0:43 డాక్టర్ గారు చాలా విలువైన విషయాలను ప్రతి ఒక్కరూ అర్ధం చేసుకోగలిగే సరళమైన భాషలో తెలియజేసారు..ముఖ్యంగా ప్రస్తుతం టైప్ 2 చక్కెర వ్యాధితో బాధపడే వాళ్లకు ఎంతగానో ఉపయోగపడే మరియు స్వాంతన కలిగే రీతిలో వివరించి చెప్పారు..ధన్యవాదాలు.. ఛానల్ వారు డాక్టర్ గారి చికిత్సాలయం వివరాలు పొందుపరిస్తే అవసరమైన వారు సంప్రదించడానికి వీలుగా ఉంటుంది..Loved the talk very much...❤❤...

Anni vishayalu chala sarala maina shaililo chepparu
Thankyou Dr garu
Plz tell adress of clinic mam
Id prime channel వారు టైటిల్ లో చెప్పింది ఏంటి?? తర్వాత డాక్టరు గారు చెప్పింది ఏంటి?? డాక్టరు గారు సుదీర్ఘమైన ఉపన్యాసం ఇచ్చారు.
Fasting Sugar level is 265 almost all the time. I am 86years old. Kindly intimate what type of test to be done to know the reason.
Very good explanation about diabetes.
Thank you so much doctorgaru.
West interview
Psychosomatic diseases