ఎవరో చూడాలి అని నాట్యమాడదే నెమలి ఎటుగా సాగాలి అని ఏరు ఎవరినడగాలి కో అంటూ కబురు పెడితే రగిలే కొండ గాలి ఓ అంటూ కరిగి రాదా నింగే పొంగి పొరలి || ఎవరో || చరణం : 1 తనలో చినుకే బరువై కరిమబ్బే వదిలినా చెరలో కునుకే కరువై కలవరమే తరిమినా వనమే నన్ను తన ఒడిలో అమ్మై పొదువుకున్నదని పసిపాపల్లే కొమ్మలలో ఉయ్యాలూపుతున్నదని నెమ్మదిగా నా మదికి నమ్మకమందించేదెవరు || ఎవరో || చరణం : 2 వరసే కలిపే చనువై నను తడిమే పూలతో కనులే తుడిచే చెలిమై తల నిమిరే జాలితో ఎపుడొ కన్న తీపి కల ఎదురవుతుంటే దీపికలా శిలలో ఉన్న శిల్పకళ నడకే నేర్చుకున్నదిలా దుందుడుకో ముందడుగో సంగతి అడిగే వారెవరో… ఎవరో
❤😭 తీపి కల ఎప్పుడో కన్న తీపి కల ఈ లైన్ హైలెట్ 💙 కళ్ళతో చూడలేకపోయినా విని అర్థం చేసుకుంటూ ఉన్నాను💜కళ్ళు లేకపోతే కామెంట్ ఎలా పెట్టారు అని డౌట్ వస్తే Ramesh blind అనే వీడియోస్ లో తెలుసుకోవాలి 💚
2024 avaru vunnaru
I'm here
Nenu unnanu aunty....m
🎉 mm u Nv🤗 4:43 🎉@@jogendragullipalli5587
Nen
Nenu
ఎవరో చూడాలి అని నాట్యమాడదే నెమలి
ఎటుగా సాగాలి అని ఏరు ఎవరినడగాలి
కో అంటూ కబురు పెడితే రగిలే కొండ గాలి
ఓ అంటూ కరిగి రాదా నింగే పొంగి పొరలి
|| ఎవరో ||
చరణం : 1
తనలో చినుకే బరువై కరిమబ్బే వదిలినా
చెరలో కునుకే కరువై కలవరమే తరిమినా
వనమే నన్ను తన ఒడిలో అమ్మై పొదువుకున్నదని
పసిపాపల్లే కొమ్మలలో ఉయ్యాలూపుతున్నదని
నెమ్మదిగా నా మదికి నమ్మకమందించేదెవరు
|| ఎవరో ||
చరణం : 2
వరసే కలిపే చనువై నను తడిమే పూలతో
కనులే తుడిచే చెలిమై తల నిమిరే జాలితో
ఎపుడొ కన్న తీపి కల ఎదురవుతుంటే దీపికలా
శిలలో ఉన్న శిల్పకళ నడకే నేర్చుకున్నదిలా
దుందుడుకో ముందడుగో సంగతి అడిగే వారెవరో… ఎవరో
Chala kstapadru andi miru....... Thanks
Kashtamaina paatanu eejeega paadesaru .thanks chithra Garu.
Thankyou for the lyrics 👌
Watching in 2024 and will continue watching ❤️🩹
This song has been one of my favourite songs for 10 years. I don't understand this language but love the music composition and vocal texture. ❤❤
I'm a native English-speaker and I also love this song!
I am Hindi speaker but I love ks chitra
అద్భుతం ❤
❤😭 తీపి కల ఎప్పుడో కన్న తీపి కల ఈ లైన్ హైలెట్ 💙 కళ్ళతో చూడలేకపోయినా విని అర్థం చేసుకుంటూ ఉన్నాను💜కళ్ళు లేకపోతే కామెంట్ ఎలా పెట్టారు అని డౌట్ వస్తే Ramesh blind అనే వీడియోస్ లో తెలుసుకోవాలి 💚
Being a Tamil guy, I don't know how I am addicted to this song. Chala bagundhi
DSP isnt composing such melodies these days. Want the old DSP back.
Evaro Choodali Ani Natyamaadade Nemali
Itugaa Saagali Ani Yeru Evarinadagali
Ko Antu Kaburu Pedithe Ragile Konda Gaali
Vu Antu Tharali Raadaa Ninge Pongi Porali ..
Evaro Choodali Ani Natyamaadade Nemali
Itugaa Saagali Ani Yeru Evarinadagaali
Hooo…
Thanalo Chinuke Baruvai Kari Mabbe Vadilina
Cheralo Kunuke Karuvai Kala Varame Tharimina
Vaname Nannu Thana Vodilo Ammai Poduvukunnadani
Pasipaapalle Kommalalo Vuyyaalooputunnadani
Nemmadigaa Naa Madi Ki Nammakamandinchedevaro..
Evaro Choodaali Ani Natyamaadade Nemali
Itugaa Saagaali Ani Yeru Evarinadagaali
Ho Varase Kalipe Chanuvai Nanu Thadime Poolatho
Kanule Thudiche Chelimai Thala Nimire Jalitho
Epudo Kanna Theepi Kala Edurautunte Deepikala
Silalo Vunna Silpa Kalaa Nadake Nerchukunnadilaa
Dunduduko Mundadugo Sangati Adige Varevaro..
2023 lo who is here
Hi
2024 here
Here
@@karthireddy😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
My favorite song ❤❤❤❤❤❤
Superr song
Excellent music@singer chitra Garu hats up
@2:53 what a beat dsp 🤯
All the songs from Pournami are superhit songs.
Sirivenella Sitaram Shastry garu 🎉
Super Chitra garu
DSP music is ❤
Wt a beautiful melody ❣️
2:38 bgm suoer
Old is gold ❤
2024
Superb singing
E movie lo all songs bagunttai
My favorite😍🎵 tanks for you❤
Super song
Excellent song
Superb singing 👌 chithra Garu
2023 Still wow ❤
Here is 2023 listen attendence like
Lyrics was osm
it's be a super song
Super song ❤
🎉😢
Ekuuii
My favourite movie very nice song good movie 🎉🎉
❤❤❤😂😂😂😢😢😢😢😢 సూపర్ సిరీస్
Who is watching still in 2024
2024 here
Ever green song
Super song
yes
2:52 peak
❤❤❤💖💖💖💖💖💖💖💖😊😊😊❤💖
I was getting calling middle of theatre movie's pournami and sri rastu shubamastu.
Sirivennela satry's lyrics are best....
I am very really excellent super song
Kids day's road shops available musical small plastics instruments.. Hormony types with mouth.
No words to describe about this song
My all time favorite...
😊
Vintage DSP ❤❤❤
👌👌👌👌👌👌
A wormb speakes and followed. Purugu.
2023
Narasimha
Nene roju pilachakacchukovala ,adagala panukomani a pillodni naku enta estaru katnam
Ee song karaoke pettara
U
च
Uo
💏🤝🙏🤲💯💙💝🤫
Excellent song
2024
U