కొడుకులు చేసిన మోసాన్ని తెలుసుకున్న ఓ తల్లి నిర్ణయం? l telugu stories l heart touching story telugu
HTML-код
- Опубликовано: 9 окт 2024
- కొడుకులు చేసిన మోసాన్ని తెలుసుకున్న ఓ తల్లి నిర్ణయం? l telugu stories l heart touching story తెలుగులో @Teluguknowledgebook
చాలా మంచి అమెరికా తల్లి తండ్రులకు డాలర్లు చూసి మోసపోయే వాళ్ళకు మంచి కనువిప్పు కథ రచయిత కు ధన్యవాదములు
Chala bavundi.
Super 👌 👍 congratulations to the writer 👏 this is not a story somany parents facing problems so nijam thanks. Atluri Lokanadam. Tirupathi
Thank you Andi 😊
Very nice. Idi yadardhagadha . Ippudu jariguthunna real story. Thanq verymuch. 👌 and hats off.
Thank you Andi 😊
This is more practical.now a days this is common.Every parents should aware of their limitations n drawbacks before taking any decision.bcz most of the children are like this only.this is a moral to all.very nice..❤🎉
Chala bagundhi andi
Thank you andi 😊
Nice story
Thank you Andi 😊
Super story
Very nice story
It's real and happening these days. Let's adjust and be happy for maintaining good health.
Baga chepenavu amma 👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏
Thank you Andi 😊
Bagundi kadha
Nice story i like it ❤
Thank you Andi 😊
Chala manchi story. 🙏🌹
కథ, కథనం చాలా బాగుంది.
కథ చదివిన తీరు చాలా బాగుంది.
అభినందనలు 👏🏻👏🏻🙏🏻🌹
T. T. Nageswara Rao, San José, CA, USA.
Thank you so much Andi 🙏😊
Very nice
Thank you andi 😊
Story chala bagunnadi
చాలా చాలా చాలా బాగుంది.. ఇది నిజంగా నె నిజం. కొంతమంది చెప్పుకొంటా రు.. కొంతమంది చెప్పుకో లేరు.. అంతే.. వాస్తవం మాత్రం అదే 👌👌😮
Chaala bagundhi story
చాలా చాలా బాగుంది కలియుగ కొడుకు లను కళ్ళ కు కట్టి నట్లు చూ పించారు ❤
Chala bagundi
Chala bagundi andi ❤
Amma. Nice voice & story also.
Thank you very much🙏😊
Super story thankyou andi story raasina righterki
! Chaalaa baagunnadi, mee kathaa lathana saili
Really true words 💯
Thank you andi 😊
ఎక్సలెంట్ స్టోరీ! పలికే విధానం బాగుంది.!!!!!
Thank you Andi 😊
🙏🙏🙏🙏
1. Very good voice & narration
2. Why in telugu story some English words were used.
3. Good concept, In India it happened 50-yrs back, while people shifted from small villages to big cities.
4. Now since 25-yrs while people shifting to other countries..it is continued.
5. Behaviour of children depends upon the brought up of the parents.
6. Best wishes to the writer
Katha chala bagundi
Good
Manchi story
Thank you andi 😊
Superstoryexlent
🎉
Goog❤
Chala chala baundhi story real life kuda alane undhi
Super story chala bagundi
Thank you Andi 😊
❤❤❤❤
Very nice story kathala manchi neethi unnadhi.
Super perfect really
Super Amma 👌👌
Chala chakkati kata rasinaru dhanyavadamulu
🙏
Chala bagunnadi
This is real story universal truth
Super...
Chala bagundandi
E story maanasulo mata
Reyalty
Thank you andi 😊
Chaalaa baagundandi 👌👌
Thank you andi 😊
chaalaa baagundi
Thank you andi😊
Very good story 🎉🎉🎉
Thank you Andi 😊
Chala bagundandi❤❤❤
Thank you andi😊
Supar
Voice baaga undi
Thank you andi 😊🙏
భయంగా వుంటుంది ఒక్కసారి గా జీవితం ..ఊహకి కూడా పెంచిన పిల్లలు అలా చేస్తారంటే కదా... ఎందుకు అలా బంధాలను అర్థం చేసుకోరు ఈ తరం కొందరు పిల్లలు
Very very nice it's nearer to present circumstances
Yes, you are right😊
Super
💯👍👍👍👍👍♥️
నిజమండి మీరన్నది కథలో అయినా నిజంగా అయినా ఎవరు ఎక్కడ ఎలా ఉండాలో అలానే ఉండాలి అమెరికా వెళ్లిన తల్లిదండ్రులైన కోడలు ఇంటికి తెచ్చుకున్న అత్తమామల హద్దుల్లో వాళ్ళు ఉండాలి కోడలు కూతురు గా మారదు అత్తమామలు తల్లిదండ్రులు అవ్వరు కాదండి మనకి కష్టం వస్తే కుడికి కోడలికి పెద్దరికం గా అత్తమామలు తల్లిదండ్రులు రావాలి వాళ్లకు సేవ చేసే ధర్మం న్యాయం కొడుకులు కి ఉండాలి ఒక ఇంట్లో ఉండి జుట్టు జుట్టు పీక్కునేలా కాకుండా మీరు చెప్పినది చాలా బాగుంది దూరంగా ఉంటేనే బంధాలు అనుబంధాలు నిలుస్తాయి మర్యాదలు మన్నిక లు కలుస్తాయి
ఎవరూ పిల్లల దయమీద బుక్కెడు. ముందే చచ్చి పోవాలి
.na rudrapur ka vindanamulu
Reality of parents having NRI sons.
