పలమనేరు కాంగ్రెస్ టికెట్ ఇంకాఎవరికీ కేటాయించలేదు, నేనే సీనియర్ని పార్థసారధి రెడ్డి Palamaner Congres

Поделиться
HTML-код
  • Опубликовано: 15 окт 2024

Комментарии • 3

  • @Pvnewspalamaner
    @Pvnewspalamaner 7 месяцев назад

    Suparu anna

  • @waseemshaik418
    @waseemshaik418 7 месяцев назад

    కాంగ్రెస్ పార్టీ కష్టం కాలం లో వున్నప్పుడు,, పలమనేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ క్యాడర్ మొత్తం మూకుమ్మడి గా వైవీపీ లోకి వెళ్ళిపోయినప్పుడు, పార్టీకి జెండా మోసే కార్యకర్తలు కరువై పోయినప్పుడు, కారు చీకటిలో కాంతి రేఖ లా నిలిచిన వెలుగు కాగడ... పార్థసారథి రెడ్డి.. ఓటమి కి భయపడక, వెనుకడుగు వేయక, నిస్తేజంగా వున్న పార్టీ క్యాడర్ ను వెన్ను తట్టి, నేనున్నాననే దైర్యం నింపి,, మూడు రంగుల కాంగ్రెస్ జండా ను సగర్వం గా పలమనేరు నియోజకవర్గంలో రెపరెప లాడించిన ఏకైక నాయకుడు తిప్పిరెడ్డిగారి పార్థ సారది రెడ్డి గారు,.. పార్టీ కోమాలోకి పోయింది కదా అని పక్క చూపులు చూడక,, కండువా ను మార్చక,, కష్టాలను నష్టాలను భరిస్తూ పార్టీ అధిష్టానవర్గానికి విధేయుడుగా ఉంటూ, రాహుల్ గాంధీ గారి భారతీజోడో యాత్రలో వందల కిలో మీటర్లు నడచి, యాత్ర మార్గం లో పార్టీకి మద్దతుగా బ్యానర్లు, ప్లెక్సీ లు కట్టి కాంగ్రెస్ పార్టీకి కష్టకాలంలో అండగా నిలిచిన నాయకుడు పార్థసారథి రెడ్డి,కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ పలమనేరులో పార్టీకి జీవం పోసిన కాంగ్రెస్ వాది పార్థసారథి రెడ్డిగారు.. పార్టీ ఆపదలో వున్నప్పుడు ఆదుకొని అండగా నిలిచిన పార్టీ వీరాభిమాని సీనియర్ నాయకుడు పార్థసారథి రెడ్డి గారికి ఈ పర్యాయం కూడా పలమనేరు అసెంబ్లీ సీటు కు టికెట్ ఇవ్వాలని అధిష్టాన వర్గానికి విన్నపం చేస్తున్నాము..
    ఇట్లు
    పలమనేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ
    సోషియల్ మీడియా నియోజకవర్గ
    కో-ఆర్డినేటర్.

  • @JaswithaRenu
    @JaswithaRenu 7 месяцев назад

    😂😂😂😂
    యేమి లేకుందానే శంకర్ రాజా అంత యేగిరాడ కోమెడి ఫెలో వాని బతుకేఅంతే 😂😂😂😂పరువు పోయింది గా😅😅😅