళు సాంబారు ఒకేసారి పోసేస్తున్నరు ఎలా తినాలో అర్థం కాదు.శిరిడీ లోనే ఉత్తమంగా ఉన్నది.
Anna prasadam No1 eppudyena Tirupathi vuntuni tine vallu neat ga Tenali tappa bhojanam nanyata bavuntundi
బాబా దయతో అన్న ప్రసాదం స్వరూప సాయినాథ్ మహారాజ్ కీ జై జై జై 🙏🙏🙏
Om sai ram🙏🙏🙏
👌👌👌👍
👌👌👌
👌👌👌
Super super
🙏🙏🙏👌
Om Sai Ram thandri 🙏🙏🙏🌹
Narth and south. Fealing chupistharu
🙏🙏
Om Sai Ram mamu vale nappudu ekada chesthamu
Om sairam
Om sai ram
Darshan timeings alaga sister
మార్నింగ్ హారతి ఇచ్చిన దగ్గర నుంచి అంటే నాలుగు గంటల నుంచి కంటిన్యూగా దర్శన ఉంటది మళ్లీ నైట్ హారతి అయినంతవరకు దర్శనం ఉండదండి మధ్యలో నైవేద్యం పెట్టినప్పుడు మాత్రమే కాసేపు ఆపుతారు అంతే
Laddu prasadam price antha
One laddu 10 rupees three laddu 25 rupees
Akka parasad alayam to.ti.ings cheppava
ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు టైమింగ్స్ ఉంటుంది అండి
మేడం నాకు తెలియక అడుగుతున్నాను ఇప్పుడు షిరిడికి వెళ్తాము అక్కడ రూము తీసుకోకపోతే బైట పడుకొనేదానికి జాగ ఉందా మరియు ఫ్రీ భోజనము దొరకుతుoద చెప్పండి
తప్పకుండా ఉందండి లాకర్స్ కూడా ఉంటాయి అక్కడ సాయిబాబా అన్న ప్రసాదలయం ఎప్పుడు మనకు అక్కడ భోజనం ఉంటుంది
@@ChantiSpecialsThanks for quick reply
Madam miru enni days stay chesaru shiridi lo ..e places anni cover chesaru
గురువారం మార్నింగ్ షిరిడిలో దిగాము మరుసటి రోజు శుక్రవారం ఈవినింగ్ 7:00 కి మళ్ళీ రిటర్న్ అయిపోయాం ఫుల్ గా టుడేస్ కూడా లేము
Which time to which time available lunch??
ఉదయం 10 గంటల నుంచి నైట్ 10 గంటల వరకు పెడతారండి sorry అండి మీకు వెంటనే నేను రిప్లై ఇవ్వలేకపోయాను కొంచెం మాకు పర్సనల్ వర్క్ వల్ల
Timings chepandi...nite koda prasadam untundha
ఉదయం 10 గంటల నుంచి రాత్రి పది గంటల వరకు పెడతారండి
Medam meku Hindi vacha
మరీ అంత క్లియర్ గా కాకుండా హిందీ మాట్లాడడం వచ్చండి
👌👌👌
👌👌👌
Om sai ram 🙏🙏🙏
🙏🙏👌
🙏🙏🙏
👌👌👌
👌👌👌
Om Sai Ram
🙏🙏
Om Sai ram
Om Sai ram