Super story madam
Chala bavundi andi ekkado ee kadha real ga jarigina kadhalaga undi super
Thank you andi😊
చాలా బాగుందండి కథ ఇప్పుడు అందరి తల్లి తండ్రి అనుభవిస్తున్నది ఎటువంటి పరిస్థితుల్లో ఆయన కొడుకులు కోడండ్లు దగ్గర ఉండకూడదు కానీ అంతా నరకం ఇంకోటి లేదు
Thanks to the writer .it's not a story now a days its happening to the parents.
Gm madam thank you so much me story excelent 💕💕🙏🏼🙏🏼💕💕
Existing Situation of Parents
Chala manchiga chepinaru
Thank you Andi 😊
Chala bagundi namaste
Thank you andi😊
పిల్లలు పారయ్ వాళ్ళాలైతె పరిస్థితి ఇలాగే ఉంటుంది
Nice story okka kodalu marina chalu thana Amma nanna ki oka rulu itarula ki inko rulu tq
Heart touching story.
సూపర్ అమ్మ
నేటి కాలానికి సరిపోయింది..
ఇప్పుడు నడుస్తున్న trend ఇదే చాలా బాగుంది వాస్తవమైన కథ
హిందీ మూవీ బాగ్ బన్ స్టోరీ. అందులో అమితాబ్ బచ్చన్' హేమమాలినీ నటించారు.
Meeru చెప్పే విధానం చాలా బాగుందండి..మంచి వాక్కు.
Thank you so much andi 🙏❤️😊
Ee rojulalo jarugitunna stories superga vunnadi very nice
ఇది కథ కాదు. కుటుంబములో జరిగే యదార్థ గాథలే మనకు కదులుతాయి.
Very nice story reflecting present condition in many of the families now a days.
Yes, thank you Andi😊
కథ చదువుతున్నప్పుడు ఒక్కసారి కంటి నుండి కన్నీళ్లు కూడా వచ్చాయి,అమెరికా కి పాయి పిల్లాలదక్కర స్థిరపడాలని ఉబలాటం ఉన్న వాళ్లకి ఈ కథ మంచి గుణపాఠం
Superrrr
హృదయం బరువెక్కి కండ్లు చెమ్మగిల్లగా వింటూ చేదులాంటి నిజాలను జీర్ణించు కోవడం చాలా కష్టం 😢
Real ga edi nijam story sala bagundi chaduvunty kanillu agaledu
కథ చాలా బాగుంది.కుక్క కటుకీ చ్చెప్పుడెబ్బ అంటారు కదా అలాగ తండ్రి కొడుక్కి బుద్ధి చెప్పేడు.త్ థాంక్సండీ మంచి కథ వినిపించింది
Thank you andi 😊
😅😊@@Teluguknowledgebook
100 percent correct. Hats off to the writer and speaker.
Manchi gunapatam
Andariki edi kathala vundi.naku endulo oka talli mano vedana,oka tandri aavedana spotamga kanipistunnai...
super
అమ్మ మౌనంగా వుండదు.కానీ గత 15years నుండి ఇలాంటి సంఘటనలు జరిగాయి.కథ కాదు ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలు.ఒకే ఒక్క కొడుకు అమెరికాలో తల్లిదండ్రులు తెలుగుదేశంలో వున్నారు.ఇద్దరు అనారోగ్యంతో వీడియో కాల్ చేస్తూ ప్రేమ చూస్తారు
Shatrùvu Nanna inyiki vastheyh govrinchey sanskriti manadi, vallu choodaka pothey mana intiki vachinappudu adarinchi, pillalu cheysina mistakes correct cheysi ashirvadinchi pampali, ika America poakkaraledu. Adi paddati
Amma koncham badha unnadi
కథ చాలా బాగుంది ఈ రోజుల్లో పెద్దవాళ్ల పరిస్థితి చాలా ఘోరంగా ఉంది
ధన్యవాదాలు 🙏
Thank you Andi 😊
Super madam this not story real fact
పిల్లలు ఎంత గొప్ప చరిత్ర కలిగిన కాధ అండి ఇది
యిది యధర్తగాధ యిది నిజం అనిమేము నమ్ముతునాము
Us lone kaadu present Bharath lokudaa alaage vunnadi
Absolutely right. Okkadu kuda thalli, thandeinichoose paristhithi ledhi. Baga software fajji pattikpni. Thalli thandri yoga kshemalu choodalunda ,seva cheyakunda vari mukhana dabbu pampestharu. Chauthe vachi veelaithe matti vesi, samaadhi chala grand ga katti bhojanamu petti Janam meppykosam chesi vellipotharu. Ilana anthe address undaru
కధలో ఆర్ద్రత ఉన్నా చిన్నప్పుడు రేడియోలో కధానిక అనే కార్యక్రమం లో కధను విన్న మధుర క్షణాలను కూడా గుర్తుకు వచ్చాయి
Thank you Andi 😊🙏
Tealli Tandrulake jeavetamula jearaga boya vishayalu chala chal Baga vrasaru. Ede chala Mundu Chupu Tealli Tandrulaku.
పరిష్కార కదా కూడా చెప్తే బాగుండు
హృదయం ద్రవించింది
,వినిపించి నందుకు
99 % fare culture wlagany untundi @
Nijanga chala bagundi andi kathalaa ledu vinttunte bada gaa undi endukena kodukullu enni kotulu unna emi prema lenappudu
JEEVITH PATAM NERPINVHINA MEEKU VANDANALU..
🙏🙏