విద్య మీద వైద్యం మీద ఏ ప్రభుత్వం కూడా చిత్తశుద్ధిగా పనిచేయటం లేదు ఎన్నెన్ని సంవత్సరాలు గడిచిన అవినీతి కూరుకుపోయి ఉన్నది ఎన్నో సంవత్సరాలుగా ఆక్రమించిన బిల్డింగులను కూల్చేసినట్టు దీనికి కూడా స్పెషల్ డ్రైవ్ కేటాయించి అక్రమంగా సంపాదిస్తున్న విద్యాసంస్థలే గాని హాస్పటల్లే గాని ఆ కాలేజీసే కానీ స్కూల్స్ ఏ కానీ తక్షణమే మూసేసి గవర్నమెంట్ చర్యలు తీసుకొని గవర్నమెంట్ టీచర్స్ కి పెద్ద పెద్ద శాలరీలు ఇస్తున్నారు కానీ అందులో టీచర్స్ ఉన్నారు కానీ పిల్లలు లేరు ఆ స్కూల్లను ఆ కాలేజీలను నింపండి ప్రభుత్వ స్కూలు ప్రభుత్వ కాలేజీలే ప్రతి ఒక్కరూ చదువుకునే అవకాశాన్ని కల్పించి ఈ ప్రవేటు సంస్థలన్నిటిని మూయించేస్తే ముందు కుటుంబాలు తల్లిదండ్రులు బాగుపడతారు ఎవ్వరైనా గవర్నమెంట్ స్కూలు గవర్నమెంట్ స్ కాలేజీలో చదవాలనే కొత్త చట్టాన్ని తీసుకురండి ఇప్పటికైనా భారతదేశం మార్పు చెందుతుంది